క్రైమ్ వార్తలు

జిల్లా విద్యాశాఖాధికారి ఇంట్లో ఎటు చూసినా నోట్ల కట్టలే!

జిల్లా విద్యాశాఖాధికారి ఇంట్లో ఎటు చూసినా నోట్ల కట్టలే!

జిల్లా విద్యాశాఖ అధికారిగా ఉన్న రజనీకాంత్ ప్రవీణ్‌ అక్రమంగా ఆస్తులు పై ఫిర్యాదు.. కేసు నమోదు చేసిన విజిలెన్స్ అధికారులు దాడులు

బీహార్ ప్రాంతంలోని రజనీకాంత్ ప్రవీణ్ బసంత్ ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. లెక్కకు మించిన ఆస్తులను కూడబెట్టారు. ఈ నేపథ్యంలోనే సోదాలు నిర్వహించారు విజిలెన్స్ అధికారులు. దీంతో కోట్ల విలువైన నగదు దొరికినట్లు సమాచారం. ఇంటి లోపల పోలీసు బలగాలను మోహరించారు. అందిన సమాచారం మేరకు విద్యాశాఖ అధికారి రజనీకాంత్ ప్రవీణ్‌కు చెందిన ఇంటితోపాటు పలు చోట్ల పోలీసులు, విజిలెన్స్ బృందాలు దాడులు చేస్తున్నాయి.

Related posts

 సైబర్ నేరగాళ్ల నయా మోసం.. కరెంటు బిల్లు పెండింగ్ ఉందంటూ మెసేజ్‌లు.. స్పందిస్తే ఖేల్ ఖతం!

Ram Narayana

విశాఖ ఎంపీ కుటుంబసభ్యుల కిడ్నప్ కలకలం ….ఛేదించిన పోలీసులు

Drukpadam

నిజ్జర్ హత్యతో అమెరికా అప్రమత్తం.. జాగ్రత్తగా ఉండాలంటూ తమ దేశంలోని ఖలిస్థానీలకు సూచన?

Ram Narayana