తెలంగాణ వార్తలు

తెలంగాణలో ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్..జీవో రిలీజ్ చేసిన ప్రభుత్వం

ఈ మేరకు ఒకే చోట మూడేళ్లు పని చేసిన ఉద్యోగుల బదిలీలకు అనుమతి ఇస్తూ ఇవాళ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. నాలుగేళ్లు ఒకేచోట పని చేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయనుండగా గరిష్ఠంగా 40 శాతం ఉద్యోగులకే బదిలీ పరిమితం చేయనున్నారు. స్పౌస్, మెడికల్, డిసెబిలిటీకి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు జీవోలో ప్రభుత్వం పేర్కొంది.

Related posts

బీజేపీని వీడిన మాజీ మంత్రి చంద్రశేఖర్

Ram Narayana

స్థానిక ఎన్నికల్లో 30 ఏళ్ల నిబంధనకు స్వస్తి.. ఇద్దరు పిల్లల నిబంధన రద్దు..!

Ram Narayana

జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని అమలు చేయండి…టీయూడబ్ల్యూజే

Ram Narayana