ఆఫ్ బీట్ వార్తలు

మా ఇంటికి రాకండి ..మీకేం దొరకవు … దొంగలకు యజమాని నోటీసు

పండగకు ఊరెళ్తూ డోర్‌పై ఇంటి యజమాని నోట్‌.. నెట్టింట్లో వైరల్‌!

‘‘మేము సంక్రాంతికి ఊరికి పోతున్నాం.. డబ్బు, నగలూ తీసుకుని వెళ్తున్నాం. మా ఇంటికి రాకండి.- ఇట్లు మీ శ్రేయోభిలాషి’’ అంటూ పేపర్‌పై రాసి ఓ ఇంటి యజమాని డోర్‌కు అంటించి మరీ వెళ్లాడు. ఈ దృశ్యం సోషల్ మీడియా కంట పడగా.. వైరల్‌గా మారింది.

సహజంగా పండగల వేళ నగరాల నుంచి సొంతూళ్లకు పెద్ద సంఖ్యలో ప్రజలు వెళ్తుంటూరు. ఇదే అదనుగా భావించి దొంగలు రెచ్చిపోతుంటారు. ఇలాంటి దొంగలకే షాక్ ఇస్తూ ఓ ఇంటి యజమాని ఈ రకంగా సందేశం పెట్టడం అందరినీ ఆకర్షించింది. ఈయనెవరో దొంగలకే లెటర్ రాశారంటూ.. పలువురు కామెంట్లు పెడుతున్నారు

Related posts

బాలుడితో టీచర్ ప్రేమ, పెళ్లి…. !

Ram Narayana

రీల్స్ పిచ్చి పీక్: తండ్రినే బస్తాలో కుక్కి కొరియర్ చేయబోయిన కూతురు..!

Ram Narayana

టాస్మేనియా అడవుల్లో యువతి మిస్సింగ్.. రెండేళ్లకు దొరికిన ఫోన్‌తో కొత్త ఆశలు

Ram Narayana