జాతీయ వార్తలు

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎదురుకాల్పులు .. మావోయిస్టు మృతి

 ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని బీజాపూర్‌లో మ‌ళ్లీ తుపాకులు గ‌ర్జించాయి. బుల్లెట్ల వ‌ర్షం కురిసింది. మావోయిస్టు కీల‌క నేత హిడ్మా ల‌క్ష్యంగా భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ఆప‌రేష‌న్ చేప‌ట్టాయి. నేష‌న‌ల్ పార్కు అట‌వీ ప్రాంతంలో మావోయిస్టులు తార‌స‌ప‌డ్డారు. దీంతో ఇరు వ‌ర్గాల మ‌ధ్య భీక‌ర‌మైన కాల్పులు జ‌రిగాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందారు. ఘ‌ట‌నాస్థ‌లంలో ఆటోమేటిక్ ఆయుధాలు, పేలుడు పదార్థాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కోసం బ‌ల‌గాలు కూంబింగ్ కొన‌సాగిస్తున్న‌ట్లు స‌మాచారం.

Related posts

హైదరాబాద్, సికింద్రాబాద్ సహా దేశంలోని 6,115 రైల్వే స్టేషన్లలో ఫ్రీ వైఫై సేవలు!

Ram Narayana

భారత గగనతలంలో శత్రువులకు చెక్.. రంగంలోకి మరిన్ని ఎస్-400లు…

Ram Narayana

అమెజాన్‌లో భారీ ఉద్యోగాల కోత.. 30,000 మందిపై వేటుకు రంగం సిద్ధం!

Ram Narayana