విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించిన భారీ మ్యూజికల్ నైట్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా...
తాను కొందరికి నచ్చవచ్చు మరికొందరికి నచ్చకపోవచ్చు …సీఎం రేవంత్ రెడ్డిరాహుల్ గాంధీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీటెన్ జన్‌పథ్‌లో పార్టీ అగ్రనేతను...
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో లంచం తీసుకుంటూ పట్టుబడిన విద్యుత్ శాఖ ఏడీఈ సతీశ్ రెడ్డి ఆస్తులు రూ.100 కోట్లకు పైగా ఉన్నట్లు ఏసీబీ అధికారులు...
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కులం మీద తాను చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు, బీసీ సంఘాల నేతలు విమర్శలు చేస్తుండటంతో తెలంగాణ...
ఖమ్మంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…...
తెలంగాణలో కుల గణనలో పాల్గొనని వారికి రాష్ట్ర ప్రభుత్వం మరో వెసులుబాటు కల్పించింది. ఇదివరకు చేసిన కుల గణన సర్వేలో పాల్గొనని వారికి...
సీనియర్ సిటిజెన్ కు రైల్వే శాఖ గుడ్ న్యూస్ …. భారతీయ రైల్వేస్సీనియర్ సిటిజన్ టికెట్ డిస్కౌంట్ – సీనియర్ సిటిజన్లు గమనించండి,...
స్థానిక సంస్థల్లో బి.సి.లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో బిల్లు పెట్టాలి. ` -సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని కుల...
మేఘా కంపెనీ పై సైబర్ ఎటాక్ నకిలీ ఈమెయిల్ ద్వారా 5 కోట్ల 47 లక్షలు కొట్టేసిన సైబర్ నెరగాళ్లు సైబర్ సెక్యూరిటీ...
ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో స్థిరాస్థి రంగం ఆశించిన స్థాయిలోనే ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రియల్ ఎస్టేట్...
జనాభా ప్రకారమే బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి…బీఆర్ యస్ ఎమ్మెల్సీ కవితవిద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లకు మూడు వేర్వేరు బిల్లులను పెట్టాలికుల సర్వే...
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీసు శాఖ చర్యలు : పోలీస్ కమిషనర్ వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించి సురక్షితంగా గమ్యస్ధానాలకు...
హోమ్ లోన్స్ తీసుకున్న ఖాతాదారులకు ఎస్ బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. నెలనెలా చెల్లించే ఈఎంఐ తగ్గనుందని తెలిపింది. ఎక్స్ టర్నల్ బెంచ్...
విజయవాడ జైల్లో ఉన్న వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఆయన భార్య పంకజశ్రీ కలిశారు. ఈరోజు తన భర్తతో ఆమె...
ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేపట్టిన శీష్ మహల్ (సీఎం అధికారిక నివాసం) పునరుద్ధరణలో భారీ అవకతవకలు జరిగాయనే...
కిడ్నాప్, బెదిరింపుల కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి విజయవాడ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన...
అమెరికాలో స్త్రీ, పురుషులకు మాత్రమే గుర్తింపు ఉంటుందని, మరో జెండర్ ను గుర్తించబోమని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. తాజాగా ఈ...
అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను అక్కడి అధికారులు తిప్పి పంపిస్తున్న విషయం తెలిసిందే. చేతులు, కాళ్లకు బేడీలు వేసి వారిని సైనిక విమానంలో...
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ద్వారా తానో బిడ్డకు జన్మినిచ్చానంటూ ప్రముఖ రచయిత్రి ఆష్లీ సెయింట్ క్లెయిర్ సంచలన ప్రకటన చేశారు. ఐదు...
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ ఈ నెల 18న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి...
టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదయింది. సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలతపై అనుచిత వ్యాఖ్యలు...
ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్-ప్రయాగ్‌రాజ్ హైవేపై ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఛత్తీస్‌గఢ్ నుంచి మహా కుంభమేళాకు భ‌క్తుల‌తో వెళుతున్న బొలెరో వాహనం ఓ ట్రావెల్ బ‌స్సును...
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు తమ జీవితాంతం గుర్తుండిపోయే వేడుకలు జరుపుకుంటారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు ఒకరికొకరు...
గత కొన్ని రోజులుగా బంగారం ధర నేల విడిచి ఆకాశం దిశగా పయనిస్తోంది. దేశీయ మార్కెట్లో నిన్న తొలిసారి 10 గ్రాముల బంగారం...
బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో భద్రపరిచిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన ఆస్తులు, పత్రాలను కోర్టు అధికారులు నిన్న రాష్ట్ర ప్రభుత్వానికి...
మారిన జీవన శైలి, ఆహార అలవాట్ల కారణంగా ఇటీవలి కాలంలో చాలా మంది మధుమేహం (షుగర్‌) వ్యాధి బారినపడుతున్నారు. ఈ సమస్య ముదిరేవరకు...
భర్త కాకుండా మరో వ్యక్తి పట్ల భార్య ప్రేమ, అనురాగం ప్రదర్శించడం నేరం కాదని మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఇద్దరి...
కాంగ్రెస్ వ్యహారాలు తెలంగాణ ఇంఛార్జిగా మీనాక్షి నటరాజన్ …దీపదాస్ మున్షి అవుట్ …9 రాష్ట్రాలకు కొత్త ఇన్ఛార్జులను ప్రకటించిన కాంగ్రెస్.. తెలంగాణ రాష్ట్ర...
కులగణనలో కేసీఆర్ ,కేటీఆర్ , హరీష్ రావు పాల్గొనకపోతే సామజిక బహిష్కరణ..రేవంత్ రెడ్డివారి ఇంటి ముందు మేలుకొలుపు దప్పుల మోత మోగించండి బీసీలకు...
ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై సుధాకర్ రెడ్డి ఆగ్రహం …ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేతకాక డైవర్షన్ పాలిటిక్స్...
ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు ఇప్పటి వరకు వచ్చిన భక్తుల సంఖ్య 50 కోట్లు దాటిందని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. భారత్,...
తెలంగాణ ఆర్టీసీకి ప్రకటనల పేరుతో ‘గో రూరల్ ఇండియా’ అనే సంస్థ కోట్లాది రూపాయల మేర టోకరా వేసినట్టు వెల్లడైంది. దీంతో రంగంలోకి...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని సహకార సంఘాల కాలపరిమితిని పెంచుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా...
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కులంపై వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్రంగా...
తెలంగాణ ఉద్యమంపై లోతైన చర్చ జరగాలని, ఉద్యమంలో ఎన్నో వర్గాలు పాల్గొన్నప్పటికీ ఒక కుటుంబమే పాల్గొన్నట్లు వక్రీకరించారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌ను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పరామర్శించారు. ‘రామరాజ్యం’ వ్యవస్థాపకుడు వీరరాఘవరెడ్డి కొద్ది...
కార్యకర్తగా మిగిలిపోయేందుకు సిద్ధం నేను ఆఖరి ‘రెడ్డి’ ముఖ్యమంత్రిని అయినా ఫర్వాలేదని, కానీ తమ నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టేందుకు...
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ పై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో స్పందించారు. వంశీ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నట్టు...
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ప్రశంసలు కురిపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మోదీ జరిపిన చర్చలు భారత్‌కు...
అమెరికా నుంచి మరో రెండు విమానాల్లో భారత్ కు అక్రమ వలసదారులు …!ఈసారి 200 మంది అక్రమ వలసదారులను భారత్ కు తిప్పి...
ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి గన్ మన్ జీవీ రమణపై సస్పెన్షన్ వేటు పడింది. వివరాల్లోకి వెళితే… రమణ డ్యూటీ...
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి స్థలాలను వీలైనంత త్వరగా గుర్తించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
విభజన తర్వాత తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఉందని, ఆ తర్వాత పదేళ్లలో అప్పుల కుప్పగా మారిందన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్...
సామాన్యులకు అందని స్థాయిలో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. నిన్న 10 గ్రాముల పసిడి ధర రూ. 88,285కు చేరుకుంది. ప్రపంచ మార్కెట్లలో...
కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు తీసుకుంటుండడంతో జనం భారీగా అప్లై చేస్తున్నారు. ఈ నెల 7 నుంచి...
ఎస్సైగా సర్వీసులో చేరి సీఐడీ డీఎస్సీ స్థాయికి ఎదిగిన ఓ పోలీసు అధికారి రాజమహేంద్రవరంలోని ఓ గుడి వద్ద అనుమానాస్పద స్థితిలో మృతిచెంది...
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) జవాను ఒకరు సొంత క్యాంపుపై జరిపిన కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మరణించారు. అనంతరం తనను తాను...
పరీక్షల కంటే జీవితం చాలా పెద్దదని ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ పేర్కొన్నారు.  ఓటమి ఎప్పుడూ చివరి గమ్యం...
తమ కుమార్తె లేదా కుమారుడి పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించాలని ప్రతి తల్లిదండ్రీ కోరుకుంటారని, తాము కూడా తమ పిల్లల విషయంలో అదే...
అక్రమంగా తరలిస్తున్న బంగారం, వజ్రాలను ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 9 కోట్ల...
మన శరీరానికి వాము, సోంపు రెండూ కూడా ఎంతో మేలు చేస్తాయి. ఆహారం సరిగా జీర్ణం అవడం నుంచి ఇమ్యూనిటీ దాకా ఎన్నో...
అమెరికాలోని అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న డొనాల్ట్ ట్రంప్ ప్రభుత్వం ఏరివేతను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల 104 మంది భారతీయులను బహిష్కరించి...
భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ రెండు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం గురువారం అమెరికా చేరుకున్న విష‌యం తెలిసిందే. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా అమెరికా...
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014లో తాను పార్టీలో చేరానని, అప్పటి నుంచి వేధింపులు భరిస్తూనే...
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత‌ వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనతోపాటు ఏ7 శివరామకృష్ణ, ఏ8...
మణిపూర్‌లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించింది. జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ...
వైఎస్సార్ పార్టీ నాయకుడు వల్లభనేని వంశీ విచారణ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో ముగిసింది. దాదాపు ఎనిమిది గంటల పాటు పోలీసులు వంశీని విచారించారు....
హైదరాబాద్ నగరంలో అనుమతులు లేని హోర్డింగులపై హైడ్రా ప్రత్యేక దృష్టి సారించింది. చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణలను అడ్డుకోవడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తోన్న ఈ...
అమెరికాలో కోడిగుడ్ల కొరత తీవ్రంగా ఉండటంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ధరలు 15 శాతం పెరిగాయని, రానున్న రోజుల్లో మరో...
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)  విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 19న పార్టీ అధినేత కె. చంద్రశేఖరరావు అధ్యక్షతన జరగనుంది. తెలంగాణ...
ఆసియాలోనే అత్యంత సంప‌న్న కుటుంబాల జాబితాను తాజాగా బ్లూమ్‌బ‌ర్గ్ రిలీజ్ చేసింది. ఈ జాబితాలో మ‌న భార‌తీయ కుటుంబం అగ్ర‌స్థానంలో నిలిచింది. అలాగే...
హైదరాబాద్ లోని రంగారెడ్డి జిల్లా కోర్టులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. జీవిత ఖైదు పడిన ఓ నేరస్తుడు కోపం తట్టుకోలేక జడ్జి...
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ నూతన క్యాంపస్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్ నగరానికి మైక్రోసాఫ్ట్...
భారతీయుల ఆహారంలో నెయ్యిది ప్రత్యేక స్థానం. రకరకాల వంటకాలు, స్వీట్లలో నెయ్యిని వినియోగిస్తుంటాం. అయితే నెయ్యిలో కొవ్వుపదార్థాలు ఎక్కువ అని, దానితో బరువు...
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ప్రజాప్రతినిధిగా తనకున్న ప్రత్యేక...
నల్గొండ జిల్లాలోని కనగల్ కస్తూర్భా గాంధీ విద్యార్థినులకు కలెక్టర్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. పదో తరగతిలో పదికి పది జీపీఏ సాధిస్తే విమానం...
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది. జర్నలిస్టుపై దాడికి సంబంధించి ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైన సంగతి...
దేశవిదేశాల నుంచి పర్యాటకులు తమ నగరానికి రావాలని కోరుకోవడం సహజం.. కానీ ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఇటలీ నగరం వెనిస్ మాత్రం పర్యాటకుల...
 ఏపీ పర్యాటకుల కోసం క్రూయిజ్ నౌక రాకపోకల వివరాలు ఇవే పర్యాటకుల కోసం అతి పెద్ద క్రూయిజ్ నౌక సేవలు అందుబాటులోకి రానున్నాయి....
పశ్చిమాసియా మరోసారి ఉద్రిక్తంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ దాడులతో గాజా శ్మశానాన్ని తలపిస్తోంది. వేల సంఖ్యలో పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు....
హైదరాబాద్‌లో వల్లభనేని వంశీ అరెస్ట్.. విజయవాడ తరలింపు…2023 ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడివంశీ సహా 88 మందిని నిందితులుగా చేర్చిన...
ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ రెండు రోజుల ప‌ర్య‌ట‌న కోసం అమెరికా చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు యూఎస్ మిలిటరీతో పాటు ప్ర‌భుత్వ అధికారులు...
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై ఇటీవల వైసీపీలో చేరిన సీనియర్ నేత సాకే శైలజానాధ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్...
వివాహ వేడుక జరుగుతున్న ప్రాంగణంలో తీరిగ్గా విశ్రాంతి తీసుకున్న చిరుతను చూసిన అతిథులు భయంతో హడలిపోయారు. దీంతో ఎంతో వేడుకగా జరుగుతున్న వేడుక...
ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు వెళుతూ పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ వివిధ రకాల వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి....
ర్యాగింగ్ పేరుతో జూనియర్లపై సీనియర్ విద్యార్థులు అమానవీయంగా ప్రవర్తించారు. ఏకంగా మూడు నెలలపాటు కొనసాగిన ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చి సంచలనమైంది....
తెలంగాణలో రేవంత్ సర్కార్‌కు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య అల్టిమేటం జారీ చేశారు. బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక...
పోలింగ్ డేటా వ్యవస్థ పకడ్బందీగా ఉందని, ఎటువంటి తప్పిదాలకు తావు లేదని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ మరోమారు స్పష్టం...
వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యల పట్ల స్పందించారు. కేవలం కొడుకునే వారసుడు అనడం సబబు...
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధ్య‌క్షుడు పవన్ కల్యాణ్ ఈరోజు నుంచి ద‌క్షిణాది రాష్ట్రాల ప‌ర్య‌ట‌న‌కు శ్రీకారం చుట్టారు. ఈ ఆధ్యాత్మిక యాత్ర‌లో...
మా ఇంట్లో ఆడపిల్లలందరినీ చూస్తుంటే.. మా ఇల్లు లేడీస్‌ హాస్టల్‌లా.. నేను వాళ్లకు వార్డెన్‌లా అనిపిస్తాను. అందుకే రామ్‌చరణ్‌ మళ్లీ ఆడపిల్లను కంటాడేమో...
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హైందవ ధర్మ పరిరక్షణ, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు...
అయోధ్య రామ‌మందిర ప్ర‌ధాన అర్చ‌కుడు ఆచార్య స‌త్యేంద్ర దాస్ క‌న్నుమూశారు. 85 ఏళ్ల దాస్ గ‌త కొంత‌కాలంగా మధుమేహం, అధిక రక్తపోటుతో బాధ‌ప‌డుతున్నారు....
కారుణ్య నియామకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉద్యోగం లేకపోతే కుటుంబం గడవడం కష్టమనుకునే వాళ్లకే కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు ఇవ్వాలని...
భారత ఆర్మీని అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై నమోదైన కేసులో లక్నో లోని ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు సమన్లు...
ములుగు జిల్లాలోని మేడారంలో నేటి నుంచి సమ్మక్క, సారలమ్మ మినీ జాతర ప్రారంభం కానుంది. సాధారణంగా ప్రతి రెండేళ్లకు ఒకసారి మేడారం మహా...
బీజేపీ ఆశలకు చిరంజీవి నీళ్లు పోశారా…? జన్మలో రాజకీయాల జోలికి వెళ్లను… నా ఆశయ సాధనకు పవన్ ఉన్నాడు: చిరంజీవిబ్రహ్మానందం, రాజా గౌతమ్...
జైల్లో పెడతామని బెదిరిస్తున్నా రేవంత్ రెడ్డితో పోరాటం చేస్తున్నాం: కేటీఆర్పువ్వాడ అజయ్ నివాసంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ముగ్గురు మంత్రులు కలిసి...
ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), మిషన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ ప్రపంచాన్ని ఏలబోతున్నాయని తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు...
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు దోహదపడతాయని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ...
విష్వక్సేన్ ప్రధాన పాత్రలో నటించిన లైలా చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కమెడియన్ పృథ్వీ చేసిన వ్యాఖ్యలు వైసీపీ శ్రేణులను తీవ్ర...
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక...
తెలంగాణలో బీర్ల ధరలను 15 శాతం పెంచుతూ తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్ణయం తీసుకుంది. ఈ పెంచిన ధరలు నేటి నుండి...
హైదరాబాదులోని చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ పై రామరాజ్యం సంస్థ సభ్యులు దాడి చేయడం తెలిసిందే. చిలుకూరు ఆలయానికి...
బెంగళూరులో ప్రతిష్ఠాత్మక రీతిలో ఏరో ఇండియా-2025 వైమానిక ప్రదర్శన జరుగుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు...