Category : జాతీయ వార్తలు
ధన్ ఖడ్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం…
ధన్ ఖడ్ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం…ధన్ ఖడ్ సేవలను కొనియాడిన ప్రధాని మోడీరాజీనామా...
ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్ ధన్‌ఖడ్.. కారణం ఇదేనా?
ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్ ధన్‌ఖడ్.. కారణం ఇదేనా?తన రాజీనామా లేఖను...
చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన సీఎం స్టాలిన్…
చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన సీఎం స్టాలిన్…సీఎం స్టాలిన్ కు స్వల్ప అస్వస్థతమార్నింగ్...
కేరళ మాజీ సీఎం వీఎస్ అచ్యుతానందన్ కన్నుమూత..
కేరళ మాజీ సీఎం వీఎస్ అచ్యుతానందన్ కన్నుమూత..కార్మికోద్యమంలోంచి ప్రజానేతగా వి యస్ప్రజాసేవే ఊపిరిగా...
కర్ణాటకలో కుమ్మేస్తున్న భారీ వర్షాలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవు…
కర్ణాటకలో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో...
ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ముందు ‘పాన్ పాన్ పాన్’ అంటూ అత్యవసర సిగ్నల్ ఇచ్చిన ఇండిగో పైలట్!
ఢిల్లీ నుంచి గోవా వెళుతున్న ఇండిగో విమానం గత రాత్రి ముంబైలో అత్యవసరంగా...
భారీ వర్షాలు.. అమర్నాథ్ యాత్ర నిలిపివేత…
గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పహల్గామ్,...
ఇది వాయనాడ్ గర్వించే విషయం: ప్రియాంక గాంధీ
వాయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ, కేరళలోని వాయనాడ్ జిల్లాకు చెందిన...
బస్సులో డెలివరీ.. బిడ్డను కిటికీలో నుంచి విసిరేసిన యువతి.. మహారాష్ట్రలో దారుణం
మహారాష్ట్రలో అత్యంత అమానవీయ ఘటన చోటుచేసుకుంది. బస్సు ప్రయాణంలో ఓ బిడ్డకు జన్మనిచ్చిన...
ఆపరేషన్ సిందూర్‌పై సీడీఎస్ చౌహన్ సంచలన వ్యాఖ్యలు…
ఆధునిక యుద్ధ సవాళ్లను ఎదుర్కోవడానికి సంప్రదాయ ఆయుధాలు సరిపోవని చీఫ్ ఆఫ్ డిఫెన్స్...
లక్షల మంది చనిపోయినా ఇంకా యాక్టివ్గానే ఆధార్ కార్డులు…
దేశంలో గత 14 సంవత్సరాల్లో సుమారు 11.7 కోటి మంది మరణించినప్పటికీ, ఆధార్...
రైతాంగ పోరాటనికి దిగివచ్చిన కర్ణాటక సర్కార్ ..
రైతాంగ పోరాటనికి దిగివచ్చిన కర్ణాటక సర్కార్ ..1800 ఎకరాలను డీనోటిఫైకి కర్ణాటక రాష్ట్ర...
నిమిషకు తాత్కాలిక ఉరట.. మరణశిక్ష వాయిదా వేసిన యెమెన్..
నిమిష ప్రియ మరణశిక్షను యెమెన్ అధికారులు వాయిదా వేశారు. తనను వేధిస్తున్న వ్యక్తిని...
లెక్చరర్ వేధింపులు భరించలేక విద్యార్థిని ఆత్మహత్య… బీజేపీపై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు
ఒడిశా బాలేశ్వర్ లోని ఫకీర్ మోహన్ కాలేజీలో బీఈడీ రెండో సంవత్సరం చదువుతున్న...
విమాన ఇంజిన్ వైఫల్యాలు.. డీజీసీఏ నివేదికలో కీలక విషయాలు…
భారతదేశంలో గత ఐదేళ్లలో 65 విమాన ఇంజిన్ వైఫల్యాలు నమోదయ్యాయని డైరెక్టరేట్ జనరల్...
114 ఏళ్ల మారథాన్ పరుగుల వీరుడు రోడ్డు ప్రమాదంలో మృతి
మారథాన్ ను పూర్తి చేసిన అత్యధిక వయస్కుడిగా ప్రపంచ రికార్డు సృష్టించిన పౌజా...
భారత్ మార్కెట్ లోకి టెస్లా , విన్‌ఫాస్ట్ కార్లు
ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా సంస్థ భారతదేశంలో తన మొట్టమొదటి షోరూమ్‌ను ప్రారంభించింది....
తీవ్ర ఇన్‌ఫెక్షన్‌తో ఆసుపత్రిలో చేరిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయి తీవ్రమైన ఇన్ఫెక్షన్‌తో ఢిల్లీలోని ఒక...
చక్రం తిప్పిన చంద్రబాబు …అశోక గజపతిరాజుకు గోవా గవర్నర్ పదవి
చక్రం తిప్పిన చంద్రబాబు …అశోక గజపతిరాజుకు గోవా గవర్నర్ పదవిపదవి దక్కడంపై అశోక్...
డ్యూటీలో మహిళా పోలీస్‌లు ఆభరణాలు ధరించడం, మేకప్ వేసుకోవడంపై బీహార్ పోలీసుల నిషేధం
మహిళా పోలీసులు డ్యూటీలో ఉన్నప్పుడు నగలు ధరించకూడదని, మేకప్ వేసుకోకూడదని బీహార్ పోలీస్...
10 వేల జనాభా ఉన్న దేశాలకు కూడా వెళ్తున్నారు : మోదీ పర్యటనలపై భగవంత్ మాన్ విమర్శలు
ప్రధాని మోదీ ఇటీవలే ఐదు దేశాల విదేశీ పర్యటనను ముగించుకుని వచ్చిన సంగతి...
దలైలామా వారసుడు చైనా నుంచి మాత్రం రాడు : అరుణాచల్ ప్రదేశ్ సీఎం
టిబెటన్ల తదుపరి ఆధ్యాత్మిక గురువు దలైలామా ఎంపిక విషయంలో చైనాకు ఎలాంటి పాత్ర...
చైనాతో కాదు, టిబెట్‌తోనే మాకు సరిహద్దు : అరుణాచల్ సీఎం పెమా ఖండు కీలక వ్యాఖ్యలు
అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు, చైనాకు గట్టి షాకిచ్చేలా కీలక వ్యాఖ్యలు...
శ్రీరాముడి జన్మస్థలంపై నేపాల్ ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు
నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ మరోసారి శ్రీరాముడి జన్మస్థలంపై సంచలన వ్యాఖ్యలు...
రేపు భారత్ బంద్ .. రోడ్డెక్కనున్న 25 కోట్ల మంది కార్మికులు
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పది కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి ఫోరం...
దలైలామాకు ‘భారతరత్న’ ఇవ్వాలి … కేంద్రానికి అఖిలపక్ష ఎంపీల లేఖ
టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ను ప్రదానం...
మహారాష్ట్ర తీరంలో విదేశీ బోటు .. హైఅలర్ట్!
మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లా తీరంలో ఓ అనుమానాస్పద పడవ కనిపించడం తీవ్ర కలకలం...
రఫేల్ యుద్ధ విమానాలపై చైనా దుష్స్రచారం!
తమ ప్రతిష్ఠాత్మక రఫేల్ యుద్ధ విమానాల అమ్మకాలను దెబ్బతీయడంతో పాటు, వాటి ప్రతిష్ఠకు...
దలైలామా భారత్ లో ఉండడం మా అదృష్టం : కేంద్రమంత్రి కిరణ్ రిజిజు
టిబెటన్ బౌద్ధ గురువు దలైలామా వారసుడి ఎంపిక విషయంలో చైనాకు భారత్ గట్టిగా...
భారత్ లో రాయిటర్స్ ఎక్స్ ఖాతా నిలిపివేత … తమకు సంబంధం లేదన్న కేంద్రం
అంతర్జాతీయ వార్తా సంస్థ ‘రాయిటర్స్’కు చెందిన ఎక్స్ ఖాతాను భారత్‌లో నిలిపివేయడంపై నెలకొన్న...
మాజీ సీజేఐ బంగ్లా వివాదం.. ఖాళీ చేయించాలంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు లేఖ!
భారత న్యాయవ్యవస్థలో మునుపెన్నడూ లేని విధంగా ఒక అసాధారణ పరిణామం చోటుచేసుకుంది. భారత...
లండన్‌లో జల్సాలు .. పార్టీలో పాటలు పాడిన విజయ్ మాల్యా, లలిత్ మోదీ
భారత చట్టాల నుంచి తప్పించుకుని లండన్‌లో తలదాచుకుంటున్న వివాదాస్పద వ్యాపారవేత్తలు లలిత్ మోదీ,...
కమలం పార్టీకి మహిళా సారథి .. రేసులో పురందేశ్వరి, నిర్మల, వానతి శ్రీనివాసన్
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఒక చారిత్రక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది....
దశాబ్దాలుగా రాయచోటిలో మకాం.. అల్-ఉమ్మా ఉగ్రవాదుల అరెస్ట్‌తో విస్తుపోయే నిజాలు!
అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో దశాబ్దాలుగా సాధారణ జీవితం గడుపుతున్న ఇద్దరు వ్యక్తుల...
ప్రజాగ్రహానికి తలొగ్గిన ఢిల్లీ సర్కారు… పాత వాహనాల యజమానులకు ఊరట!
కాలం చెల్లిన వాహనాలకు ఇంధనం నిరాకరించాలన్న వివాదాస్పద ఉత్తర్వుల విషయంలో ఢిల్లీ ప్రభుత్వం...
ఓలా, ఊబర్ కొత్త రూల్స్… డ్రైవర్లు, ప్రయాణికులు తప్పకుండా తెలుసుకోవాలి!
దేశవ్యాప్తంగా ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి క్యాబ్, బైక్ ట్యాక్సీ సేవలను వినియోగించే...
జీతాల్లో హైదరాబాద్‌దే అగ్రస్థానం… ఫ్రెషర్స్‌కు చెన్నై స్వర్గధామం!
భారతదేశంలో ఉద్యోగ వేతనాల విషయంలో సరికొత్త ట్రెండ్ మొదలైంది. ఒకప్పుడు బెంగళూరు, ముంబై,...
జీఎస్టీ తగ్గింపు ఆలోచనలో కేంద్రం .. భారీగా తగ్గనున్న ధరలు
ఆదాయపన్నులో రాయితీలతో వేతన జీవులకు కొంత ఊరట కల్పించిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు...
మధురై సభ వివాదం.. పవన్ కల్యాణ్‌పై క్రిమినల్ కేసు నమోదు…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తమిళనాడులో క్రిమినల్ కేసు...
ఆ రోజు ఏం జరిగిందంటే?: ఆపరేషన్ సిందూర్-ట్రంప్ జోక్యంపై జైశంకర్ వివరణ!
భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న...
మేం అధికారంలోకి వస్తే ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం : కాంగ్రెస్ మంత్రి ఖర్గే సంచలన ప్రకటన
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)పై...
నిరసనకారుల కాళ్లు విరగ్గొడితే రివార్డు .. పోలీసు అధికారి వివాదాస్పద ఆదేశాలు!
ఒడిశాలో ఓ సీనియర్ పోలీసు అధికారి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి....
ఎల్‌వోసీ వద్ద భారీ కుట్ర భగ్నం .. సైన్యానికి చిక్కిన పాకిస్థానీ గైడ్!
జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన భారీ...
టికెట్ రిజర్వేషన్ చార్ట్ పై కీలక నిర్ణయం తీసుకున్న రైల్వే శాఖ!
రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ ఒక ముఖ్యమైన శుభవార్త అందించింది. ఇకపై...
ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు .. చార్ ధామ్ యాత్రకు బ్రేక్
దేవభూమి ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానల...
దేశంలోనే తొలిసారిగా మొబైల్ ఓటింగ్ .. చరిత్ర సృష్టించిన బీహార్!
భారత ఎన్నికల చరిత్రలో సరికొత్త అధ్యాయానికి బీహార్ శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారిగా...
ఐసిస్ ఉగ్రవాద సంస్థ భారత్ చీఫ్ సకీబ్ నచాన్ ఆసుపత్రిలో మృతి
ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) భారత్ విభాగానికి అధిపతిగా భావిస్తున్న సకీబ్ నచాన్ (57)...
భారత గూఢచార సంస్థ ‘రా’ కొత్త చీఫ్ గా పరాగ్ జైన్
భారత గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా) నూతన అధిపతిగా...
విమాన ప్రమాద బాధితులకు టాటా అండ .. రూ.500 కోట్లతో ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు!
ఎయిరిండియా విమానం ఏఐ 171 ప్రమాద బాధితులను ఆదుకునేందుకు టాటా గ్రూప్ కీలక...
డాకింగ్ విజయవంతం … అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన శుభాంశు శుక్లా
అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్ మరో కీలక విజయాన్ని అందుకుంది. యాక్సియం-4 మిషన్‌లో...
పాక్‌కు మరిన్ని నీటి కష్టాలు? తుల్‌బుల్ ప్రాజెక్టుపై కీలక నిర్ణయం దిశగా కేంద్రం
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో, పాకిస్థాన్‌తో సంబంధాలు క్షీణిస్తున్న తరుణంలో సింధూ జలాల ఒప్పందంపై...
ద్విచక్ర వాహనాలకు టోల్ ఫీజు ప్రచారంపై స్పందించిన నితిన్ గడ్కరీ
దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే ద్విచక్ర వాహనాలకు కూడా టోల్ ఫీజు వసూలు...
రాజమండ్రిలో ‘అఖండ గోదావరి’ పర్యాటక ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేసిన షెకావత్, పవన్ కల్యాణ్
రాజమండ్రిలో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు నిర్మాణానికి గురువారం అంకురార్పణ జరిగింది. కేంద్ర...
కోట్లాది భారతీయుల ఆశలు మోస్తున్నా .. అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లా లైవ్‌కాల్
భారత వైమానిక దళానికి చెందిన ఫైటర్ పైలట్, వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షయానం...
నాటి ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసిన కేంద్ర కేబినెట్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం...
మాకు ఇండియా ఫస్ట్ … కొందరికి మోదీ ఫస్ట్: శశిథరూర్ పై ఖర్గే ఫైర్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కాంగ్రెస్ నేత శశిథరూర్ ప్రశంసించడంపై ఆ పార్టీ అధ్యక్షుడు...
భారత్‌తో చర్చలకు సిద్ధం : పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్
ఉగ్రవాద కార్యకలాపాలను పూర్తిగా అరికట్టేంత వరకు పాకిస్థాన్‌తో ఎలాంటి చర్చలు జరిపేది లేదని...
అంతరిక్షంలోకి శుభాంశు శుక్లా : స్పందించిన రాష్ట్రపతి, ప్రధానమంత్రి
భారత అంతరిక్ష యాత్రల చరిత్రలో మరో మైలురాయి ఆవిష్కృతమైంది. భారత వాయుసేనకు చెందిన...
శుభాంశును సాగనంపి తిరిగొచ్చిన రాకెట్
భారత గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను అంతరిక్షంలోకి సాగనంపి ఫాల్కన్ 9 రాకెట్...
శుభాంశు శుక్లా ప్రయాణం ప్రారంభం .. ఫాల్కన్ 9 టేకాఫ్ సక్సెస్
భారత అంతరిక్ష యాత్రలో చరిత్రాత్మక క్షణం ఆవిష్కారమైంది.. మన వ్యోమగామి శుభాంశు శుక్లా...
ఎమర్జెన్సీ చీకటి ఘట్టం, ఏ భారతీయుడూ మర్చిపోడు: మోదీ
భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయమని, ఆ రోజులను ఏ భారతీయుడూ...
ఆపరేషన్ సిందూర్‌లో అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ డ్రోన్లు ఉపయోగించారు : గౌతమ్ అదానీ
‘ఆపరేషన్ సిందూర్’లో భారత సాయుధ బలగాల అసమాన ధైర్యసాహసాలను ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ...
‘రాహుల్ గాంధీ రహస్య విదేశీ యాత్ర’… బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం
కాంగ్రెస్ అగ్రనేత, రాయ్‌బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ విదేశీ పర్యటన మరోసారి రాజకీయ...
వందే భారత్ రైలులో నీరు లీకేజీ … స్పందించిన రైల్వే శాఖ
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీ వెళుతున్న వందే...
మోదీపై ప్రశంసలు .. బీజేపీలో చేరికపై శశిథరూర్ కీలక వ్యాఖ్యలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలు తాను బీజేపీలో చేరుతున్నాననడానికి సంకేతాలు...
ల్యాండ్ కాకుండానే శ్రీనగర్ విమానం వెనక్కి: ఎందుకో కారణం చెప్పిన ఎయిరిండియా..!
ఢిల్లీ నుంచి జమ్ము మీదుగా శ్రీనగర్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం జమ్ములో ల్యాండ్...
ఎమ్మెల్యే కోసం సీటు ఇవ్వలేదని.. వందే భారత్‌లో ప్రయాణికుడిపై దాడి!
ఉత్తరప్రదేశ్‌లో ఒక దారుణ సంఘటన చోటుచేసుకుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న...
బెంగళూరులో మహిళకు పట్టపగలే లైంగిక వేధింపులు!
బెంగళూరు నగర శివార్లలో సభ్య సమాజం తలదించుకునే సంఘటన చోటుచేసుకుంది. పట్టపగలు, నడిరోడ్డుపై...
పహల్గామ్ దాడి పాకిస్థానీయుల పనే .. ఎన్ఐఏ దర్యాప్తులో కీలక పురోగతి
జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి ఘటనలో జాతీయ దర్యాప్తు సంస్థ...
ఇండిగో విమానం నుంచి ‘మేడే కాల్’… చివరికి…!
ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది....
అహ్మదాబాద్ విమాన ప్రమాదం: సరిపోని కొన్ని డీఎన్ఏ నమూనాలు..
అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించిన వారిని గుర్తించే ప్రక్రియ ఇంకా...
పాకిస్థాన్ గొంతు ఎండాల్సిందే : సింధూ జలాల ఒప్పందంపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు
సింధూ నదీ జలాల ఒప్పందాన్ని పునఃప్రారంభించే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్...
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం … స్పందించిన సోనియా గాంధీ
ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణంపై...
మేక్ ఇన్ ఇండియా చైనాకే మేలు చేస్తోంది : రాహుల్ గాంధీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మేక్ ఇన్...
ట్రంప్ ఆహ్వానాన్ని తిరస్కరించా.. ఎందుకంటే..!: నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు!
అమెరికా పర్యటనకు రావాలంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి వచ్చిన ఆహ్వానాన్ని తాను...
ఆంగ్ల భాషపై అమిత్ షా వ్యాఖ్యలు .. స్పందించిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ విద్యార్థులకు ఆంగ్ల భాషా నైపుణ్యం...
నేడు విశాఖకు రానున్న మోదీ … రెండు రోజుల షెడ్యూల్ ఇదే!
అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొనే నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు...
ఇంగ్లీష్ మాట్లాడేవారు సిగ్గుపడే రోజు ఎంతో దూరం లేదు : అమిత్ షా సంచలన వ్యాఖ్యలు
ఆంగ్ల భాషను వలసవాద బానిసత్వానికి ప్రతీకగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్...
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన…
అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన ఘోర ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోందని...
కాంగ్రెస్ కార్యకర్తలు సింహాలు, సివంగులు: రాహుల్ గాంధీ
లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ గురువారం తన...
ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఓటర్ గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం...
సముద్ర జలాల్లో భారత్ తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది : జనరల్ అనిల్ చౌహాన్
భారత నౌకాదళం అమ్ములపొదిలోకి మరో శక్తివంతమైన అస్త్రం చేరింది. కోల్‌కతాలోని గార్డెన్ రీచ్...
వాహనదారులకు తీపికబురు.. కేంద్రం కీలక ప్రకటన!
జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఫాస్టాగ్ వినియోగదారుల...
మారేడుమిల్లి అడవుల్లో ఎన్‌కౌంటర్ .. ముగ్గురు మావోయిస్టులు మృతి
మావోస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఇవాళ...
ఇండియా కూటమి చెక్కుచెదరదు, వెళ్లేవాళ్లు వెళ్లొచ్చు : అఖిలేశ్ యాదవ్
ఇండియా కూటమి పటిష్టంగా ఉందన్న అఖిలేశ్కూటమిలో ఉంటూ బలహీనపరిచే మాటలు వద్దని హితవుయూపీ...
డీకే శివకుమార్ సోదరుడికి ఈడీ సమన్లు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోదరుడు,...
ఏటీఎం వినియోగదారులకు గుడ్‌న్యూస్ .. విరివిగా అందుబాటులోకి 100, 200 నోట్లు
దేశంలోని ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్లలో (ఏటీఎం) చిన్న డినామినేషన్ కరెన్సీ నోట్ల లభ్యతను...
ఏడాదికి 100 అణ్వాయుధాలు పోగేస్తున్న చైనా .. భారత్ కంటే మూడింతలకు పైగా వార్‌హెడ్‌లు!
చైనా తన అణ్వాయుధ సంపత్తిని ప్రమాదకర స్థాయిలో వేగంగా విస్తరించుకుంటోందని అంతర్జాతీయ ఆయుధ...
హెలికాప్టర్లు ఎగురుతున్న శవపేటికలు.. ప్రత్యక్ష సాక్షులు!
కేదార్నాథ్ యాత్రా సీజన్ కొనసాగుతున్న వేళ హెలికాప్టర్ సేవల భద్రత, నిర్వహణపై తీవ్రమైన...
హృదయవిదారక ఘటన.. ప్లాస్టిక్ సంచిలో మృతశిశువు.. బస్సులో 90 కిలోమీటర్లు ప్రయాణం!
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో వైద్య సేవల లోపం ఓ పసికందు ప్రాణాన్ని బలిగొనడమే...
తమిళనాడు గవర్నర్ పై స్టాలిన్ ఫైర్!
తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి స్టాలిన్ మరోసారి తీవ్ర అసహనం...
అలా చేయొద్దు.. పీఎఫ్ చందాదారులకు ఈపీఎఫ్ఓ హెచ్చరిక!
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తమ చందాదారులకు ఒక ముఖ్యమైన విషయాన్ని...
విమానం కాలిపోతుండగా ఫోన్‌తో బయటకు.. ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ !
అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన విమాన ప్రమాదంలో విశ్వాస్ కుమార్ రమేశ్ ప్రాణాలతో బయటపడిన...
వారణాసి రైల్వే స్టేషన్‌లో పార్కింగ్ దోపిడీ.. బైక్ పార్కింగ్‌కు రోజుకు రూ.2,400
వారణాసి రైల్వే స్టేషన్‌లో పార్కింగ్ కాంట్రాక్టర్లు ప్రయాణికుల నుంచి అడ్డగోలుగా అధిక ఛార్జీలు...
ప్రయాణికుల ఫోన్ నంబర్లే ఎమర్జెన్సీ కాంటాక్టులు!
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంపై ప్రయాణికుల బంధువులకు సమాచారం అందించడంలో తీవ్ర...
విమాన ప్రమాదంలో మృతి చెందిన విజయ్ రూపానీకి నేడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో...
ప్రధాని నరేంద్ర మోదీకి సైప్రస్ అత్యున్నత పౌర పురస్కారం
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం సైప్రస్ దేశంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో...
సోనియాగాంధీ హెల్త్ బులెటిన్ విడుదల
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ (78) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను...
జనగణనకు గెజిట్ విడుదల చేసిన కేంద్రం
ఎంతోకాలంగా వాయిదాపడుతూ వస్తున్న జనగణన (Census) ప్రక్రియ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నది....
రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి గిరిరాజ్ విసుర్లు
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఆదివారం తీవ్రస్థాయిలో...