Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

మాకు భోజనం వద్దు.. గంజాయి కావాలి..’ జైల్లో మీరట్ మర్డర్ కేసు నిందితుల డిమాండ్

మాకు భోజనం వద్దు.. గంజాయి కావాలి..’ జైల్లో మీరట్ మర్డర్ కేసు నిందితుల డిమాండ్

దేశం ఉలిక్కిపడేలా చేసిన యూపీ నేవీ అధికారి దారుణ హత్యలో కళ్లుచెదిరే విషయాలు బయటపెట్టారు పోలీసులు. ముస్కాన్, సాహిల్ డ్రగ్స్‎కు బానిసలయ్యారని పోలీసులు గుర్తించారు. జైలులో కూడా తమకు ఆహారం వద్దని.. డ్రగ్స్, గంజాయి ఇవ్వాలని నిందితులు డిమాండ్ చేస్తోన్నట్లు పోలీసులు తెలిపారు.

అరెస్టు నాటి నుంచి మత్తు దొరక్క వింతగా ప్రవర్తిస్తున్నట్లు నిర్ధారించారు. జైలుకు వచ్చిన తొలిరోజు నుంచే తిండి తినక వారిద్దరి ఆరోగ్యం క్షీణించడంతో సాహిల్‌ను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. సాహిల్‌ మానసిక స్థితి మందగించడంతో తోటి ఖైదీలపై దాడికి దిగే ఛాన్స్‌ ఉందన్న వైద్యుల సూచనతో జైలులోని డీ అడిక్షన్‌ కేంద్రంలో చికిత్స కొనసాగిస్తున్నారు.

Related posts

ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య.. ఆకలితో ఐదురోజులు అల్లాడి మరణించిన 9 నెలల చిన్నారి!

Drukpadam

యువ‌కుడి పొట్ట‌లో రూ.11 కోట్ల విలువైన కొకైన్.. విమానాశ్ర‌యంలో ప‌ట్టివేత‌!

Drukpadam

తొక్కిసలాట ఘటనలో సంధ్య థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్ టీంపై కేసు నమోదు!

Ram Narayana

Leave a Comment