ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి (worlds highest railway bridge) చీనాబ్ రైలు వంతెన (Chenab Railway Bridge)ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రారంభించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) జమ్ము కశ్మీర్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ కేంద్రం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి (worlds highest railway bridge) చీనాబ్ రైలు వంతెన (Chenab Railway Bridge)ను ప్రధాని ప్రారంభించారు. జెండా ఊపి రైల్వే వంతెనపై రాకపోకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రైల్వే బ్రిడ్జిపై పరుగులు తీసిన కోచ్‌లో ప్రధాని ప్రయాణించారు.