Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మహాశివరాత్రి పర్యదినాన్ని పురస్కరించుకొని సత్తుపల్లి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు!

మహాశివరాత్రి పర్యదినాన్ని పురస్కరించుకొని సత్తుపల్లి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు
పాల్గొన్న సండ్ర, వద్దిరాజు దంపతులు

కల్లూరు మండలం, కల్లూరు నందు పుల్లయ్య బంజార రోడ్ లోని శ్రీ కాశ్మీర మహాదేవ క్షేత్రం (శివాలయం) నందు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య దంపతులు, రాష్ట్ర టిఆర్ఎస్ నాయకులు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) కుటుంబ సభ్యులు.

పరమేశ్వరుడి సన్నిధిలో వద్దిరాజు రవిచంద్ర

మహా శివరాత్రి పండుగ సందర్భంగా పలు శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి.. పరమ శివుని ఆశీస్సులు అందుకున్న టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధతో రాష్ట్రంలోని ఆలయాలన్నీ దైవ చింతనతో ఆధ్యాత్మికంగా వెలుగొందుతున్న నేపథ్యంలో ప్రజలంతా ప్రశాంత జీవనం గడపాలని ఆ ముక్కంటిని వేడుకుంటు. పరమేశ్వరుని ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో పాడిపంటలతో ఆయుఆరోగ్యలతో జీవనం సాగిస్తు బంగారు తెలంగాణలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షిస్తూ..మహా శివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు

Related posts

ఒకే కుటుంబంలోని నలుగురి దారుణ హత్య.. 16 ఏళ్ల అమ్మాయిపై గ్యాంగ్ రేప్

Drukpadam

ఖమ్మం లో పాత బస్ స్టాండ్ పరిరక్షణ సమితి ఉద్యమం ఉద్రిక్తం…

Drukpadam

సెలవుపై వెళ్లిపోయిన తాడిపత్రి రిటర్నింగ్ అధికారి

Ram Narayana

Leave a Comment