నాడు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడిఇటీవల వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్గుంటూరు జైలు వద్దకు వచ్చిన జగన్ఇంత దుర్మార్గపు పాలన...
భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి 50 అడుగులు దాటి ప్రవహిస్తున్నందున ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు ఆదేశాలు...
కెనడాలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం షాకుల మీద షాకులు ఇస్తోంది. ఇప్పటికే కొత్త వలస విధానం, విదేశీ విద్యార్థుల వారపు...
ఉగ్రగోదావరి …రెండవ ప్రమాద హెచ్చరిక జారీ!భద్రాచలం వద్ద 48 అడుగులు దాటిన గోదావరి నీటిమట్టం…ఉదయం ఏడున్నరకు 43 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టంఉదయం...
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం కంటే పెద్దగా ఉన్న ఒక భారీ గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తోందని, దీనిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని...
భారత వైమానికి దళానికి (ఐఏఎఫ్) చెందిన సీనియర్ వింగ్ కమాండర్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఓ మహిళా ఫ్లయింగ్ ఆఫీసర్...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లోని కోఠిలో ఉన్న మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు...
సీఎం సహాయ నిధికి రూ.2కోట్లు అందజేసిన ఖమ్మం ఎంపీహైదరాబాద్ రేస్ క్లబ్ తరఫున మరో డైరెక్టర్ నరసింహా రెడ్డి తో కలిసిసీఎంకు చెక్కుకృతజ్ఞతలు...
వరదబాధితులను ఆదుకోండి …అమిత్ షాకు బీజేపీనేత డాక్టర్ సుధాకర్ రెడ్డి వినతి !ఏపీ, తెలంగాణలలో అనేకమంది పేదలు నిరాశ్రయులయ్యారుమున్నేరు పొంగిపొర్లడంతో ఖమ్మం ,మహబూబాద్...
ఫిరాయింపు ఎమ్మెల్యేపై పై కూనంనేని తూటాలాంటి మాట …వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలన్న సిపిఐ ఎమ్మెల్యేవారిని స్పీకర్ వెంటనే అనర్హులుగా ప్రకటించాలిఇది ఏపార్టీకైనా...
వరదలు, భూకంపాల ముప్పు నేపథ్యంలో హైదరాబాద్ లో ఇకపై సెల్లార్ నిర్మాణాలను అనుమతించకూడదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పార్కింగ్ కోసం కొన్ని భవనాలలో...
ఫ్లాట్‌ఫాంపై బస్సులు నిలిపే విషయంలో ఇద్దరు డ్రైవర్ల మధ్య తలెత్తిన గొడవ పెను వివాదానికి కారణమైంది. ఇద్దరూ పరస్పరం బూతులు తిట్టుకుంటూ దాడిచేసుకున్నారు....
భారత ప్రధాని నరేంద్ర మోదీ అంటే తనకేమీ ద్వేషం లేదని కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు....
మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జైజై లు పలుకుతున్నజర్నలిస్ట్ సమాజం!షేక్ బషీర్ పేటలో ఉన్న 32 ఎకరాలను జర్నలిస్ట్ సొసైటీకి ఇచ్చిన...
హెల్త్, లైఫ్ ఇన్స్యూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీని తగ్గించే అంశంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం కీలక...
హైడ్రా అంశంపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా...
భారత్‌లో తొలి మంకీపాక్స్ (ఎంపాక్స్) కేసు నిర్ధారణ అయింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సోమవారం ధ్రువీకరించింది. ఇటీవల ఓ ఆఫ్రికా...
పైసలతోనే ఎన్నికలు అవి లేకపోతే కష్టం ఒక్కొక్క నియోజకవర్గానికి 50 నుంచి 100 కోట్ల ఖర్చు డబ్బున్నోడిది అధికారం .ఇది అన్నది ఎవరో...
ఖమ్మం నగరం మరోసారి భయం గుప్పెట్లో విలవిలాడుతుంది నిన్నగాక మొన్న వచ్చిన వరదలకు సర్వం కోల్పోయిన ప్రజలు ఇంకా కోలుకోక ముందే మరో...
మరోమారు పొంచి ఉన్న ముంపు ముప్పు…!
వరద బాధితులందరిని ప్రభుత్వం ఆదుకుంటుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శనివారం కలెక్టర్ ఖమ్మం రూరల్ మండలంలోని కరుణగిరి, బైపాస్ రోడ్...
వరద భాదిత జర్నలిస్టులకు ఎంపీ వద్దిరాజు సహాయం!30 మంది జర్నలిస్టులకు నిత్యావసర వస్తువులు ,బియ్యం, పప్పులు పంపిణికరోనా సమయంలో కూడా జర్నలిస్టులను అన్ని...
నవగ్రహ యాగం చేపట్టిన బీఆర్ఎస్ అధినేతకేసీఆర్ దంపతుల ప్రత్యేక పూజలు అత్యత భక్తి ప్రపత్తులు కలిగిన కేసీఆర్ యాగాలు యజ్ఞాలు తరుచు చేస్తుంటారు...
వరద సాయంపై అంచనా వేసేందుకు సెక్రటరియేట్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జరిగిన నష్టాన్ని అంచనా వేశారు. రూ.5వేల కోట్ల నష్టం...
ఖమ్మం మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో SBI మొబైల్ ATM బ్యాంకింగ్ సేవలు..*👉SBI సీజీమ్ హైదరాబాద్ సర్కిల్ శ్రీ రాజేష్ కుమార్ వర్చువల్...
ఇటీవల కురిసిన వర్షాలకు తీవ్రస్థాయిలో నష్టం చవిచూసిన తెలుగు రాష్ట్రాల పట్ల కేంద్రం ఉదారంగా స్పందించింది. ఏపీ, తెలంగాణలకు రూ.3,300 కోట్ల వరద...
సమాజ అభివృద్ధికి జర్నలిస్టుల కృషి ఎనలేనిది
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా బి. మహేశ్ కుమార్ గౌడ్ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు...
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు తెలంగాణలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. కేంద్ర సహాయమంత్రి...
మద్యం ఒకసారి పొట్టలోకి వెళ్లాక దాని చేష్టలు వింతగా ఉంటాయి. కొందరితో విపరీతంగా మాట్లాడిస్తే, కొందరిని మౌనమునులుగా మార్చేస్తుంది. కొందరితో పిచ్చిచేష్టలు చేయిస్తుంది....
ఏపీ పోలీస్ ఉన్నతాధికారులపై బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ ఫిర్యాదు చేశారు. తనపై తప్పుడు కేసు పెట్టి, అరెస్టు చేసి వేధింపులకు గురి...
హైదరాబాద్‌లో విస్కీ ఐస్‌క్రీమ్‌ల దందా వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్‌లోని వన్ అండ్ ఫైవ్ ఐస్‌క్రీమ్ పార్లర్‌పై జరిపిన దాడుల్లో ఐస్‌క్రీమ్‌లో విస్కీ కలిపి...
గత నెలలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం ఘటనలో సంజయ్ రాయ్ ఒక్కడే నిందితుడు అని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి....
గ్లోబల్ టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీ సెప్టెంబర్ 9న కొత్త ఉత్పత్తులను మార్కెట్‌లో ఆవిష్కరించబోతోంది. ఈ సందర్భంగా పాత మోడల్ ఐఫోన్లు ఉపయోగిస్తున్నవారు...
దేశ, విదేశాల్లోని పర్యాటకులు ఎక్కువగా సందర్శించాలనుకునే ప్రాంతం కశ్మీర్. ఎందుకంటే .. అక్కడి అందమైన లోయలు, మంచు పర్వతాలు, ఎత్తయిన చెట్లు, వాతావరణం...
ఏపీలోని ఏలూరు జిల్లాలో వైసీపీ నేతల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఒక్కొక్కరుగా కీలక నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. తాజాగా ఉమ్మడి జిల్లా...
సీపీఎం సీనియర్ నేత, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్యం మరింత క్షీణించింది. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయనను గురువారం...
వరద బాధిత ఫోటో మరియు వీడియో గ్రాఫర్ కుటుంబాలకు 10 లక్షలఆర్ధిక సహాయం . సెప్టెంబర్ 1 ఖమ్మం నగరం చరిత్రలో కనివిని...
నక్సల్స్ కు డీజీపీ కీలక పిలుపు… భద్రాద్రి జిల్లాలో .. జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టు పార్టీ నక్సలైట్లకు తెలంగాణా డీజీపీ డాక్టర్...
ఇవాళ విజయవాడ వచ్చిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే అనంతరం… ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి...
భారీ వర్షం, వరదలతో అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాలకు సాయం చేసేందుకు టాలీవుడ్ ముందుకు వచ్చింది. ఆర్థిక సాయంతో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో...
విజయవాడలో బుడమేరు ఉప్పొంగడంతో ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి బురద పేరుకుపోయింది. ముంపునకు గురైన ప్రాంతాల్లో ఇళ్లను శుభ్రం చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది...
వైయస్సార్ కాంగ్రెస్ నేతల కోసం పోలిసుల వేట!టీడీపీ కార్యాలయంపై దాడికేసులో కోర్టులో దొరకని ఊరటఇప్పటికే మాజీఎంపీ నందిగామ సురేష్ అరెస్ట్నందిగం సురేశ్ అరెస్టుతో...
తెలంగాణలోని మొత్తం 27,862 ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా...
ఏపీలోని వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్నట్టుండి భూమి కుంగిపోవడం మిస్టరీగా మారింది. జిల్లా పరిధిలోని దువ్వూరు మండలం చింతకుంట గ్రామంలో రైతు మానుకొండు...
సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనను లైంగికంగా వేధించాడంటూ ఓ మహిళ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ లైంగిక వేధింపుల ఆరోపణలను...
కేసీఆర్ పదేళ్లు సీఎంగా ఉండి ఏం పీకాడని మేమూ అడగగలమని, కానీ తమకు సంస్కారం అడ్డు వస్తోందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది....
ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేడు విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. ...
తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొణతం దిలీప్‌ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో ప్రచారం...
ఏపీ సీఎం చంద్రబాబుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. చంద్రబాబు ఈ మధ్యాహ్నం బుడమేరు ప్రవాహాన్ని పరిశీలించేందుకు మధురానగర్ వెళ్లారు. వరద నీరు సరిగా...
మద్యం పాలసీ కేసులో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. బెయిల్ పిటిషన్‌పై ఇరుపక్షాల...
అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడే అంబులెన్స్ సిబ్బందే ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఓవైపు అంబులెన్స్ వెనక సీట్లో రోగి ప్రాణాపాయ...
భారీ వర్షాలు, వరదలతో కొట్టుకుపోయిన వాహనాలు, నీట మునగడంతో రిపేరుకు వచ్చిన వాహనాల విషయంలో ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. వాహనదారులకు...
మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేత, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో...
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనయుడు జై షా కొన్ని రోజుల క్రితం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు....
పాకిస్థాన్‌లో ఓ ఆరాచక ఘటన జరిగింది. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం రోజునే యజమానికి ఊహించని షాక్ ఎదురైంది. సాధారణంగా షాపింగ్ మాల్స్ లో...
విశ్వనగరం హైద్రాబాద్ లో ఆసియా లోనే పెద్దదైన “సింధు హాస్పిటల్స్”రాష్ట్రపతి లేదా ప్రధాని చేతుల మీదగా త్వరలో ప్రారంభం …హెటిరో ఆధ్వరంలో ఆసియాలోనే...
వరద భాదితుల కోసం హెటిరో డ్రగ్స్ అధినేత ఎంపీ బండి పార్ధసారధి రెడ్డి భూరీ విరాళంతెలంగాణకు కోటి , ఏపీకి కోటి రూపాయల...
మున్నేరు … ఇది ఏరే కాదు… ఖమ్మం ప్రజల దైనందిన జీవితాన్ని స్పృశిస్తూ సాగే జీవన గమనం. నిత్యం ప్రజల మనసులతో మనుగడతో...
అమెరికా పర్యటనలో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అక్కడ తాను సైకిల్ తొక్కిన వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. దీనిపై...
ఏపీలో కురిసిన భారీ వర్షాలు తీవ్ర విషాదాన్నే మిగిల్చాయి. జల విలయం కారణంగా ఎంతో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. వరదల కారణంగా...
కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ మండలంలో ఆదివాసీ యువతిపై షేక్ మగ్ధూం అనే ఆటో డ్రైవర్ లైంగిక దాడికి యత్నించిన ఘటనపై స్థానికంగా...
సీఎం కు దమ్ముంటే మమతా హాస్పటల్ కూల్చాలని పువ్వాడ అజయ్ సవాల్మమత ఆసుపత్రిని ఒక్క గజం కూడా ఆక్రమించి కట్టలేదని వివరణమీ ప్రభుత్వమే...
భారీ వర్షాలతో పోటెత్తిన వరదల్లో కొట్టుకునిపోయి మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ఐదు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను రాష్ట్ర రెవెన్యూ,...
మున్నేరు వరద ముంపు ప్రాంతాలలసహాయక చర్యలు యుద్దప్రతిపాదన సంకల్ప దీక్ష గా చేపట్టామని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం కలెక్టర్...
దేశసర్వోతోముఖాభివృద్దికి బీజేపీలో చేరండి …డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డిపండుగ వాతావరణంలో జరిగిన కర్ణాటక బీజేపీ సభ్యత్వ కార్యక్రమంమోడీ నాయకత్వాన్ని బలపరిచేందుకు బీజేపీలో చేరేందుకు...
గడిచిన వంద ఏళ్ళల్లో ఇవే భారీ వరదలు…మంత్రి పొంగులేటి గడిచిన వంద యేళ్ళల్లో రాష్ట్రంలో ప్రస్తుతం కురిసిన వర్షాలకే భారీ వరదలు వచ్చాయని,...
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలకు భారీ షాక్ తగిలింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును...
బుడమేరులోని 90 శాతం ఆక్రమణకు గురైందని, ఇదే ఇప్పుడు విజయవాడకు శాపంగా మారిందని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. అమరావతిలో ఆయన...
భారీ వర్షాలు, వరదలతో ఉభయ తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. వరదల కారణంగా భారీ ఆర్థిక నష్టం సంభవించింది. ఎంతోమంది వరదల్లో చిక్కుకుపోయారు. వరదల్లో...
రాష్ట్రంలో వరద బాధితులకు బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు విరాళం ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్...
ప్యారిస్ ఒలింపిక్స్ లో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ అధిక బరువు కారణంగా అనర్హతకు గురైన స్టార్ అథ్లెట్, రెజ్లర్ వినేశ్ ఫోగాట్ రాజకీయాల్లోకి...
రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వీ వంటి టెలికం ఆపరేటర్లు ఇటీవల రీఛార్జ్ రేట్లను గణనీయంగా పెంచడంతో కస్టమర్లు బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్న విషయం...
దేశంలో నిరుద్యోగిత ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఇంతకు మించిన ఉదాహరణ అవసరం లేదేమో. హర్యానాలో ఓ స్వీపర్ పోస్టుకు వేలాదిమంది గ్రాడ్యుయేట్లు,...
‘హైడ్రా చీఫ్ రంగనాథ్ నాకు బాగా క్లోజ్.. రూ.20 లక్షలు ఇస్తే హైడ్రా బుల్డోజర్లు మీ నిర్మాణాల జోలికి రాకుండా చూస్తా.. లేదంటే...
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అడవుల్లో సుమారు 50వేల చెట్లు నేలమట్టం అవ్వడం అధికార యంత్రాంగాన్ని తీవ్ర దిగ్భాంతికి గురి చేసింది....
నార్త్ కొరియాను గత నెలలో వర్షాలు ముంచెత్తాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. సుమారు 4 వేల మంది చనిపోయారని, 5...
పారిస్ పారాలింపిక్స్ మహిళల 400 మీటర్ల టీ20 విభాగం ఫైనల్లో కాంస్య పతకం సాధించిన పారా అథ్లెట్, తెలుగమ్మాయి దీప్తి జీవాంజిని రాష్ట్రపతి...
స్పామ్ కాల్స్, మెసేజ్ ల కట్టడికి కేంద్రం అధీనంలోని ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) కఠిన చర్యలు తీసుకుంటోంది. ట్రాయ్...
ఐఐటీ బాంబేలో ప్లేస్‌మెంట్స్-2024 ముగిశాయి. 123 కంపెనీల నుంచి 558 మందికి జాబ్ ఆఫర్లు రాగా, వీరికి రూ.20 లక్షలు, ఆ పైన...
పర్వతారోహకులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ప్రమాదాలకు గురి అవుతుంటారు. ఈ ప్రమాదాల్లో కొందరు గాయాలతో బయటపడుతుండగా, మరి కొందరు ప్రాణాలు కోల్పోతుంటారు. తాజాగా...
ఎంత సంపాదించినా జీవిత చరమాంకంలో తన అన్నవాళ్లు ఎవరూ పట్టించుకోకుంటే ఆ బాధ వర్ణనాతీతం. ముఖ్యంగా కడుపున పుట్టినవారు కూడా ఆదరించకపోతే అది...
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెక్సాస్ రాష్ట్రంలోని అన్నాలో రోడ్డు నం. 75లో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు తెలుగువారు సహా...
రష్యా మరోసారి ఉక్రెయిన్‌పై విరుచుకుపడింది. తాజాగా ఉక్రెయిన్‌లోని సైనిక విద్యా కేంద్రంపై రష్యా క్షిపణి దాడికి పాల్పడింది. ఈ దాడిలో సుమారు 51...
ఒక మొసలికి 6 భార్యలు.. 10 వేల పిల్లలు ఉన్నాయంటే నమ్మగలరా? కానీ ఇది నిజం. ఏకంగా 700 కిలోల బరువు, 16...
పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొన్న మారథాన్ రన్నర్ కు ప్రియుడు ఊహించని షాక్ ఇచ్చాడు. ఉగండాకు చెందిన రెబెక్కా చెప్టెగీ గత కొన్ని...
పువ్వాడ ఆక్రమణలను తొలగింపుకు హరీష్ రావు పెద్ద మనిషిగా వ్యవహరించాలి ..సీఎం రేవంత్ రెడ్డి ..హైడ్రా రాష్ట్రమంతటా విస్తరింపజేసే ఆలోచనలుఖమ్మంలో వరదలకు అక్రమణలే...
యుద్ద ప్రాతిపదికన పునరుద్దరణ పనులు…ముందస్తు చర్యల వల్ల మూడు వేల మందిని రక్షించాంరాష్ట్ర వ్యాప్తంగా 133 పునరావాస కేంద్రాలువరద ప్రాంతాలల్లో ఆహారం, త్రాగునీరుకు...
ఎంపీ వద్దిరాజు మాజీ మంత్రి హరీష్ రావుతో కలసి సంతోష్ రెడ్డికి పరామర్శ కాంగ్రెస్ గుండాల దాడిలో తీవ్రంగా గాయడిన సురారం సంతోష్...
పోలీస్ కమిషనర్ కు మాజీ మంత్రి పువ్వాడ, వద్దిరాజు ఫిర్యాదుతమపై దాడిచేసిన కాంగ్రెస్ కార్యకర్తలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ బీఆర్ఎస్ ప్రముఖులపై...
ఖమ్మం వరదల్లో బురద రాజకీయాలు …హరీష్ రావు వాహనంపై దాడికాంగ్రెస్ గుండాల పనేనన్న హరీష్ రావు, పువ్వాడ అజయ్చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవుదాడికి...
9 మంది ప్రాణాలు కాపాడిన జేసీబీ డ్రైవర్ ను అభినందించిన ఎంపీ వద్దిరాజు ..పొతే ఒక్కడినే పోతాను వస్తే అందరం వస్తామని వెళ్లినప్రభుత్వం...
అధికారుల నిర్లక్ష్యణ భారీ నష్టానికి కారణం…సిసిఐ నేత భాగం హేమంతరావుప్రతి ఇంటికి లక్ష రూపాయల తక్షణ సాయం అందించాలి.ముంపు ప్రాంతాల్లో సిపిఐ బృందం...
వరద బాధితులను ఆదుకోండి …సీఎం రేవంత్ కు సిపిఎం వినతిపూర్తిగా మునిగి దెబ్బతిన్న గృహాలకు మూడు లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలివరదల్లో ప్రాణాలు...
ప్రజలను ఆదుకోవటంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలంముగ్గురు మంత్రులు ఉన్నా కదలని యంత్రాంగంపూర్తిగా మునిగిపోయిన ఇండ్లకు మూడు లక్షలు, పాక్షికంగా దెబ్బతిన్న గృహాలకు లక్ష...
వరదలకు నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటించాలని ప్రధానికి సీఎం రేవంత్ ఆహ్వానంజాతీయవిపత్తుగా ప్రకటించి .. తక్షణం 5438 కోట్లు నిధులు ఇవ్వండని కేంద్రానికి లేఖవరదల...
ఖమ్మంజిల్లాలో సీఎం పర్యటన …వరద ప్రాంతాల పరిశీలన …భాదితులకు భరోసారాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పాలేరు , ఖమ్మం సందర్శనఆయన వెంట...
ఖమ్మాన్ని ముంచిన మున్నేరు …జలదిగ్బంధనంలో పలు కాలనీలుగత 30 సంవత్సరాల్లో ఇలాంటి వరదలు చూడలేదంటున్న ప్రజలుగతంలో ఒక్క బ్రిడ్జి పైనే రాకపోకలు ఇప్పుడు...
ప్రపంచంలోని అతిపెద్ద కార్గో విమానాల్లో ఒకటైన ‘ఎయిర్‌బస్ బెలూగా’ నిన్న హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ‘వేల్ ఆఫ్ ద...
యూపీలోని మధురలో ఓ నగల వ్యాపారికి రైడ్ పేరుతో నకిలీ ఈడీ అధికారులు సినిమా చూపించారు. ఆ వ్యాపారి ఇంట్లో సోదాల కోసం...