అంతర్జాతీయం

భారత్ మరియు చైనాల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకు పాశ్చాత్య దేశాలు ప్రయత్నిస్తున్నాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఆరోపించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో...
ఐదేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి ఇప్పుడు మళ్లీ కోరలు చాస్తోంది. ఆసియాలోని రెండు దేశాల్లో భారీగా కొవిడ్‌ కొత్త కేసులు...
అమెరికాలో నివసిస్తూ భారతదేశంలోని తమ కుటుంబ సభ్యులకు  డబ్బు పంపే ప్రవాస భారతీయులకు (ఎన్నారైలు) ఇది కొంత ఆందోళన కలిగించే వార్త. అమెరికాలో...
పాకిస్థాన్ మరో సారి అంతర్జాతీయంగా తీవ్ర అపఖ్యాతిని మూటగట్టుకుంది. ఆ దేశానికి చెందిన వేలాది మంది యాచకులను సౌదీ అరేబియా సహా పలు...
అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో చోటుచేసుకున్న విషాదకర ఘటనలో భారత సంతతికి చెందిన ప్రముఖ ఇంజినీర్ సహా ముగ్గురు పర్వతారోహకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ...
భారత్, పాకిస్థాన్ మధ్య ఇటీవల నెలకొన్న సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్‌లోని ఏ అణు కేంద్రం నుంచి కూడా ఎలాంటి రేడియేషన్ లీక్...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం నాడు కీలక వ్యాఖ్యలు చేశారు. పలు అమెరికన్ వస్తువులపై ఎలాంటి సుంకాలు విధించకుండా ద్వైపాక్షిక వాణిజ్య...
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా పరిగణించబడే అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించిన డొనాల్డ్ ట్రంప్, గల్ఫ్ దేశాల సంపద, విలాసవంతమైన జీవనశైలిని చూసి అబ్బురపడ్డారు....
గాజా నగరంపై ఇజ్రాయెల్‌ మరోసారి భీకర దాడుల‌తో విరుచుకుప‌డింది. దక్షిణ గాజాలో గురువారం రాత్రి జరిగిన వైమానిక దాడుల్లో 54 మంది మరణించిన‌ట్లు...
మెక్సికో నగరంలో తీవ్ర కలకలం రేపిన ఒక దారుణ ఘటనలో, ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వలేరియా మార్క్వెజ్ (23) టిక్‌టాక్ లైవ్...
హమాస్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నార‌న్న ఆరోపణ‌ల‌పై అమెరికాలో అరెస్ట‌యిన‌ భార‌త విద్యార్థి బ‌ద‌ర్ ఖాన్ సురికి అక్క‌డి న్యాయ‌స్థానంలో భారీ ఊర‌ట ల‌భించింది....
భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో పాకిస్థాన్‌కు మద్దతుగా నిలిచిన టర్కీపై భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో, ఆ దేశ...
పాకిస్థాన్‌లో ఒక హిందూ మహిళ అరుదైన ఘనతను సాధించారు. కశీష్ చౌదరి (25) అనే యువతి, బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా నియమితులై...
భారత సాయుధ బలగాలకు సంబంధించి తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయన్న కారణంతో చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని మీడియా సంస్థలు గ్లోబల్ టైమ్స్,...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ప్ర‌స్తుతం సౌదీ అరేబియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం రియాద్‌ చేరుకున్న ట్రంప్‌… ఈ న‌గ‌రాన్ని ప్రపంచ...
26 మంది ప‌ర్యాట‌కుల‌ను పొట్ట‌న‌బెట్టుకున్న‌ ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా ‘ఆప‌రేష‌న్ సిందూర్’ ద్వారా పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్ర స్థావ‌రాల‌ను భార‌త్ ధ్వంసం చేసిన...
హమాస్ ఉగ్రవాద సంస్థకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. హమాస్ అగ్రనేత యాహ్యా సిన్వార్ సోదరుడు, కీలక కమాండర్ అయిన మహమ్మద్ సిన్వర్‌ను ఇజ్రాయెల్...
అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు చైనా ఏకపక్షంగా కొత్త పేర్లు పెట్టడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఇటువంటి ‘సృజనాత్మక’ చర్యల ద్వారా క్షేత్రస్థాయి...
పంజాబ్‌లోని ఆదంపూర్ ఎయిర్‌బేస్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల జరిపిన పర్యటన, పాకిస్థాన్ సైన్యం ప్రచారంలోని డొల్లతనాన్ని మరోసారి ప్రపంచానికి చాటింది....
యూరోపియన్ కంట్రీ గ్రీస్‌లో భారీ భూకంపం సంభ‌వించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైంది. భూ అంతర్భాగంలో 78 కిలోమీటర్ల లోతులో...
అణు క్షిపణులు కాదు, వస్తువులు వర్తకం చేసుకోండి… భారత్, పాకిస్థాన్ దేశాలు అణు క్షిపణులతో దాడులు చేసుకోవడం మాని, ఇరు దేశాల్లో అందంగా...
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. 2023లో పది వేల మందిని తొలగించిన ఈ సంస్థ, ఇప్పుడు...
బ్రిటన్‌లో ఉన్నత విద్యను అభ్యసించి, అక్కడే ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆశించే భారతీయ విద్యార్థులకు లండన్‌కు చెందిన ఓ భారతీయ నిపుణురాలు తీవ్ర...
అమెరికా నుంచి దిగుమతి అయ్యే కొన్ని ప్రత్యేక వస్తువులపై ప్రతీకార సుంకాలు విధించేందుకు భారత్ సిద్ధమైంది. ఈ మేరకు తమ నిర్ణయాన్ని ప్రపంచ...
ఇతరులను వేధించడం, ఆధిపత్యం చెలాయించాలనే ధోరణులను ప్రదర్శించే దేశాలు చివరికి ఒంటరిగా మిగిలిపోతాయని చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ వ్యాఖ్యానించారు. అమెరికా, చైనాల...
బంగ్లాదేశ్‌ రాజకీయాలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం పతనమయ్యాక ఆ పార్టీ...
పశ్చిమాఫ్రికా దేశమైన బుర్కినా ఫాసోలో జిహాదీ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. దేశ ఉత్తర ప్రాంతంలో అల్-ఖైదా అనుబంధ సంస్థ జమాత్ నస్ర్ అల్-ఇస్లాం...
భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నెలకొన్న తరుణంలో, ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందంటూ మొట్టమొదట ప్రకటించిన వ్యక్తి అమెరికా...
ఆఫ్ఘనిస్థాన్‌లో 2021 ఆగస్టులో తిరిగి అధికారం చేపట్టినప్పటి నుండి తాలిబన్లు ప్రజల జీవన విధానంపై తీవ్ర ప్రభావం చూపేలా కఠినమైన ఆంక్షలను విధిస్తున్నారు....
రెండు దేశాల మధ్య దౌత్య, సైనికపరమైన ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు లేదా సరిహద్దుల్లో అనుకోని సంఘటనలు జరిగినప్పుడు, ఇరు దేశాల నాయకులు లేదా సైనిక...
భారత్, పాకిస్తాన్ దేశాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓలు) మధ్య నేడు చర్చలు జరిగాయి. హాట్‌లైన్ ద్వారా భారత డీజీఎంఓ...
భారత్‌తో ‘ఆపరేషన్ సిందూర్’ కొనసాగుతున్న సమయంలో పాకిస్థాన్‌కు తమ అతిపెద్ద సైనిక కార్గో విమానం ద్వారా ఆయుధాలు సరఫరా చేశామంటూ వస్తున్న వార్తలను...
పొరుగు దేశం పాకిస్థాన్‌లో మరోసారి భూమి కంపించింది. సోమవారం మధ్యాహ్నం భారత కాలమానం ప్రకారం 1:26 గంటలకు పాకిస్థాన్‌లో భూకంపం సంభవించినట్లు నేషనల్...
శ్రీలంకలో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. యాత్రికులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. దీంతో బస్సులోని ప్రయాణికులలో 21 మంది...
ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడిని ఒక సాకుగా చూపి భారత్ తమ దేశంపై దాడికి పాల్పడిందని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్...
భారత్-పాకిస్థాన్ నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి నెలకొన్న ఉద్రిక్తతలు తాత్కాలికంగా చల్లారాయి. 19 రోజులుగా కొనసాగుతున్న కాల్పుల మోతకు తెరపడింది. పహల్గామ్ దాడి...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వారం చేపట్టనున్న మధ్యప్రాచ్య పర్యటనలో ఓ అరుదైన, ఖరీదైన కానుకను అందుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఖతార్...
సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలపై భారత్ తీవ్రంగా స్పందించిన కొద్ది గంటల్లోనే పాకిస్థాన్ ఈ వార్తలను తోసిపుచ్చింది. అంతర్జాతీయ సరిహద్దు...
ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రతిపాదన చేశారు. మే 15న టర్కీలోని ఇస్తాంబుల్‌లో...
అధికారంగా ప్రకటించిన భారత్ గత కొన్ని రోజలుగా తీవ్ర ఉద్రిక్తతలతో వేడెక్కిపోయిన వాతావరణం చల్లబడేలా అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్, పాకిస్థాన్...
భారతదేశం మరియు పాకిస్థాన్ మధ్య దశాబ్దాలుగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఒక కీలకమైన శాంతియుత పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాలు తక్షణమే పూర్తిస్థాయి...
భారత్‌-పాకిస్థాన్ మ‌ధ్య యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఇరుదేశాల మ‌ధ్య రోజురోజుకూ ప‌రిస్థితులు మ‌రింత దిగ‌జారుతున్నాయి. ఈ నేప‌థ్యంలో డ్రాగ‌న్ కంట్రీ చైనా స్పందించింది....
నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి, అంతర్జాతీయ సరిహద్దు (ఐబీ) వద్ద పాకిస్థాన్ పదేపదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో, భారత సాయుధ దళాలు...
పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ పరిణామాల అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న రాత్రి పాకిస్థాన్ వందలాది...
పాకిస్థాన్‌లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ రచయిత మీర్ యార్ బలోచ్, బలూచిస్థాన్ ప్రాంతం పాకిస్థాన్ నుంచి స్వాతంత్ర్యం పొందినట్లు...
ప్రపంచ క్యాథలిక్ క్రైస్తవుల మత గురువుగా, నూతన పోప్ గా అమెరికాకు చెందిన కార్డినల్ రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రీవోస్ట్ ఎన్నికయ్యారు. ఆయన లియో-14...
పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాల పొలాల్లో లభ్యమైన క్షిపణి శకలాలు ఎక్కడివన్నది తేలి పోయింది. అవి పాక్ ప్రయోగించగా, భారత్ వాటిని మార్గ...
భారతదేశం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’కు అంతర్జాతీయ మీడియాలో విస్తృత కవరేజీ లభించింది. అనేక ప్రఖ్యాత వార్తా సంస్థలు ఈ ఘటనను ప్రముఖంగా ప్రచురించాయి,...
భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తాను నిశితంగా పరిశీలిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో తెలిపారు. ఈ...
పాకిస్థాన్‌పై భారత్ చేపట్టిన సైనిక చర్య పట్ల ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు దేశాల...
భారత్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్‌లోని సంకీర్ణ ప్రభుత్వం వచ్చే బడ్జెట్‌లో రక్షణ వ్యయాన్ని 18 శాతం పెంచేందుకు ఆమోదం తెలిపింది. జులై 1న...
‘ఆపరేషన్‌ సిందూర్‌’లో భాగంగా బవహల్పూర్‌ లోని జైష్- ఎ -మహమ్మద్‌ ప్రధాన స్థావరమైన సుభాన్ అల్లా కాంప్లెక్స్‌పై ఇండియన్ ఆర్మీ బాంబుల వర్షం...
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ బలగాలు “ఆపరేషన్ సిందూర్” పేరిట పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్...
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు బుధవారం తెల్లవారు జామున పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్...
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పూర్తి స్థాయి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ నుంచి రష్యా రాజధాని...
ప్రపంచ ‘మానవాభివృద్ధి సూచీ (HDI)’లో భారత్‌ (India) పురోగతి సాధించింది. 2023 ఏడాదికి సంబంధించి మొత్తం 193 దేశాల్లో భారత్‌కు 130వ స్థానం...
ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ వేగంగా ఎదుగుతోంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) విడుదల చేసిన తాజా ‘ప్రపంచ ఆర్థిక నివేదిక –...
పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. పాకిస్థాన్‌పై భారత్ తాజాగా విధించిన కఠిన ఆంక్షలకు ప్రతిగా...
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన విషయం విదితమే. పాకిస్థాన్‌పై భారత్ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. భారత్‌లోని...
కెనడాలో ఖలిస్థానీ వేర్పాటువాదుల కార్యకలాపాలు, దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆ దేశంలో నివసిస్తున్న సుమారు 8 లక్షల మంది హిందువులను బలవంతంగా...
లండన్‌లోని ఓ కేఫ్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఇద్దరు పాకిస్థానీ జర్నలిస్టులు హద్దులు దాటి బూతులతో రెచ్చిపోయారు. ఒకరిపై ఒకరు తీవ్ర పదజాలంతో...
డ్రోన్‌తో రూ. 415 కోట్ల విలువైన రష్యా ఫైటర్ జెట్ కూల్చివేత రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ సంచలనం సృష్టించింది. రష్యాకు చెందిన...
ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘ విలేకరుల సమావేశం నిర్వహించిన దేశాధినేతగా మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు సరికొత్త రికార్డు సృష్టించారు. శనివారం జరిగిన ఈ...
ఆస్ట్రేలియాలోని తాజా సమాఖ్య ఎన్నికలు అనేక ఉత్కంఠలకు తెరదించాయి. ప్రజలు తమ ఓటుతో మరోసారి లేబర్ పార్టీకి విజయాన్ని కట్ట బెట్టారు. ఆ...
పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పై భారత్...
అమెరికా జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు (ఎన్ఎస్ఏ) మైక్ వాల్జ్‌పై అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ వేటు వేశారు. ఆయ‌న స్థానంలో తాత్కాలిక జాతీయ భ‌ద్ర‌తా...
పహల్గాంల ఉగ్రదాడి నేపధ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించారు. ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు పాకిస్థాన్ సహకరించాలని సూచించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత...
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎఫ్‌ఎం రేడియో స్టేషన్లలో...
ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో భార‌త్‌, పాక్ మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఇరుదేశాలు పోటాపోటీగా ఆంక్ష‌లు విధిస్తున్నాయి. ఈ క్ర‌మంలో...
భారత్‌తో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల కశ్మీర్‌లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి (26 మంది పౌరులు...
చైనాలో మరో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లియావోయాంగ్‌ నగరంలోని ఓ రెస్టారెంట్‌లో మంగళవారం మధ్యాహ్నం చెలరేగిన భారీ అగ్నికీలలు 22 మందిని బలిగొన్నాయి....
టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఒక దుకాణం ఏర్పాటు చేసిన బోర్డు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యంగా భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశస్థులను...
కెనడా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన న్యూ డెమోక్రటిక్ పార్టీ (ఎన్‌డిపి)...
అమెరికా నౌకాదళానికి చెందిన యూఎస్ఎస్ హ్యారీ ఎస్ ట్రూమన్ విమానవాహక నౌక పైనుంచి అత్యంత ఖరీదైన యుద్ధ విమానం ఒకటి ప్రమాదవశాత్తు సముద్రంలో...
ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్‌పై భారత్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఉగ్రవాదులకు తమ దేశం మద్దతు ఇవ్వడమే కాకుండా, వారికి శిక్షణ కూడా ఇస్తోందని...
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య రాకపోకలపై విధించిన ఆంక్షలు పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాయి. పాకిస్థానీ భర్తలను వివాహం...
 130 అణ్వాయుధాలు భారత్‌వైపు చూస్తున్నాయి.. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుండటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాక్ ఇప్పుడు బహిరంగ...
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్‌కు మరో పెద్ద దెబ్బ తగిలింది. ఇప్పటికే పేదరికంతో అల్లాడుతున్న ఆ దేశానికి ఇప్పుడు భారత్ నుంచి...
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ దాయాది దేశంపై చర్యలకు ఉపక్రమించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పాక్ నేతలు భారత్‌పై విషం చిమ్ముతూనే...
ఉక్రెయిన్‌తో ముందస్తు షరతులు లేకుండా చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ పేర్కొన్నారు. ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్న అమెరికా...
పహల్గామ్ లో ఉగ్రదాడిపై పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తొలిసారి స్పందించారు. దుర్ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత తీరిగ్గా స్పందిస్తూ.. భారత్...
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ విషయంలో జోక్యం...
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ బలూచిస్థాన్‌లో పాక్ సైన్యానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. బలూచిస్థాన్‌లో...
వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు అత్యంత భక్తి శ్రద్ధలతో, లక్షలాది మంది సమక్షంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి...
పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా లండన్‌లోని ప్రవాస భారతీయలు పాకిస్థాన్ రాయబార కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఈ సమయంలో పాకిస్థాన్ డిఫెన్స్ అటాషెగా...
భారత్, పాకిస్థాన్ మధ్య దశాబ్దాల నాటి ద్వైపాక్షిక సంబంధాలను నిర్వచించిన చారిత్రక సిమ్లా ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తున్నట్లు పాకిస్థాన్ గురువారం సంచలన ప్రకటన...
అగ్రరాజ్యాలు అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదురుతోంది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సమావేశం ఇరు దేశాల మధ్య తీవ్ర వాగ్వాదానికి వేదికైంది....
భారత్ తాజా నిర్ణయం పాకిస్థాన్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది? జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఘోర ఉగ్రదాడికి ప్రతిస్పందనగా,...
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ లో పర్యాటకులపై ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడి ఘటన అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ దాడి నేపథ్యంలో అమెరికా...
అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలనకు వ్యతిరేకంగా 12 రాష్ట్రాలు ఏకమయ్యాయి. ట్రంప్ విధించిన దిగుమతి సుంకాలు (టారిఫ్‌లు) చట్టవిరుద్ధమని ఆరోపిస్తూ,...
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకున్న కఠిన దౌత్యపరమైన చర్యలకు ప్రతిగా పాకిస్తాన్ కూడా చర్యలు చేపట్టింది. సిమ్లా ఒప్పందంతో...
పహాల్గమ్ టెర్రర్ అటాక్ పట్ల భారత్ సీరియస్ …అత్తరా- వాఘా బోర్డర్ మూసివేతపాకిస్తాన్ హైకమిషనర్ ను దేశం వదిలి వెళ్లాలని ఆదేశంభారత్ లో...
అమెరికాలోని ప్రముఖ నగరం కాలిఫోర్నియాలో ఇప్పటికే ఆ దేశంలోనే అత్యధికంగా 7.25 శాతం అమ్మకపు పన్ను (సేల్స్ ట్యాక్స్) అమలులో ఉంది. దీనికి...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ క్షీణిస్తోంది. వైట్‌హౌస్‌లో బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన అప్రూవల్ రేటింగ్ గణనీయంగా తగ్గి, కనిష్ట స్థాయికి...
క్యాథలిక్ చర్చిల అధినేత పోప్ ఫ్రాన్సిస్ సంప్రదాయానికి భిన్నంగా తన చివరి కోరిక కోరుకున్నారు. తన అంత్యక్రియలకు సంబంధించి ఆయన కీలకమైన విషయాన్ని...
వారికి రాజస్థానీ నృత్య ప్రదర్శన, అందంగా అలంకరించబడిన ఏనుగులతో ఘన స్వాగతం పలికారు. జేడీ వాన్స్ కుటుంబ‌ స‌మేతంగా నాలుగు రోజుల పర్యటన...
98వ ఆస్కార్ అవార్డుల వేడుక 2026 మార్చి 15న జరగనుంది. చలన చిత్ర పరిశ్రమ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుక...
ఉన్నత విద్య కోసం కెనడా వెళ్లిన భారతీయ విద్యార్థిని ఒకరు అక్కడ జరిగిన కాల్పుల్లో అన్యాయంగా ప్రాణాలు కోల్పోయారు. అంటారియో ప్రావిన్స్‌లోని హామిల్టన్...
పసిఫిక్ మహాసముద్రంలోని చిన్న ద్వీప దేశం తువాలులో మొట్ట మొదటి ఏటీఎం (ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్) సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. నేషనల్...
అమెరికాకు ప్రయాణిస్తున్నారా? అయితే మీ ఎలక్ట్రానిక్ పరికరాల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండటం అవసరం. ఇటీవల కాలంలో అమెరికాలోకి ప్రవేశించే ప్రయాణికుల స్మార్ట్‌ఫోన్లు,...