భర్తను కొజ్జా అనడం తప్పే …పంజాబ్, హర్యానా హైకోర్టు …
భర్తను కొజ్జా అని పిలవడం తప్పే.. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు తీర్పునిచ్చింది ..
హర్యానాలో 2017లో వివాహమైన దంపతులు మధ్య విభేదాలతో కొంతకాలం తర్వాత భర్త విడాకులు కోరాడు.తన భార్య తనను మానసికంగా హింసించేదని తన కోర్కెలు తీర్చమని బలవంత పెట్టేదని అందుకు అన్నారని మాటలు అనేదాని, రోజు రాత్రి పూట తన భార్య కనీసం 15 నిమిషాల పాటు, అలా మూడు సార్లు సంభోగం జరపాలని అనేదని.. ఇదంతా ఫోన్లో రికార్డ్ చేయాలని బలవంతం పెట్టేది. అవ్వకపోతే తనతో పోటీ పడటం నీ వల్ల అవ్వడం లేదని, కొజ్జా గాడివి, వేరే వాళ్లని పెళ్లి చేసుకుంటా అని వెక్కిరించేదని భర్త పిటిషన్లో రాసి విడాకులు కోరాడు. అందువల్ల భార్య హింసను భరించలేనని తనకు విడాకులు ఇప్పించాలని కోర్టును ఆశ్రయించాడు …దీనిపై విచారణ జరిపిన జిల్లా కోర్ట్ భర్త వాదనలతో ఏకీవభహించి విడాకులు అంగీకరించి ఇచ్చింది దీనిపై భార్య హైకోర్టును ఆశ్రయించింది …
దీనిపై కింది స్థాయి కోర్టు విడాకులు ఇవ్వగా, భార్య పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో సవాలు చేసింది.. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు కూడా కింది స్థాయి కోర్టును సమర్ధిస్తూ భర్తకు విడాకులు ఇప్పించారు…