Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయంఎంటర్టైన్మెంట్ వార్తలు

ఆస్కార్ నామినేషన్స్ వచ్చేశాయి… డీటెయిల్స్ ఇవిగో!

  • 97వ ఆస్కార్ అవార్డులపై సర్వత్రా ఆసక్తి
  • మార్చి 27న ఆస్కార్ ప్రదానోత్సవం
  • నేడు నామినేష్లనను ప్రకటించిన అస్కార్ అకాడమీ

లాస్ ఏంజెలిస్ నగరాన్ని కార్చిచ్చు చుట్టుముట్టడంతో ఆలస్యమైన ప్రతిష్ఠాత్మక ఆస్కార్ నామినేషన్లు ఎట్టకేలకు వచ్చేశాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు… ఇలా అనేక కేటగిరీల నామినేషన్లను ఆస్కార్ అకాడమీ నేడు ప్రకటించింది. కాగా, 97వ ఆస్కార్ అవార్డుల పండుగ మార్చి 27న నిర్వహించనున్నారు. 

ముఖ్య విభాగాల్లో నామినేషన్లు ఇవే…
ఉత్తమ చిత్రం
అనోరా
ది బ్రూటలిస్ట్
ఏ కంప్లీట్ అన్నోన్
కాంక్లేవ్
డూన్: పార్ట్ టూ
ఎమిలియా పెరెజ్
అయాం స్టిల్ హియర్
నికెల్ బాయ్స్
ది సబ్ స్టాన్స్
విక్ డ్

ఉత్తమ దర్శకుడు
షాన్ బేకర్- అనోరా
బ్రాడీ కోర్ బ్రెట్- ది బ్రూటలిస్ట్
జేమ్స్ మాన్ గోల్డ్- ఏ కంప్లీట్ అన్ నోన్
జాక్వెస్ అడియార్డ్- ఎమిలియా పెరెజ్
కొరేలీ ఫార్జీట్- ది సబ్ స్టాన్స్

ఉత్తమ నటుడు
ఆడ్రియన్ బ్రాడీ- ది బ్రూటలిస్ట్
తిమోతీ చలామెట్- ఏ కంప్లీట్ అన్ నోన్
కోల్మన్ డొమింగో- సింగ్ సింగ్
రాల్ఫ్ ఫైనెస్- కాంక్లేవ్
సెబాస్టియన్ స్టాన్- ది అప్రెంటిస్

ఉత్తమ నటి
సింథియా ఎరివో- విక్ డ్
కార్లా సోఫియా గాస్కన్- ఎమిలియా పెరెజ్
మికీ మ్యాడిసన్- అనోరా
డెమీ మూర్- ది సబ్ స్టాన్స్
ఫెర్నాండా టోరెస్- అయాం స్టిల్ హియర్

ఉత్తమ సహాయనటుడు
యురా బరిసోవ్- అనోరా
కీరాన్ కల్కిన్- ఏ రియల్ పెయిన్
ఎడ్వర్డ్ నోర్టన్- ఏ కంప్లీట్ అన్ నోన్
గై పియర్స్- ది బ్రూటలిస్ట్
జెరెమీ స్ట్రాంగ్- ది అప్రెంటిస్

ఉత్తమ సహాయనటి
మోనికా బార్బరో- ఏ కంప్లీట్ అన్ నోన్
అరియానా గ్రాండే- విక్ డ్
ఫెలిసిటీ జోన్స్- ది బ్రూటలిస్ట్
ఇసబెల్లా రోసెలిని- కాంక్లేవ్
జో సల్దానా- ఎమిలియా పెరెజ్

ఉత్తమ కెమెరామన్
లోల్ క్రాలే- ది బ్రూటలిస్ట్
గ్రెగ్ ఫ్రేజర్- డూన్: పార్ట్ టూ
పాల్ గిల్హామీ- ఎమిలియా పెరెజ్
ఎడ్ లాక్మన్- మారియా
జరిన్ బ్లాష్కే- నాస్ఫెరాటు

ఉత్తమ ఎడిటింగ్
షాన్ బేకర్- అనోరా
డేవిడ్ జాంక్సో- ది బ్రూటలిస్ట్
నిక్ ఎమర్సన్- కాంక్లేవ్
జూలియట్ వెల్ ఫ్లింగ్- ఎమిలియా పెరెజ్
మైరాన్ కెర్ స్టీన్- విక్ డ్

ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం
అయాం స్టిల్ హియర్- బ్రెజిల్
ది గాళ్ విత్ ది నీడిల్- డెన్మార్క్
ఎమెలియా పెరెజ్- ఫ్రాన్స్
ది సీడ్ ఆఫ్ ది సేక్రెడ్ ఫిగ్- జర్మనీ
ఫ్లో- లాత్వియా

ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్
డెత్ బై నెంబర్స్- కిమ్.ఏ.స్నైడర్, జానిక్.ఎల్.రాబిల్టార్డ్
అయాం రెడీ, వార్డెన్- స్మృతి ముంధ్రా, మాయా జ్నిప్
ఇన్సిడెంట్- బిల్ మోరిసన్, జేమీ కాల్వెన్
ఇన్ స్ట్రుమెంట్స్ ఆఫ్ ఏ బీటింగ్ హార్ట్- ఎమా ర్యాన్ యమజాకి, ఎరిక్ న్యారి
ది ఓన్లీ గాళ్ ఇన్ ది ఆర్కెస్ట్రా- మోలీ ఓబ్రియన్, లిసా రెమింగ్టన్

ఉత్తమ గీతం
ఎల్ మాల్- ఎమిలియా పెరెజ్
ది జర్నీ- ది సిక్స్ ట్రిపుల్ ఎయిట్
లైక్ ఏ బర్డ్- సింగ్ సింగ్
మి కమినో- ఎమిలియా పెరెజ్
నెవర్ టూ లేట్- నెవర్ టూ లేట్

ఉత్తమ సంగీతం
డేనియల్ బ్లూంబెర్గ్- ది బ్రూటలిస్ట్
వోకర్ బెర్టెల్ మాన్- కాంక్లేవ్
క్లెమెంట్ డుకోల్, కమిల్లే- ఎమిలియా పెరెజ్
జాన్ పావెల్, స్టీఫెన్ ష్వార్జ్- విక్ డ్
క్రిస్ బోయర్స్- ది వైల్డ్ రోబో

ఉత్తమ స్క్రీన్ ప్లే
షాన్ బేకర్- అనోరా
బ్రాడీ కోర్ బ్రెట్, మోనా ఫాస్ట్ వోల్డ్- ది బ్రూటలిస్ట్
జెస్సీ ఐజెన్ బెర్గ్- ఏ రియల్ పెయిన్
మోరిట్జ్ బైండర్, టిమ్ ఫెల్ బామ్, అలెక్స్ డేవిడ్- సెప్టెంబర్ 5
కొరేలీ ఫార్జీట్- ది సబ్ స్టాన్స్

Related posts

న్యూయార్క్ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా ఎలుకలు… పర్యాటకుల కోసం ప్రత్యేక ప్యాకేజీలు

Ram Narayana

ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులకు దిగిన ఇరాన్.. 200లకుపైగా క్షిపణుల ప్రయోగం!

Ram Narayana

ఎలాన్ మస్క్ కు పదకొండో బిడ్డ…

Ram Narayana

Leave a Comment