రాజకీయ వార్తలు

కాంగ్రెస్ కే పట్టం కట్టనున్న కన్నడిగులు … లోక్ పోల్ సర్యే…!

కర్ణాటకలో కాంగ్రెస్ దే విజయం: లోక్ పోల్ సర్వే వెల్లడి

  • ఈ నెల 10న కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు
  • ఈరోజుతో ముగియనున్న ప్రచారపర్వం
  • కాంగ్రెస్ కు 129 నుంచి 134 స్థానాలు వస్తాయన్న సర్వే

దేశ వ్యాప్తంగా ఉత్కంఠను రేకెత్తిస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఈరోజుతో ప్రచార పర్వం ముగుస్తోంది. ఈ నెల 10న పోలింగ్ జరగబోతోంది. మరోవైపు పలు ఎన్నికల సర్వేలు ఈసారి అధికారం కాంగ్రెస్ దే అని స్పష్టం చేస్తున్నాయి. తాజాగా లోక్ పోల్ సర్వే తన ఫలితాలను వెల్లడించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజం సాధిస్తుందని సర్వే తేల్చి చెప్పింది.

సర్వే ఫలితాల్లో హైలైట్స్:

  • కాంగ్రెస్ పార్టీ 129 నుంచి 134 స్థానాలు గెలుపొందే అవకాశం.
  • 59 నుంచి 65 సీట్లకే పరిమితం కానున్న బీజేపీ.
  • జేడీఎస్ కు 23 నుంచి 28 స్థానాలు వచ్చే అవకాశం.
  • కాంగ్రెస్ కు 42 నుంచి 45 శాతం వరకు ఓట్లు పడే అవకాశం.
  • బీజేపీ ఓట్ల శాతం 36 నుంచి 32 శాతానికి పడిపోతాయి.

Related posts

రేవంత్ ఆలా …కేటీఆర్ ఇలా …రేవంత్ ఉచిత విద్యత్ మాటలపై రాజకీయ దుమారం…

Drukpadam

సిద్ధరామయ్య క్షమాపణలు చెప్పాల్సిందే : కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి

Ram Narayana

డీకే శివకుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను తనిఖీ చేసిన ఈసీ అధికారులు..

Drukpadam