హైదరాబాద్‌లో ‘హెల్మెట్ బ్యాంక్’.. పోలీసుల వినూత్న కార్యక్రమం…
హెల్మెట్ లేకుండా బైక్‌పై వెళ్తుంటే జరిమానా విధించడం సాధారణం. కానీ, హైదరాబాద్‌లోని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పోలీసులు దీనికి భిన్నంగా ఓ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాహనదారుల ప్రాణ