YS Bhaarathi
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలకు పార్టీ కార్యకర్తను సస్పెండ్ చేసిన టీడీపీ

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సతీమణిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పార్టీ కార్యకర్తను తెలుగు దేశం నేతలు, పార్టీ నుండి సస్పెండ్ చేశారు. వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ పై పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళల గౌరవానికి భంగ కలిగేలా ఎవరు మాట్లాడినా సహించేది లేదని హెచ్చరించింది. అంతే కాకుండా, చేబ్రోలు కిరణ్ పై పోలీసులకు ఫిర్యాదు చేయాలని కూడా అధిష్ఠానం పార్టీ నేతలను ఆదేశించడంతో పార్టీ నేతలు చేబ్రోలు కిరణ్ పై గుంటూరు పోలీసులు ఫిర్యాదు చేశారు.

Related posts

షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

Ram Narayana

విధ్వంసక పాలనకు గుర్తుగా ప్రజావేదిక అలాగే ఉంటుంది… శిథిలాలు తొలగించం: సీఎం చంద్రబాబు

Ram Narayana

వైసీపీకి రాజీనామా చేసిన ఆమంచి కృష్ణమోహన్

Ram Narayana