vallabhaneni vamshi
ఆంధ్రప్రదేశ్

మరో సారి వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింపు

గ‌న్నవ‌రం టీడీపీ కార్యాల‌యంపై దాడి కేసులో వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండును ఈ నెల 23 వరకు పొడిగింపు సీఐడీ న్యాయ‌స్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో వంశీతో పాటు రిమాండ్ ఖైదీలుగా ఉన్న మ‌రో తొమ్మిది మందిని బుధవారం సీఐడీ అధికారులు న్యాయ‌స్థానంలో హాజ‌రు పర్చారు. కాగా, సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో కూడా వంశీకి న్యాయ స్థానం మంగ‌ళ‌వారం రిమాండును పొడిగించింది. ఈ నెల 22 వరకు రిమాండును పొడిగిస్తూ విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Related posts

టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే ఆగ్రహం!

Drukpadam

This couple Quit Their Jobs To Travel The World In A Customized Bus

Drukpadam

ఏపీ అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్…

Ram Narayana