Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

మోడీ ప్రమాణస్వీకారానికి పలువురు ప్రముఖులు హాజరు…

మోడీ ప్రమాణస్వీకారానికి పలువురు ప్రముఖులు హాజరు
రాజకీయ , సినీ ,వ్యాపారరంగ దిగ్గజాలు
రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారం

ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పలువురు ప్రముఖులు సందడి చేశారు. రాష్ట్రపతి భవన్ లో అంగరంగ వైభవంగా జరిగినఈ కార్యక్రమానికి రాజకీయ, సినీ, వ్యాపార రంగ ప్రముఖులు హాజరయ్యారు. అదానీ సంస్థ అధినేత గౌతమ్ అదానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేస్ అంబానీ ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు. సినీ ప్రముఖులు షారుఖ్ ఖాన్, రజనీ కాంత్, అక్షయ్ కుమార్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 2014లో ప్రధానిగా మోడీ తొలిసారి బాధ్యతలు స్వీకరించారు. 2019లోనూ గెలిచి మరోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. 2024 ఎన్నికల్లోనూ ఎన్డీఏకు 293 స్థానాలు రావడంతో.. ప్రధానిగా మోడీ ప్రమాణం చేశారు. దీంతో, వరుసగా మూడోసారి ప్రధాని మోడీ ప్రమాణస్వీకారం చేశారు.

72 మందితో మోడీ కేబినెట్.. 30 మంది కేబినెట్ మంత్రులు.. ఐదుగురు స్వతంత్ర మంత్రులు, 36 మంది సహాయమంత్రులు.. కేబినెట్‌లో 27 మంది ఓబీసీ, ఎస్సీలు-10, ఎస్టీలు-5.. ఐదుగురు మైనార్టీలకు మంత్రి పదవులు.. మిత్రపక్షాలకు 11 మంత్రి పదవులు..

ప్రధాని : నరేంద్ర దామోదర్ దాస్ మోదీ

కేబినెట్ మంత్రులు:

1) రాజ్‌నాథ్ సింగ్

2) అమిత్ అనిల్ చంద్ర షా

3) నితిన్ జయరాం గడ్కరీ

4) జగత్ ప్రకాష్ నడ్డా

5) శివరాజ్ సింగ్ చౌహాన్

6) నిర్మలా సీతారామన్

7) డా.సుబ్రహ్మణ్యం జయశంకర్

8) మనోహర్ లాల్

9) హరదనహళ్ళి దేవగౌడ కుమార స్వామి

10) పీయూష్ వేద్‌ప్రకాష్ గోయల్

11) ధర్మేంద్ర ప్రధాన్

12) జితిన్ రాం మాంఝీ

13) రాజీవ్ రంజన్ సింగ్

14) శర్వానంద సోనోవాల్

15) డా.వీరేంద్ర కుమార్

16) కింజరాపు రామ్మోహన్ నాయుడు

17) ప్రహ్లాద్‌ వెంకటేష్ జోషి

18) జుయొల్ ఒరాన్

19) గిరిరాజ్ సింగ్

20) అశ్వినీ వైష్ణవ్

21) జ్యోతిరాదిత్య మాధవరావ్ సింధియా

22) భూపేంద్ర యాదవ్

23) గజేంద్రసింగ్ షెకావత్

24) అన్నపూర్ణ దేవి

25) కిరణ్ రిజుజు

26) హర్దీప్‌సింగ్ పూరి

27) డా.మన్సూక్ మాండవీయ

28) గంగాపురం కిషన్ రెడ్డి

29) చిరాగ్ పాశ్వాన్

30) సి.ఆర్.పాటిల్

సహాయ మంత్రులు (స్వతంత్ర బాధ్యత)

1) రావ్ ఇంద్రజీత్ సింగ్

2) డా.జితేంద్ర సింగ్

3) అర్జున్ రాం మేఘవాల్

4) ప్రతాప్‌రావ్ గణపతిరావ్ జాదవ్

5) జయంత్ చౌదరి

సహాయ మంత్రులు

1) జితిన్ ప్రసాద్

2) శ్రీపాద్ యశో నాయక్

3) పంకజ్ చౌదరీ

4) కృష్ణ పాల్

5) రాందాస్ అథోవలె

6) రాంనాధ్ ఠాకూర్

7) నిత్యానంద్ రాయ్

8) అనుప్రియ పటేల్

9) వి.సోమన్న

10) డా.పెమ్మసాని చంద్రశేఖర్

11) ప్రొఫెసర్ ఎస్.పి సింగ్ భగేల్

12) శోభా కరణ్ రాజె

13) కీర్తివర్ధన్ సింగ్

14) బి.ఎల్.వర్మ

15) శంతను ఠాకూర్

16) సురేష్ గోపి

17) డా.ఎల్ మురుగన్

18) అజయ్ తంత

19) బండి సంజయ్ కుమార్

20) కమలేష్ పాశ్వాన్

21) భగీరథ్ చౌదరీ

22) సతీష్ చంద్ర దూబే

23) సంజయ్ సేథ్

24) రవనీత్ సింగ్

25) దుర్గాదాస్ ఉయికే

26) రక్షా నిఖిల్ ఖడ్సే

27) సుకంత మజుందార్

28) సావిత్రి ఠాకూర్

29) తోఖన్ సాహు

30) డా.రాజ్ భూషణ్ చౌదరీ

31) భూపతి రాజు శ్రీనివాస వర్మ

32) హర్ష్ మల్హోత్ర

33) నిముబాయ్ జయంతిబెన్ మమడియా

34) మురళీదర్ మొహోల్

35) జార్జ్ కురియన్

36) పవిత్ర మార్గెరిట

Related posts

దేశంలో విప్లవాత్మక మార్పులు రావాలి …నాగలి పట్టే చేతులే శాసనాలు చేయాలి … నాందేడ్ లో  కేసీఆర్ !

Drukpadam

సిసోడియాను తలుచుకుని కంటతడిపెట్టిన కేజ్రీవాల్..!

Drukpadam

పార్లమెంట్ సీట్ల పంపుదలపై హింట్ ఇచ్చిన ప్రధాని మోడీ…

Drukpadam

Leave a Comment