తెలంగాణ వార్తలు

ఆహారం కల్తీ‌లో తొలి స్థానంలో నిలిచిన హైదరాబాద్

  • నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికలో వెల్లడి
  • 2022లో దేశవ్యాప్తంగా 291 కల్తీ ఆహారం కేసుల నమోదు
  • హైదరాబాద్‌లో 246 కల్తీ ఆహారం కేసులు

ఆహార కల్తీలో హైదరాబాద్ యావత్ దేశంలో తొలి స్థానంలో నిలిచింది. నగరంలో ఆహార కల్తీ అధికంగా ఉందని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది. 2022లో దేశ్యాప్తంగా 19 నగరాల్లో 291 కల్తీ ఆహారం కేసులు నమోదు కాగా ఒక్క హైదరాబాద్‌లోనే 246 కేసులు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో హైదరాబాద్ వాటా 84 శాతంగా ఉందని ఎన్సీబీ గణాంకాలు చెబుతున్నాయి. కాగా, ఈ కేసుల్లో నిందితులపై ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Related posts

జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, భార్య నీలిమపై కేసు

Ram Narayana

ములుగు జడ్పీ చైర్మన్ గుండెపోటుతో మృతి

Drukpadam

తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం… త్వరలో మహాలక్ష్మి స్మార్ట్‌కార్డు…

Ram Narayana