Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

చెన్నై లో జరిగిన ఆయుష్మాన్ భారత్ లో పాల్గొన్న బీజేపీ జాతీయ నేత డాక్టర్ పొంగులేటి!

కర్ణాటక ,తమిళనాడు రాష్ట్రాల్లో ఆరాష్ట్ర సహా ఇంచార్జి మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి విస్తృతంగా పర్యటనలు చేస్తూ బీజేపీ పార్టీ బలోపేతానికి నిర్విరామంగా కృషి చేస్తున్నారు …పార్టీ నిర్ణయం మేరకు తన సొంత రాష్ట్రం తెలంగాణ కన్నా తనకు భాద్యతలు అప్పగించిన తమిళనాడు ,కర్ణాటకలో పర్యటిస్తూ బీజేపీకి ఒక సైనికుడిగా పనిచేస్తున్నారు …బహుముఖ కార్యక్రమాలు నిర్వహిస్తూ వారిని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నారు …బీజేపీ జాతీయ నాయకత్వం కూడా పొంగులేటి సమర్థతను గుర్తించి దక్షిణాదిన బలమైన రెండు రాష్ట్రాల సహా ఇంచార్జి భాద్యతలు ఒప్పగించాయి.

చెన్నై లో సోమవారం జరిగిన ఆయుష్మాన్ భారత్ లో మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు ..తమిళనాడు బీజేపీ మెడికల్ వింగ్ మరియి దక్షణ చెన్నైసౌజన్యంతో జరిగిన ఈకార్యక్రమంలో అనేక మంది ప్రజలు పాల్గొని ఉచిత పరీక్షలు ,మందులు తీసుకున్నారు ..బీజేపీ చేసిన ఈ క్యాంపు ను పలువురు పేదలు అభినందించారు … పాల్గొన్న డాక్టర్లను ,మెడికల్ సిబ్బందిని సుధాకర్ రెడ్డి అభినందించారు …డైనమిక్ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆయుష్మాన్ భారత్ లక్ష్యంగా చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల మన్ననలను పొందుతున్నాయని ప్రశంసించారు .చెన్నై లోని లలితపురం వార్డ్ లో , కన్నమ్మపేట, దక్షిణ చెన్నైలో క్యాంపులో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ సమన్వయ కమిటీ కన్వీనర్ రాజా అవళ్ ,మాజీ గవర్నర్ తమిళశై సౌందరరాజన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కారు నాగరాజు ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ శ్రీనివాసులు ,మెడికల్‌ రిలేషన్స్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ ప్రేమ్ కుమార్ ,రంగనాయగాలు,కాళిదాస్ పాల్గొన్నారు ..

ఈ కార్యక్రమాన్ని తమిళనాడు బీజేపీ మెడికల్ రిలేషన్ సెల్ మరియు దక్షిణ చెన్నై జిల్లా సంయుక్తంగా నిర్వహించడం విశేషం . ఇందులో రోగులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు అందించి వైద్య సలహాలు ఇచ్చారు . స్థానిక కమ్యూనిటీకి అవసరమైన ఆరోగ్య సేవలను అందించింది. అనంతరం బిజెపి కార్యకర్తలు వైద్యులు, నర్సుల బీజేపీ సభ్యత్వ నమోదును తీసుకున్నారు . అక్కడ సమావేశమైన అనేకమంది ఇది మంచి, ఉత్సాహభరితమైన కార్యక్రమం అని కొని ఆడారు ..

Dr. Ponguleti Sudhakar Reddy, the former MLC in charge of Karnataka and Tamil Nadu states, is working tirelessly for the strengthening of the BJP party by making extensive tours. Encouraging them and leading them forward… Even the national leadership of the BJP recognized Ponguleti’s efficiency and accepted the in-charge responsibilities including the two strongest states in the south.

Former MLC Dr. Ponguleti Sudhakar Reddy participated in the Ayushman Bharat held in Chennai on Monday..Many people participated in this program which was organized by Tamilnadu BJP medical wing and Dakshina Chennai. Sudhakar Reddy congratulated the medical staff… Under the dynamic leadership of Prime Minister Narendra Modi, the programs aimed at Ayushman Bharat are getting the approval of the people. In this program held at the camp in Lalithapuram Ward, Kannammapet, South Chennai, BJP Coordinating Committee Convener Raja Aval and former Governor Tamilsai Soundararajan were State Vice Presidents. Karu Nagaraju, State Chief Secretary Rama Srinivasulu, Medical Relations Cell State President Professor Prem Kumar, Ranganayagalu, Kalidas were present.

This program is jointly organized by Tamil Nadu BJP Medical Relation Cell and South Chennai District. In this, patients were given free health checkups and medical advice. Provided essential health services to the local community. Later, BJP workers took the membership registration of doctors and nurses. Many people gathered there thought it was a good and enthusiastic program.

अरराष्ट्र सहित कर्नाटक और तमिलनाडु राज्यों में पूर्व एमएलसी प्रभारी डॉ. पोंगुलेटी सुधाकर रेड्डी व्यापक दौरे करके भाजपा पार्टी को मजबूत करने और उन्हें आगे बढ़ाने के लिए अथक प्रयास कर रहे हैं…भाजपा का राष्ट्रीय नेतृत्व है पोंगुलेटी की कार्यकुशलता को भी पहचाना और दक्षिण के दो सबसे मजबूत राज्यों सहित प्रभारी की जिम्मेदारियाँ स्वीकार कीं।

सोमवार को चेन्नई में आयोजित आयुष्मान भारत में पूर्व एमएलसी डॉ. पोंगुलेटी सुधाकर रेड्डी ने हिस्सा लिया..तमिलनाडु बीजेपी मेडिकल विंग और दक्षिणा चेन्नई के सौजन्य से इस कार्यक्रम में कई लोगों ने हिस्सा लिया..सुधाकर रेड्डी ने मेडिकल स्टाफ को बधाई दी…गतिमान के तहत प्रधान मंत्री नरेंद्र मोदी के नेतृत्व में, आयुष्मान भारत के उद्देश्य से कार्यक्रमों को लोगों की स्वीकृति मिल रही है। दक्षिण चेन्नई के कन्नमपेट के ललितापुरम वार्ड में एक शिविर में आयोजित इस कार्यक्रम में भाजपा समन्वय समिति के संयोजक राजा अवल, पूर्व राज्यपाल तमिलसाई साउंडराजन शामिल थे। उपाध्यक्ष कारू नागराजू, राज्य के मुख्य सचिव राम श्रीनिवासुलु, मेडिकल रिलेशन सेल के राज्य अध्यक्ष प्रोफेसर प्रेम कुमार, रंगनयागलु, कालिदास उपस्थित थे।

यह कार्यक्रम तमिलनाडु बीजेपी मेडिकल रिलेशन सेल और दक्षिण चेन्नई जिले द्वारा संयुक्त रूप से आयोजित किया गया है। इसमें मरीजों को नि:शुल्क स्वास्थ्य जांच एवं चिकित्सीय सलाह दी गयी. स्थानीय समुदाय को आवश्यक स्वास्थ्य सेवाएँ प्रदान कीं। बाद में भाजपा कार्यकर्ताओं ने डॉक्टरों और नर्सों का सदस्यता पंजीकरण लिया। वहां जुटे कई लोगों को लगा कि यह एक अच्छा और उत्साहपूर्ण कार्यक्रम है.

Related posts

ఈవీఎంలపై ఇండియా కూటమిలో భిన్నస్వరాలు …

Ram Narayana

రాహుల్ గాంధీపై పరువునష్టం కేసు వేసిన బీజేపీ నేతకు కీలక పదవి

Ram Narayana

మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా…

Ram Narayana

Leave a Comment