తెలుగు రాష్ట్రాలు

పవన్ కళ్యాణ్ కు అస్వస్థత…

పవన్ కళ్యాణ్ కు అస్వస్థత

ఆంద్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అస్వస్థతకు
గురయ్యారు. ఆయన తిరుమల కొండ ఎక్కుతున్న
సమయంలో తీవ్ర వెన్నునొప్పి, కాళ్ల నొప్పులతో
బాధపడ్డారు. దీంతో వ్యక్తిగత సిబ్బంది పవన్ కు
సపర్యలు చేశారు. పవన్ ప్రాయశ్చిత్త దీక్షలో
ఉండటం వల్ల సరైన ఆహారం తీసుకోకపోవడంతో.. ఈ సమస్య ఎదుర్కొన్నారని
జనసేన పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు.

Related posts

కేసీఆర్, జగన్ నా ఫోన్ ట్యాప్ చేయించారు … రేవంత్, చంద్రబాబు విచారణను వేగవంతం చేయాలి: షర్మిల

Ram Narayana

విచారణలో అర్జున్ పై పోలీసుల ప్రశ్నల వర్షం …కొన్నిటికి మౌనం

Ram Narayana

తొలి తెలుగు టీవీ న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ కన్నుమూత

Ram Narayana