జాతీయ రాజకీయ వార్తలు

హిమాచల్‌లో సెగలు పుట్టిస్తున్న ఎన్నికల వేడి!

చలిదేశం హిమాచల్‌లో ఎన్నికల ప్రచారం సెగలు పుట్టిస్తున్నది …రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ కావడంతో వారు అనర్హతకు గురైయ్యారు …దీంతో అష్టలకు కూడా ఎన్నిక జరుగుతుంది….ఆ ఆరుగురి ఎన్నిక రాష్ట్ర ప్రభుత్వ భవిషత్ ను నిర్ణయించనుండటంతో ఉత్కంఠత నెలకొన్నది …రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ , బీజేపీ హోరా హోరి తలపడుతున్నాయి…

లోక్‌సభ ఎన్నికల చివరి విడతలో భాగంగా జూన్ 1న హిమాచల్‌ప్రదేశ్‌లోని నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు అనర్హతకు గురికావడంతో.. ఆ స్థానాలకు కూడా ఈ విడతలోనే ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈసారి ఈ ఆరుగురు బీజేపీ టికెట్‌పై పోటీచేస్తున్నారు. బీఎస్పీ బరిలో ఉన్నప్పటికీ, రాష్ట్రంలో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే పోటీ నెలకొన్నది.

Related posts

సౌరవ్ గంగూలీ మమతతో విదేశీ టూర్ పై విమర్శలు …తనకు నచ్చిన చోటుకు వెళతానన్న దాదా …!

Ram Narayana

ఇండియాలో మరో పుతిన్ తయారవుతుండటం ఆందోళన కలిగిస్తోంది: శరద్ పవార్

Ram Narayana

గాంధీనగర్ నుంచి అమిత్ షా ఘన విజయం…

Ram Narayana