వరంగల్ సభలో ప్రధాని మోడీతో బీజేపీ జాతీయనేత పొంగులేటి మాటామంతి
డాక్టర్ సుధాకర్ రెడ్డిని దగ్గరకు పిలిపించుకొని పలు విషయాలపై చర్చించిన ప్రధాని
కర్ణాటక ,తమిళనాడు ఎన్నికల సరళిపై ఆరా ..
తెలంగాణాలో స్పీడ్ పెంచాలని సూచన
సుధాకర్ రెడ్డి పనితీరుపై ప్రసంశలు
ఖమ్మం జిల్లాకు చెందిన బీజేపీ జాతీయనాయకుడు , తమిళనాడు , కర్ణాటక రాష్ట్ర కో -ఇంచార్జి , తెలంగాణ కోర్ కమిటీ సభ్యుడైన మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డితో ప్రధాని వరంగల్ సభలో మాటామంతి చూపరులను ఆకర్షించింది …ప్రధాని సీటుకు దూరంగా కూర్చొని ఉన్న సుధాకర్ రెడ్డిని దగ్గరకు పిలిపించుకున్న ప్రధాని మోడీ వివిధ విషయాలపై చర్చించారు …ప్రధానంగా తమిళనాడు , కర్ణాటక ఎన్నికల సరళి పై ఆరా తీశారు …ఆ రెండు రాష్ట్రాల్లో సుధాకర్ రెడ్డి పనితీరును గమనించిన ప్రధాని ప్రసంశలు కురిపించారు …ఇదే విధంగా ముందుకు వెళ్లాలని అన్నారు …తెలంగాణాలో పార్టీ స్పీడ్ ఇంకా పెంచాలని సూచించారు …ఈసందర్భంగా సుధాకర్ రెడ్డి విశ్వ నేతగా ఉన్న మోడీ తనను దగ్గరకు పిలిపించుకొని వివిధ విషయాలపై ఫీడ్ బ్యాక్ తీసుకోని మాట్లాడటం గొప్ప అనుభూతిగా ఉందని ఆయన ఆప్యాతను జీవితంలో మర్చిపోలేనని అన్నారు ….ఆయన ఈదేశానికి లభించిన ఒక రత్నమని అనేక దేశాల అధినేతలు సైతం ఆయన్ను గురువుగా భావిస్తున్నారని కొనియాడారు …
నిజంగా మోడీ 10 సంవత్సరాల పాలనలో దేశం ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఎదగటానికి తోడ్పడిందని ,ఆర్టికల్ 370 రద్దు , త్రిబుల్ తలాక్ రద్దు , ఉమ్మడి పౌరసత్వం వైపు అడుగులు , మౌలిక సదుపాయాల కల్పనలతో దేశం ఆర్థిక రంగంలో కోవిద్ సందర్భంగా కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కున్న సమర్ధవంతమైన మోడీ నాయకత్వంలో అన్ని రంగాల అభివృద్ధికి బాటలు వేశారని అన్నారు …అదే విధంగా రైల్వేలు , నేషనల్ హైవేలు , ఎయిర్ పోర్టులు నిర్మించిన ఘనత మోడీ ప్రభుత్వానిదేనని అన్నారు .మేక్ ఇన్ ఇండియా , మేడ్ ఇండియా , ఆత్మనిర్బర్ ,ఆయుష్మాన్ భారత్ లాంటి కార్యక్రమాలు చేపట్టి పేద ప్రజలకు ఎంతో మేలు చేశారని అందుకనే దేశమంతా మోడీ ,మోడీ కావాలని కోరుకుంటుందని అన్నారు .మూడవసారి ప్రధాని కావడం ఖాయమని సుధాకర్ రెడ్డి అన్నారు…
సమర్ధవంతమైన మోడీ నాయకత్వంలో పనిచేయడం దేశానికి సేవచేయడం ఆనందంగా ఉందని అన్నారు …ఆయన ఒక విజనరీ ఉన్న నాయకుడు …ప్రజలకు ఏది కావాలో తెలిసినవాడు అని సుధాకర్ రెడ్డి అన్నారు….
BJP national leader Ponguleti Matamanti with Prime Minister Modi in Warangal Sabha
The Prime Minister called Dr. Sudhakar Reddy and discussed many issues
Ask about the pattern of Karnataka and Tamil Nadu elections.
Suggestion to increase speed in Telangana
All praises for Sudhakar Reddy’s performance
BJP national leader from Khammam district, former MLC Dr. Ponguleti Sudhakar Reddy, co-in-charge of Tamil Nadu, Karnataka state and member of Telangana core committee, attracted the audience in Prime Minister’s Warangal Sabha…Modi summoned Sudhakar Reddy, who was sitting far from the Prime Minister’s seat, to discuss various issues with the Prime Minister… He mainly inquired about the pattern of elections in Tamil Nadu and Karnataka… Prime Minister praised the performance of Sudhakar Reddy in those two states… He said that he should move forward in the same way… He suggested that the speed of the party should be increased in Telangana… On this occasion, Modi, who is the universal leader of Sudhakar Reddy, called him. He said that it was a great feeling to be called to him and talk about various matters without taking feedback and his affection will never be forgotten in life.
He said that during the 10 years of Modi’s rule, the country has really helped the country to grow into a As the fifth economy, with the abolition of Article 370, the abolition of triple talaq, steps towards common citizenship, and the creation of infrastructure, the country’s economic sector faced some ups and downs during the period of Kovid, and paved the way for the development of all sectors under the leadership of an efficient Modi. He said that the glory of building railways, national highways and airports belongs to the Modi government. He said that the whole country wants Modi and Modi because of the programs like Make in India, Made India, Atman Nirbar, Ayushman Bharat and did a lot of good to the poor people. .
Sudhakar Reddy said that it is a pleasure to serve the country under the able leadership of Modi…He is a visionary leader…He knows what people want….
वारंगल सभा में प्रधानमंत्री मोदी के साथ भाजपा के राष्ट्रीय नेता पोंगुलेटी मातमंती
प्रधानमंत्री ने डॉ. सुधाकर रेड्डी को बुलाया और कई मुद्दों पर चर्चा की
कर्नाटक और तमिलनाडु चुनाव के पैटर्न के बारे में पूछें.
तेलंगाना में स्पीड बढ़ाने का सुझाव
सुधाकर रेड्डी के प्रदर्शन की सभी ने प्रशंसा की
खम्मम जिले से भाजपा के राष्ट्रीय नेता, पूर्व एमएलसी डॉ. पोंगुलेटी सुधाकर रेड्डी, तमिलनाडु, कर्नाटक राज्य के सह-प्रभारी और तेलंगाना कोर कमेटी के सदस्य ने प्रधानमंत्री की वारंगल सभा में दर्शकों को आकर्षित किया…मोदी ने सुधाकर रेड्डी को बुलाया, जिन्होंने प्रधानमंत्री से विभिन्न मुद्दों पर चर्चा करने के लिए वह प्रधानमंत्री की सीट से दूर बैठे थे… उन्होंने मुख्य रूप से तमिलनाडु और कर्नाटक में चुनाव के पैटर्न के बारे में जानकारी ली… प्रधानमंत्री ने उन दोनों राज्यों में सुधाकर रेड्डी के प्रदर्शन की सराहना की.. उन्होंने कहा कि उन्हें इसी तरह आगे बढ़ना चाहिए… उन्होंने सुझाव दिया कि तेलंगाना में पार्टी की गति बढ़ानी चाहिए… इस मौके पर सुधाकर रेड्डी के सर्वमान्य नेता मोदी ने उन्हें बुलाया उन्होंने कहा कि उन्हें बुलाना और फीडबैक लिए बिना विभिन्न मुद्दों पर बात करना बहुत अच्छा लग रहा है और उनका स्नेह जीवन में कभी नहीं भुलाया जा सकेगा।
उन्होंने कहा कि मोदी के 10 साल के शासन के दौरान अनुच्छेद 370 की समाप्ति, तीन तलाक की समाप्ति, समान नागरिकता की दिशा में कदम और बुनियादी ढांचे के निर्माण से वास्तव में देश को पांचवीं अर्थव्यवस्था के रूप में बनने में मदद मिली है। कोविड काल में देश के आर्थिक क्षेत्र को कुछ उतार-चढ़ाव का सामना करना पड़ा और कुशल मोदी के नेतृत्व में सभी क्षेत्रों के विकास का मार्ग प्रशस्त हुआ। उन्होंने कहा कि रेलवे, राष्ट्रीय राजमार्ग और हवाई अड्डों के निर्माण का गौरव मोदी सरकार का है उन्होंने कहा कि पूरा देश मोदी को चाहता है क्योंकि मोदी ने मेक इन इंडिया, मेड इंडिया, आत्म निर्भर, आयुष्मान भारत जैसे कार्यक्रमों से गरीबों का बहुत भला किया है.
सुधाकर रेड्डी ने कहा कि मोदी के कुशल नेतृत्व में देश की सेवा करना खुशी की बात है… वह एक दूरदर्शी नेता हैं… वह जानते हैं कि लोग क्या चाहते हैं…