అంతర్జాతీయం

ఆర్థికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి!

  • డారన్ ఏస్‌మొగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్‌సన్‌ను వరించిన నోబెల్
  • సంస్థల ఏర్పాటు, దేశాల మధ్య సంపదలో అసమానతలపై అధ్యయనం
  • ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం నోబెల్ బహుమతి అందజేత

ఆర్థిక శాస్త్రంలో ముగ్గురిని నోబెల్ బహుమతి వరించింది. డారన్ ఏస్‌మొగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్‌సన్‌కు 2024 సంవత్సరానికి గాను నోబెల్ బహుమతిని ప్రకటించారు. సంస్థల ఏర్పాటు, దేశాల మధ్య సంపదలో అసమానతలపై నిర్వహించిన అధ్యయనానికి గానూ వీరికి నోబెల్ దక్కింది. ఈ నోబెల్ పురస్కారాన్ని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. ఈ అవార్డును ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం అందజేస్తున్నారు.

Related posts

అమెరికాలో కోడిగుడ్ల తీవ్ర కొరత.. మూడింతలు పెరిగిన ధర!

Ram Narayana

కాల్పుల విరమణ పుతిన్‌కు ఇష్టం లేదు..జెలెన్‌స్కీ

Ram Narayana

రెండు రోజులకే రూ. లక్షల కోట్లు.. ఇరాన్‌తో యుద్ధం అమెరికాకు ఎంత ఖరీదంటే..!

Ram Narayana