హైదరాబాద్ నగరంలోని మియాపూర్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని దారుణ హత్యకు గురైంది. ఆమె ఇంట్లోనే గుర్తు తెలియని దుండగులు పదునైన ఆయుధంతో పొడిచి...
కర్ణాటకలో తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతున్న ముడా భూకుంభకోణంలో సీఎం సిద్ధరామయ్యపై ఈడీ కేసు నమోదైన గంటల వ్యవధిలో కీలక పరిణామం చోటుచేసుకుంది....
దాదాపు 56 ఏళ్లక్రితం హిమాచల్ ప్రదేశ్‌లోని రోహ్‌తంగ్ పాస్‌పై భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-12 విమానం ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. ఆ ప్రమాదంలో...
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు జపాన్ లో పర్యటిస్తున్నారు. వారం రోజుల అమెరికా పర్యటన తర్వాత జపాన్ కు చేరుకున్నారు భట్టి....
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఈడీ కేసు నమోదు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కేసు నమోదైంది. ముడా వివాదంలో కేసు నమోదు చేసినట్లు సోమవారం...
నెరవేరని వందరోజుల హామీలు …రేవంత్ ప్రభుత్వం పై కేటీఆర్ ధ్వజంకాలయముడిగా రేవంత్ రెడ్డి అని విమర్శలుఅన్ని అనుమతులు తీసుకోని కట్టుకున్న ఇళ్లను ఎలా...
కుటుంబ డిజిటల్ కార్డుల కోసం ప్రతి నియోజకవర్గంలో ఫైలెట్ ప్రాజెక్ట్ …సీఎం రేవంత్ రెడ్డి !కుటుంబ సభ్యులు అంగీకరిస్తేనే వారి ఫోటో తీయాలన్న...
ఎక్కడ కూల్చివేతలు జరిగినా హైడ్రానే చేసినట్లుగా భావించొద్దు హైడ్రా అంటే కూల్చివేతలు మాత్రమే కాదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ఎక్కడ కూల్చివేతలు...
హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ భవన్ వద్ద ఈరోజు మధ్యాహ్నం ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి కొండా సురేఖపై కొంతమంది బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో...
వరుసగా నాలుగో ఏడాది కూడా అగ్రరాజ్యం అమెరికా భారతీయ విద్యార్థులకు రికార్డు స్థాయిలో స్టూడెంట్ వీసాలు మంజూరు చేసింది. ఎన్ని వీసాలు జారీ...
దసరా లోపు కొత్త ఉపాధ్యాయ నియామక పత్రాలు అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయంలో ఈరోజు ఆయన డీఎస్సీ ఫలితాలను...
కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారంటూ ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దాంతో వైసీపీ ఎంపీ,...
రాజకీయ నేతలను, పై అధికారులను సంతృప్తి పరిచేందుకు అత్యుత్సాహంతో పనిచేయొద్దని తెలంగాణ హైకోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. హైడ్రా కూల్చివేతలకు సంబంధించి ఆ సంస్థ...
రెండింటి ద్వారా కవలలకు జననం! ఒక మహిళకు రెండు గర్భాశయాలు ఉండడం, రెండింటి ద్వారా ఒకేసారి గర్భం దాల్చడమే కాకుండా ఒకేసారి...
టాలీవుడ్ నటి అనుష్క షెట్టి పెళ్లిపై వచ్చినన్ని రూమర్లు మరే నటి విషయంలోనూ వచ్చి ఉండవేమో! ప్రభాస్‌తో డేటింగ్‌లో ఉందని, త్వరలోనే వారు...
జమ్మూకశ్మీర్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిని...
త్రిపురలో అమానుష ఘటన వెలుగుచూసింది. ఖమర్‌బరిలో ఓ 62 ఏళ్ల మహిళను ఆమె కొడుకులు ఒక చెట్టుకు కట్టేసి సజీవ దహనం చేశారు....
కర్ణాటకలోని మైసూరులో మరో రేవ్‌పార్టీని పోలీసులు భగ్నం చేశారు. 50 మందికిపైగా అరెస్ట్ చేశారు. మైసూరు తాలూకాలోని మీనాక్షిపుర సమీపంలోని ఓ ప్రైవేటు...
రెండు దశాబ్దాల క్రితం చైనాలోని వాయవ్య ప్రాంతంలో వెలికితీసిన 3,600 ఏళ్ల నాటి మమ్మీ మెడ చుట్టూ ఉన్న అంతుచిక్కని పదార్థం ఏమిటో...
హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపై ప్రధానంగా చెరువుల ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. నిత్యం నగరంలో ఎక్కడో ఒకచోట కూల్చివేతలు...
తమిళనాడు డిప్యూటీ సీఎం గా ఉదయనిధి స్టాలిన్ …మంత్రివర్గంలోకి మరో నలుగురు మంత్రిగా తిరిగి సెంథిల్ బాలాజీగోవి చెజియాన్, ఎస్ఎం నాసర్ ,...
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారంలో సిట్ రెండో రోజు కూడా విచారణ షురూ చేసింది. తిరుపతిలోని పోలీస్ గెస్ట్ హౌస్...
తిరుమలలో వైఖానస ఆగమం ప్రకారం శ్రీహరికి నిత్యం ఎన్నో కైంకర్యాలను నిర్వహిస్తారు.. ఇందులో పలు ఆర్జిత సేవల్లో పాల్గొనే అవకాశం భక్తులకు తిరుమల...
తెలంగాణకు చెందిన బీజేపీ నాయకురాలిపై ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని ధ్వజమెత్తారు. తెలంగాణ బీజేపీ నుండి ఒకామె భజన...
సివిల్ డ్రెస్ ధరించి.. టూరిస్టు మాదిరిగా ఓ మహిళా పోలీసు ఉన్నతాధికారి అర్ధరాత్రి ఓ ఆటో ఎక్కారు. అంతేకాదు ఒక రైల్వే స్టేషన్...
భారీ వర్షాలతో నేపాల్ వణికిపోతోంది.. నదులు ఉప్పొంగి గ్రామాలు, పట్టణాలను ముంచేశాయి. దేశ రాజధాని ఖాట్మండులో పలు కాలనీలు జలమయంగా మారాయి. వరదలు...
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుకున్న వ్యోమగామి సునీతా విలియమ్స్‌ను వెనక్కి తీసుకొచ్చేందుకు నాసా-స్పేస్ఎక్స్ మిషన్ బయలుదేరింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ...
హైడ్రా కూల్చివేతలకు వ్యతిరేకంగా చిన్నారులు రోడ్డెక్కారు.. చేతులో ప్లకార్డులు, ఫ్లెక్సీలు పట్టుకుని నినాదాలు చేశారు. రేవంత్ అంకుల్ మా ఇల్లు కూల్చేయద్దు ప్లీజ్...
‘ఆపరేషన్ న్యూ ఆర్డర్’.. హిజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను తుదముట్టించేందుకు ఇజ్రాయెల్ చేపట్టిన ఆపరేషన్ ఇది. నస్రల్లా కదలికలపై నెలల తరబడి నిఘా...
సామాన్యులకు మేలు జరిగేలా రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన• అంగుళం ప్రభుత్వ భూమి కూడా ఆక్రమణకు గురి కావొద్దు• కలెక్టర్ అనుమతితోనే తహశీల్దార్ల పై...
అనర్హుల పెన్షన్లు తొలగించాలి: సీఎం రేవంత్ రెడ్డిఅనర్హులు స్వచ్చందంగా తమ పెన్షన్లు వదులుకోవాలిగ్రామసభలు పెట్టి అర్హులకు పెన్షన్లు సీఎం రేవంత్ రెడ్డి చేసే...
తెలంగాణ ప్రధాన ఆలయాల్లో విజయ డెయిరీ నెయ్యితో లడ్డూ ప్రసాదాలు తెలంగాణ రాష్ట్రంలోని అధిక శాతం ఆలయాల్లో లడ్డూలు ఇతర ప్రసాదాల తయారీకి...
ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీ …మంత్రి పొన్నం ప్రభాకర్ఆర్టీసీ విస్తరణకు కార్యాచరణ …ఉద్యోగుల సంక్షేమం పై ద్రుష్టిసంస్థలో మిగతా ఖాళీల భర్తీ...
ఎమ్మెల్సీ ఆమెర్ అలీఖాన్ కు ఖమ్మంలో పూలవర్షం …ఘనస్వాగతం పలికిన పలువురు అభిమానులుఎస్సీ ,ఎస్టీ , మైనార్టీ , బీసీ సంఘాల ఆధ్వరంలో...
వైభవంగా వురిమళ్ల ఫౌండేషన్ వార్షికోత్సవంసమ్మెట ఉమాదేవికి ‘భోగోజు సముద్రమ్మ-పురుషోత్తం’స్మారక పురస్కారం ప్రదానోత్సవం ప్రముఖ సాహితీ సంస్థ వురిమళ్ల ఫౌండేషన్ 6వ వార్షికోత్సవం ఖమ్మంలోని...
ఢిల్లీ స్కూల్ లో టీచర్స్ డుమ్మా …సీఎం అతిశీ ఆకస్మిక తనిఖీలో ఆశ్చర్యకర విషయాలుప్రభుత్వ పాఠశాలలో అనుమతి లేకుండానే డుమ్మాకొట్టిన ఉపాధ్యాయులు …ఆశ్చర్యపోయిన...
అమెరికాలోని లాస్ వేగాస్ మైన్ ఎక్స్ పో లో డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క మల్లు మైన్ ఎక్స్ పోలో 2...
హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి! హైదరాబాద్ లో ఒక్కరోజు పర్యటన నిమిత్తం రాష్ట్రప తి ద్రౌపది ముర్ము, ఈరోజు ఉదయం హైదరాబాద్ కు వచ్చారు....
కుటుంబ డిజిట్ కార్డులో.. మహిళే యజమానిఒకే కార్డులో రేషన్, ఆరోగ్య, ఇతర పథకాల వివరాలు**ప్రస్తుత అందుబాటులోని డాటా ఆధారంగా కుటుంబాల నిర్ధరణఅక్టోబరు 3...
బీజేపీ సభ్యత్వ నమోదులో తమిళనాడు అంటే గర్వపడేలా చేయాలి …డాక్టర్ పొంగులేటిగుజరాత్ ,కర్ణాటక ,మధ్యప్రదేశ్ సరసన చేరాలిప్రధాని మోడీ నాయకత్వాన్ని మరింతగా బలపరచాలిబీజేపీకి...
హైడ్రా పై సోషల్ మీడియాలో వ్యతిరేకత కనిపిస్తుందన్న కమిషనర్ రంగనాథ్ప్రారంభంలో చాలామంది ప్రసంశించారన్న రంగనాథ్ఎన్ కన్వెన్షన్ పక్కనే ఉన్న గుడిసెలను కూల్చివేయలేదన్న హైడ్రా...
బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ పరిధిలోని ఇళ్లను ఎప్పటికైనా తొలగించాల్సిందేనని మూసీ రివర్ ఫ్రంట్ ఎండీ దానకిశోర్ అన్నారు. నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు....
ప్రమాదకర ఉగ్రవాద సంస్థ హిజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతమైనట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. లెబానాన్ లోని బీరూట్ నగర శివార్లలో నిన్న జరిపిన...
బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే హరీశ్ రావు ఎమోషనల్ అయ్యారు. హైడ్రా బాధితులు ఇవాళ హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. ఆ...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ జనసమితి అధినేత, ఎమ్మెల్సీ కోదండరాం సహా పలువురు విద్యావేత్తలు బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్‌లోని అంబేద్కర్...
ప్రజల నుంచి రూ. 300 కోట్లకుపైగా సొమ్ము వసూలు చేసి పరారైన ఓ వ్యక్తి సాధువు వేషంలో ఉత్తరప్రదేశ్‌లోని మథురలో పోలీసులకు చిక్కాడు....
అమెరికాలో హరికేన్ హెలెనా విధ్వంసం సృష్టిస్తోంది.. పెనుగాలులకు ఫ్లోరిడా రాష్ట్రం చిగురుటాకుల వణికింది. ఎటుచూసినా విరిగిపడిన చెట్లు, కుప్పకూలిన ఇళ్లు, వరద నీటితో...
చెన్నైలో బీఆర్ యస్ ప్రతినిధి బృందం …ఎంపీ వద్దిరాజు బండ ప్రకాష్ , మధు సుధానాచారిచెన్నైలో ద్రవిడ కజకం కార్యాలయం సందర్శించిన బీఆర్...
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యార్థులకు ఉచితంగా పర్యాటక, చారిత్రక ప్రదేశాలను సందర్శించే అవకాశం కల్పిస్తున్నట్లు సీఎం...
నష్టాలతో భవిష్యత్ ను ప్రశ్నార్థకం చేసుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను గట్టెక్కించేందుకు కేంద్రం ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తోంది. విశాఖ ఉక్కు పరిశ్రమను సెయిల్...
ప్రస్తుత రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదివరకు సమాజసేవ, దేశ నిర్మాణం, అభివృద్ధికి పర్యాయపదంగా రాజకీయాలు...
వైసీపీ అధినేత జగన్ తిరుమల పర్యటన అనూహ్య రీతిలో రద్దయింది. ఈ సాయంత్రం కాలినడకన తిరుమల చేరుకుని, రేపు (సెప్టెంబరు 28) స్వామివారి...
సుప్రసిద్ధ హైందవ పుణ్యక్షేత్రం తిరుమల విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల కొండ హిందువులకు పరమపవిత్రమైన...
సోమవారం నాడు విచారణకు హాజరు కావాలంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అమీన్‌పూర్ చెరువుకు సంబంధించిన కేసును...
తిరుమల పర్యటన రద్దు చేసుకున్న మాజీ సీఎం జగన్ మీడియా ఎదుట చేసిన వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి బదులిచ్చారు....
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై నేడు కేసు నమోదయింది. ఆయనపై లోకాయుక్త ఈ కేసును నమోదు చేసింది. ముడా (మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ)...
తెలంగాణ మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు ..ఇది రాజకీయ కక్షే అంటున్న కాంగ్రెస్10 నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఇన్...
మీ మంత్రుల ఫామ్ హౌస్‌లను ముందు కూలగొట్టు…కేటీఆర్ఒక శాఖ పర్మిషన్ ఇస్తే మరొక శాఖ ఇళ్లను కూలగొడుతుందా?పేదోళ్లను చావకొట్టి ఏం సాధిస్తావ్?సిరిసిల్ల ప్రెస్...
మహిళలకు బతుకమ్మ చీరలకు బదులు రూ. 500..నాణ్యతలేని చీరలతో మహిళల్లో అసంతృప్తిఅనేక చోట్ల చీరలను తగలబెట్టిన మహిళలుప్రత్యాన్మయ ఆలోచనలో ప్రభుత్వం తెలంగాణలో బతుకమ్మ...
తిరుపతి లడ్డు ప్రసాదంపై తమిళ యూట్యూబ్ ఛానల్ పై చర్యలు తీసుకోవాలి …పొంగులేటిఛానల్ కు సంబందించిన గోపి సుధాకర్ పై కేసు నమోదు...
అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు: బాలరాజు ఘట్ కేసర్ లో దరఖాస్తుల స్వీకరణ అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల పట్టాలు ఇప్పించడానికి కృషి చేస్తామని...
నెల రోజుల్లోనే హెల్త్ కార్డులు అందిస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలందరికీ మెరుగైన వైద్య సదుపాయాలు అందించడమే తమ ప్రభుత్వం లక్ష్యం అన్నారు...
పర్యాటక గుమ్మంగా ఖమ్మం ఖిల్లా•ఖిల్లా పై శరవేగంగా రోప్ వే నిర్మాణం పనులు•పాలేరు, వైరా రిజర్వాయర్లలో బోటింగ్ రిక్రియేషన్•దక్షణా అయోధ్య భద్రాద్రికి ఆధ్యాత్మిక...
జగన్ బంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ సాయంత్రం జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన...
మలయాళం ఇండస్ట్రీ నుంచి వరుసబెట్టి భారీ హిట్లు .. బ్లాక్ బస్టర్లు క్యూ కడుతున్నాయి. చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మితమైన సినిమాలు,...
మైసూర్ నగరాభివృద్ధి సంస్థ (ముడా) కుంభకోణంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఇళ్ల స్థలాల కేటాయింపునకు సంబంధించిన ఈ కేసులో సీబీఐతో...
‘గో బ్యాక్ క్రిస్టియన్ జగన్’ అంటూ అలిపిరి వద్ద స్వాముల నిరసన తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యతపై తీవ్ర వివాదం జరుగుతున్న సంగతి...
వరంగల్ చరిత్రను కనుమరుగు చేయడానికే ఉమ్మడి జిల్లాను కేసీఆర్ ముక్కలు చేశారని, దీనిపై తాను ప్రశ్నించినందుకు తనకు రెండోసారి మంత్రి పదవి ఇవ్వలేదని...
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీడియాపై సహనం కోల్పోయారు. మీడియా ప్రతినిధుల మైక్‌ను పక్కకు తోసేశారు. అవసరమైతే తాను మీడియాను పిలిచి మాట్లాడుతానని తెలిపారు....
తన అరెస్ట్ వల్ల మీకు వచ్చిన లాభం ఏమిటని తాను ఓ బీజేపీ సీనియర్ నేతను అడిగానని… తన ప్రశ్నకు అతను చెప్పిన...
ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఎక్స్ వేదికగా మరో పోస్ట్ చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం అపవిత్రం కావడంపై పవన్...
పరమ నికృష్టుడివి… నీలాంటి వాళ్లకు టీడీపీలో స్థానం లేదు: అచ్చెన్నాయుడు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, టీడీపీ నేత, మంత్రి అచ్చెన్నాయుడు మధ్య...
శివసేన (యూబీటీ) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ కు ముంబయి మెట్రోపాలిటన్ కోర్టు జైలు శిక్ష విధించింది. పదిహేను రోజుల జైలు...
అమెరికాలోని ఆలయ గోడలపై హిందూ విద్వేష రాతలు దర్శనమిచ్చాయి.. కాలిఫోర్నియాలోని స్వామినారాయణ్ మందిర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఆలయ గోడలను పాక్షికంగా...
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. ఈ తెల్లవారుజామున ఆయనకు ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో, కుటుంబ...
ఎడతెరిపి లేని భారీ వర్షాలతో దేశ ఆర్థిక రాజధాని ముంబై అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. రోడ్లు చెరువులను తలపించడంతో...
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో యూకే, అమెరికా సహా పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్ కు అండగా నిలబడిన సంగతి తెలిసిందే. నేరుగా యుద్ధంలో పాల్గొనకుండా ఉక్రెయిన్...
లెబనాన్ నుంచి తమ భూభాగంపై దాడులు చేస్తున్న హిజ్బుల్లా ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. రెండు రోజుల పాటు వైమానిక దాడులు...
చెరువులు, కుంటలు పూడ్చి ఆ స్థలాన్ని కబ్జా చేయడం చూస్తూనే ఉన్నాం.. ఇలాంటి ఆక్రమణలను, ఆ భూమిలోని నిర్మాణాలను ప్రస్తుతం హైడ్రా నిర్దాక్షిణ్యంగా...
హైడ్రాకు అదనపు సిబ్బందిని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణే లక్ష్యంగా హైడ్రాను రేవంత్ రెడ్డి...
నాణ్యత పరీక్షలో 53 ఔషధాలు ఫెయిల్… జాబితాలో పారాసిటమాల్ భారత ఔషధ నియంత్రణ సంస్థ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీవో)...
నిరుపయోగంగా ఉన్న రాజీవ్ స్వగృహ ఇళ్లను వేలం వేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సచివాలయంలో ఆయన...
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దాటి దేశవ్యాప్తంగా ప్రకంకపనలు సృష్టిస్తోంది. తాజాగా ఈ అంశంపై ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్...
ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీకి దేశ రాజధాని పోలీసులు జెడ్ కేటగిరీ భద్రతను కల్పించారు. సీఎం కాన్వాయ్‌లో పైలట్‌తో సహా పోలీసు సిబ్బందితో భద్రతను...
శ్రీలంక కొత్త ప్రధానిగా 54 ఏళ్ల హరిణి అమరసూర్య నియమితులయ్యారు. ఈరోజు ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. నేషనల్ పీపుల్స్ పవర్‌కు చెందిన...
తెలంగాణ బీసీ నేత ఆర్.కృష్ణయ్య తన రాజ్యసభ సభ్యత్వానికి నిన్న రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ నేడు ఆమోదించారు. 2022...
యూట్యూబ్ చానళ్లకు తగిన రిజిస్ట్రేషన్ అవసరం …మీడియా అకాడమీ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు యూట్యూబ్ న్యూస్ చానల్స్ గుర్తింపు అక్రిడిటేషన్ల జారీ,...
ఖమ్మం రహదారుల గుమ్మం…రింగ్ రోడ్ తో తప్పనున్నట్రాఫిక్ కష్టాలు..మంత్రి తుమ్మలజాతీయ రహదారులతో ఖమ్మం నగరానికి రింగ్ రోడ్డు ఏర్పాటు…..ప్రకాష్ నగర్ బ్రిడ్జి పునరుద్ధరణకు...
పాలేరు ఎడమ కాలువ నీటి విడుదలను పరిశీలించిన మంత్రి పొంగులేటి!చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తాం….అధికారుల కృషి ఫలితంగానే కొంత ఆలశ్యమైన నీరు...
ఇక ఫ్యామిలీ డిజిటల్ కార్డులు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిరేషన్, ఆరోగ్య, ఇతర సంక్షేమ పథకాలన్నింటికి ఒకే కార్డుప్రతి నియోజకవర్గంలో ఒక పట్టణ, ఒక...
హైదరాబాద్ లోని గాంధీ ధవాఖానాలో పరిస్థితులను అధ్యయనం చేయడానికి వెళ్లిన నిజనిర్ధారణ కమిటీ సభ్యులు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. బీఆర్ఎస్...
ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ప్రజావాణిలో భాగంగా కలెక్టరేట్ లో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించిన...
చంద్రుడి దక్షిణ ధ్రువంపై భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) విజయవంతంగా విక్రమ్ ల్యాండర్ ను దింపిన విషయం తెలిసిందే. చంద్రయాన్ 3...
హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఊరెళ్లేందుకు ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఎక్కిన మహిళపై బస్సులోని హెల్పర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బయటపెడితే నీ పరువే పోతుందంటూ...
త్రాగునీటి ఇబ్బందులు రానివ్వొద్దు – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఖమ్మం నగరంలో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ,...
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడడం తనకు ఇది మూడోసారి అని, ఇప్పుడు ఓడిపోతే మరోసారి పోటీ చేయబోనని రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్...
అక్రమ నిర్మాణాల కూల్చివేతల విషయంలో హైడ్రా తీరు అత్యంత దారుణంగా ఉందంటూ కూకట్ పల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత మాధవరం కృష్ణారావు మండిపడ్డారు....
మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. 150కి పైగా సినిమాల్లో అత్యధిక డ్యాన్స్ స్టెప్పులతో అలరించినందుకు...
ప్రధాని నరేంద్రమోదీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ థ్యాంక్స్ చెప్పారు. ప్రధానితో పాటు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌కు కూడా ఆమె ధన్యవాదాలు...
విద్యార్థులకు విద్యను అందించడంతో పాటు పని ఒత్తిడి నిర్వహణ మీద బోధన జరగాల్సి ఉందని, సీఏ చదివిన యువతి పని ఒత్తిడిని భరించలేకపోయిందన్న...