జాతీయ వార్తలు

ఎయిర్ ఇండియా విమానంలో విస్తుపోయే ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ నుంచి బ్యాంకాక్ వెళుతున్న విమానంలో బిజినెస్ క్లాస్ ప్రయాణికుడు తోటి ప్రయాణికుడిపై...
డ్రగ్ స్మగ్లర్ల దాడిలో తీవ్రంగా గాయపడిన మణిపూర్‌ నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) ఎమ్మెల్యే నూరుల్ హసన్ తాజాగా దాడికి సంబంధించిన వివరాలను...
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమంలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో ఆయన...
వక్ఫ్ సవరణ చట్టం-2025 అమల్లోకి తీసుకు వస్తూ కేంద్ర ప్రభుత్వం నేడు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల పార్లమెంటు ఉభయ సభల ఆమోదం...
మీడియా గొంతును నులిమే చట్టం తేబోతున్న బీజేపీ సర్కార్…కేంద్రం ,లేదా బ్యాంకులు మాఫీ చేసే రుణాలు వెల్లడిస్తే 250 కోట్ల నుంచి 500...
ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులు ప్రస్తుతం అక్కడ ఆందోళనతో గడుపుతున్నారు. ఏ చిన్న పొరపాటు చేసినా భారీ మూల్యం...
మేఘాలయ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ సయ్యద్ ఎండీ ఏ రాజి ఉజ్బెకిస్థాన్ లో మరణించారు. వ్యక్తిగత పర్యటనకు వెళ్లిన ఆయన ఈ నెల...
సుప్రీంకోర్టు తీర్పును నేను అంగీకరించను పశ్చిమ బెంగాల్ లో 25 వేల ఉపాధ్యాయుల నియామకాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించిన...
వంట గ్యాస్ ధరను పంపిణీ సంస్థలు సిలిండర్‌కు రూ.50 పెంచాయని కేంద్రమంత్రి హర్‌దీప్ సింగ్ పూరి సోమవారం వెల్ల‌డించారు. జనరల్ కేటగిరీ వినియోగదారులతో...
మన దేశానికి గర్వకారణమైన దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ తన 20 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలకబోతున్నారు. మేరీకోమ్ దంపతులు విడాకులు తీసుకోబోతున్నట్టు...
వక్ఫ్ సవరణ బిల్లు చట్టరూపం దాల్చిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ ఉభయసభలు ఆమోదించిన బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేయడంతో బిల్లు చట్టంగా మారింది....
మహారాష్ట్రలోని ఓ కళాశాలలో జరిగిన విద్యార్థుల వీడ్కోలు సభలో విషాదం చోటు చేసుకుంది. ఓ విద్యార్థిని వేదికపై ప్రసంగిస్తుండగా గుండెపోటుకు గురై కుప్పకూలింది....
దేశంలోనే మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెన ‘పాంబన్ బ్రిడ్జి’ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. భారత భూభాగాన్ని రామేశ్వరంతో...
తక్కువ పనితీరు కనబరుస్తున్న కొందరు ఉద్యోగులకు ఓ ప్రైవేటు కంపెనీ విధించిన శిక్షపై సర్వత్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కేరళలోని కలూర్‌కు చెందిన ఓ...
అత్యంత జయప్రదంగా చెన్నై ఐజేయూ సమావేశాలుదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధుల హాజరుజర్నలిస్టులు ఎదుర్కుంటున్న సమస్యలపై విస్తృత చర్చమీడియా కమిషన్ ఏర్పాటు చేయాల్సిన...
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు భారీ షాకిచ్చింది. పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్‌ పరిధిలో ఉద్యోగాలు పొందిన...
మధ్యప్రదేశ్‌లో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఖాండ్వా జిల్లా ప‌రిధిలోని కొండావత్ గ్రామంలో బావిని శుభ్రం చేసే క్ర‌మంలో అందులోని విష వాయువుల‌ను...
కేరళ, గుజరాత్, అండమాన్ నికోబార్ దీవుల సముద్ర తీరాల్లో (ఆఫ్ షోర్ మైనింగ్) తవ్వకాలకు అనుమతిస్తూ జారీ చేసిన టెండర్లను రద్దు చేయాలని...
మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్ గఢ్ లో 50 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. బీజాపూర్ జిల్లా ఎస్పీ...
దేశ వ్యాప్తంగా ఏటా 69 వేలకు పైగా ద్విచక్ర వాహన ప్రమాద మరణాలు సంభవిస్తున్నాయి. వీటిలో 50 శాతం హెల్మెట్ లేకపోవడం వల్ల...
నోయిడాలో ఉజ్జ్వల్ కిషోర్, నీలు శ్రీవాస్తవ అనే దంపతులు నిర్వహిస్తున్న ఒక పెద్ద ఆన్‌లైన్ పోర్నోగ్రఫీ రాకెట్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛేదించింది....
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ భద్రత పెంపునకు కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి...
తమిళనాడులో ఓ యూట్యూబర్ ఇంటిని ధ్వంసం చేసిన కొందరు వ్యక్తులు.. ఆపై చెత్తాచెదారం, మానవ మలాన్ని ఇంట్లో పారబోశారు. ఈ ఘటనను ప్రభుత్వం...
కశ్మీర్ లో ఆక్రమించిన ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సిందే: పాకిస్థాన్ కు భారత్ వార్నింగ్ఐరాసలో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాకిస్థాన్పాక్ ఆక్రమించుకున్న ప్రాంతం భారత్...
ఆసియాలోనే అతిపెద్ద జైలుగా ఢిల్లీలోని తీహార్ జైలుకు పేరుంది. కరడుగట్టిన క్రిమినల్స్ ఎందరో తీహార్ జైల్లో ఉంటారు. తీహార్ జైలుకు సంబంధించి ఢిల్లీ...
జమిలి ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) కాలపరిమితిని పెంచేందుకు లోక్‌సభ అంగీకరించింది. జమిలి ఎన్నికల కోసం లోక్‌సభలో...
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సభ్యుల వేతనాలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఎంపీల జీతాలు, అలవెన్సులు, పింఛన్లను సవరించింది. ఈ మేరకు పార్లమెంటరీ...
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ అధికారిక నివాసంలో పెద్ద మొత్తంలో నగదు కట్టలు బయటపడ్డాయన్న వార్తలు తీవ్ర కలకలం రేపాయి....
ఉగ్రవాదుల చొరబాట్ల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు. సముద్ర తీర...
కేంద్ర ప్రభుత్వం చేపట్టాలనుకుంటున్న డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి...
జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో కాలిపోయిన నగదుకు సంబంధించిన వీడియోను సుప్రీంకోర్టు విడుదల చేసింది. ఈ వీడియోను ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఢిల్లీ...
కేంద్రంలోని ఎన్డీయే కూటమి సర్కారు దక్షిణాది రాష్ట్రాలను చిన్నచూపు చూస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పెద్ద...
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలను చేపట్టిన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో చదువుకుంటున్న...
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మర్చంట్ నేవీ అధికారి హత్యకేసులో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. కుమార్తె పుట్టినరోజు కోసం విదేశాల నుంచి వచ్చిన...
కర్ణాటకలో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై ఆరు నెలల సస్పెన్షన్ వేటు పడింది. సభా కార్యక్రమాలను అడ్డుకున్నందుకు వారిని సస్పెండ్ చేసినట్లు స్పీకర్...
కర్ణాటక అసెంబ్లో హనీ ట్రాప్ దుమారం రేగింది. మంత్రులు సహా అనేకమంది హనీ ట్రాప్ లో చిక్కుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. బీజేపీ ఎమ్మెల్యేలు...
ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ విదేశీ ప‌ర్య‌ట‌న‌ల ఖ‌ర్చును కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా వెల్ల‌డించింది. రాజ్య‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష‌నేత మ‌ల్లికార్జున ఖ‌ర్గే ప్ర‌ధాని విదేశీ ప‌ర్య‌ట‌న‌ల...
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ నివాసంలో జరిగిన అగ్నిప్రమాదం తర్వాత భారీ మొత్తంలో నగదు లభ్యం కావడం కలకలం రేపింది. దీంతో...
దేశ రాజ‌ధాని ఢిల్లీ నుంచి ల‌క్నో వెళుతున్న ఎయిరిండియా విమానం గాల్లో ఉండ‌గానే ఓ ప్ర‌యాణికుడు అనారోగ్యంతో మృతిచెందాడు. ఢిల్లీ నుంచి బ‌య‌ల్దేరిన...
మహిళ ఛాతిని తాకడం అత్యాచారం కిందకు రాదని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి...
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. బీహార్ భాగల్‌పుర్‌లోని జగత్‌పుర్ గ్రామంలో గురువారం ఉదయం జరిగిన...
ఛ‌త్తీస్‌గ‌ఢ్ బీజాపూర్-దంతెవాడ జిల్లాల‌ స‌రిహ‌ద్దుల్లో మరోసారి భారీ ఎన్‌కౌంట‌ర్లు జ‌రిగాయి. బీజాపూర్, కాంకెర్ జిల్లాలో జ‌రిగిన రెండు ఎన్‌కౌంట‌ర్ల‌లో 22 మంది న‌క్స‌ల్స్...
భార్య వేధింపులు భరించలేకపోతున్నానంటూ బెంగళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శ్రీకాంత్ పోలీసులను ఆశ్రయించారు. నిత్యం దూషించడం, డబ్బుల కోసం డిమాండ్ చేయడంతో...
కర్ణాటక అసెంబ్లీలో ఒక సీనియర్ జేడీఎస్ ఎమ్మెల్యే వినూత్న డిమాండ్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మద్యం ఆదాయంతో మహిళలకు నెలకు...
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో ఉన్న ఔరంగజేబ్ సమాధిని తొలగించాలంటూ హిందూ సంఘాలు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. సోమవారం నాగ్ పూర్...
జ‌మ్మూలోని ప్ర‌ఖ్యాత వైష్ణోదేవి ఆల‌యంలో భ‌ద్ర‌తా వైఫ‌ల్యం వెలుగుచూసింది. ఓ మ‌హిళ త‌నిఖీలు నిర్వ‌హించే భ‌ద్ర‌తా సిబ్బంది క‌ళ్లుగ‌ప్పి తుపాకీతో ఆల‌యంలోకి ప్ర‌వేశించింది....
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. చేప కొరడంతో గాయమైన అరచేతిని వైద్యులు తొలగించారు. ప్రాణాలకు ప్రమాదం వాటిల్లకుండా ముందుజాగ్రత్త చర్యగానే ఈ...
దేశంలో ప్రముఖ క్యాబ్ బుకింగ్ సేవల సంస్థ ర్యాపిడో త్వరలో ఫుడ్ డెలివరీ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమవుతోందని సమాచారం. ఈ దిశగా...
అమెరికా అంటే భూతల స్వర్గమని చాలామంది భారతీయుల నమ్మకం.. ఆ దేశంలో సెటిల్ కావాలనేది చాలామంది కల. అక్కడ లేని సౌకర్యమంటూ లేదని,...
ఛత్తీస్‌గఢ్ ఆర్థిక మంత్రి ఒ.పి. చౌధరి తన ప్రత్యేక శైలితో వార్తల్లో నిలిచారు. నేటి హైటెక్ యుగంలోనూ ఆయన చేతిరాతతోనే పూర్తి బడ్జెట్‌ను...
భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధంకర్ అస్వస్థతకు గురయ్యారు. ఛాతీ నొప్పితో బాధపడుతున్న ఆయన ఇవాళ ఢిల్లీ ఎయిమ్స్ లో చేరారు. వైద్యులు...
రెండు పొరుగు దేశాల నుంచి ఏకకాలంలో భారత్‌కు యుద్ధ ముప్పు పొంచివుందంటూ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక...
మహిళకు ఒక హత్య చేసే అవకాశం కల్పించాలన్న ఎన్సీపీ మహిళా నేత ఖడ్సేమహిళలందరి తరుపున రాష్ట్రపతికి విజ్ఞప్తి చేస్తున్నట్లు ఖడ్సే వెల్లడిఈ మేరకు...
ఢిల్లీ విమానాశ్రయంలో 82 ఏళ్ల మహిళ కిందపడి గాయాలపాలైంది. కిందపడ్డ ఆ వృద్ధురాలికి ఎవరూ సాయం చేయలేదని, పెదవి చిట్లి రక్తమోడుతున్నా ఫస్ట్...
హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి నడిచే రెండు రైళ్ల ప్రారంభ స్థానాన్ని మారుస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. చెన్నై సెంట్రల్-హైదరాబాద్ (12603), హైదరాబాద్-చెన్నై సెంట్రల్...
తమ ప్రభుత్వం మహిళల భద్రతకు ప్రాధాన్యతను ఇచ్చిందని, అందుకే అత్యాచారం వంటి క్రూరమైన నేరాల్లో మరణశిక్షను విధించేలా చట్టాలను సవరించామని ప్రధాన మంత్రి...
అర్హులైన మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం అందించే మహిళా సమృద్ధి యోజన పథకాన్ని త్వరలో అమలు చేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై స్పందించారు. దక్షిణ భారతదేశంలో బీజేపీ ప్రాతినిధ్యం అంతంతమాత్రమేనని, ఇటీవలి ఎన్నికల్లో బీజేపీకి...
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై సీపీఎం నేత ప్రకాశ్ కారత్ తీవ్ర విమర్శలు చేశారు. సీపీఎం రాష్ట్రస్థాయి సమావేశాలు ఈ రోజు కేరళలోని...
వైసీపీ అధినేత జగన్ ను కర్ణాటక విజయనగర జిల్లా నందీపుర పీఠాధిపతులు కలిశారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో వీరు జగన్ ను...
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన కుంభమేళాలో ఓ కుటుంబం ఏకంగా రూ. 30 కోట్లు సంపాదించినట్టు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. కుంభమేళా వల్ల...
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ కలల ప్రతిరూపం… వనతారా కృత్రిమ అభయారణ్యం. ఇక్కడ రకరకాల జంతు జాతులు, పక్షి...
మహారాష్ట్రలోని బీడ్ జిల్లా మసాజోగ్ గ్రామ సర్పంచ్ సంతోష్ దేశ్ ముఖ్ హత్య ఆ రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ ఘటనకు...
అస్సాం మాజీ ముఖ్య‌మంత్రి ప్ర‌ఫుల్ల కుమార్ మ‌హంత కూతురుకు సంబంధించిన వీడియో ఒక‌టి ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. వీడియోలో ఆమె ఓ...
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి విపశ్యన ధ్యానానికి వెళుతున్నారు. ఢిల్లీలో అధికారం కోల్పోయిన తర్వాత...
త్రిభాషా సూత్రాన్ని అమలు చేస్తే, ఉత్తరాదిన మూడో భాషగా దేనిని నేర్పిస్తారని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు మధ్య...
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్ లోని గిర్ అడవుల్లో లయన్ సఫారీ చేశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు పలువురు మంత్రులు,...
హ‌ర్యానాకు చెందిన కాంగ్రెస్ యువ నేత హిమానీ న‌ర్వాల్ హ‌త్య దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. దుండ‌గులు ఆమెను శ‌నివారం నాడు...
రోహిత్‌శర్మ లావుగా ఉంటాడు.. అదృష్టం కొద్దీ కెప్టెన్ అయ్యాడు.. భారత క్రికెట్ జట్టు సారథి రోహిత్‌శర్మపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మహ్మద్...
స్నానానికి పనికిరాదని తేల్చిన కాలుష్య నియంత్రణ మండలి పవిత్ర గంగానది నీరు స్నానానికి పనికి రాదని బీహార్ కాలుష్య నియంత్రణ మండలి (బీఎస్‌పీసీబీ)...
కేంద్ర యువజన క్రీడల శాఖ మంత్రి రక్షా ఖడ్సేకు చేదు అనుభవం ఎదురైంది. టీనేజ్ వయసున్న ఆమె కూతురిని ఆకతాయిలు వేధించారని పోలీస్...
హర్యానాలోని రోహ్‌తక్‌లో ఓ సూట్‌కేసులో యువతి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. శుక్రవారం సంప్లా బస్‌‌స్టాండ్‌లో ఓ పెద్ద సూట్‌కేసులో ఆమె...
శివరాత్రి వేడుకల్లో సద్గురు జగ్గీ వాసుదేవ్‌తో వేదిక పంచుకున్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై సొంత పార్టీలోనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాహుల్‌గాంధీ...
టీమిండియా మాజీ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ వర్మ విడిపోయినట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టుకు వారిద్దరూ హాజరయ్యారని, కౌన్సెలింగ్...
ప్రపంచంలోనే అతిపెద్ద మత సమ్మేళనమైన మహాకుంభమేళా ముగిసింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌‌లో 45 రోజులపాటు జరిగిన ఈ వేడుక బుధవారం మహాశివరాత్రితో పరిసమాప్తమైంది. ఈసారి...
హిందీ భాషకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం మధ్య వివాదం ముదురుతోంది. రాష్ట్ర హక్కుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన...
2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. భారత్ అధిక ఆదాయ దేశంగా మారాలంటే...
ఇటీవలి కాలంలో గోవాలో పర్యాటకుల సంఖ్య తగ్గిపోతోంది. ఈ అంశంపై గోవా స్థానిక ఎమ్మెల్యే మైఖేల్ లోబో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు....
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళా మహా శివరాత్రి సంద‌ర్భంగా నిన్న‌టితో ముగిసింది. జనవరి 13న ప్రారంభమై 45 రోజుల పాటు సాగిన...
మహారాష్ట్రలోని పూణెలో దారుణం జరిగింది. బస్టాండ్‌లో బస్సు కోసం వేచి చూస్తున్న యువతి (26)తో మాటలు కలిపిన ఓ వ్యక్తి ఆపై ఆమెను...
మహా శివరాత్రి రోజున మాంసాహారం వడ్డించడంతో ఢిల్లీలోని సౌత్ ఏషియన్ యూనివర్సిటీ (ఎస్ఏయూ)లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా...
మహా కుంభమేళా సందర్భంగా పూజల్లో ఏదైనా లోపం ఉంటే గంగా, యమునా, సరస్వతి మాతలు క్షమించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రార్థించారు. అలాగే,...
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈరోజు మహాకుంభమేళా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులపై సుమారు 20 క్వింటాళ్ల పూలను హెలికాప్టర్లతో వెదజల్లినట్లు ఉత్తర...
శంషాబాద్ విమానాశ్ర‌యంలో కొంద‌రు ప్ర‌యాణికులు ఆందోళ‌నకు దిగారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ప్ర‌యాగ్‌రాజ్‌కు వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానం ఆల‌స్యం కావ‌డంతో ప్ర‌యాణికులు మూడు...
ప్రపంచంలోనే అతి ప్రాచీన భాష తమిళమని, అటువంటి గొప్ప భాషలో మాట్లాడలేకపోతున్నందుకు తనను క్షమించాలని తమిళ ప్రజలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్...
భోపాల్‌లో జరిగిన ప్రపంచ ఇన్వెస్టర్ల సదస్సులో సామాన్యుల కోసం చేసిన ఏర్పాట్లు అరకొరగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సదస్సుకు వచ్చిన సామాన్యులు భోజన...
జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) 2020 అమలుపై తమిళనాడు ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ తమిళ నటి, బీజేపీ...
రాజస్థాన్‌లోని కోటా జిల్లాలో కోచింగ్ సెంటర్లు, వసతి గృహాల నిర్వహణకు సంబంధించి జిల్లా యంత్రాంగం నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. కోటా జిల్లాలో...
ఇకపై ఏటా రెండు విడతలుగా పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని సీబీఎస్ఈ ప్రతిపాదించింది. 2026 విద్యా సంవత్సరం నుంచి దీనిని అమల్లోకి తీసుకురావాలని...
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనకు ఇష్టమైన సూపర్ ఫుడ్ గురించి వివరించారు. సోమవారం బీహార్‌లోని భాగల్‌పుర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా తన...
2 గంటల్లోనే హైదరాబాద్ టు బెంగళూరు … ఏకంగా 8 గంటలు సేవ్…బుల్లెట్ ట్రైన్ హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్లాలంటే 10 నుండి...
ఏపీ మిర్చి రైతుల పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్...
రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం-కిసాన్ నిధులు సోమవారం జమ అయ్యాయి. పీఎం కిసాన్ యోజన కింద 19వ...
2023-24లో రూ. 58,104 కోట్ల పన్నులు చెల్లించిన అదానీ గ్రూప్ కంపెనీలుపన్నులు చెల్లింపు తమ పారదర్శకతకు నిదర్శనమన్న అదానీచెల్లించే ప్రతి రూపాయి భారత...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. నాగర్‌కర్నూలు జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్‌బీసీ పనులు జరుగుతుండగా...
కేంద్రం ప్రతిపాదిస్తున్న జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)ని తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమిళనాడు సీఎం స్టాలిన్ మాటలే అందుకు నిదర్శనం. కేంద్రం రూ.2...
గతేడాది డిసెంబరులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ గా పదవీ విరమణ చేసిన శక్తికాంత దాస్ కు కీలకపదవి లభించింది....
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు విమాన ప్రయాణంలో చేదు అనుభవం ఎదురైంది. ఎయిరిండియా విమానంలో ఆయన విరిగిన...
ప్ర‌యాగ్‌రాజ్‌లో జ‌రుగుతున్న‌ మ‌హా కుంభ‌మేళాలో భాగంగా త్రివేణి సంగ‌మంలో ఇప్ప‌టివ‌ర‌కు పుణ్య‌ స్నాన‌మాచ‌రించిన భ‌క్తుల సంఖ్య 60 కోట్లు దాటిన‌ట్లు యూపీ సీఎం...
భాష విషయంలో తమిళనాడులో నెలకొన్న వివాదంపై ప్రముఖ తమిళ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎం) అధినేత కమల హాసన్ కీలక వ్యాఖ్యలు...