సినిమా వార్తలుసీఎం రేవంత్ రెడ్డికి అఖిల్ వెడ్డింగ్ ఇన్విటేషన్ by Ram NarayanaMay 31, 2025May 31, 2025065 అక్కినేని నాగార్జున, అమల శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి.. అఖిల్ పెళ్లి ఆహ్వాన పత్రికను అందజేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి Facebook WhatsApp Twitter Telegram