చెరువుమాదారంలో గోడకూలి దంపతుల మృతి…స్పందించిన పొంగులేటి కుటుంబసభ్యులకు రూ లక్ష సహాయం…-దంపతుల మృతి బాధాకరమన్నపాలేరు ఎమ్మెల్యే పొంగులేటి చెరువు మాదారంలో వెళ్లి మృతదేహాలకు...
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు త్రీబుల్ ధమాఖా …భట్టి ,తుమ్మల, పొంగులేటికి కీలక పదవులు ..గత రెండు పర్యాయాలు కాంగ్రెస్ కు వెన్నుదన్నుగా ఉన్న...
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి...
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ నేతలతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ...
తెలంగాణను అభివృద్ధి చేయడం కేవలం బీజేపీకి మాత్రమే సాధ్యమని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాలను...
తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు రాహుల్ గాంధీ ఎక్స్...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి గెలుపొందిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. గురువారం ఆయన...
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులతో సమావేశమయ్యారు. రేవంత్ రెడ్డి ఎల్లుండి సాయంత్రం...
అమెరికాలో భూమిపై నుంచి ఆకాశం వరకు సుడులు తిరుగుతూ తీవ్ర విధ్వంసం సృష్టించే టోర్నడోల గురించి తెలిసిందే. తాజాగా, మిగ్జామ్ తీవ్ర తుపాను...
వైద్యో నారాయణో హరిః అన్నారు. వైద్యుడి ప్రాముఖ్యతను చెప్పడానికి ఆ వాక్యం చాలు. సమాజంలో వైద్యుడి పాత్ర ఎనలేనిది. ప్రాణాలు కాపాడే డాక్టర్...
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ముఖ్యమంత్రిగా ప్రకటించింది. ఆయన ఎల్లుండి సాయంత్రం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ...
తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ ముందు అనేక సవాళ్లు ..మంత్రివర్గ కూర్పు …సామాజికవర్గ సమీకరణాలుఉచిత విద్యుత్ ..24 గంటల సరఫరారైతుబంధు సాలీనా ఎకరాకు...
దేశంలోని రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏడాదికి రూ.6 వేలు ఇస్తున్న సంగతి తెలిసిందే. రూ.2 వేల చొప్పున మూడు...
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్జామ్ తుపాను ఈ మధ్యాహ్నం తీరం దాటిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్...
మిచౌంగ్ తుపాను పట్ల అప్రమత్తంగా ఉండండి ఖమ్మం: మిచౌంగ్ తుపాను ప్రభావంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని...
తుపాన్ పట్ల అప్రమత్తంగా ఉండండి !! మాజి మంత్రి,ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు,ప్రజలకు సూచన… మిచౌంగ్ తుపాన్ నేపథ్యంలో వుమ్మడి ఖమ్మం...
టీపీసీసీ అధ్యక్షుడు, కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. తనను సీఎల్పీ నేతగా ప్రకటించడానికి కొన్ని నిమిషాల ముందు...
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా ఎన్నుకున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. రెండు రోజుల చర్చోపచర్చల అనంతరం...
మంత్రి పదవి కోసం తాను సోనియా గాంధీతో భేటీ అయ్యానని, తనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా స్వీకరిస్తానని బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ అన్నారు....
తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయం మేరకు ముఖ్యమంత్రి ఎవరు? అనేది ఉంటుందని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు....
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలోని తుగ్లక్ రోడ్ లో ఉన్న అధికార నివాసాన్ని ఖాళీ చేయనున్నారు. 2004లో టీఆర్ఎస్ తరపున కరీంనగర్...
తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక, ఇతర అంశాలపై చర్చించేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఆ పార్టీ అగ్రనేతలు సమావేశమయ్యారు. ఈ...
టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా హైదరాబాద్ లోని హోటల్ ఎల్లాలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మహబూబ్...
బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్జామ్ తీవ్ర తుపాను బాపట్ల వద్ద పూర్తిగా తీరాన్ని దాటింది. ఈ మధ్యాహ్నం 12.30 గంటలకు తీరాన్ని తాకిన మిగ్జామ్...
తాను మొదటి నుంచి పార్టీ పెద్దలతోనే ఉన్నానని… తాను అధిష్ఠానానికి చెప్పాల్సింది చెప్పానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి...
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇంటికి మధిర నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మల్లు భట్టి విక్రమార్క వెళ్లారు. పార్టీ నేతలు కీలక...
కేసీఆర్ ను ఫామ్ హౌస్ లో కలిసిన 39 మంది బీఆర్ యస్ ఎమ్మెల్యేలు..ఎన్నికలు , పార్టీ అనుసరించాల్సిన విధానాలపై ఎమ్మెల్యేతో కేసీఆర్...
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘మిగ్జామ్’ తుపాను చెన్నై నగరంలో వర్ష బీభత్సం సృష్టించింది. అతి భారీ వర్షాలతో చెన్నై పూర్తిగా జలమయం...
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఆయన రాజకీయాల్లోకి వచ్చి దాదాపు ఇరవై ఏళ్లు కూడా...
తెలంగాణలో ఎన్నికల కోడ్ ముగిసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్టోబర్ 9వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. దాదాపు రెండు నెలల...
ప్రజల తీర్పుతో హుందాగా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నాను: కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గెలిచిన...
సంవత్సరం క్రితం వరకు బీజేపీ తెలంగాణలో చాలా బలంగా ఉందని, కానీ ఈ ఏడాదిలో కాంగ్రెస్ బాగా పుంజుకొని.. ఏకంగా అధికారంలోకి వచ్చిందని...
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కేసీఆర్ ప్రభుత్వంలో పని చేసిన పలువురు కార్పోరేషన్ చైర్మన్లు రాజీనామాలు చేస్తున్నారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవికి...
తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటన వాయిదాపడింది! ఈరోజు మధ్యాహ్నం… కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తుందని భావించారు. వివిధ అంశాల కారణంగా ప్రకటన...
ఏపీ రాజధాని అమరావతి అంటూ కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రి కౌశల్ కుమార్ రాజ్యసభలో ఈ మేరకు...
బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు సోమవారం మధ్యాహ్నం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో సమావేశమయ్యారు. అంతకుముందు బీఆర్ఎస్ భవన్‌లో వారు...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన తుమ్మల నాగేశ్వరరావు మరోసారి...
ఎన్నికల కోడ్ అతిక్రమించి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగానే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసిన తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్‌పై ఎన్నికల సంఘం...
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన, ఉద్యమ పార్టీగా పేరుగాంచిన బీఆర్ఎస్ కు తెలంగాణ ప్రజలు...
జుబ్లియంట్ మూడ్ లో భట్టి, పొంగులేటి ,తుమ్మల రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోపాటు ఉమ్మడి జిల్లాలో ఘన విజయం సాధించడం తో నేతలు...
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో హస్తం జోరు …కాంగ్రెస్ 8 ,సిపిఐ 1 బీఆర్ యస్ 1భట్టి , తుమ్మల ,పొంగులేటి ,భారీ మెజార్టీతో...
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికాసేపట్లో ముగియనుంది. కాంగ్రెస్ పార్టీ 60 స్థానాల్లో గెలిచి 4 చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్...
ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ఓఎస్డీ ద్వారా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు పంపించారు. కేసీఆర్...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే విజయం సాధించింది. హస్తం పార్టీ 64 సీట్లలో జయకేతనం ఎగురవేసింది. తెలంగాణ అసెంబ్లీలో 119 స్థానాలు...
తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ ను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. అంజనీ కుమార్ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెల్లడికాకముందే డీజీపీ హోదాలో రేవంత్...
పొంగులేటి అభినందనలు …ప్రజాతీర్పును గౌరవిస్తున్నా…కందాల ఉపేందర్ రెడ్డి!కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు …మంచి పరిపాలన అందిస్తారని ఆశిస్తున్నా ..నాకోసం పనిచేసిన కార్యకర్తలకు ,కుటుంబసభ్యులకు ధన్యవాదాలు...
తెలంగాణ ఎన్నికల ఫలితాల ట్రెండ్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం, ఆ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం కనిపించడంతో పీసీసీ చీఫ్...
ఛత్తీస్ గఢ్ లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ ఆధిక్యంలో దూసుకెళుతోంది. ఆ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత వచ్చే ట్రెండ్...
తెలంగాణ లో కాంగ్రెస్ హవా …63 కాంగ్రెస్ 39 బీఆర్ యస్ నిజమవుతున్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు…ఎగ్జిట్ పోల్స్.. అంచనాలకు మించి అధిక్యంలో...
నేను చీటర్ ను కాదు …ఫైటర్ ను …ఖమ్మం ముఖ్యకార్యకర్తల సమావేశంలో పువ్వాడ….నేను ప్రజాజీవితంలో ఉంటా …ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటా ..100 రోజుల...
రాష్ట్ర ఎన్నికల సంఘం చీఫ్ వికాస్ రాజును టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి...
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు తెలంగాణ కాంగ్రెస్ నేతల బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ వికాస్ రాజ్ ను...
కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్ అయిందా … ? అతి చేస్తుందా …?కౌంటింగ్ కేంద్రాల్లో లేకుండానే అభ్యర్థులను హైద్రాబాద్ రావాలని కబురుఇవేమి ఆదేశాలు అంటున్న...
తెలంగాణ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణతో పాటు ఏపీ రాష్ట్ర నేతలు, ప్రజలు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు....
రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన 49 కేంద్రాల్లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. నియోజకవర్గానికి కేటాయించిన టేబుళ్ల వద్దకు ఎలక్షన్ సిబ్బంది,...
ప్రభుత్వ అధికారి నుంచి లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడో ఈడీ అధికారి. తమిళనాడులోని దిండిగల్‌లో జరిగిందీ ఘటన. నిందితుడైన అధికారిని అంకిత్ తివారీగా...
నవంబర్ నెలలో బ్రిటన్‌లో అదృశ్యమైన భారతీయ విద్యార్థి 23 ఏళ్ల మిత్ కుమార్ పటేల్ కథ విషాదాంతమైంది. థేమ్స్ నదిలో అతడి మృతదేహాన్ని...
తెలంగాణ, మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనా నడుమ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక ఉపముఖ్యమంత్రి...
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం మిజోరాంలో ఎన్నికల కౌంటింగ్ తేదీని భారత ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ముందుగా నిర్ణయించిన...
ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ పార్టీనే గెలవబోతోందని చెపుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఇండియా టుడే – యాక్సిస్ మై...
పార్టీకి చెడ్డపేరు తేకండి …పువ్వాడ నాగేశ్వరావు కు సిపిఐ జాతీయకార్యదర్శి నారాయణ లేఖ!మీరు నాటిన చెట్టును మీరే నరుక్కుంటున్నారు…పార్టీ కార్యకర్తలను మనోభావాలను కించపరచకండి...
కేసీఆర్ కుట్రలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది … అధికారులు అవకాశం ఇవ్వొద్దు ..భట్టిఓడిపోతావని సర్వేలు ఘోషిస్తున్న బింకాలు పోతున్న కేసీఆర్కేసీఆర్ 3...
కాంగ్రెస్ కు 80 సీట్లునా …? .. అయితే ల్యాండ్ స్లయిడ్ విక్టరీనే ….ప్రజాస్వామ్య వేదిక తాజా సర్వే.. 2023 తెలంగాణ ఎన్నికల్లో…..మొత్తం...
ఖమ్మం జిల్లా ఐదు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు పొన్నెకల్లు వద్ద శ్రీ చెతన్య ఇంజనీరింగ్ కాలేజీ …కలెక్టర్ విపి గౌతమ్లెక్కింపుకు కట్టుదిట్టమైన భద్రతా...
కాంగ్రెస్ లోముఖ్యమంత్రి ఎవరు …? రేవంత్ రెడ్డి ,భట్టి పేర్ల పరిశీలన …!ఉత్తమ్ ,శ్రీధర్ బాబు ,జీవన్ రెడ్డి ,కోమటి రెడ్డి పేర్లు...
సాగర్ డ్యాంపై తెలుగు రాష్ట్రాల ఢీ ..కేంద్రం హోమ్ శాఖ జోక్యం సద్దు మణిగిన వివాదంకేంద్రం ప్రతిపాదనలకు తెలుగు రాష్ట్రాలు అంగీకరించాయి.నాగార్జునసాగర్ డ్యామ్...
అగ్రరాజ్యం అమెరికాలో ఏపీకి చెందిన ముగ్గురు వ్యక్తులు చేసిన కిరాతకాలు వెలుగులోకి వచ్చాయి. 20 ఏళ్ల విద్యార్థిని బంధించి, తీవ్రంగా హింసిస్తూ వీరు...
తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ నిన్న ముగిసింది. ఈవీఎంలు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్నాయి. ఆదివారం నాడు (3వ తేదీ) కౌంటింగ్ జరగనుంది. ఏ...
ఈ ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించబోతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ గురించి పరేషాన్...
ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భద్రత పెంపు!తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ హవారేవంత్ రెడ్డి సీఎం...
బుధవారం అర్ధరాత్రి ఉద్రిక్తత తర్వాత నాగార్జున సాగర్ కుడి కాల్వ వద్ద గురువారం మరోసారి ఆందోళనకర వాతావరణం నెలకొంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు...
ఎగ్టిట్ పోల్స్‌పై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సర్వేలను ఎవరూ నమ్మవద్దని, 2018లోనూ ఇలాగే...
తెలంగాణలో బీజేపీకి 25 నుంచి 30 సీట్లు వస్తాయని, సంకీర్ణాల రాజకీయాల్లో ఇక ఏమవుతుందో చూడాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు....
కొల్లాపూర్ శాసనసభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన బర్రెలక్క (శిరీష) విజయం సాధిస్తుందా? గురువారం...
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెసుదే హవా ..10 కి 10 మావే అంటున్న నేతలుతమకు 4 సీట్లకు తక్కువ రావంటున్న బీఆర్ యస్...
తెలంగాణలో పోలింగ్ ముగిశాక వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పారదర్శక ప్రభుత్వాన్ని...
తెలంగాణలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా ఉన్నాయి. అయితే అందరి చూపు కామారెడ్డిపై ఉంది. ఇక్కడ స్వయంగా బీఆర్ఎస్ నుంచి...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చాలా సమర్థవంతంగా పని చేసిందని, శక్తిమేరకు పని చేశామని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్...
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో, ‘ఆరా’ సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్ వివరాలు పంచుకుంది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర...
తెలంగాణలో పోలింగ్ ముగియడంతో 5 రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌ను వివిధ సర్వే సంస్థలు ప్రకటించాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మిజోరం...
ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. 5 గంటల సమయానికి క్యూలైన్లలో ఉన్న వారికి ఓటు వేసే...
పోరు ఉత్కంఠమా …?వన్ సైడేనా …??నేడే బ్యాలట్ బాక్స్ ల్లో ఓట్లర్ల అభిప్రాయాలు నిక్షిప్తండిసెంబర్ 3 న లెక్కింపు అదే రోజు ఫలితాలుపకడ్బందీ...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతలు...
జర్మనీ నుంచి థాయ్ లాండ్ వెళుతున్న ఓ విమానం ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. అందుకు కారణం… విమానంలో భార్యాభర్తలు...
కొత్త పార్టీ పెడుతున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ… అవసరమైతే కొత్త రాజకీయ పార్టీని స్థాపించాలనే ఆలోచన తనకు ఉందని సీబీఐ మాజీ...
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రేపు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయితే, ఐటీ కంపెనీలు మాత్రం సెలవు ఇవ్వకపోవడంతో చీఫ్ ఎలక్టోరల్ అధికారి...
మధిర బీఆర్ యస్ అభ్యర్థి లింగాల కమల్ రాజ్ కు డబ్బులు లేక ఇక్కట్లుప్రచారం అయిపోయిన తర్వాత కలవరపడి కన్నీటి పరవంతమైన కమల్...
పువ్వాడ అజయ్ విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం నగరంలో భారీ బైక్ ర్యాలీ ..ర్యాలీలో పాల్గొన్న ఎంపీ నామా అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్అజయ్...
ఎన్నికల ప్రచార గడువు ముగియడంతో సోషల్ మీడియాలో కూడా ఎన్నికల ప్రచారం చేయవద్దని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. మంగళవారం...
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనంలో బీఆర్ యస్ కొట్టుకొని పోవడం ఖాయం..పొంగులేటి,తుమ్మల ,సిపిఐ నారాయణ …ఆపద్ధర్మ ప్రభుత్వం అరాచకాలు,దోపిడీ లు,దౌర్జన్యం చేస్తుంది…తెలంగాణా రాష్ట్రంలో...
–సిపిఎంకు వేసే ప్రతి ఓటు ఒక పోరాట ఆయుధమే…సిపిఎం అభ్యర్థి శ్రీకాంత్సిపిఎం అభ్యర్థి యర్రా శ్రీకాంత్ కు ఓటు వేయడం ద్వారా నిజాయతీకి...
కొత్తగూడెంలో వనమా గెలుపు కోసం ఎంపీ వద్దిరాజు బుల్లెట్ పై హల్చల్ఎన్నికల ప్రచారం దిగ్విజయంగా ముగిసిందన్నఎంపీ రవిచంద్రకేసీఆర్ పరిపాలనే తెలంగాణకు శ్రీరామరక్ష:ఎంపీ రవిచంద్రవిద్యానగర్...
ప్రధానమంత్రి నరేంద్రమోదీని మహాత్మాగాంధీతో పోలుస్తూ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది. ఇంతకుమించి సిగ్గుచేటైన విషయం మరోటి...
మధ్యప్రదేశ్ లో పోస్టల్ బ్యాలెట్ ట్యాంపరింగ్ కు గురైందంటూ ఓ వీడియో వైరల్ గా మారింది. స్ట్రాంగ్ రూమ్ లో ఉండాల్సిన పోస్టల్...
నేటితో ఎన్నికల ప్రచారానికి తెర…గెలుపుపై ఎవరికీ వారే ధీమా …!బీఆర్ యస్ ,కాంగ్రెస్ , బీజేపీ పోటాపోటీ ప్రచారండబ్బు ప్రలోభాలకు తెరదీసిన రాజకీయ...
ఖమ్మం జిల్లాలో కలెక్టర్ విపి గౌతమ్ కొత్త ఆలోచన… శాశ్విత ప్రాతిపదికన పోలింగ్ స్టేషన్ల ఆధునికీకరణ..!పోలింగ్ స్టేషన్ల వద్ద కనీస సౌకర్యాలను కల్పనప్రభుత్వ...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు మరో మూడ్రోజుల సమయం మాత్రమే మిగిలుంది. ఈ నెల 30న తెలంగాణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ...
చాలామంది ఇంటర్నెట్ యూజర్లు గూగుల్ క్రోమ్ కు ప్రత్యామ్నాయంగా పాటు మొజిల్లా ఫైర్ ఫాక్స్ ను కూడా వినియోగిస్తుంటారు. అయితే, ఫైర్ ఫాక్స్...
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అర్ధాంగి నారా భువనేశ్వరి ఢిల్లీలో సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కుమారుడి పెళ్లి రిసెప్షన్ కు విచ్చేశారు....
రష్యా ఆక్రమిత క్రిమియా ప్రాంతంపై తుపాను పంజా… ఉక్రెయిన్ లోనూ అంధకారంనల్ల సముద్రంలో పెను తుపానుక్రిమియాపై విరుచుకుపడిన వైనం20 లక్షల మందిపై తుపాను...