Category : ప్రమాదాలు …
గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. రాంగ్ రూట్‌లో వచ్చిన ట్రక్కు బీభత్సం.. ఆరుగురి దుర్మరణం
గుజరాత్‌లోని బనస్‌కాంత జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అమీర్‌గఢ్‌లోని ఇక్బాల్‌గఢ్...
మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో విషాదం: లోయలో పడిన యాత్రికుల బస్సు.. 8 మంది యాత్రికులు దుర్మరణం
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులతో వెళ్తున్న ఓ...
హైదరాబాద్‌లో ఒకేచోట నాలుగు కార్లు దగ్ధం…
హైదరాబాద్ నగరంలో ఒకే చోట నాలుగు కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం...
అరుణాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది కార్మికులు దుర్మరణం..
అరుణాచల్ ప్రదేశ్‌లోని ఇండో-చైనా సరిహద్దుకు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 21...
పుణేలో కంటైనర్లు ఢీకొని భారీగా మంటలు.. మధ్యలో చిక్కుకుపోయిన కారు… 8 మంది మృతి!
పుణే-బెంగళూరు జాతీయ రహదారిపై నవలే వంతెన సమీపంలో గురువారం జరిగిన ఘోర రోడ్డు...
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన నలుగురి దుర్మరణం!
కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన నలుగురు వ్యక్తులు మృతి...
కార్తిక పౌర్ణమి వేళ విషాదం.. రైలు ఢీకొని ఆరుగురు భక్తుల మృతి..
ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. చునార్ రైల్వే స్టేషన్‌లో బుధవారం ఉదయం...
కర్నూలు బస్సు ప్రమాదంలో తీవ్ర విషాదం… మొత్తం కుటుంబం సజీవదహనం!
కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో...
కర్నూలు జిల్లాలో పెను విషాదం.. ప్రైవేట్ బస్సు దగ్ధం.. 19 మంది మృతి!
కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఓ...
కాంగోలో పెను విషాదం.. రెండు పడవ ప్రమాదాల్లో 193 మంది జలసమాధి!
మధ్య ఆఫ్రికా దేశమైన కాంగోలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన ఘోర పడవ...
కర్ణాటకలో విషాదం.. వినాయక నిమజ్జనంలో 8 మంది మృతి
కర్ణాటకలో వినాయక నిమజ్జన వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య...
ముంబై సమీపంలో పెను విషాదం.. భవనం కూలి 14 మంది మృతి!
ముంబై సమీపంలో పెను విషాదం.. భవనం కూలి 14 మంది మృతి! మహారాష్ట్రలోని...
ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది దుర్మరణం…
ఉత్తరప్రదేశ్‌లో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళ్తున్న ఒక...
నీటి కుంటలో పడి ఆరుగురు చిన్నారుల మృతి… పవన్ కల్యాణ్, నారా లోకేశ్ స్పందన…
కర్నూలు జిల్లా చిగిలి గ్రామంలో ఆరుగురు చిన్నారులు ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి...
ఆఫ్ఘనిస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం.. 71 మంది సజీవ దహనం
ఆఫ్ఘనిస్థాన్‌లో అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ హెరాత్ ప్రావిన్స్‌లో ప్రయాణికులతో...
వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా కరెంట్ షాక్.. ఇద్దరు యువకుల మృతి!
హైదరాబాద్ రామంతాపూర్ విషాద ఘటన మరువకముందే నగరంలో మరో విషాదం చోటుచేసుకుంది. కరెంట్...
ప్రతికూల వాతావరణం ఎఫెక్ట్: రన్‌వేను ఢీకొట్టిన ఇండిగో విమానం తోక!
ముంబై విమానాశ్రయంలో ఇండిగో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ప్రతికూల వాతావరణం కారణంగా...
ఓఆర్ఆర్‌పై రోడ్డు ప్రమాదం .. ముగ్గురు కార్మికుల దుర్మరణం..
ట్రాలీ ఆటో ఢీకొట్టడంతో ముగ్గురు కూలీలు మృతి చెందిన ఘటన మేడ్చల్ మల్కాజిగిరి...
రోడ్డు ప్రమాదంలో కుమారుడి మృతి.. అది తెలిసి ఆగిన తండ్రి గుండె!
తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఒక కుటుంబంలో తీవ్ర విషాదాన్ని...
లోయలో పడిన కారు .. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి దుర్మరణం!
హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని చంబా జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి...
బుగ్గన కుమారుడి వివాహ రిసెప్షన్ చూసుకుని వెళుతుండగా ప్రమాదం… ఆరుగురి పరిస్థితి విషమం
మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్ ఈరోజు డోన్...
సిపిఐ నేత బొల్లోజు అయోధ్య రోడ్ ప్రమాదంలో దుర్మరణం….
సిపిఐ నేత బొల్లోజు అయోధ్య రోడ్ ప్రమాదంలో దుర్మరణం….సూర్యాపేట వద్ద జరిగిన రోడ్...
యూపీలో ఘోర ప్రమాదం… కాలువలోకి దూసుకెళ్లిన కారు… 11 మంది మృతి
ఉత్తరప్రదేశ్‌లో ఆదివారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భక్తులతో వెళుతున్న ఒక...
ఓఆర్ఆర్‌పై ఘోర ప్రమాదం.. ముగ్గురి మృతి
రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదిభట్ల వద్ద...
అహ్మదాబాద్ విమాన ప్రమాద నివేదికపై స్పందించిన రామ్మోహన్ నాయుడు
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై తక్షణమే ఒక నిర్ణయానికి రావొద్దని, తుది నివేదిక వచ్చే...
ఢిల్లీలో కూలిన బహుళ అంతస్తుల భవనం .. శిథిలాల కింద చిక్కుకున్న నివాసితులు
ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతంలో ఈ ఉదయం నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. శిథిలాల కింద...
విమానం టేకాఫ్ తర్వాత ఇంధన స్విచ్‌లు ఆఫ్!
అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించి కీలక విషయం ఒకటి వెలుగులోకి...
ఢిల్లీలో భూకంపం .. పరుగులు తీసిన ప్రజలు
దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో (ఎన్సీఆర్) ఈ ఉదయం బలమైన...
రాజస్థాన్‌లో కుప్పకూలిన యుద్ధ విమానం.. పైలట్ దుర్మరణం
రాజస్థాన్‌లో బుధవారం విమాన ప్రమాదం సంభవించింది. చూరు జిల్లాలో ఒక విమానం కుప్పకూలిపోవడంతో...
వడోదర బ్రిడ్జి కూలిన ఘటనలో 9 మంది జలసమాధి
గుజరాత్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. వడోదర, ఆనంద్ జిల్లాలను కలిపే గంభీర నదిపై...
ఢిల్లీ వెళుతున్న విమానాన్ని ఢీకొట్టిన పక్షి .. 169 మంది ప్రయాణికులు సేఫ్
విమానాలకు పక్షుల తాకిడి (బర్డ్ హిట్) ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా పాట్నా...
గుజరాత్‌లో ఘోరం: నదిలో కుప్పకూలిన వంతెన .. ట్రక్కు, ట్యాంకర్ గల్లంతు
గుజరాత్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆనంద్ జిల్లాలో మహీసాగర్ నదిపై నిర్మించిన వంతెన...
పెళ్లికి వెళ్తుండగా ఘోర ప్రమాదం .. వరుడు సహా 8 మంది దుర్మరణం
పెళ్లి వేడుకకు వెళ్తున్న ఆ ఇంట్లో పెను విషాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్...
ప్యాంట్ జేబులో పేలిన్ సెల్ ఫోన్ … యువకుడికి గాయాలు
రంగారెడ్డి జిల్లాలో ఓ యువకుడికి ఊహించని ప్రమాదం ఎదురైంది. అతను నడుచుకుంటూ వెళ్తుండగా...
ఖమ్మం-వరంగల్ హైవేపై ఘోర ప్రమాదం … ముగ్గురు సజీవ దహనం
ఖమ్మం – వరంగల్ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర విషాదం చోటుచేసుకుంది....
ఆ పదమూడు మంది ఏమయ్యారో .. సిగాచి ఫ్యాక్టరీ పేలుడు తర్వాత మిస్సింగ్
పాశమైలారంలోని సిగాచీ ఫ్యాక్టరీలో సోమవారం ఉదయం భారీ పేలుడు సంభవించిన విషయం విదితమే....
హిమాచల్‌లో జల ప్రళయం .. 10 మంది మృతి, 34 మంది గల్లంతు
హిమాచల్ ప్రదేశ్‌ను భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాల...
పాశమైలారం ఘోర ప్రమాదం … సుమోటోగా స్వీకరించిన హ్యూమన్ రైట్స్ కమిషన్
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి కెమికల్ పరిశ్రమలో జరిగిన పేలుడు...
పాశమైలారం ఫ్యాక్టరీని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి
పాశమైలారంలో పేలుడు సంభవించిన సిగాచీ కంపెనీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పరిశీలించారు....
పాశమైలారం పేలుడు ఘటన .. 42కి చేరిన మృతుల సంఖ్య
తెలంగాణలోని పశమైలారంలోని సిగాచీ కెమికల్ పరిశ్రమలో సోమవారం సంభవించిన భారీ పేలుడు పెను...
ఫ్యాక్టరీ పేలుడులో ఎనిమిది మంది మృతి .. శిథిలాల కింద మరికొంతమంది కార్మికులు!
పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన పేలుడులో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పేలుడు...
అహ్మదాబాద్ విమాన ప్రమాదం వెనుక కుట్రకోణం?
ఎయిరిండియాకు చెందిన ఏఐ 171 విమానం అహ్మదాబాద్ లో దుర్ఘటనకు గురై 260...
జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అత్యంత వైభవంగా జరుగుతున్న జగన్నాథ రథయాత్రలో ఈ రోజు ఉదయం...
కడప జిల్లాలో విషాదం … ఎలెక్ట్రిక్ స్కూటర్ పేలి మహిళ దుర్మరణం
కడప జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్...
షాకింగ్ ఘటన.. యువకుడిని కరిచి .. నిమిషాల్లోనే చనిపోయిన విషపూరిత పాము!
లోకంలో ఎన్నో వింతలు జరుగుతుంటాయి. కొన్ని సంఘటనలు వినడానికి ఆశ్చర్యంగా, నమ్మశక్యంగా లేకపోయినా...
ఈ ఏడుగురు వెరీ లక్కీ … ఆ రోజున విమానం ఎక్కకుండా బతికిపోయారు!
జూన్ 12న అహ్మదాబాద్ నుండి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం 171...
అహ్మదాబాద్ విమాన ప్రమాదం: మాజీ సీఎం విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఇటీవల సంభవించిన ఘోర విమాన ప్రమాదంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది....
గోదావరి నదిలో మునిగి నలుగురు మృతి .. బాసరలో విషాదం
బాసర సరస్వతీ మాత దర్శనానికి వెళ్లిన భక్తులు ప్రమాదవశాత్తూ గోదావరి నదిలో మునిగిపోయారు....
కేదారినాథ్ వెళ్తూ కుప్పకూలిన హెలికాప్టర్ .. ఆరుగురి గల్లంతు
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ నుంచి పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్‌కు ప్రయాణికులతో వెళ్తున్న హెలికాప్టర్ మార్గమధ్యంలోనే...
అందరూ వద్దనుకునే సీటే ప్రాణదాత .. బోయింగ్ 11ఏ
సాధారణంగా విమాన ప్రయాణాల్లో సౌకర్యవంతమైన సీటు కోసం అదనంగా డబ్బు చెల్లించడానికి కూడా...
విమాన ప్రమాదాల్లో అంతుచిక్కని సారూప్యత .. బయటపడిన ఇద్దరిదీ ఒకే సీట్ నంబర్!
విమాన ప్రమాదాలు అత్యంత విషాదకరమైనవి. అలాంటి ఘోర ప్రమాదాల నుంచి ప్రాణాలతో బయటపడటం...
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై బీజేపీ నేత సంచలన ఆరోపణలు
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానానికి సరైన నిర్వహణ...
ఆ వార్తల్లో నిజం లేదు .. బ్లాక్ బాక్స్ ఇంకా లభ్యం కాలేదు: ఎయిర్ ఇండియా
అహ్మదాబాద్‌లో నిన్న ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని సర్దార్...
తప్పిన ఘోర విమాన ప్రమాదం .. ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. బోస్టన్ (Boston)లోని లోగాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో...
బెంగళూరులో ఏపీఎస్ ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం .. నలుగురి మృతి
కర్ణాటకలోని బెంగళూరు రూరల్ జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్...
అహ్మదాబాద్ విమాన ప్రమాదం : గాల్లో ఉండగానే గేర్ కిందికి, ఫ్లాప్స్ పైకి.. అసలేం జరిగింది?
అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిన ఎయిర్ ఇండియా ఏఐ171...
విమాన ప్రమాదంలో 241 మంది మృతి .. ఒకరు మాత్రమే బతికారు: ఎయిరిండియా ప్రకటన
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిన్న ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్...
అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం… మరికొన్నిసంఘటనలు
అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం… మరికొన్నిసంఘటనలువిమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం...
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ఒక కుటుంబం మొత్తం బలి!
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో రాజస్థాన్‌కు...
అహ్మదాబాద్ విమాన ప్రమాద దృశ్యాలు
అహ్మదాబాద్ విమానప్రమాద దృశ్యాలు ప్రతి ఒక్కరిని కలిచి వేస్తున్నాయి…అహమ్మదాబాద్ నుంచి లండన్ కు...
ఎయిర్ క్రాష్ : లండన్ లో ఉన్న భార్యను భారత్ తీసుకొచ్చేందుకు విమానం ఎక్కిన మాజీ సీఎం విజయ్ రూపానీ !
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం (ఏఐ171)...
ఘోర ప్రమాదం .. అహ్మదాబాద్‌లో కూలిన ఎయిర్ ఇండియా విమానం
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ (Ahmedabad)లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. మేఘానిలో ఎయిర్...
కేదార్ నాథ్ వద్ద హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ … 30 రోజుల్లో నాలుగో ఘటన!
ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్ యాత్రా మార్గంలో హెలికాప్టర్ ప్రమాదాలు కొనసాగుతున్నాయి. తాజాగా శనివారం ఉదయం...
ఢిల్లీలో భారీ వర్షాలకు కూలిన పోలీస్ స్టేషన్.. ఎస్సై దుర్మరణం!
–– భారీ వర్షాలకు ఢిల్లీ అతలాకుతలమైంది. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. శనివారం రాత్రి...
అమృత్‌సర్‌లో ఘోరం: కల్తీ మద్యం తాగి 15 మంది కూలీల మృతి!
పంజాబ్‌లోని అమృత్సర్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మజీఠా ప్రాంతంలోని నాలుగు గ్రామాలలో...
చత్తీస్‌గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం .. 13 మంది దుర్మరణ!
చత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రాయ్‌పూర్ – బలోద బజార్ మార్గంలో...
లోయలో పడ్డ బస్సు.. శ్రీలంకలో 21 మంది దుర్మరణం
శ్రీలంకలో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. యాత్రికులతో వెళుతున్న బస్సు అదుపుతప్పి...
ప్రాణం తీసిన కూలర్.. నిద్రలోనే తల్లీకూతుళ్లు మృతి
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో శనివారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. రాత్రి వేళ...
తమిళనాడులో విషాదం.. బాణసంచా పేలి ఏడుగురి మృత్యువాత!
తమిళనాడులోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన బాణసంచా పేలుళ్లలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు....
తండ్రికి గిఫ్ట్‌గా ఇచ్చేందుకు బైక్ కొని.. దానిపై వెళ్తూ ప్రమాదంలో కుమార్తె మృతి!
తండ్రికి బహుమతిగా ఇచ్చేందుకు బైక్ కొని, దానిపై వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో...
బాణసంచా ప్రమాదంలో ఎనిమిదికి పెరిగిన మృతుల సంఖ్య… రూ.15 లక్షల చొప్పున పరిహారం!
బాణసంచా తయారీ కర్మాగారంలో పేలుడు ఘటన అనకాపల్లి జిల్లాలో విషాదాన్ని నింపింది. కోటవురట్ల...
హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం .. అడిషనల్ డీసీపీ దుర్మరణం!
హయత్‌నగర్ లక్ష్మారెడ్డిపాలెం వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక పోలీస్...
యాదగిరిగుట్టకు వెళుతుండగా కారులో మంటలు… తప్పిన ప్రాణాపాయం!
యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం యాదగిరిగుట్టకు వెళుతుండగా కారులో మంటలు చెలరేగి, తృటిలో...
రెండు బస్సులు ఢీకొన్న ఘోర ప్రమాదంలో 37 మంది దుర్మరణం…
బొలీవియాలోని పొటోసీ ప్రాంతంలో రెండు బస్సులు ఢీకొన్న ఘోర ప్రమాదంలో 37 మంది...
సూడాన్ లో కూలిన సైనిక విమానం.. పదిమంది మృతి..!
— సూడాన్ లోని ఆర్మీ ఎయిర్ బేస్ లో మంగళవారం రాత్రి విమాన...
సౌరవ్ గంగూలీ ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం.. తప్పిన ముప్పు…
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రయాణిస్తున్న కారు నిన్న ప్రమాదానికి గురైంది....
అమెరికాలో ఢీకొన్న రెండు విమానాలు.. ఇద్దరి మృతి!
అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత నెల 31న ల్యాండ్...
కెనడాలోని పియర్సన్ ఎయిర్ పోర్టులో తిరబడ్డ విమానం ప్రయాణికులకు గాయాలు …
ల్యాండ్ అవుతూ తిరగబడిన విమానం.. తీవ్రంగా గాయపడిన ప్రయాణికులు.. ! విమానం ల్యాండ్...
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం!
ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్-ప్రయాగ్‌రాజ్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. ఛత్తీస్‌గఢ్ నుంచి మహా కుంభమేళాకు...
మధ్యప్రదేశ్ రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ వాసుల మృతి… రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది హైదరాబాద్ వాసులు మృతి...
జగిత్యాల రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై దుర్మరణం!
జగిత్యాలలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిల్వకోడూరు వద్ద ఎదురుగా వచ్చిన ద్విచక్ర...
పెళ్లికి వెళ్లి వస్తుండగా కాలువలోకి దూసుకెళ్లిన జీపు.. 9 మంది దుర్మరణం…
వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి ఇంటికి వెళ్తుండగా జీపు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది....
బంగారు గనిలో కొండ చరియలు విరిగిపడి 10 మంది మృతి!
పశ్చిమ ఆఫ్రికాలోని మాలిలో విషాదం చోటుచేసుకుంది. కౌలికోరో ప్రాంతంలో బుధవారం బంగారు గనిలో...
3 టమాటాలతో 30 గంటలు బతికిన కుటుంబం..!
బహుళ అంతస్తుల భవనం కూలడంతో శిథిలాల కింద చిక్కుకుపోయిన ఓ కుటుంబం 3...
కారును ముందుకు తీయబోయి… పొరబాటున రివర్స్ గేర్ వేశాడు…!
పుణేలోని విమన్ నగర్ లో జరిగిన ఓ అనూహ్య కారు ప్రమాద ఘటన...
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం… ప్రయాణికుల మీదకు దూసుకెళ్లిన రైలు… 12 మంది మృతి!
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జలగావ్ జిల్లాలో పరండా రైల్వే స్టేషన్ సమీపంలో...
ఫిలింనగర్ రిలయన్స్ ట్రెండ్స్‌లో భారీ అగ్ని ప్రమాదం!
హైదరాబాద్ ఫిలింనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఫిలింనగర్ రిలయన్స్ ట్రెండ్స్‌లో శుక్రవారం...
దక్షిణాఫ్రికా బంగారు గనిలో ఆకలితో అలమటించి 100 మంది మృతి
దక్షిణాఫ్రికాలోని బంగారు గనుల్లో తవ్వకాలు చేపట్టేందుకు వెళ్లిన అక్రమ మైనింగ్ కార్మికులు ఆహారం,...
జపాన్ లో భారీ భూకంపం…
జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంపం తీవ్రత...
తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం!
తిరుమల రెండో ఘాట్ రోడ్డులో నేడు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి నుంచి...
మంత్రి పొంగులేటి కారుకు ప్రమాదం …
మంత్రి పొంగులేటి కారుకు ప్రమాదం …రెండు టైర్లు ఒకసారి పేలడంతో కంట్రోల్ తప్పిన...
మాదాపూర్‌లోని హోటల్లో భారీ అగ్ని ప్రమాదం!
హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఓ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఇక్కడి డీమార్ట్...
టిబెట్ పీఠభూమిలో భారీ భూకంపం… 95 మంది మృతి
శక్తిమంతమైన భూకంపం నేడు టిబెట్ ను కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రత...
టిబెట్ – నేపాల్ సరిహద్దులో పెను భూకంపం.. 32 మంది దుర్మరణం!
టిబెట్ లో పెను భూకంపం సంభవించింది. మంగళవారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో...
వివాహ వేడుక నుంచి వస్తున్న ట్రక్కు నదిలో పడి 71 మంది జలసమాధి…
దక్షిణ ఇథియోపియాలో నిన్న సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఓ వివాహానికి హాజరైన...
మరో విమాన ప్రమాదం.. నార్వేలో రన్‌వే నుంచి జారిపోయిన విమానం..!
వరుస విమాన ప్రమాదాలు అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. దక్షిణ కొరియాలో జరిగిన విమాన...
దక్షిణ కొరియాలో తీవ్ర విషాదం.. కుప్పకూలిన విమానం..ఇద్దరు తప్ప అందరూ మృతి!
దక్షిణ కొరియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో అందులో ఉన్న ఇద్దరు తప్ప...
నడిరోడ్డుపై లంబోర్గినీ కారులో మంటలు.. వీడియో షేర్ చేసిన వ్యాపార దిగ్గజం!
ప్రముఖ లగ్జరీ బ్రాండ్ కారు లంబోర్గినీలో మంటలు చెలరేగడం కలకలం సృష్టించింది. ముంబయిలోని...
కజకిస్థాన్‌లో కుప్పకూలిన విమానం.. పెద్ద సంఖ్యలో మృతులు…
కజకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 105 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బందితో...
నివాస భవనంలోకి దూసుకెళ్లిన విమానం.. 10 మంది మృతి..!
బ్రెజిల్‌లో పర్యాటకానికి ప్రసిద్ధి చెందిన గ్రమాడో పట్టణంలో ఆదివారం షాకింగ్ ఘటన జరిగింది....