ఆంధ్రప్రదేశ్

ఏపీలో గ్రూప్-1 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల.. ఏయే ఉద్యోగాలు ఎన్నెన్ని ఉన్నాయంటే..!

  • 81 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల
  • జనవరి 1 నుంచి 21 వరకు దరఖాస్తుల స్వీకరణ
  • మార్చి 17న ప్రిలిమినరీ పరీక్ష

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 81 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల అయింది. వీటిలో 9 డిప్యూటీ కలెక్టర్లు, 26 డీఎస్పీల పోస్టులు కూడా ఉన్నాయి. జనవరి 1 నుంచి జనవరి 21 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. మార్చి 17న ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఏపీపీఎస్సీ వెబ్ సైట్ www.psc.ap.gov.in లో లభ్యమవుతాయని అధికారులు తెలిపారు. 

Related posts

బండి సంజయ్ అరెస్ట్ పై బీఆర్ యస్,బీజేపీ పరస్పర ఆరోపణలు…

Drukpadam

రాహుల్ అనర్హత వేటుపై సుప్రీంలో పిటిషన్…!

Drukpadam

హమ్మయ్య… ఎట్టకేలకు పులి దొరికింది…

Ram Narayana