ఖమ్మం వార్తలు

మణుగూరులో స్వల్ప భూప్రకంపనలు

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కంపించిన భూమి
  • శనివారం సాయంత్రం 2 సెకన్ల పాటు ప్రకంపనలు
  • భయాందోళనలకు గురైన ప్రజలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. మణుగూరులో శనివారం సాయంత్రం దాదాపు రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఏం జరిగిందో తెలియక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్లలో ఉన్నవారు ఏమి జరుగుతుందో తెలియక బయటకు పరుగులు తీశారు …అయితే భూకంప తీవ్రత తక్కువగా ఉండటం ,కేవలం రెండు సెకన్లు మాత్రమే కంపించడంతో ఊపిరి పీల్చుకున్నారు..

Related posts

టి యు డబ్ల్యూ జే (ఐ జే యు) డైరీ ని ఆవిష్కరించిన కలెక్టర్

Ram Narayana

వందేళ్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రస్థానం …ఖమ్మంలో లోగో ఆవిష్కరించిన సీనియర్ నేత పువ్వాడ ..

Ram Narayana

మిచౌంగ్ తుపాను పట్ల అప్రమత్తంగా ఉండండి…పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి

Ram Narayana