జాతీయ వార్తలు

ఇండియా సంపన్నుడిగా మరోమారు గౌతం అదానీ.. ముకేశ్ అంబానీ వెనక్కి!

  • నివేదిక విడుదల చేసిన బ్లూమ్‌బర్గ్
  • ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 12వ స్థానంలో అదానీ, 13లో అంబానీ
  • గతేడాదితో పోలిస్తే మెరుగైన ర్యాంకింగ్స్
Gautam Adani once again become Indias richest man

అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్‌పర్సన్ గౌతం అదానీ మరోమారు భారతదేశంలోనే అత్యంత సంపన్నుడిగా రికార్డుల్లోకి ఎక్కారు. ఈ క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీని అధిగమించారు. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ (బీబీఐ) నివేదిక పేర్కొంది.

మరోవైపు, ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ టాప్-12లో చోటు సంపాదించుకోగా, అదానీ ఒక్క స్థానం దిగువన 13లో ఉన్నారు. గతేడాదితో పోలిస్తే వీరి స్థానాలు ఈసారి మెరుగయ్యాయి.

Related posts

రాజస్థాన్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురి సజీవ దహనం…

Ram Narayana

300 మంది తాగుబోతు పోలీసులకు వీఆర్ఎస్ ఇచ్చిన అసోం ప్రభుత్వం!

Drukpadam

ప్రధాని మోదీ హెచ్చరికతో.. సరిహద్దులో అదనపు బలగాలను మోహరిస్తున్న పాకిస్థాన్…

Ram Narayana