తెలంగాణ రాజకీయ వార్తలు ..

తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు బీజేపీ ఆర్గనైజేషన్ ఇంఛార్జిల నియామకం

  • పదిహేడు మంది ఇంఛార్జిల జాబితాను విడుదల చేసిన కిషన్ రెడ్డి
  • సికింద్రాబాద్ ఇంఛార్జిగా వీరెల్లి చంద్రశేఖర్
  • కరీంనగర్ ఇంఛార్జిగా పెద్దొళ్ల గంగారెడ్డి

త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల కోసం బీజేపీ… ఆర్గనైజేషన్ ఇంఛార్జిలను నియమించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మంగళవారం 17 మంది ఇంఛార్జిల జాబితాను ప్రకటించారు.

ఆ పదిహేడు మంది ఇంఛార్జిలు వీరే…

అదిలాబాద్ – అల్జాపూర్ శ్రీనివాస్, పెద్దపల్లి – వీరబెల్లి రఘునాథ్ రావు, కరీంనగర్ – పెద్దొళ్ల గంగారెడ్డి, నిజామాబాద్ – వెంకటరమణి, జహీరాబాద్ – బద్దం మహిపాల్ రెడ్డి, మెదక్ – మీసాల చంద్రయ్య, మల్కాజ్‌గిరి – గోలి మధుసూదన్ రెడ్డి, సికింద్రాబాద్ – వీరెల్లి చంద్రశేఖర్, హైదరాబాద్ – పాపారావు, చేవెళ్ల – అంకాపురం విష్ణువర్ధన్ రెడ్డి, మహబూబ్ నగర్ – కేవీఎల్ఎన్ రెడ్డి, నాగర్ కర్నూలు – ఎడ్ల అశోక్ రెడ్డి, నల్గొండ – చాడా శ్రీనివాస్ రెడ్డి, భువనగిరి – ఎం జయశ్రీ, వరంగల్ – డాక్టర్ వి.మురళీధర్ గౌడ్, మహబూబాబాద్ – నూకల వెంకటనారాయణ రెడ్డి, ఖమ్మం – జె.శ్రీకాంత్.

Related posts

కాంగ్రెస్ లో టికెట్స్ కోసం జాతరను తలపించిన గాంధీ భవన్….

Ram Narayana

 52 పేర్లతో బీజేపీ తొలి జాబితా.. రెండు చోట్ల ఈటల పోటీ

Ram Narayana

అప్పులు, ఖర్చుల లెక్కలపై కేటీఆర్‌కు భట్టివిక్రమార్క సమాధానం…!

Ram Narayana