తెలుగు రాష్ట్రాలు

శ్రీశైలం పూజారి ఇంట్లో చిరుత… !


శ్రీశైలం పుణ్యక్షేత్రం దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాంతం వన్యప్రాణులకు ఆవాసం. కాగా, శ్రీశైలం ఆలయ పూజారి సత్యనారాయణ ఇంట్లో చిరుతపులి ప్రవేశించింది. 

పూజారి సత్యనారాయణ ఇల్లు పాతాళగంగ మెట్ల మార్గంలో ఉంది. చుట్టూ అటవీప్రాంతం కావడంతో జంతువుల సంచారం ఎక్కువ. గత అర్ధరాత్రి ఓ చిరుత ప్రహరీగోడ దాటి ఆయన ఇంట్లోకి వచ్చింది. లోపలికి వచ్చిన చిరుత నిదానంగా కదులుతూ మరలా బయటికి వెళ్లిపోయింది. ఇంటి ఆవరణలో ఉన్న సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.

Related posts

శ్రీవారి భక్తులకు అలర్ట్.. అంగప్రదక్షిణ టోకెన్లపై టీటీడీ కీలక నిర్ణయం…

Ram Narayana

కేసీఆర్ అలా చేయకపోయి ఉంటే చంద్రబాబుతో పంచాయితీ ఉండకపోయేది: రేవంత్ రెడ్డి

Ram Narayana

జగన్ ను దూరం చేసుకోవడం కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పు ..జీవన రెడ్డి …

Ram Narayana