గాయని మంగ్లీ (సత్యవతి), న్యాయవాది సింగపోగు సుబ్బారావు మధ్య నడుస్తున్న పరస్పర ఆరోపణల వివాదం మరో మలుపు తిరిగింది. మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు...
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరాయి. ఇరాన్ ఓడరేవులపై అమెరికా నౌకా దిగ్బంధనం (నేవల్ బ్లాకేడ్) విధించడంతో పర్షియన్ గల్ఫ్...
రాష్ట్ర రాజకీయాల్లో పాదయాత్రల అంశంపై చర్చ జరుగుతున్న వేళ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి...
తనపై సోషల్ మీడియా వేదికగా సాగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా పరిగణించిన మంత్రి సీతక్క… బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు లీగల్ నోటీసులు పంపారు. అంగన్‌వాడీ...
దేశంలో జరగబోయే లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. జనాభాను కాకుండా, రాష్ట్రాల...
నగరంలోని అత్యంత రద్దీ మార్గాల్లో ఒకటైన ఎల్బీనగర్-హయత్‌నగర్‌పై ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ మార్గంలో...
ఇరాన్‌తో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ ఓడరేవులపై పూర్తిస్థాయి దిగ్బంధనాన్ని (blockade) అమలు చేయనున్నట్లు యూఎస్ సెంట్రల్...
తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన వేళ తీవ్ర విషాదాలు చోటుచేసుకున్నాయి. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనే మనస్తాపంతో రాష్ట్రవ్యాప్తంగా ఆరుగురు విద్యార్థులు తమ ప్రాణాలు...
మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో పరిచయమై, తాను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినని నమ్మించి ఓ యువతి కుటుంబాన్ని మోసం చేయబోయిన వ్యక్తి కటకటాల పాలయ్యాడు. పెళ్లి...
ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాల లీకేజీ కేసులో...
ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ఓటముల పరంపర కొనసాగుతోంది. ఆదివారం వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 18...
బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్…? ..ఆసక్తి రేపుతున్న కేటీఆర్ వ్యాఖ్యలుగత ఎన్నికల్లో కొన్ని తప్పులు చేశాం…పార్టీకి నాయకులకు మధ్య దూరం పెరిగిందిఎన్నికల్లలో ఎవరితోనూ పొత్తులు...
ఇరాన్-అమెరికా మధ్య పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో జరిగిన కీలక చర్చలు విఫలమయ్యాయి. ఈ పరిణామంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా...
అంతర్జాతీయంగా తీవ్ర ఉత్కంఠ రేపిన అమెరికా-ఇరాన్ ఉన్నత స్థాయి చర్చలు విఫలమయ్యాయి. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా సుమారు 21 గంటల పాటు...
దేశంలోని అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నాసిక్ యూనిట్‌లో వెలుగుచూసిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసు తీవ్ర రూపం...
ఏటీఎంలలో డబ్బులు నింపాల్సిన కస్టోడియన్లు ఏకంగా రూ.1.20 కోట్లను స్వాహా చేసి పరారయ్యారు. సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేసే ‘సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ లిమిటెడ్’...
భారతీయ సంగీత ప్రపంచంలో ఓ శకం ముగిసింది. సుప్రసిద్ధ గాయని ఆశా భోంస్లే ఇక లేరు. తీవ్ర అస్వస్థతతో శనివారం ముంబైలోని బ్రీచ్...
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతున్న తరుణంలో, నటుడు, తమిళగ వెట్రి కజగం(టీవీకే) అధినేత విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముందుగా...
పవిత్ర అమర్‌నాథ్ యాత్ర 2026 షెడ్యూల్‌ను జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. ఈ ఏడాది యాత్ర జులై 3న ప్రారంభమై, 57 రోజుల...
ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకునేందుకు ఓ కారు యజమాని వేసిన హైటెక్ ప్లాన్ బెడిసికొట్టింది. బటన్ నొక్కితే చాలు, క్షణాల్లో నంబర్ ప్లేట్...
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ (ఏసీ) కె. శాంతిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఆమెను సస్పెండ్‌...
చట్టసభల్లో మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్లు కల్పించే “నారీశక్తి వందన్ అధినియం” (మహిళా రిజర్వేషన్ బిల్లు) అమలు దిశగా ప్రధాని నరేంద్ర...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాకు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌కు రహస్యంగా ఆయుధాలు సరఫరా చేయడాన్ని వెంటనే ఆపకపోతే, భారీ...
అమెరికాలోని సియాటెల్ నగరంలో స్వామి వివేకానంద కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఒక అమెరికా నగర ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా వివేకానంద విగ్రహాన్ని ఏర్పాటు...
ఐపీఎల్‌ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు వివాదంలో చిక్కుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో శుక్రవారం జరిగిన మ్యాచ్ సందర్భంగా జట్టు మేనేజర్...
ప‌శ్చిమాసియాలో యుద్ధ వాతావరణాన్ని ముగించే లక్ష్యంతో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్‌ల మధ్య జరిగిన అత్యున్నత స్థాయి చర్చలు విఫలమయ్యాయి....
ఇరాన్‌తో అణు కార్యక్రమంపై అమెరికా జరిపిన కీలక చర్చలు విఫలమయ్యాయి. ఇస్లామాబాద్ వేదికగా 21 గంటలకు పైగా సాగిన ఈ మంతనాలు ఎలాంటి...
చిన్నప్పుడు టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో ఆసక్తిగా రాకెట్ ప్రయోగాలను వీక్షించడం నుంచి, నేడు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)లో అత్యున్నత స్థాయి పౌర...
తెలంగాణలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారుతోందని, రానున్న పది రోజుల పాటు ఎండల తీవ్రత మరింత ఎక్కువగా...
ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు ఆరోగ్యంపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను ఆయన కుమారుడు, ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్...
మధ్యప్రాచ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలకు తెరదించే లక్ష్యంతో అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. పాకిస్థాన్‌ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా శనివారం సాయంత్రం...
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరాలని తీసుకున్న నిర్ణయంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు....
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్‌ప్లాజా వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బ్రేకులు విఫలం కావడంతో ఓ సిమెంట్...
మహారాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ఛగన్ భుజ్‌బల్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. పుణే జిల్లాలో ఈరోజు ఈ...
మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామం ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బుర్హాన్‌పూర్ జిల్లాలోని బోర్సర్ అనే ఈ పల్లెలో ఎవరైనా అసభ్య పదజాలం...
తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు అగ్ర నటుల ఇళ్లలో బాంబులు పెట్టినట్లు వచ్చిన సందేశం చెన్నై నగరాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది....
ఎఫ్‌-16ల ఎస్కార్ట్‌తో ఇస్లామాబాద్‌కు అమెరికా వైస్ ప్రెసిడెంట్ ప‌శ్చిమాసియాలో సంక్షోభానికి దౌత్యపరమైన పరిష్కారం కనుగొనే దిశగా ఒక చారిత్రక ముందడుగు పడింది. దశాబ్దాలుగా...
పల్నాడు జిల్లా మాచర్లలో ఓ ఏఎస్సైపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రేమ జంటలను బెదిరించి డబ్బు వసూలు చేయడంతో పాటు, మహిళలను వేధించారన్న...
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంపై పోరులో భాగంగా బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. నగరంలో పెట్రోల్ టూ-వీలర్ల వినియోగాన్ని...
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన రైతు రుణమాఫీ కేవలం వడ్డీలకే సరిపోయిందని, తమ ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధితో రైతులకు లబ్ధి చేకూరుస్తోందని...
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో అగ్రగామి సంస్థ అయిన ఓపెన్‌ఏఐ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్‌ నివాసమే లక్ష్యంగా జరిగిన దాడి అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది....
ఉత్తరప్రదేశ్‌లో దుండగులు మరోసారి బరితెగించారు. మీర్జాపూర్ జిల్లాలో శనివారం ఉదయం మార్నింగ్ వాక్‌కు వెళ్లిన ఓ సీనియర్ న్యాయవాదిని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి...
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో అమెరికా, ఇరాన్ మధ్య చారిత్రక శాంతి చర్చలకు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికైంది. అత్యంత సున్నితమైన...
దేశ రాజకీయాల్లో ఉప్పు- నిప్పులా ఉండే ప్రధానమంత్రి మోదీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ ప్రాంగణంలో ఒకరినొకరు పలకరించుకోవడం రాజకీయ...
గ్యాస్ సిలిండర్ లేకుండా, కేవలం విద్యుత్‌తోనే ఎల్పీజీ స్టవ్ తరహాలో మంటను సృష్టించే సరికొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. దీన్నే ‘ప్లాస్మా ఎలక్ట్రిక్...
అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికే దిశగా పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే, ఈ...
ఒక సాధారణ విమాన ప్రయాణం ఓ పైలట్‌కు జీవితంలో మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది. భారతీయ సినిమా చరిత్రలో నిలిచిపోయిన పాత్రధారి పక్కన కూర్చుని,...
తెలుగు రాష్ట్రాల్లో తన జానపద, సినీ గీతాలతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ గాయని మంగ్లీ తీవ్రమైన ఆరోపణలతో చిక్కుల్లో పడ్డారు....
గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం లేదా విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని అందరికీ తెలుసు. అయితే, అలా కూర్చున్నప్పుడు మీరు...
వరంగల్ శివారు ప్రాంతంలో మూడు నెలల గర్భిణి, ఆమె ఇద్దరు కుమార్తెలు స్విమ్మింగ్ పూల్‌లో అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటనలో పోలీసులు మిస్టరీని...
తిరుమల శ్రీవారి దర్శనం ఎంత ప్రత్యేకమో, స్వామివారి ప్రసాదమైన లడ్డూ కూడా అంతే ప్రత్యేకం. తాజాగా ఈ లడ్డూ ప్రసాదం విక్రయాల్లో సరికొత్త...
క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ చెలరేగిపోతున్నాడు!కేవలం 15 ఏళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసక బ్యాటింగ్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్‌ను...
గంటకు 40,000 కిలోమీటర్ల భీకర వేగం… సూర్యుడి ఉపరితల ఉష్ణోగ్రతలో సగానికి సమానమైన 2,760 డిగ్రీల సెల్సియస్ మంటలు… ఆరు నిమిషాల పాటు...
అంతర్జాతీయంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్న అమెరికా, ఇరాన్ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాల మధ్య అస్థిరంగా కొనసాగుతున్న కాల్పుల విరమణ...
డిజిటల్ పాలనలో తెలంగాణ ప్రభుత్వం మరో విప్లవాత్మకమైన ముందడుగు వేసింది. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్, స్టాంపుల విభాగానికి సంబంధించిన కీలక సేవలను ప్రజలకు మరింత...
మనుషుల్లాగే జంతువుల్లోనూ ఆధిపత్య పోరు, అంతర్యుద్ధాలు జరుగుతాయనడానికి ఉగాండాలోని ఓ ఘటనే నిదర్శనం. అక్కడి కిబాలే నేషనల్ పార్కులో ప్రపంచంలోనే అతిపెద్దదిగా భావించే...
వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు విశాఖపట్నం కోర్టు షాక్ ఇచ్చింది. పదేళ్ల కిందటి కేసులో ఆయనకు ఆరు నెలల జైలు...
అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చల వేళ అమెరికా తన నిఘా వర్గాలను ఉటంకిస్తూ చైనాపై సంచలన ఆరోపణలు చేసింది. డ్రాగన్ కంట్రీ...
రాజకీయాలకు గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి త్వరలోనే మీడియా రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు తన ప్రణాళికలను వివరిస్తూ...
మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌ ముఖ్యమంత్రిగా దాదాపు పదిహేనేళ్లుగా కొనసాగుతున్నారు…!!! పశ్చిమ బెంగాల్‌లో ఆమెను అందరూ ‘దీదీ’ అని...
వాళ్ల డబ్బులు వాళ్లకు ఇవ్వడానికి ఎందుకింత నిర్లక్ష్యం..రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ పై రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన...
ఢిల్లీ లోని ఇందిరా భవన్ లోజరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున...
భారతీయ కుటుంబాల వద్ద ఉన్న బంగారం నిల్వలు ప్రపంచంలోని అగ్రశ్రేణి 10 సెంట్రల్ బ్యాంకుల వద్ద ఉన్న మొత్తం బంగారం కంటే ఎక్కువగా...
ఉత్తరప్రదేశ్‌లోని మధుర జిల్లాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. బృందావన్‌లోని కేశీఘాట్ వద్ద యమునా నదిలో యాత్రికులతో వెళుతున్న పడవ బోల్తా పడటంతో...
తెలంగాణలో మావోయిస్టుల కార్యకలాపాలు క్రమంగా తగ్గుముఖం పడుతుండగా, తాజాగా భారీ సంఖ్యలో మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి సమక్షంలో...
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి...
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అస్వస్థతకు గురయ్యారు. గుండె సంబంధిత సమస్యతో ఆయన హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్...
హైదరాబాద్‌లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. మూడు నెలల క్రితం చోరీకి గురైన ఓ ద్విచక్ర వాహనం, దానికి వచ్చిన ట్రాఫిక్ చలాన్‌లోని...
అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, వివాదాస్పద లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్‌తో తనకు సంబంధాలు ఉన్నాయంటూ వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు....
మధ్యప్రదేశ్‌లో అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం చోటుచేసుకుంది. సెహోర్ జిల్లాలోని పాతాళేశ్వర్ మహాదేవ్ ఆలయంలో ఏకంగా 11,000 లీటర్ల పాలతో నర్మదా మాతకు భక్తులు...
పెళ్లిళ్లలో చిన్న చిన్న గొడవలు, అలకలు సర్వసాధారణం. భోజనాలు, మర్యాదల విషయంలో వియ్యాల వారి మధ్య మనస్పర్థలు రావడం చూస్తూనే ఉంటాం. కానీ,...
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు స్టింగ్ ఆపరేషన్ వీడియో ఒకటి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పరిణామంతో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని...
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆర్థడాక్స్ ఈస్టర్ పండుగను పురస్కరించుకుని ఉక్రెయిన్‌తో తాత్కాలిక కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు...
అమెరికా-ఇరాన్ మధ్య కీలక శాంతి చర్చలకు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమవుతున్న పాకిస్థాన్‌కు ఊహించని దౌత్యపరమైన చిక్కు ఎదురైంది. లెబనాన్‌లో ఇజ్రాయెల్ “జాతి నిర్మూలన”కు...
బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శుక్రవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో...
మానవ అంతరిక్ష యాత్రలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) మరో చరిత్రాత్మక మైలురాయిని అందుకుంది. చంద్రుడి వద్దకు పంపిన ఆర్టెమిస్-2 మిషన్...
జూనియర్ విద్యార్థులను వేధించినట్లు రుజువు కావడంతో వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో ఏడుగురు థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ విద్యార్థులపై యాజమాన్యం కఠిన...
సమాజంలోని కొన్ని వర్గాలను ఆలయాలు, మఠాల్లోకి రానివ్వకుండా అడ్డుకోవడం హిందూమతానికే నష్టం కలిగిస్తుందని, సామాజిక విభజనకు దారితీస్తుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి పద్ధతులు...
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మరోసారి తనదైన శైలిలో చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించారు. ఇటీవల దేశవ్యాప్తంగా విజయం సాధించిన...
మరో వారాంతం వచ్చేసింది. ఈ రోజు శుక్రవారం కావడంతో సినీ ప్రియులకు పండగే. ఈ వారం థియేటర్లలో కొత్త చిత్రాలతో పాటు, ఓటీటీ...
ఆడుకుంటున్న 11 ఏళ్ల బాలికపై ఓ వలస కార్మికుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా నోరు మూసుకోవాలని ఆ చిన్నారికి...
రాజకీయ విమర్శలు చేసేటప్పుడు భాషా సంస్కారం ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేరళ ముఖ్యమంత్రి ఘాటు లేఖరాశారు …కేరళ అసెంబ్లీకి ఎన్నికలు...
కేరళ, అసోం రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంత వాతావరణంలో ముగిసింది. మూడు ప్రాంతాల్లోనూ...
తమపై ఆంక్షలు విధించిన శత్రువులు విజయం సాధించలేరని ఇరాన్ అణు ఇంధన సంస్థ అధిపతి మొహమ్మద్ ఎస్లామీ అన్నారు. కాల్పుల విరమణ ప్రతిపాదనల్లో...
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనకు సొంత ఇల్లు, భూమి లేదని తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. భవానీపూర్ నుంచి పోటీ చేస్తున్న...
బాపట్ల జిల్లా వేమూరులో నిర్వహించిన ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు కొత్త పట్టాదారు...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరిగిన...
కాంగ్రెస్ పార్టీకి కొన్నిరోజుల క్రితం రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డిపై ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్ కుమార్...
మీడియా స్వేచ్ఛ, మాతృభాష ప్రాముఖ్యతపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. చిత్తూరులోని ఎన్పీ సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల...
బెంగాల్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, బీజేపీ అద్భుత విజయం సాధిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. హల్దియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ,...
భారతదేశంలో మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఇందర్జీత్‌ అనే గ్యాంగ్ స్టర్ దుబాయ్ లో ఉంటూ సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్లతో...
అమెరికాను దశాబ్దకాలంగా వణికించిన గిల్గో బీచ్ వరుస హత్యల కేసులో నిందితుడు రెక్స్ హ్యూయర్‌మాన్ సంచలన విషయాలు బయటపెట్టాడు. న్యూయార్క్‌లో ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్న...
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఒక అంగన్వాడీ ఉపాధ్యాయురాలిని చెట్టుకు కట్టేసిన ఘటనలో కంగ్టి పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. కంగ్టి మండలం...
బీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నా: కేటీఆర్‌తో భేటీ అనంతరం జీవన్ రెడ్డి ఇంకాఎన్నికలకురెండున్నరేళ్లుసంవత్సరాలగడువుఉంది…కానీరాష్ట్రంలోరాజకీయాలుఒక్కసారిగావేడెక్కాయి.. గతశాసనసభఎన్నికల్లోబీఆర్యస్నుంచిగెలుపొందినడాక్టర్సంజయ్కుమార్కాంగ్రెస్కుఅనుకూలంగామారడంజీవన్రెడ్డిమాటనియోజకవర్గంలోచెల్లుబాటుకాకపోవడంతోతీవ్రఅసంతృప్తితోఉన్నజీవన్రెడ్డిచివరకుఇటీవలనేకాంగ్రెస్పార్టీకిబైచెప్పిబీఆర్యస్లోచేరేందుకునిర్ణయించుకున్నారు. దీన్నికేసీఆర్కుచేరవేయడంలోఆయనఆదేశాలమేరకుకేటీఆర్స్వయంగాజగిత్యాలకువచ్చిజీవన్రెడ్డినిబీఆర్యస్లోకిఆహ్వానించారు. ఆయనఆహ్వానాన్నిఅంగీకరించినజీవన్రెడ్డిబీఆర్ఎస్తీర్థంపుచ్చుకున్నారు…శుక్రవారంఆయన్నుపార్టీలోకిఆహ్వానించేందుకువెళ్లినబీఆర్ఎస్వర్కింగ్ప్రెసిడెంట్కేటీఆర్సమక్షంలోఆయనగులాబీకండువాకప్పుకున్నారు.దీంతోఆయనలాంఛనంగాబీఆర్ఎస్పార్టీలోచేరినట్లుఅయింది.జీవన్రెడ్డితనకుపార్టీలోజరుగుతున్నఅవమానాలనుభరించలేకనేపార్టీనివీడారనిరాజకీయపరిశీలకులఅభిప్రాయం..అయితేఆయనబీఆర్యస్లోచేరినసమయంసందర్భంసరిగాలేదనిఅభిప్రాయాలూఉన్నాయి… తొందరపడ్డారనేఅభిప్రాయాలూవ్యక్తంఅవుతున్నాయి. తాను బీఆర్ఎస్ పార్టీలో చేరాలని...
మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరులోని ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన...
ప్రపంచ చమురు వాణిజ్యానికి గుండెకాయ లాంటి హర్మూజ్ జలసంధిపై ఇరాన్ పూర్తిస్థాయి పట్టు బిగిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అడ్డుపెట్టుకొని, ఆయుధాల తరలింపును...
‘వికసిత్ భారత్’ పేరుతో సైబర్ మోసగాళ్లు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని మోసం చేశారు. ఎమ్మెల్యేకు ఒక గుర్తు తెలియని వ్యక్తి...
తాడేపల్లిలోని వైసీపీ అధినేత జగన్ నివాసం వద్ద ‘మావిగన్’ ప్లెక్సీ వెలిసింది.  మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు (MAVIGUN) కారిడార్‌ను రాజధానిగా అభివృద్ధి చేయాలన్న జగన్ ప్రతిపాదనకు...
ఇరాన్ మూడు వర్షన్‌లుగా తన 10 పాయింట్ల ప్రతిపాదనలను పంపించిందని, కానీ ఇస్లామాబాద్ వేదికగా ఈ నెల 11న జరగనున్న చర్చలకు ఏది...
పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో ఓ వినూత్న దృశ్యం అందరి దృష్టిని ఆకర్షించింది. ఓ పోలింగ్ కేంద్రంలో ‘నీల’ అనే హ్యూమనాయిడ్ రోబో,...