Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

ఏపీ, తెలంగాణ ఎన్నికల్లో వివిధ పార్టీల ఓట్ల శాతం …

ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఏపీలో పార్లమెంట్ , అసెంబ్లీ , తెలంగాణాలో పార్లమెంట్ కు వివిధ పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం …

టీడీపీ – 45.60 శాతం
వైసీపీ – 39.37 శాతం
బీజేపీ – 2.83 శాతం
కాంగ్రెస్ – 1.72 శాతం
బీఎస్పీ – 0.60 శాతం
సీపీఐ – 0.04 శాతం
సీపీఐ(ఎం) – 0.13 శాతం
సీపీఐ (ఎమ్ఎల్)(ఎల్) – 0.01 శాతం
నోటా – 1.09 శాతం
ఎస్పీ – 0.02 శాతం
ఇతరులు – 8.53 శాతం

ఏపీ పార్లమెంటు ఎన్నికల్లో ఓటింగ్ తీరుతెన్నులు

టీడీపీ – 37.79 శాతం
వైసీపీ – 39.61 శాతం
బీజేపీ – 11.28 శాతం
కాంగ్రెస్ – 2.66 శాతం
బీఎస్పీ – 0.67 శాతం
సీపీఐ – 0.03 శాతం
సీపీఐ ఎమ్ – 0.36 శాతం
సీపీఐ ఎమ్ఎల్ – 0.01 శాతం
నోటా – 1.20 శాతం
ఎస్పీ – 0.02 శాతం
ఇతరులు – 6.33 శాతం

తెలంగాణ పార్లమెంటు ఓటింగ్ సరళి

కాంగ్రెస్ – 40.10 శాతం
బీజేపీ – 35.08 శాతం
ఏఐఎమ్‌ఐఎమ్ – 3.02 శాతం
బీఆర్‌ఎస్ – 16.68 శాతం
ఏఐఎఫ్‌బీ – 0.20 శాతం
బీఎస్పీ – 0.41 శాతం
సీపీఐ (ఎమ్) – 0.13 శాతం
నోటా – 0.47 శాతం
ఇతరులు – 3.90 శాతం

Related posts

నా సంస్థలో 2 శాతం వాటా అమ్మినా రూ. 400 కోట్లు వస్తాయి..నారా భువనేశ్వరి

Ram Narayana

ముఖ్యమంత్రి గారూ… మీ ఇద్దరూ ఇక బ్యాండేజీలు తీసేయండి: వర్ల రామయ్య…

Ram Narayana

సీఎం ఎవరనే ప్రశ్నకు నారా లోకేశ్, పవన్ కల్యాణ్ ఏం సమాధానం చెప్పారంటే..!

Ram Narayana

Leave a Comment