ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణంపై భారత ప్రభుత్వం అనుసరిస్తున్న మౌన వైఖరిని కాంగ్రెస్ పార్టీ...
జాతీయ వార్తలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని, ఇది పూర్తిగా...
అమెరికా పర్యటనకు రావాలంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి వచ్చిన ఆహ్వానాన్ని తాను సున్నితంగా తిరస్కరించానని, ఒడిశా పర్యటనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చానని...
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ విద్యార్థులకు ఆంగ్ల భాషా నైపుణ్యం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ప్రపంచ వేదికపై పోటీ...
అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొనే నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు విశాఖపట్నం రానున్నారు. రేపు విశాఖలోని ఆర్కే బీచ్‌లో జరగనున్న...
ఆంగ్ల భాషను వలసవాద బానిసత్వానికి ప్రతీకగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అభివర్ణించారు. భవిష్యత్తులో ఇంగ్లీష్ మాట్లాడేవారే సిగ్గుపడే పరిస్థితి...
అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన ఘోర ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. జూన్ 12న సర్దార్ వల్లభాయ్...
లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ గురువారం తన 55వ జన్మదినం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ...
ఓటర్ గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దరఖాస్తు చేసుకున్న...
భారత నౌకాదళం అమ్ములపొదిలోకి మరో శక్తివంతమైన అస్త్రం చేరింది. కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ తయారుచేసిన యాంటీ సబ్‌మెరైన్...
జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఫాస్టాగ్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా వార్షిక పాస్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ...
మావోస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఇవాళ తెల్లవారుజామున భారీ ఎన్కౌంటర్ జరిగింది. చింతకూలు, కొయ్యలగూడెం, కొండమొదలు...
ఇండియా కూటమి పటిష్టంగా ఉందన్న అఖిలేశ్కూటమిలో ఉంటూ బలహీనపరిచే మాటలు వద్దని హితవుయూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి సత్తా చాటుతుందని ధీమా...
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోదరుడు, మాజీ ఎంపీ డీకే సురేశ్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)...
దేశంలోని ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్లలో (ఏటీఎం) చిన్న డినామినేషన్ కరెన్సీ నోట్ల లభ్యతను పెంచాలన్న భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఆదేశాల అమలులో...
చైనా తన అణ్వాయుధ సంపత్తిని ప్రమాదకర స్థాయిలో వేగంగా విస్తరించుకుంటోందని అంతర్జాతీయ ఆయుధ పర్యవేక్షణ సంస్థ ‘స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‘...
కేదార్నాథ్ యాత్రా సీజన్ కొనసాగుతున్న వేళ హెలికాప్టర్ సేవల భద్రత, నిర్వహణపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 15వ తేదీన గౌరీకుండ్ అటవీ ప్రాంతంలో...
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో వైద్య సేవల లోపం ఓ పసికందు ప్రాణాన్ని బలిగొనడమే కాకుండా, ఆ శిశువు మృతదేహాన్ని ఓ నిరుపేద కుటుంబం...
తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి స్టాలిన్ మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఆమోదం పొందిన బిల్లులను గవర్నర్...
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తమ చందాదారులకు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేసింది. ప్రావిడెంట్ ఫండ్ కు సంబంధించిన ఎలాంటి సేవల...
అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన విమాన ప్రమాదంలో విశ్వాస్ కుమార్ రమేశ్ ప్రాణాలతో బయటపడిన ఘటనకు సంబంధించిన మరో వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా...
వారణాసి రైల్వే స్టేషన్లో పార్కింగ్ కాంట్రాక్టర్లు ప్రయాణికుల నుంచి అడ్డగోలుగా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. ముఖ్యంగా...
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంపై ప్రయాణికుల బంధువులకు సమాచారం అందించడంలో తీవ్ర జాప్యం జరిగిందని అధికారులు తెలిపారు. టికెట్ బుకింగ్ సమయంలో...
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆయన మృతదేహాన్ని డీఎన్ఏ...
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం సైప్రస్ దేశంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా, సైప్రస్ అత్యున్నత పౌర పురస్కారమైన ‘గ్రాండ్ క్రాస్...
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ (78) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు....
ఎంతోకాలంగా వాయిదాపడుతూ వస్తున్న జనగణన (Census) ప్రక్రియ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నది. దేశంలో 16 ఏండ్ల తర్వాత చేపడుతున్న ఈ జనగణనకు...
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఆదివారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహాకుంభమేళా తొక్కిసలాటలో మరణాల సంఖ్యను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం...
దేశంలో ఇటీవల చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం కావడం తెలిసిందే. ఈ కీలక పరిణామం అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన తొలి...
“నా తండ్రి కూడా ప్రమాదంలోనే మరణించారు. అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద ప్రభావ కుటుంబాల బాధ నాకు తెలుసు.. నేను అర్థం చేసుకోగలను”...
అహ్మదాబాద్ లో సంభవించిన ఘోర విమాన ప్రమాదం నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిపై ప్రజాశాంతి పార్టీ...
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా ఏఐ-171 విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘోర దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు...
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి పయనం కానున్నారు. ఆగ్జియమ్-4 (యాక్స్-4) వాణిజ్య అంతరిక్ష యాత్రలో భాగంగా ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి...
ప్రపంచ కుబేరుల జాబితాలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మరోసారి సత్తా చాటారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ జాబితాలో టాప్ 20లో ముఖేష్ అంబానీ,...
ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) నిన్న సోషల్ మీడియాలో పంచుకున్న ఒక మ్యాప్ తీవ్ర దౌత్యపరమైన దుమారానికి కారణమైంది. ఇరాన్ క్షిపణుల ప్రపంచవ్యాప్త...
థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో ఈరోజు ఉదయం తీవ్ర కలకలం రేగింది. విమానంలో బాంబు ఉందన్న బెదిరింపు...
భారత్, చైనాల మధ్య నిలిచిపోయిన ప్రత్యక్ష విమాన సర్వీసులు త్వరలో తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గత ఐదేళ్లుగా నిలిచిపోయిన ఈ సేవలను...
గుజరాత్ రాష్ట్రంలో ఘోర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిరిండియా (Air India) బోయింగ్ ఏ-171లో ప్రయాణిస్తున్న 242...
అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం… మరికొన్నిసంఘటనలువిమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం రూపాని మృతి !ప్రమాదంలో ఒకే కుటుంబంలోని అందరు మృతిమృత్యంజయుడిగా...
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో రాజస్థాన్‌కు చెందిన పది మంది వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో...
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ దుర్ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు....
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన...
జెండర్ గ్యాప్‌లో ఇండియా ర్యాంక్ చాలా తక్కువగా ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ రిపోర్టు ప్రకారం 131 స్థానంలో ఇండియా నిలిచింది. లింగ...
భారతదేశంలో న్యాయవ్యవస్థ క్రియాశీలత ముఖ్యమైనదే అయినప్పటికీ, న్యాయస్థానాలు తమ పరిధిని అతిక్రమించి, తాము ప్రవేశించకూడని రంగాల్లోకి అడుగుపెట్టకుండా జాగ్రత్త వహించాలని భారత ప్రధాన...
ఉత్తరప్రదేశ్‌లోని జౌన్పూర్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సుహెల్దేవ్ స్వాభిమాన్ పార్టీ (ఎస్ఎస్పీ) జాతీయ అధ్యక్షుడు మహేంద్ర రాజ్‌భర్‌పై అదే పార్టీకి చెందిన...
‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన తర్వాత, భారత్ వైఖరిని ప్రపంచ దేశాలకు తెలియజేయడానికి వివిధ దేశాల రాజధానులలో పర్యటించిన పలు పార్టీల ప్రతినిధి బృందాల...
జమ్మూకశ్మీర్‌లో ఇటీవలే ప్రారంభమైన శ్రీనగర్-కత్రా మార్గంలోని వందేభారత్ రైలులో నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా ప్రయాణించారు. దేశ రైల్వే వ్యవస్థతో ఎట్టకేలకు...
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) రెండుగా చీలిన పరిణామం తనను తీవ్రంగా కలచివేసిందని, పార్టీ ఇలా ముక్కలవుతుందని కలలో కూడా ఊహించలేదని ఎన్సీపీ...
విదేశాల్లో భారతీయుల ఆత్మగౌరవాన్ని కాపాడటంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తీవ్రంగా...
దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ఘోర అగ్ని ప్రమాదం (Huge fire) సంభవించింది. ద్వారకా (Dwarka) ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో మంగళవారం ఉదయం...
2025 సంవత్సరంలో భారత దేశ జనాభా 146 కోట్లకు చేరుకుంటుందని ఐక్యరాజ్యసమితి ఓ నివేదిక రిలీజ్ చేసింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన...
భారతీయ సంస్కృతి, కళలు, వారసత్వ వైభవాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించేందుకు నీతా అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్ఎంఏసీసీ) సిద్ధమైంది. ఈ ఏడాది సెప్టెంబర్...
దేశ రాజధాని ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల భవనాలు, తరగతి గదుల నిర్మాణంలో భారీగా అవినీతి జరిగిందన్న ఆరోపణలకు సంబంధించిన కేసులో కీలక పరిణామం...
బాలీవుడ్ ప్రముఖ నటులు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్లకు మరోసారి బెదిరింపులు రావడం సినీ వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సల్మాన్ ఖాన్‌కు...
కేరళ సముద్ర తీరంలో సోమవారం ఉదయం ఒక భారీ ప్రమాదం చోటు చేసుకుంది. సింగపూర్ జెండా కలిగిన ఎంవీ వాన్ హై 503...
భారతదేశం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఐదో తరం యుద్ధ విమానాల (ఆమ్కా – అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్) ప్రాజెక్టుకు ఇంజిన్లు తయారు చేసేందుకు...
రాజస్థాన్ కాంగ్రెస్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఏళ్లుగా తీవ్ర రాజకీయ వైరం కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్.. పార్టీ...
తెలంగాణ రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం, సరఫరాను సమూలంగా నిర్మూలించేందుకు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్...
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ, ఒక యువతి మధ్య వివాహం అంశం గురించి జరిగిన సంభాషణ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో...
జమ్మూకశ్మీర్‌లో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన, చీనాబ్ బ్రిడ్జిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఈ భారీ ప్రాజెక్టు...
కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ స్వల్పఅస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం హిమాచల్ పర్యటనలో ఉన్న ఆమె శనివారం అనారోగ్యానికి గురికావడంతో వెంటనే సోనియాగాంధీని ఆసుపత్రికి...
గత ఏడాది నవంబర్‌లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగినట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అదే తరహాలో ఈ...
ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) అడవుల్లో గత కొన్ని రోజులుగా తుపాకుల మోత మోగుతోంది. ఆపరేషన్ కగార్‌లో భాగంగా యాంటీ నక్సల్ ఆపరేషన్ చేపట్టిన భద్రతా...
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. దాంతో, అధికారులు అప్రమత్తమయ్యారు. ఆమె భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పొరుగున ఉన్న...
భారత్, కెనడా దేశాల మధ్య గత కొంతకాలంగా నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయి, ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైనట్లు తెలుస్తోంది. కెనడా...
గత కొన్ని రోజులుగా మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల కాలంలో జరిగిన ఎన్ కౌంటర్లలో మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందడం తెలిసిందే....
ప్రపంచ ప్రసిద్ధి చెందిన యునైటెడ్ కింగ్డమ్ (యూకే) విద్యాసంస్థ ష్రూస్‌బరీ స్కూల్, భారతదేశంలో తమ శాఖను ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. మధ్యప్రదేశ్ రాజధాని...
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు సన్మాన కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రముఖ క్రికెటర్...
ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్‌కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సేవల సంస్థ స్టార్‌లింక్‌కు భారతదేశంలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు అనుమతి లభించింది. దేశంలో శాటిలైట్...
సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో పాకిస్థాన్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరుతూ పాకిస్థాన్ ఇప్పటివరకు నాలుగు...
జమ్ముకశ్మీర్ అభివృద్ధి ప్రస్థానంలో చినాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన ఒక కీలక మైలురాయి అని ప్రధానమంత్రి నరేంద్ర...
శ్రీనగర్ నుంచి కాట్రాకు ఇవాళ వందేభారత్ రైలు(Vande Bharat Express)ను స్టార్ట్ చేశారు. అయితే హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉండే వాతావరణాన్ని తట్టుకునే...
ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమల్ హాసన్ రాజ్యసభకు నేడు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి...
సిక్కుల యాత్రా స్థలం (Sikh shrine)గా ప్రసిద్ధిగాంచిన పంజాబ్ అమృత్సర్ (Amritsar) లోని స్వర్ణ దేవాలయం (Golden Temple)పై ‘ఆపరేషన్ బ్లూ స్టార్’...
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి (worlds highest railway bridge) చీనాబ్ రైలు వంతెన (Chenab Railway Bridge)ను ప్రధాన మంత్రి...
మావోయిస్టు పార్టీకి మరో తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ అగ్రశ్రేణి నాయకుల్లో ఒకరైన, కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు లక్ష్మీ నరసింహాచలం...
పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని, అలాంటి దేశానికి ఐక్యరాజ్యసమితి (ఐరాస) భద్రతా మండలి ఉగ్రవాద నిరోధక కమిటీలో కీలక బాధ్యతలు అప్పగించడంపై కాంగ్రెస్ పార్టీ...
భారత రక్షణ రంగంలో స్వావలంబన దిశగా ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో మరో ముందడుగు పడింది. భారత వైమానిక దళానికి వెన్నెముకగా ఉన్న...
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడి ఆలయంలో రెండో దశ విగ్రహాల ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం గురువారం వైభవంగా జరిగింది. ఆలయ మొదటి అంతస్తులో నూతనంగా...
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో మళ్లీ తుపాకులు గర్జించాయి. బుల్లెట్ల వర్షం కురిసింది. మావోయిస్టు కీలక నేత హిడ్మా లక్ష్యంగా భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టాయి....
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఢిల్లీలోని తన నివాసంలో సిందూరం మొక్క(Sindoor Sapling)ను నాటారు. గుజరాత్‌లోని కుచ్‌కు చెందిన తల్లులు,...
భారతదేశంలో తదుపరి దేశవ్యాప్త జనాభా గణన (సెన్సస్) 2027 మార్చి 1వ తేదీ నుంచి ప్రారంభం కానుందని కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది....
జమ్మూకశ్మీర్ రవాణా సౌకర్యాల మెరుగుదలలో భాగంగా, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించనున్నారు. ఈ...
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలను ఖరారు చేసింది. జులై 21 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు ఈ సమావేశాలు...
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంస్థ స్టార్ లింక్‌కు భారత్‌లో కార్యకలాపాల కోసం లైసెన్సు దాదాపుగా వచ్చినట్లేనని కేంద్ర...
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ...
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులతో సంబంధాలున్న ప్రభుత్వ ఉద్యోగులపై యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు...
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తండ్రి ఎరాల్ మస్క్ తన తొలి భారత పర్యటనలో దేశం సాధిస్తున్న ప్రగతి, ఇక్కడి ప్రాచీన ఆధ్యాత్మిక...
దేశంలో కరోనా వైరస్ మరోసారి కలకలం సృష్టిస్తోంది. యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో పాటు మరణాలు కూడా నమోదవుతున్నాయి. మంగళవారం నాటికి...
పంజాబ్ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత భగవంత్ మాన్ బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ‘సిందూర్’ అంశాన్ని ఒక...
పహల్గామ్ దాడి అనంతరం పాకిస్థాన్ ఉగ్రవాదులపై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విషయంలో కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ...
పహల్గామ్ ఉగ్రదాడికి ముందు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం మునీర్ భారత్‌పై, హిందువులపై తీవ్ర విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని చీఫ్ ఆఫ్...
నకిలీ ధృవపత్రాలను ఉపయోగించి ‘డంకీ రూట్’ లో (అక్రమంగా విదేశాలకు వెళ్లే మార్గం) గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన పది మంది నేపాల్...
అర్జున్ అవార్డు గ్రహీత, పంజాబ్ పోలీసు శాఖలో డీఎస్పీగా చేసిన జగదీశ్ బోలా(Jagdish Bhola) .. 12 ఏళ్ల తర్వాత ఇవాళ పంజాబ్‌లోని...
జమ్ము కశ్మీర్లో కశ్మీరీ పండితుల గౌరవప్రదమైన పునరావాసం, వారిని తిరిగి సొంత గడ్డపైకి తీసుకురావడం కోసం పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు,...
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా, భారత్‌లో కార్ల ఉత్పత్తి చేపట్టేందుకు ప్రస్తుతానికి సుముఖంగా లేదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ...
హైదరాబాద్ వేదికగా శనివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగిన మిస్ వరల్డ్ 2025 పోటీల్లో థాయిలాండ్‌కు చెందిన ఒపాల్ సుచాత చువాంగ్ శ్రీ...
టీమిండియా యువ క్రికెటర్ రింకూ సింగ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ ప్రియ సరోజ్‌ను...
ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్ది, పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చేందుకు తమ ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు,...
ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) సమయంలో స్వదేశీ ఆయుధ శక్తిని యావత్ ప్రపంచం కళ్లారా చూసిందని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ...