జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి ఘన విజయం దిశగా దూసుకెళుతోంది. ఇప్పటి వరకున్న ట్రెండ్స్ ప్రకారం మొత్తం 90...
ఎన్నికల్లో అతివిశ్వాసం పనికిరాదని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. హర్యానా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ...
టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున, ఆయన భార్య అక్కినేని అమల, తనయుడు నాగచైతన్య, యార్లగడ్డ సుప్రియ తదితరులు నాంపల్లి కోర్టుకు వచ్చారు. నాగచైతన్య-సమంత...
సినీ నటుడు నాగార్జునపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. సురేఖపై నాంపల్లి కోర్టులో నాగార్జున క్రిమినల్...
మూసీ పరీవాహక ప్రాంత ప్రజలకు తాను అండగా ఉంటానని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్...
నాగార్జున విషయాలన్నీ బయటకు తీస్తున్నాం: కొండా సురేఖ లాయర్ ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చివేసినందుకు నాగార్జున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నాలు...
గాంధీభవన్ లో ప్రజలతో ముఖాముఖిలో మంత్రి తుమ్మలమహేష్ కుమార్ గౌడ్ తో కలిసి వినతులు స్వీకరించిన మంత్రిఓపికగా సమస్యలు విన్న తుమ్మలప్రతి వ్యక్తికి...
ఢిల్లీలో ఏపీ ,తెలంగాణ సీఎం ల మాటామంతివామపక్ష తీవ్రవాదం పై హోమ్ మంత్రి ఆధ్వరంలో జరిగిన సమావేశంహాజరైన చంద్రబాబు ,రేవంత్ రెడ్డిఈసందర్భంగా తెలుగు...
యుద్ధంతో ప్రపంచ శాంతికి భంగం కలిగిస్తున్న ఇజ్రాయిల్అమెరికా చర్యలతో బరితెగింపు …ఇప్పటివరకు 50 వేల మంది మృతిఐక్యరాజ్యసమితి హెచ్చరించిన యుద్ధం ఆపకపోవడం శోచనీయంఅలీన...
నాగన్న పురస్కార అవార్డు పోస్టర్ ఆవిష్కారంఆవిష్కరించిన ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిటర్ కె శ్రీనివాస్ఖమ్మం నగరపాలక మున్సిపల్ మేయర్ నీరజ ఖమ్మం, అక్టోబర్ 7:...
దసరా పండుగ నేపథ్యంలో, ప్రజలు సొంతూళ్లకు పయనమవుతున్నారు. ముఖ్యంగా, తెలుగు రాష్ట్రాలకు చెందిన వలసజీవులు హైదరాబాద్ నుంచి తమ స్వస్థలలాకు వెళుతున్నారు. దాంతో,...
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈ సాయంత్రం ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. మోదీతో సమావేశంలో చంద్రబాబు రాష్ట్రానికి...
తెలంగాణాలో టీడీపీ బలోపేతానికి బాబు నజర్టీడీపీలో చేరనున్న పలువురు మాజీలు..అధినేత చంద్రబాబుతో మంతనాలు …హైద్రాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి టీడీపీలో చేరుతున్నట్లు...
హైదరాబాద్ పరిరక్షణే తమ లక్ష్యమని, హైడ్రాపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రజలకు మేలు...
నిజాం ఆస్తులు కొట్టేసేందుకు ప్రయత్నం …ఏడో నిజాం మనమరాలుకొందరు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించారని ఆరోపణఇద్దరు వ్యక్తులు తామే వారసులమంటున్నారు150 సాక్షులతో జీపీఏ వారసత్వ...
త‌న కుటుంబ వ్య‌వ‌హారంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల‌పై హీరో అక్కినేని నాగార్జున దాఖలు చేసిన ప‌రువున‌ష్టం పిటిష‌న్‌ను నాంప‌ల్లి కోర్టు...
13,444 కోట్లు నష్టపోయిన ముకేశ్ అంబానీ.. 100 బిలియన్ల క్లబ్ నుంచి అదానీ ఔట్! పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు భారత స్టాక్ మార్కెట్‌పై...
ప్రపంచంలోనే అతిపెద్ద నివాస భవనమైన ‘రీజెంట్ ఇంటర్నేషనల్’ తాలూకు వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చైనాలోని కియాన్‌జియాంగ్ సెంచరీ...
పాకిస్థాన్‌లో అతిపెద్ద విమానాశ్రయం అయిన కరాచీ ఎయిర్‌పోర్టులో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. పేలుడు పదార్థాలు అమర్చిన ఓ ట్యాంకర్ పేలిపోయింది. ఈ...
ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని రోజులపాటు విరామం ఇచ్చిన వర్షాలు మళ్లీ మొదలయ్యాయి. ఆదివారం పలు జిల్లాల్లో వానలు కురిశాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు,...
తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారం, సనాతన ధర్మం అంశాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై నటుడు ప్రకాశ్ రాజ్ గత...
గాంధీ భవన్ మంత్రులతో ముఖాముఖి సోమవారం మంత్రి తుమ్మల…!పార్టీ కార్యకర్తల నాయకుల తో తుమ్మల ముఖాముఖిపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా...
సీఎం ఎవరన్నది అధిష్టానం నిర్ణయిస్తుంది …భూపేంద్ర హుడాసెల్జా కూడా సీనియర్ నాయకురాలేసూర్జేవాలా ఉన్నారుకాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న సర్వేలతో ఊహాగానాలు హరియాణాలో పదేళ్ల భారతీయ...
కేరళ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 2024 శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ఆన్‌లైన్ బుకింగ్‌ ద్వారానే యాత్రికులకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపింది....
డీఏ పెండింగ్ పై ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి …ఇంకెంతకాలం సాగదీస్తారని అడుగుతున్న ఉద్యోగులుఏ నలుగురు కలిసిన ఇదే చర్చ2022, జులై నుంచి...
చెన్నై నగరంలోని ప్రఖ్యాత మెరీనా బీచ్ లో విషాదం చోటుచేసుకుంది. ఇవాళ మెరీనా బీచ్ లో ఎయిర్ షో నిర్వహించగా, ఈ ప్రదర్శన...
ఎవరు అడ్డుపడినా మూసీ ప్రక్షాళన ఆగదన్న సీఎం రేవంత్ రెడ్డిమూసీ సుందరీకరణ ప్రాజెక్టు చేపట్టిన తెలంగాణ ప్రభుత్వంమూసీ పరీవాహక ప్రాంతం బఫర్ జోన్...
చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏడేళ్ల బాలిక హత్య సంచలనం సృష్టించగా… ఎట్టకేలకు పోలీసులు ఈ కేసును ఛేదించారు. బాలిక తండ్రి మిస్సింగ్ కేసు...
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థ నవీకరణకు కీలక చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ లు నెలకొల్పాలని నిశ్చయించింది. ఒక్కో...
ఇటీవలి వరదలకు విజయవాడలో ఎంతోమంది ఎన్నో అవస్థలు పడ్డారు. వరదలో చిక్కుకోవడంతో కనీసం తాగడానికి నీళ్లు కూడా దొరకని పరిస్థితిని ఎదుర్కొన్నారు. సహాయక...
ప్రైవేటు టెలికం ఆపరేటర్లు అయిన జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (వీఐ)కి ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ ఇటీవలి కాలంలో గట్టి పోటీ...
విదేశీ యూనివర్సిటీలో సీటు వస్తే నాణ్యమైన విద్య, పూర్తయ్యాక మంచి ఉద్యోగం సంపాదించి అక్కడే సెటిల్ కావొచ్చని చాలామంది విద్యార్థులు భావిస్తుంటారు. కానీ...
గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించి రేపటితో ఏడాది అవుతుంది. ఈ నేపథ్యంలో గాజాపై తక్షణం కాల్పుల విరమణ పాటించాలని డిమాండ్ చేస్తూ వేలాదిమంది...
రేణిగుంట విమానాశ్రయానికి బాంబు బెదిరింపు రావడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. రెండ్రోజుల క్రితమే ఈ ఘటన జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. గుర్తు...
పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గాజాలో రాజకీయ పరిష్కారం సాధించేందుకుగానూ ఇజ్రాయెల్‌తో ఆయుధాల...
తిరుమలలో కల్తీ నెయ్యి వివాదం కొనసాగుతున్న వేళ భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) జాతీయ అధ్యక్షుడు బోడే రామచంద్రయాదవ్ కీలక ప్రకటన...
అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024కు సమయం దగ్గర పడుతోంది. నవంబర్‌లోనే పోలింగ్ జరగనుంది. దీంతో ప్రచారం మరింత ఊపందుకుంది. మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ...
తన ఉద్యోగుల పట్ల ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో దొడ్డ మనసును చాటుకుంది. 12 మిలియన్ల స్టాక్‌లను తన ఉద్యోగులకు జొమాటో...
భారత్‌పై ప్రభావం ఉంటుందా?.. శాస్త్రవేత్తల సమాధానం ఇదే మరో భారీ సౌర తుపాను ముప్పు ముంచుకొస్తోంది. భూమిని తాకనున్న ఈ సౌర తుపాను...
తప్పు నాదే… ఇకపై అలా జరగనివ్వను: కొలికపూడి వివరణ తిరువూరు టీడీపీలో నెలకొన్న విభేదాల పరిష్కారానికి పార్టీ అధిష్ఠానం దృష్టి సారించింది. తిరువూరు...
షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవ దహనమయ్యారు. ముంబైలోని చెంబూరు ప్రాంతంలో ఈ తెల్లవారుజామున 5...
ధరణి పొర్టల్‌ను రద్దు చేసి త్వరలో ఆర్ఓఆర్ చట్టం తీసుకువస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఈ నెలాఖరులోగా...
ఎగ్జిట్ పోల్స్…హర్యానా హస్తనిదే అంటున్న మెజార్టీ సర్వేలు …కాశ్మిర్ లో ఏ పార్టీకిరాని స్పష్టత …హంగే అంటున్న సర్వేలు జమ్మూ కశ్మీర్, హర్యానా...
మహారాష్ట్రలోని ముంబైలో దారుణం చోటుచేసుకుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అజిత్ పవార్ వర్గానికి చెందిన నేత సచిన్ కుర్మీ హత్యకు గురయ్యారు....
సీనియర్ రాజకీయ నాయకుడు, బీజేపీ నాయకురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాల నుంచి తప్పుకున్నారు. బాపట్ల జిల్లా కారంచేడులో...
ఇరాన్ అణ్వాయుధ ప్లాంట్ లను ముందు ధ్వంసం చేయండి.. ఇజ్రాయెల్ కు ట్రంప్ సూచన ఇజ్రాయెల్ ప్రతీకార దాడులలో హిజ్బుల్లా, హమాస్ సంస్థలకు...
 సీఎం చంద్రబాబు తిరుమల పర్యటన ముగిసిన వెంటనే.. టీటీడీ కీల‌క‌ ఉత్తర్వులు గత ఐదేళ్లుగా అమలవుతున్న రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని రద్దు చేస్తూ...
హీరో నాగార్జునపై కేసు నమోదు సినీ హీరో అక్కినేని నాగార్జునకు ఊహించని షాక్ తగిలింది. ఆయనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు....
సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా రాజకీయం చేస్తున్నారు: జగన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ మరోసారి విమర్శలు గుప్పించారు. సుప్రీంకోర్టు...
మావోయిస్టు పార్టీ చరిత్రలోనే అత్యంత భారీ నష్టం జరిగింది. ఛత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో నిన్న 33 మంది...
ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, త‌మిళ‌నాడు డిప్యూటీ సీఎం ఉద‌య‌నిధి స్టాలిన్ మ‌ధ్య స‌నాత‌న ధ‌ర్మం వివాదం ముదురుతోంది. గురువారం నాడు...
మూసీని అడ్డంపెట్టుకుని ఎంతకాలం బతుకుతారు..సీఎం రేవంత్​ రెడ్డి హైదరాబాద్​లో మీ భరతం పడతా రేషన్​ కార్డు కోసం పదేళ్లు ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల...
కేటీఆర్, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, కేవీపీ రామచంద్రరావుకు చెందిన ఫామ్ హౌస్‌లను కూల్చేయవద్దా? అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం...
మూసీ బాధితులకు రెండు పడక గదుల ఇళ్లు ఇస్తున్నా కొందరు సుముఖత వ్యక్తం చేయడం లేదు. మూసీ నిర్వాసితుల్లో చాలా మంది చిన్న...
ఈ అంశానికి సినీ ప్ర‌ముఖులు ముగింపు ప‌లికితే మంచిది.. మంత్రి కొండా సురేఖ సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన వ్య‌క్తుల గురించి చేసిన వ్యాఖ్య‌ల‌పై...
నాగచైత‌న్య‌-స‌మంత విడాకుల విష‌య‌మై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇటు రాజకీయవర్గాలతో పాటు,...
ఎస్సీ వర్గీకరణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాప్యం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. అందరికంటే ముందే...
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి సంపదను దోచుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టీటీడీని జంతువుల కొవ్వుతో కలిసిన కల్తీ నెయ్యితో అపవిత్రం చేసిందని,...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. ఇటు రాజకీయవర్గాలతో పాటు, అటు సినీ పరిశ్రమలోనూ...
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ తిరుపతిలో వారాహి సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగం వాడీవేడిగా సాగింది. యావత్...
భారత్‌లో మతస్వేచ్ఛపై దాడి జరుగుతోందంటూ యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ (యూఎస్‌సీఐఆర్ఎఫ్) నివేదికపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది....
సనాతన ధర్మానికి భంగం కలిగితే తాను బయటికి వచ్చి పోరాడతానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అవసరమైతే ప్రాణత్యాగం...
వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే తగినన్ని శిక్షలు ఉన్నాయని, కానీ ఇది మాత్రం...
కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ ప్రముఖుల ఫైర్ …తల పట్టుకున్న కాంగ్రెస్దుర్మార్గం ,సిగ్గుచేటు అంటూ మండిపాటురాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేసిన అక్కినేని అమలపరువు...
మంత్రి కొండా సురేఖ ఆలా అనకుండా ఉండాల్సిందిసీనియర్ మంత్రిగా ఆమె మాటలు ఎదుటివారిని బాధించేవిగా ఉన్నాయినాగార్జున అంత నేలబారు మనిషి కాదు …కేటీఆర్...
జపాన్ పర్యటనలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బిజీ బిజీ!ఫ్యూయల్ సెల్ పరిశ్రమల ఏర్పాటుకు జపాన్ కంపెనీలకు ఆహ్వానం.తోషిబా పరిశ్రమ సందర్శన,...
ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలి…మంత్రి పొంగులేటి!అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 8 వరకు పైలెట్ ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే...
నామ ముత్తయ్య, వరమ్మ లకు మాజీ ఎంపీ నామ ఘన నివాళ్లు బీఆర్‌ఎస్‌ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ పార్లమెంట్‌...
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. ‘జన్ సురాజ్ పార్టీ’ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు....
దేశ రాజధాని న‌గ‌రం ఢిల్లీలో భారీ మొత్తంలో డ్ర‌గ్స్ ప‌ట్టుబ‌డ‌టం క‌ల‌క‌లం సృష్టించింది. ఓ అంతర్జాతీయ డ్రగ్‌ స్మగ్లింగ్‌ ముఠా నుంచి ఒక‌టి...
సురేఖ వ్యాఖ్యలను ఖండించిన నాగార్జున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనీ నటుడు నాగార్జున, ఆయన కుమారుడు యంగ్ హీరో నాగచైతన్యపై తెలంగాణ...
ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోని వేలాదిమంది ఉద్యోగులను తొలగించేందుకు దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ సిద్ధమైంది. మొత్తం ఉద్యోగుల్లో పదిశాతం మందిపై వేటు...
తుపాకితో బ్యాంకులోకి ప్రవేశించిన దుండగుడు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి రూ. 40 లక్షలు దోచుకుని పరారయ్యాడు. ఉత్తరప్రదేశ్‌ షామ్లీ జిల్లాలోని యాక్సిస్ బ్యాంకు...
తిరుమ‌ల శ్రీవారి ప్ర‌సాదం ల‌డ్డూ క‌ల్తీ వ్య‌వ‌హారం నేప‌థ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష...
ఓ గ్రామ సర్పంచ్ పదవికి బహిరంగ వేలం నిర్వహించడం, ఆ పదవిని వేలంలో ఓ నేత రూ.2కోట్లకు దక్కించుకోవడం దేశ వ్యాప్తంగా హాట్...
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్టై జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్న బాపట్ల మాజీ ఎంపీ, వైసీపీ నేత నందిగం సురేశ్,...
2017లో తల్లిని చంపేసి, కొన్ని శరీర భాగాలను తినేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి కింది కోర్టు విధించిన మరణ శిక్షను బాంబే హైకోర్టు...
ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి, ఆపై గొడ్డలితో నరికి చంపిన వ్యక్తిని దోషిగా నిర్ధారించిన పోక్సోకోర్టు అతడికి మరణశిక్ష విధించింది. ఒడిశాలోని సంబల్‌పూర్...
ఇటలీలో సెకండ్ హ్యాండ్ వస్తువులు సేకరించి విక్రయించే ఓ ‘జంక్ డీలర్’ కుటుంబం పంట పండింది. కాప్రి పట్టణంలో చాలా ఏళ్లక్రితం ఓ...
సాయిబాబా హిందూ దేవుడు కాదని, ఆయన విగ్రహాలను తొలగించాలన్న హిందూ సంస్థల పిలుపు మేరకు ప్రముఖ ఆధ్యాత్మిక నగరమైన వారణాసిలోని ఆలయాల నుంచి...
డబ్బులు కొల్లగొట్టేందుకు సైబర్‌ నేరగాళ్లు ఎప్పటికప్పుడు సరికొత్త దారులు తొక్కుతున్నారు. ఇప్పటివరకూ వెలుగుచూసిన అన్ని మోసాలను మించి మరో ఘరానా మోసం వెలుగుచూసింది....
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో అపార నష్టం జరిగింది. ప్రధానంగా బుడమేరు వరద కారణంగా విజయవాడ అతలాకుతలం అయింది....
హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే, హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా హత్యలకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులకు దిగింది. మంగళవారం రాత్రి ఇజ్రాయెల్‌పైకి 200లకుపైగా...
ప్రజలపక్షాన ప్రభుత్వంపై పోరాడతానన్న కాంగ్రెస్ నేత మధు యాష్కీ!మూసీనది పక్కన ఇళ్ల తొలగింపుపై సంచలన వ్యాఖ్యలు చేసిన యాష్కీప్రభుత్వంతో పోరాటం చేస్తానన్న యాష్కీమీ...
పవన్ కళ్యాణ్ కు అస్వస్థత ఆంద్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అస్వస్థతకుగురయ్యారు. ఆయన తిరుమల కొండ ఎక్కుతున్నసమయంలో తీవ్ర వెన్నునొప్పి, కాళ్ల...
ఘనంగా కత్తి నెహ్రు 60 వసంతాల వేడుకలుహాజరైన పలువురు ఖమ్మం నగర ప్రముఖులుఅంచలంచలుగా వేదిగిన నెహ్రు బహుజన బాంధవుడు అన్న వక్తలుఉపాధ్యాయలుకు ఉద్యోగాలు...
కుప్పకూలిన జపాన్ ప్రభుత్వం- ప్రధాని రాజీనామా జపాన్ లో అనూహ్య పరిణామాలు నెలకొన్నాయి. ఆ దేశ ప్రధానమంత్రి ఫ్యుమియో కిషిడ సంచలన నిర్ణయం...
ప్రజలను ఏడిపించి .. సంతోషించే వాడు శాడిస్ట్ అవుతాడు.. రేవంత్‌పై ఈటెల ఫైర్ హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద 24 గంటలుగా బీజేఎల్పీ నేత...
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా వరద ప్రభావిత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. మొత్తం 14 రాష్ట్రాలకు రూ.5,858.60 కోట్ల నిధులను...
ప్రజల భద్రతే ముఖ్యం తప్ప మత విశ్వాసాలు కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. భారతదేశం లౌకిక దేశమని గుర్తుచేస్తూ...
కాన్పూర్ వేదిక‌గా బంగ్లాదేశ్‌తో జ‌రిగిన‌ రెండో టెస్టులో టీమిండియా ఘ‌న విజ‌యం సాధించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 95 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని రోహిత్...
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. ముషీరాబాద్ వద్ద ఆయనను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. గోబ్యాక్ కేటీఆర్...
మూసీ నది ప్రక్షాళనలో భాగంగా నదీపరీవాహక ప్రాంతంలోని ఇళ్లను మూసీ రివర్ ఫ్రంట్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్‌ కూల్చివేస్తోంది. శంకర్ నగర్ లో అధికారులు...
కోల్ కతాలో ట్రెయినీ డాక్టర్ అత్యాచారం ఘటన తర్వాత ఆందోళన చేపట్టిన జూనియర్ డాక్టర్లు వారం కిందట తాత్కాలికంగా నిరసన విరమించిన విషయం...
దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన పాకిస్థానీ పౌరుడు తప్పుడు పత్రాలతో పాస్ పోర్టు, ఆధార్ కార్డులను సంపాదించాడు. బంగ్లాదేశ్ కు చెందిన మహిళను పెళ్లి...
ప్రపంచమంతా కరోనా లాక్‌డౌన్ మధ్య గది గోడలకే పరిమితమైన వేళ చంద్రుడిపై ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గినట్టు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. కొవిడ్-19...
టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారిన తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వైఖరిఎమ్మెల్యే కొలికపూడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనీ మహిళల నిరసనమహిళా ఉద్యోగులను లైంగికంగా...
వచ్చే ఏడాది జనవరి 2 నుంచి వారంలో ఐదు రోజులు కార్యాలయానికి తప్పనిసరిగా రావాలన్న అమెజాన్ సీఈవో ఆండీ జెస్సీ ప్రకటనపై ఉద్యోగులు...
ఐఫోన్ డెలివరీ ఇచ్చేందుకు వెళ్లిన డెలివరీ బాయ్ దారుణ హత్యకు గురైన సంచలన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో వెలుగుచూసింది. ఇద్దరు వ్యక్తులు కలిసి...