Gaddar Awards
సినిమా వార్తలు

గద్దర్ అవార్డుల ప్రకటన .. 2014 నుండి 2023 వరకు ఉత్తమ సినిమాలు ఇవే..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గద్దర్ అవార్డులను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న 2024 ఏడాదిగానూ గద్దర్ అవార్డులను అనౌన్స్ చేశారు. ఇక శుక్రవారం ప్రముఖ సినీ నటులు మురళీమోహన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజుతో కలిసి ఆయన పాల్గొన్నారు. 2014 నుంచి 2023 వరకు విడుదలైన సినిమాలకు గద్దర్ అవార్డులను ప్రకటించారు. ఒక్కో ఏడాది చొప్పున ఉత్తమ చిత్రాలకు అవార్డ్స్ అనౌన్స్ చేశారు. 2014 జూన్ 2 నుంచి సెన్సార్ అయిన సినిమాలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపారు. అలాగే ప్రతి సంవత్సరానికి ఉత్తమ చిత్రంగా మూడు సినిమాలకు గద్దర్ అవార్డ్స్ ప్రకటించారు.

ఫస్ట్ బెస్ట్ : రన్ రాజా రన్

సెకండ్ బెస్ట్ : పాఠశాల

థర్డ్ బెస్ట్ : అల్లుడు శ్రీను

ఫస్ట్ బెస్ట్ : రుద్రమ దేవి

సెకండ్ బెస్ట్ : కంచె

థర్డ్ బెస్ట్: శ్రీమంతుడు

ఫస్ట్ బెస్ట్ : శతమానం భవతి

సెకండ్ బెస్ట్ : పెళ్లి చూపులు

థర్డ్ బెస్ట్: జనతా గ్యారేజ్

ఫస్ట్ బెస్ట్ : బాహుబలి కంక్యూజన్

సెకండ్ బెస్ట్ : ఫిదా

థర్డ్ బెస్ట్ : ఘాజీ

ఫస్ట్ బెస్ట్ : మహానటి

సెకండ్ బెస్ట్: రంగస్థలం

థర్డ్ బెస్ట్ : కేరాఫ్ కంచర్ల పాలెం

ఫస్ట్ బెస్ట్ : మహర్షి

సెకండ్ బెస్ట్ : జర్సీ

థర్డ్ బెస్ట్ : మల్లేశం

ఫస్ట్ బెస్ట్ : అలా వైకుఠపురంలో

సెకండ్ బెస్ట్ : కలర్ ఫొటో

థర్డ్ బెస్ట్ : మిడిల్ క్లాస్ మెలోడీస్

ఫస్ట్ బెస్ట్ : ఆర్ ఆర్ ఆర్

సెకండ్ బెస్ట్ : అఖండ

థర్డ్ బెస్ట్ : ఉప్పెన

ఫస్ట్ బెస్ట్ : సీతా రామం

సెకండ్ బెస్ట్ : కార్తికేయ 2

థర్డ్ బెస్ట్ : మేజర్

ఫస్ట్ బెస్ట్ : బలగం

సెకండ్ బెస్ట్ : హనుమాన్

థర్డ్ బెస్ట్ : భగవంత్ కేసరి

ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్: బాలకృష్ణ

పైడి జైడిరాజ్ అవార్డ్: మణిరత్నం

బిఎన్ రెడ్డి అవార్డ్: సుకుమార్

నాగిరెడ్డి చక్రపాణి చందర్ రావు

కాంతారావు అవార్డ్: విజయ్ దేవర కొండ

రఘుపతి వెంకయ్య అవార్డ్ ఫిల్మ్: యండమూరి వీరేద్ర నాథ్

Related posts

ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కు రూ.80 కోట్లు ఖర్చు: తమ్మారెడ్డి

Drukpadam

సినిమా టికెట్ల వ్యవహారం.. రంగంలోకి చిరంజీవి.. త్వరలో జగన్ ను కలవనున్న మెగాస్టార్!

Drukpadam

సినిమానే చచ్చిపోతుంది.. ఈ గొడవలు ఆపండి: అభిమానులకు పవన్ విజ్ఞప్తి!

Ram Narayana