Drukpadam || దృక్పధం | Daily Telugu News Update

Author : Ram Narayana

Avatar
8766 Posts - 0 Comments
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలుతెలంగాణ రాజకీయ వార్తలు ..

జర్నలిస్టుల తరుపున అసెంబ్లీలో గొంతుక వినిపించిన సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని …

Ram Narayana
జర్నలిస్టుల కోసం ఒక పాలసీ తీసుకోని రావాల్సిన అవసరం ఉంది ..అసెంబ్లీలో కూనంనేని!ఇందుకు...
తెలుగు రాష్ట్రాలు

కొడాలి నానికి అస్వస్థత.. హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలింపు!

Ram Narayana
వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్...
సుప్రీం కోర్ట్ వార్తలు

భారీ సంఖ్యలో చెట్ల నరికివేత ‘హత్య’తో సమానమేనన్న సుప్రీంకోర్టు!

Ram Narayana
పెద్ద సంఖ్యలో చెట్లను నరికివేయడం మనిషిని చంపేయడానికి ఏమాత్రం తీసిపోని నేరమని అత్యున్నత...
బిజినెస్ వార్తలు

భార‌తీయుల‌కు ఎతిహాద్ ఎయిర్‌వేస్ బంప‌రాఫ‌ర్‌.. విమాన టికెట్ల‌పై 30 శాతం డిస్కౌంట్‌!

Ram Narayana
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) జాతీయ విమానయాన సంస్థ ఎతిహాద్ ఎయిర్‌వేస్ భారతీయుల...
అంతర్జాతీయం

ఇండియా మోడల్‌గా.. అమెరికా ఎన్నికల వ్యవస్థను మార్చేందుకు ట్రంప్ యత్నం!

Ram Narayana
అమెరికా ఎన్నికల వ్యవస్థలో సమూల మార్పులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నడుంబిగించారు....
జాతీయ వార్తలు

తమిళనాడులో యూట్యూబర్ ఇల్లు ధ్వంసం.. ఇంట్లో చెత్త, మానవ మలం వదిలిన వైనం!

Ram Narayana
తమిళనాడులో ఓ యూట్యూబర్ ఇంటిని ధ్వంసం చేసిన కొందరు వ్యక్తులు.. ఆపై చెత్తాచెదారం,...
తెలంగాణ వార్తలు

తెలంగాణకు భారీ పెట్టుబడి.. యూనిట్ స్థాపనకు ముందుకొచ్చిన ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం బీవైడీ!

Ram Narayana
చైనాకు చెందిన విద్యుత్తు కార్ల తయారీ సంస్థ బీవైడీ హైదరాబాద్‌లో ఫ్యాక్టరీ స్థాపించేందుకు...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీలో చంద్రబాబుపై కూనంనేని ఆసక్తికర వ్యాఖ్యలు!

Ram Narayana
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై తెలంగాణ అసెంబ్లీలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు...
క్రైమ్ వార్తలు

తెలంగాణలో నాగ్‌పూర్ జర్నలిస్టు ప్రశాంత్ కోరట్కర్‌ అరెస్ట్!

Ram Narayana
ఛత్రపతి శివాజీ, ఛత్రపతి శంభాజీపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగ్‌పూర్‌కు...
జాతీయ వార్తలు

కాశ్మిర్ లో ఆక్రమించిన ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సిందే ….

Ram Narayana
కశ్మీర్ లో ఆక్రమించిన ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సిందే: పాకిస్థాన్ కు భారత్ వార్నింగ్ఐరాసలో...
జాతీయ వార్తలు

తీహార్ జైలును మరో ప్రాంతానికి తరలించాలని ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయం

Ram Narayana
ఆసియాలోనే అతిపెద్ద జైలుగా ఢిల్లీలోని తీహార్ జైలుకు పేరుంది. కరడుగట్టిన క్రిమినల్స్ ఎందరో...
క్రైమ్ వార్తలు

బెంగళూరు రియల్టర్ ను చంపిన భార్య, అత్త… కారణం ఇదే!

Ram Narayana
బెంగళూరు శివారు ప్రాంతంలో రియల్టర్ దారుణ హత్యకు గురైన ఘటనలో సంచలన విషయాలు...
తెలంగాణ వార్తలు

ట్యాంక్‌బండ్ నీరా కేఫ్ విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం!

Ram Narayana
ట్యాంక్‌బండ్ పీపుల్స్ ప్లాజాలో నెల‌కొల్పిన‌ నీరా కేఫ్ విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం తాజాగా...
ఐపీఎల్ క్రికెట్

విఘ్నేశ్‌తో ధోనీ మాట్లాడింది ఇదేన‌ట‌…. వారి సంభాష‌ణ‌ను బ‌య‌ట‌పెట్టిన మిత్రుడు!

Ram Narayana
ఐపీఎల్ లో ఆడుతున్న తొలి మ్యాచ్ లోనే ముంబ‌యి ఇండియ‌న్స్ (ఎంఐ) లెగ్...
తెలంగాణ రాజకీయ వార్తలు ..

మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

Ram Narayana
కాంగ్రెస్ పార్టీ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిపై...
పార్లమంట్ న్యూస్ ...

ప్రసాదంపై జీఎస్టీ మినహాయింపు: ప్రకటించిన నిర్మలా సీతారామన్…

Ram Narayana
జీఎస్టీ నుండి ఆలయ ప్రసాదాలను మినహాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్...
క్రైమ్ వార్తలు

ఎంఎంటీఎస్ అత్యాచారయత్నం ఘటనలో పోలీసుల అదుపులో అనుమానితుడు?

Ram Narayana
ఎంఎంటీఎస్ రైలులో జరిగిన అత్యాచారయత్నం ఘటనకు సంబంధించి పోలీసులు ఒక అనుమానితుడిని అదుపులోకి...
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

అసెంబ్లీ లాబీల్లో మల్లారెడ్డి ,వివేక్ ల మధ్య ఆసక్తికర సంభాషణ …

Ram Narayana
తెలంగాణ అసెంబ్లీ లాబీల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వివేక్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి...
బిజినెస్ వార్తలు

ఏటీఎం సేవలు మరింత ప్రియం… మే 1 నుంచి అమల్లోకి కొత్త నిబంధ‌న‌లు!

Ram Narayana
ఏటీఎం సేవలు మరింత ప్రియం కానున్నాయి. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా...
అంతర్జాతీయం

గ్రీన్ కార్డ్ హోల్డర్లు, హెచ్–1 బీ వీసాదారులకు కొత్త చిక్కులు!

Ram Narayana
అమెరికాలో స్థిరపడిన భారతీయులు కొత్త చిక్కులు ఎదుర్కొంటున్నారు. గ్రీన్ కార్డ్ ఉన్నప్పటికీ విమానాశ్రయాల్లో...
క్రైమ్ వార్తలు

పెళ్లయిన రెండు వారాలకే ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య!

Ram Narayana
పెళ్లయిన రెండు వారాలకే భర్తను అంతమొందించేందుకు ప్రియుడితో కలిసి కుట్ర పన్నిందో భార్య....
ఆంధ్రప్రదేశ్

ఆ డీఎస్పీ, సీఐతో నీకు సెల్యూట్ కొట్టిస్తా.. ఓపిక పట్టు.. పవన్‌కుమార్‌తో జగన్

Ram Narayana
‘‘మూడేళ్ల తర్వాత అధికారం మనదే. అధికారంలోకి రాగానే ఆ డీఎస్పీ, సీఐతో నీకు...
ఐపీఎల్ క్రికెట్

ఐపీఎల్‌లో అసలైన మజా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీ విజయం!

Ram Narayana
విశాఖపట్నంలో నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)...
అంతర్జాతీయం

రచ్చకెక్కిన టెక్ బిలియనీర్ ఇంటి వ్యవహారం… భర్త ఒక ‘కామపిశాచి’ అన్న భార్య!

Ram Narayana
ప్రముఖ హెచ్‌ఆర్ టెక్ స్టార్టప్ ‘రిప్లింగ్’ సహ వ్యవస్థాపకుడు, అనేక స్టార్టప్ కంపెనీల్లో...
జాతీయ వార్తలు

జడ్జి నివాసంలో నోట్ల కట్టలు… కీలక నిర్ణయం తీసుకున్న ఢిల్లీ హైకోర్టు!

Ram Narayana
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ అధికారిక నివాసంలో పెద్ద మొత్తంలో...
ఆంధ్రప్రదేశ్

కేసీఆర్ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ రేవంత్ ని కలిసిన గజ్వేల్ నేతలు!

Ram Narayana
బీఆర్ఎస్ అధినేత, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదని,...
ఐపీఎల్ క్రికెట్

ఎవ‌రీ విఘ్నేశ్ పుతుర్‌.. అరంగేట్ర మ్యాచ్‌లోనే అద‌ర‌గొట్టి ధోనీనే మెప్పించాడు!

Ram Narayana
ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై వేదిక‌గా ఆదివారం రాత్రి జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో...
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కాంగ్రెస్ సర్కారుకు జగదీశ్ రెడ్డి మాస్ వార్నింగ్!

Ram Narayana
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సోమవారం కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు....
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

ఉచిత పంటల బీమాను రైతుల హక్కుగా అమలు చేశాం: జగన్

Ram Narayana
ఆంధ్రప్రదేశ్ లో అకాల వర్షం కారణంగా పులివెందుల నియోజకవర్గంలో పంట నష్టపోయిన అరటి...
హైద్రాబాద్ వార్తలు

హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్‌ విడుద‌ల!

Ram Narayana
హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు తాజాగా షెడ్యూల్‌ విడుదలైంది. ఎమ్మెల్సీ ఎంఎస్‌...
ఆంధ్రప్రదేశ్

డీలిమిటేషన్ పై పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..?

Ram Narayana
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై కుట్ర చేస్తోందని, డీలిమిటేషన్ పేరుతో పార్లమెంట్...
అంతర్జాతీయం

 ట్రంప్ ఇమిగ్రేషన్ పాలసీ వల్ల భార్య అరెస్టు..

Ram Narayana
అమెరికాలో రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై కొరడా...
తెలుగు రాష్ట్రాలు

తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు స్వీకరించిన టీటీడీ ..

Ram Narayana
తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సులను అనుమతించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...
హైద్రాబాద్ వార్తలు

హైదరాబాద్ లోకల్ ట్రైన్ లో అత్యాచారయత్నం.. ట్రైన్ నుంచి దూకిన యువతి!

Ram Narayana
లోకల్ ట్రైన్ లో  ఒక దుర్ఘటన చోటుచేసుకుంది. ఒంటరిగా ప్రయాణిస్తున్న ఒక యువతిపై...
జాతీయ వార్తలు

ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉంది, జాగ్రత్త.. సముద్ర తీర ప్రజలకు రజనీకాంత్ హెచ్చరిక

Ram Narayana
ఉగ్రవాదుల చొరబాట్ల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్...
హైద్రాబాద్ వార్తలు

ప్రారంభోత్సవానికని పిలిచి వ్యభిచారం చేయాలని ఒత్తిడి.. హైదరాబాద్‌లో బాలీవుడ్ నటిపై దాడి!

Ram Narayana
హైదరాబాద్‌లో బాలీవుడ్ నటిపై దాడి జరిగింది. షాప్ ప్రారంభోత్సవం కోసమని పిలిచి వ్యభిచారం...
ఆంధ్రప్రదేశ్ఏపీ అసెంబ్లీ సమావేశాలు

మాజీ స్పీకర్ తమ్మినేని డిగ్రీపై ప్రభుత్వ విచారణ!

Ram Narayana
వైసీపీ నేత, ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం డిగ్రీ వ్యవహారంపై...
క్రైమ్ వార్తలు

మాకు భోజనం వద్దు.. గంజాయి కావాలి..’ జైల్లో మీరట్ మర్డర్ కేసు నిందితుల డిమాండ్

Ram Narayana
మాకు భోజనం వద్దు.. గంజాయి కావాలి..’ జైల్లో మీరట్ మర్డర్ కేసు నిందితుల...
జాతీయ రాజకీయ వార్తలు

నితీశ్ కుమార్ మానసికంగా అన్ ఫిట్: ప్రశాంత్ కిశోర్ విమర్శలు!

Ram Narayana
బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఇటీవల ఓ కార్యక్రమంలో జాతీయ గీతాలాపన జరుగుతుండగా,...
జాతీయ రాజకీయ వార్తలు

డీఎంకే అవినీతి అక్రమాలపై ప్రజలు తిరగబడతారు …డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి

Ram Narayana
డీఎంకే అవినీతి అక్రమాలపై ప్రజలు తిరగబడతారు …డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డిదక్షణాది పేరుతో...
తెలంగాణ వార్తలు

నవమికి భద్రాచలానికి సీఎం రేవంత్ రెడ్డి వస్తారు …మంత్రి పొంగులేటి

Ram Narayana
నవమికి భద్రాచలానికి సీఎం రేవంత్ రెడ్డి వస్తారు …మంత్రి పొంగులేటి ఏప్రిల్ మొదటి...
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

తనపై రాజకీయ కుట్రలో భాగమే కేసులు …విడుదల రజని

Ram Narayana
టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు నాపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు: విడదల రజని లక్ష్మీబాలాజీ...
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కేసీఆర్ ఫ్యామిలీ దొంగ నోట్ల దందా చేసింది: బండి సంజయ్ సంచలన ఆరోపణలు!

Ram Narayana
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై...
ఆఫ్ బీట్ వార్తలు

విమానాశ్రయంలో పెంపుడు కుక్కను చంపేసి విమానం ఎక్కిన మహిళ.. అమెరికాలో ఘటన!

Ram Narayana
పెంపుడు కుక్కతో విమానాశ్రయానికి వచ్చిన ఓ మహిళను ఎయిర్ పోర్ట్ అధికారులు అడ్డుకున్నారు....
అంతర్జాతీయం

అమెరికాలో ఘోరం.. భారత్‌కు చెందిన తండ్రీకూతుళ్లను తుపాకీతో కాల్చి చంపిన దుండ‌గుడు!

Ram Narayana
అమెరికాలో ఘోరం జ‌రిగింది. డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో భారత్‌కు చెందిన తండ్రీకూతుళ్లను ఓ దుండ‌గుడు...
తెలంగాణ వార్తలు

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం.. తెలంగాణ స్పీకర్ కు సుప్రీం నోటీసులు!

Ram Narayana
తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు జారీ...
కోర్ట్ వార్తలు ...

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీల‌క ప‌రిణామం.. హైకోర్టులో ప్ర‌భాక‌ర్ రావు పిటిష‌న్!

Ram Narayana
తెలంగాణ‌లో సంచ‌ల‌నం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది....
జాతీయ వార్తలు

దక్షిణాది పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారు: స్టాలిన్ పై బీజేపీ లక్ష్మణ్ ఫైర్!

Ram Narayana
కేంద్ర ప్రభుత్వం చేపట్టాలనుకుంటున్న డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని...
సినిమా వార్తలు

హీరోయిన్లపై వివక్ష గురించి పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు!

Ram Narayana
సినీ పరిశ్రమలో హీరోల డామినేషన్ ఉంటుందనే సంగతి అందరికీ తెలిసిందే. కథ, హీరోయిన్...
అంతర్జాతీయం

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇజ్రాయెల్ దాడిలో హమాస్ కీలక రాజకీయ నేత హతం!

Ram Narayana
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందన్న కారణంతో హమాస్‌పై వరుస దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్...
ఆంధ్రప్రదేశ్

తిరుమలను తలపించేలా అమరావతిలో శ్రీవారి ఆలయం!

Ram Narayana
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తిరుమలను తలపించేలా శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది....
జాతీయ వార్తలు

జస్టిస్ వర్మ నివాసంలో కాలిపోయిన నగదు… సుప్రీంకోర్టు వీడియో విడుదల !

Ram Narayana
జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో కాలిపోయిన నగదుకు సంబంధించిన వీడియోను సుప్రీంకోర్టు విడుదల...
అంతర్జాతీయం

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం .. ముగ్గురు మృతి!

Ram Narayana
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. న్యూమెక్సికో రాష్ట్రంలోని లాస్ క్రూసెస్ నగరంలో...
తెలంగాణ రాజకీయ వార్తలు ..

తెలంగాణను దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారు: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

Ram Narayana
తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత...
తెలుగు రాష్ట్రాలు

షెడ్యూల్డ్ కులాల వర్గీకరణపై భిన్న ధృవాలుగా చంద్రబాబు, జగన్: మందకృష్ణ మాదిగ

Ram Narayana
షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వర్గీకరణ అంశంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు,...
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ప్రశ్నించకుంటే చరిత్ర క్షమించదు: చెన్నైలో డీఎంకే సమావేశానికి హాజరైన అనంతరం కేటీఆర్

Ram Narayana
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందని, డీలిమిటేషన్‌ను ప్రశ్నించని పక్షంలో...
తెలంగాణ వార్తలు

షాకింగ్ రిపోర్ట్‌.. తెలంగాణ‌లో జ‌నాభా కంటే మొబైల్ ఫోన్లే ఎక్కువ‌..!

Ram Narayana
తెలంగాణ‌లో రోజురోజుకూ మొబైల్ ఫోన్ల వినియోగం పెరుగుతోంది. ప్ర‌స్తుతం రాష్ట్రంలో జ‌నాభా కంటే...
జాతీయ రాజకీయ వార్తలు

జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణాదికి అన్యాయం…సీఎం స్టాలిన్

Ram Narayana
సొంత దేశంలోనే రాజకీయ అధికారాన్ని కోల్పోయిన పౌరులుగా మనం బతకాల్సి వస్తుందన్న స్టాలిన్...
జాతీయ వార్తలు

తెలంగాణకు అర్ధ రూపాయి.. బీహార్ కేమో ఆరు రూపాయలా?: రేవంత్ రెడ్డి

Ram Narayana
కేంద్రంలోని ఎన్డీయే కూటమి సర్కారు దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి...
తెలంగాణ రాజకీయ వార్తలు ..

పార్టీ మారడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Ram Narayana
— మేడ్చల్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత మల్లారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో...
ఆంధ్రప్రదేశ్

డీలిమిటేషన్ ప్రక్రియపై ప్రధాని మోదీకి జగన్ లేఖ!

Ram Narayana
డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే....
అంతర్జాతీయం

ట్రంప్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం.. 5.30 లక్ష‌ల మంది లీగ‌ల్ స్టేట‌స్ క్యాన్సిల్‌!

Ram Narayana
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత నుంచి వ‌ల‌స‌ల...
జాతీయ వార్తలు

అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన!

Ram Narayana
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలను చేపట్టిన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా...
తెలంగాణ వార్తలు

డీలిమిటేషన్ కు మేం వ్యతిరేకం… దక్షిణాది రాష్ట్రాలకు విలువలేకుండా పోతుంది: కేటీఆర్

Ram Narayana
డీలిమిటేషన్ పై కాసేపట్లో చెన్నైలో అఖిలపక్ష సమావేశం ప్రారంభంకానుంది. డీఎంకే అధినేత, సీఎం...
ప్రమాదాలు ...

హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం .. అడిషనల్ డీసీపీ దుర్మరణం!

Ram Narayana
హయత్‌నగర్ లక్ష్మారెడ్డిపాలెం వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక పోలీస్...
జాతీయ వార్తలు

మర్చంట్ నేవీ అధికారి హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు!

Ram Narayana
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మర్చంట్ నేవీ అధికారి హత్యకేసులో విస్తుగొలిపే విషయాలు వెలుగు...
క్రైమ్ వార్తలు

మెదక్ సెంట్రల్ జీఎస్టీ సూపరింటెండెంట్ రవిరంజన్‌ని అదుపులోకి తీసుకున్న సీబీఐ!

Ram Narayana
మెదక్‌లోని సెంట్రల్ జీఎస్టీ సూపరింటెండెంట్ రవిరంజన్ అగర్వాల్ ఓ వ్యాపారి నుంచి లంచం...
కోర్ట్ తీర్పులు

మహిళా ఉద్యోగి జుత్తుపై పాటపాడటం లైంగిక వేధింపు కాదు: బొంబాయి హైకోర్టు!

Ram Narayana
సహోద్యోగి జుత్తు గురించి వ్యంగ్యంగా వ్యాఖ్యానించి పాట పాడటం లైంగిక వేధింపుల కిందికి...
తెలంగాణ రాజకీయ వార్తలు ..

బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో రూ.16.70 లక్షల కోట్లు ఖర్చు చేసింది కానీ: భట్టివిక్రమార్క

Ram Narayana
తెలంగాణలో గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ. 16.70 లక్షల కోట్ల...
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో హరీశ్ రావు భేటీ… కారణం చెప్పిన మాజీ మంత్రి

Ram Narayana
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు సమావేశమయ్యారు....
జాతీయ వార్తలు

కర్ణాటకలో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై ఆరు నెలల పాటు సస్పెన్షన్ వేటు!

Ram Narayana
కర్ణాటకలో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై ఆరు నెలల సస్పెన్షన్ వేటు పడింది....
జాతీయ వార్తలు

కర్ణాటక అసెంబ్లీలో ‘హనీ ట్రాప్’ రగడ… విచారణకు సిద్ధమైన ప్రభుత్వం!

Ram Narayana
కర్ణాటక అసెంబ్లో హనీ ట్రాప్ దుమారం రేగింది. మంత్రులు సహా అనేకమంది హనీ...
ఆంధ్రప్రదేశ్

తిరుమల అన్నప్రసాద వితరణకు నారా కుటుంబం రూ.44 లక్షల విరాళం!

Ram Narayana
నారా దేవాన్ష్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నారా కుటుంబం కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవారిని...
ఆరోగ్యం

రోజుకు రెండుసార్లు టీ, కాఫీలు లాగించేస్తారా?.. అయితే మీరు జాగ్రత్తగా ఉండాల్సిందే!

Ram Narayana
మీరు రోజుకు రెండుసార్లు టీ, కాఫీలు తాగుతారా? అయితే, ఇక నుంచి జాగ్రత్తగా...
తెలంగాణ వార్తలు

తిరుమల దర్శనాలకు ఏపీ వాళ్లను అడుక్కోవడం ఏమిటి?: రేవంత్‌రెడ్డి!

Ram Narayana
తిరుమల దర్శనాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల వేంకటేశ్వరస్వామి...
ఆరోగ్యం

మధుమేహం, ఊబకాయానికి ఒకే ఔషధం.. భారత మార్కెట్లో విడుదల.. ధర ఎంతంటే?

Ram Narayana
ఊబకాయం, మధుమేహం బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇదొక్క మనదేశం...