జనరల్ వార్తలు ...

ప్లే ఆఫ్ లో చేతులెత్తేసిన గుజరాత్ టైటాన్స్.. ఫైనల్ కు దూసుకెళ్లిన ఆర్సీబీ

ఐపీఎల్ ప్లేఆప్స్ మొదటి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ను భారీ తేడాతో ఓడించి ఆర్సిబి ఫైనల్ చేరుకుంది. ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలిత బ్యాటింగ్ చేసిన ఆర్ సి బి నిర్ణీత 20 ఓవర్లలో 256 పరుగుల భారీ స్కోర్ చేసింది.. కెప్టెన్ పటే దార్ బాధ్యతాయుతంగా ఆడి కేవలం 33 బంతుల్లో 93 పరుగులు చేసి తమ జట్టుకు భారీ ఆదిత్యాన్ని అందించారు ఇందులో తొమ్మిది సిక్సులు ఉండటం గమనహారము.. అనంతరం చేదనకు దిగిన గుజరాత్ ఆరంభంలో నే వికెట్లను త్వర త్వరగా కోల్పోయి చిక్కుల్లో పడింది. దీంతో మ్యాచ్ ఏ సందర్భంలోనూ వారికి అనుకూలంగా లేకుండా పోయింది. అయితే చివర్లో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన తేవాటియ మెరుపులు మెరిపించినప్పటికీ అప్పటికే మ్యాచ్ చేయి దాటిపోయింది దీంతో భారీ ఆదిక్యంతో ఆర్సిబి ఫైనల్కు దూసుకెళ్లింది.

Related posts

2023కి వీడ్కోలు పలుకుతూ… తల్లికి ఇష్టమైన తియ్యని వంటకం చేసిన రాహుల్ గాంధీ… వీడియో ఇదిగో!

Ram Narayana

స్నేక్ క్యాచర్ పాముతో సరసాలు…దానితోనే బలి…

Ram Narayana

ఇక వృద్ధాప్యం కూడా లగ్జరీమయం .. హెలికాప్టర్ సౌకర్యంతో విలాసవంతమైన వృద్ధాశ్రమం!

Ram Narayana