క్రైమ్ వార్తలు ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తిరాజు ఆత్మహత్యRam NarayanaJuly 5, 2025July 5, 2025 by Ram NarayanaJuly 5, 2025July 5, 2025088 ఆదిత్య ఫార్మసీ మేనేజింగ్ డైరెక్టర్ నరసింహమూర్తి రాజు ఆత్మహత్యకు పాల్పడ్డారు. విజయవాడలోని క్షత్రియ... Read more
అంతర్జాతీయం ఆఫ్రికా దేశం మాలిలో ఏపీ వ్యక్తి కిడ్నాప్Ram NarayanaJuly 5, 2025July 5, 2025 by Ram NarayanaJuly 5, 2025July 5, 2025062 పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలిలో జరిగిన ఉగ్రదాడి తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళన... Read more
క్రైమ్ వార్తలు మైసూరులో ప్రేమోన్మాది ఘాతుకం .. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి సెల్ఫీ!Ram NarayanaJuly 5, 2025July 5, 2025 by Ram NarayanaJuly 5, 2025July 5, 2025069 ప్రేమ పేరుతో ఓ ఉన్మాది దారుణానికి పాల్పడిన ఘటన కర్ణాటకలోని మైసూరులో తీవ్ర... Read more
అంతర్జాతీయం సుంకాలపై ట్రంప్ సంతకం .. ఆ 12 దేశాల జాబితాలో భారత్ ఉందా?Ram NarayanaJuly 5, 2025July 5, 2025 by Ram NarayanaJuly 5, 2025July 5, 2025075 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. సుమారు 12... Read more
తెలంగాణ వార్తలు అలాంటి వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్Ram NarayanaJuly 5, 2025July 5, 2025 by Ram NarayanaJuly 5, 2025July 5, 20250145 చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని,... Read more
తెలంగాణ వార్తలు రేవంత్ కు బేసిన్ లు తెలియదు … బెండకాయలు తెలియదు: కేటీఆర్Ram NarayanaJuly 5, 2025July 5, 2025 by Ram NarayanaJuly 5, 2025July 5, 2025075 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్... Read more
తెలంగాణ వార్తలు తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా రామచందర్‌రావు బాధ్యతల స్వీకరణRam NarayanaJuly 5, 2025July 5, 2025 by Ram NarayanaJuly 5, 2025July 5, 2025072 బీజేపీ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా సీనియర్ నేత ఎన్. రామచందర్‌రావు శనివారం... Read more
కోర్ట్ వార్తలు ... కన్నడ భాషపై మాట్లాడొద్దు .. కమల్ హాసన్‌ను ఆదేశించిన కోర్టుRam NarayanaJuly 5, 2025July 5, 2025 by Ram NarayanaJuly 5, 2025July 5, 2025068 ప్రముఖ సినీ నటుడు, లోకనాయకుడు కమల్ హాసన్‌కు బెంగళూరు సివిల్ కోర్టులో ఎదురుదెబ్బ... Read more
తెలంగాణ వార్తలు ఆసుపత్రి నుంచి మాజీ సీఎం కేసీఆర్ డిశ్చార్జ్Ram NarayanaJuly 5, 2025July 5, 2025 by Ram NarayanaJuly 5, 2025July 5, 2025071 బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నారు. గురువారం... Read more
ఆరోగ్యం నిఫా వైరస్ కలకలం … టీనేజ్ అమ్మాయి మృతిRam NarayanaJuly 5, 2025July 5, 2025 by Ram NarayanaJuly 5, 2025July 5, 20250115 కేరళలో ప్రాణాంతక నిఫా వైరస్ మళ్లీ కలకలం రేపుతోంది. ఈ వైరస్ కారణంగా... Read more
క్రికెట్ వార్తలు షమీ ఓ క్రూరుడు .. అతడికి క్యారెక్టర్ లేదు : మాజీ భార్య హసీన్ జహాన్ సంచలన ఆరోపణలుRam NarayanaJuly 5, 2025July 5, 2025 by Ram NarayanaJuly 5, 2025July 5, 2025076 టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ, ఆయన మాజీ భార్య హసీన్ జహాన్... Read more
ప్రమాదాలు ... పెళ్లికి వెళ్తుండగా ఘోర ప్రమాదం .. వరుడు సహా 8 మంది దుర్మరణంRam NarayanaJuly 5, 2025July 5, 2025 by Ram NarayanaJuly 5, 2025July 5, 2025074 పెళ్లి వేడుకకు వెళ్తున్న ఆ ఇంట్లో పెను విషాదం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్... Read more
అంతర్జాతీయం ట్రంప్‌కు మోదీ తలొగ్గుతారు .. గోయల్ గుండెలు బాదుకుంటారు: రాహుల్ గాంధీRam NarayanaJuly 5, 2025July 5, 2025 by Ram NarayanaJuly 5, 2025July 5, 2025077 అమెరికాతో వాణిజ్య ఒప్పందం విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత... Read more
ఆరోగ్యం ఆకస్మిక గుండెపోటు మరణాలకు ఏఐతో చెక్ … అమెరికా పరిశోధకుల కీలక ఆవిష్కరణRam NarayanaJuly 5, 2025July 5, 2025 by Ram NarayanaJuly 5, 2025July 5, 2025070 ఆరోగ్యంగా ఉన్న యువత హఠాత్తుగా గుండె ఆగిపోయి ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది.... Read more
ఖమ్మం వార్తలు మాజీమంత్రి పువ్వాడ అజయ్ కు వైరల్ ఫీవర్ …Ram NarayanaJuly 4, 2025July 4, 2025 by Ram NarayanaJuly 4, 2025July 4, 20250104 మాజీమంత్రి పువ్వాడ అజయ్ కు వైరల్ ఫీవర్ … బీఆర్ యస్ నాయకులు... Read more
ఖమ్మం వార్తలు ఇద్దరు అన్నదమ్ములు ఖమ్మం మున్నేరులో ఆకస్మిక వరదలకు మృతిRam NarayanaJuly 4, 2025July 4, 2025 by Ram NarayanaJuly 4, 2025July 4, 2025089 ఇద్దరు అన్నదమ్ములు ఖమ్మం మున్నేరులో ఆకస్మిక వరదలకు మృతిదుఃఖ సాగరంలో చిన్నమండవ గ్రామంకన్నీరు... Read more
ఆఫ్ బీట్ వార్తలు చైనాలో మాంసాహారమే కాదు శాకాహారంకి డిమాండ్ …Ram NarayanaJuly 4, 2025July 4, 2025 by Ram NarayanaJuly 4, 2025July 4, 2025083 చైనా అనగానే చాలామందికి పాములు, తేళ్లు, పట్టు పురుగులు, చికెన్ కాళ్లు వంటి... Read more
అంతర్జాతీయం పుతిన్‌తో ట్రంప్ చర్చలు.. గంటల వ్యవధిలోనే కీవ్‌పై రష్యా భీకర దాడి..!Ram NarayanaJuly 4, 2025July 4, 2025 by Ram NarayanaJuly 4, 2025July 4, 2025075 ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు... Read more
అంతర్జాతీయం దలైలామా వారసుడి ఎంపిక: చైనాకు భారత్ కౌంటర్!Ram NarayanaJuly 4, 2025July 4, 2025 by Ram NarayanaJuly 4, 2025July 4, 2025082 టిబెటన్ బౌద్ధ గురువు దలైలామా వారసుడి ఎంపిక విషయంలో అనవసర వ్యాఖ్యలు చేస్తున్న... Read more
సైన్సు అండ్ టెక్నాలజీ 21-21-21 రూల్.. 63 రోజుల్లో 11 కేజీలు తగ్గిన కపిల్ శర్మ!Ram NarayanaJuly 4, 2025July 4, 2025 by Ram NarayanaJuly 4, 2025July 4, 2025082 ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ ఇటీవల బాగా సన్నబడి, సరికొత్త లుక్‌తో అందరినీ... Read more
అంతర్జాతీయం చైనాలో జనాభా పెరుగుదలకు చర్యలు …మూడవ బిడ్డను కంటే 12 లక్షలు..Ram NarayanaJuly 4, 2025July 4, 2025 by Ram NarayanaJuly 4, 2025July 4, 2025069 తీవ్రమవుతున్న జనాభా సంక్షోభాన్ని అధిగమించేందుకు చైనా ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో భారీ... Read more
తెలంగాణ వార్తలు ఆ లెక్కల్లో ఒక్కటి తగ్గినా కాళ్లు మొక్కి తప్పుకుంటాను : రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలుRam NarayanaJuly 4, 2025July 4, 2025 by Ram NarayanaJuly 4, 2025July 4, 20250109 తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలను... Read more
జనరల్ వార్తలు ... ‘ఏఐ’ అద్భుతం .. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలర్ట్‌తో యువకుడిని కాపాడిన పోలీసులుRam NarayanaJuly 4, 2025July 4, 2025 by Ram NarayanaJuly 4, 2025July 4, 2025099 సాంకేతిక పరిజ్ఞానం మన జీవితాలను సులభతరం చేయడమే కాకుండా, కొన్ని సందర్భాలలో ప్రాణాలను... Read more
తెలంగాణ వార్తలు ఆసుపత్రి నుంచే కేసీఆర్ రాజకీయ సమీక్ష .. ప్రజా సమస్యలపై నేతలతో చర్చRam NarayanaJuly 4, 2025July 4, 2025 by Ram NarayanaJuly 4, 2025July 4, 2025088 బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రిలో చేరినప్పటికీ... Read more
ఆంధ్రప్రదేశ్ ఏపీలో తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలి : జగన్ డిమాండ్Ram NarayanaJuly 4, 2025July 4, 2025 by Ram NarayanaJuly 4, 2025July 4, 2025085 ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, తక్షణమే రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ అధినేత... Read more
ఆంధ్రప్రదేశ్ మేం మద్దతిచ్చినా .. పాకిస్థాన్‌తో యుద్ధాన్ని మోదీ ఆపేశారు: మల్లికార్జున ఖర్గేRam NarayanaJuly 4, 2025July 4, 2025 by Ram NarayanaJuly 4, 2025July 4, 2025076 ఆపరేషన్ సిందూర్‌కు రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపిందని,... Read more
ఆంధ్రప్రదేశ్ ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి విషమం .. ఆదుకునేందుకు ముందుకొచ్చిన ప్రభాస్!Ram NarayanaJuly 4, 2025July 4, 2025 by Ram NarayanaJuly 4, 2025July 4, 2025076 సినీ నటుడు ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వేళ, ఆయనకు అండగా... Read more
తెలంగాణ వార్తలు రాష్ట్రంలో 13 పార్టీలకు ఈసీ షాక్ .. గుర్తింపు రద్దుకు రంగం సిద్ధం!Ram NarayanaJuly 4, 2025July 4, 2025 by Ram NarayanaJuly 4, 2025July 4, 2025084 తెలంగాణలో పలు రాజకీయ పార్టీలపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక చర్యలు... Read more
తెలంగాణ వార్తలు పార్టీని వీడినా నష్టం లేదు : తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు హెచ్చరికRam NarayanaJuly 4, 2025July 4, 2025 by Ram NarayanaJuly 4, 2025July 4, 2025092 తెలంగాణ బీజేపీలో అసమ్మతి స్వరాలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు... Read more
తెలంగాణ వార్తలు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు పెరిగే అవకాశం ఉంది … శ్రేణులు సిద్ధంగా ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డిRam NarayanaJuly 4, 2025July 4, 2025 by Ram NarayanaJuly 4, 2025July 4, 2025082 తెలంగాణలో రాబోయే పదేళ్లు కాంగ్రెస్ పార్టీదే అధికారమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా... Read more
తెలంగాణ రాజకీయ వార్తలు .. 50 ఏళ్లలో ఒక్క బీసీనైనా సీఎం చేశారా ? : కాంగ్రెస్‌పై బండి సంజయ్ ఫైర్Ram NarayanaJuly 4, 2025July 4, 2025 by Ram NarayanaJuly 4, 2025July 4, 2025063 కాంగ్రెస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన సభపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి... Read more
తెలంగాణ వార్తలు మళ్లీ 90 సీట్లతో మాదే అధికారం : టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ధీమాRam NarayanaJuly 4, 2025July 4, 2025 by Ram NarayanaJuly 4, 2025July 4, 2025087 తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో మళ్లీ 90... Read more
రాజకీయ వార్తలు తమిళనాట సీఎం అభ్యర్థిగా హీరో విజయ్Ram NarayanaJuly 4, 2025July 4, 2025 by Ram NarayanaJuly 4, 2025July 4, 2025096 తమిళనాడు రాజకీయాల్లో ప్రముఖ సినీ నటుడు దళపతి విజయ్ తన తన జోరు... Read more
ప్రమాదాలు ... ప్యాంట్ జేబులో పేలిన్ సెల్ ఫోన్ … యువకుడికి గాయాలుRam NarayanaJuly 4, 2025July 4, 2025 by Ram NarayanaJuly 4, 2025July 4, 2025085 రంగారెడ్డి జిల్లాలో ఓ యువకుడికి ఊహించని ప్రమాదం ఎదురైంది. అతను నడుచుకుంటూ వెళ్తుండగా... Read more
అంతర్జాతీయం ఉక్రెయిన్‌కు షాక్ .. ఆయుధాల సాయంపై ట్రంప్ సర్కార్ కీలక నిర్ణయంRam NarayanaJuly 4, 2025July 4, 2025 by Ram NarayanaJuly 4, 2025July 4, 2025080 ఉక్రెయిన్‌కు అందిస్తున్న ఆయుధ సహాయం విషయంలో అమెరికా ఒక కీలక నిర్ణయం తీసుకుంది.... Read more
ఆంధ్రప్రదేశ్ తాటాకు చప్పుళ్లకు భయపడం .. 2029లో మీరెలా వస్తారో చూస్తాం: వైసీపీకి పవన్ వార్నింగ్Ram NarayanaJuly 4, 2025July 4, 2025 by Ram NarayanaJuly 4, 2025July 4, 2025096 రంపాలు తెస్తాం, కుత్తుకలు కోస్తాం వంటి తాటాకు చప్పుళ్లకు, బెదిరింపులకు భయపడే ప్రసక్తే... Read more
క్రైమ్ వార్తలుసినిమా వార్తలు బ్యాంక్ స్కామ్ కేసు .. ఈడీ విచారణ ఎదుర్కొన్న నిర్మాత అల్లు అరవింద్Ram NarayanaJuly 4, 2025July 4, 2025 by Ram NarayanaJuly 4, 2025July 4, 2025090 తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం రేగింది. ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత... Read more
అంతర్జాతీయం టిబెట్ విషయంలో తలదూర్చవద్దు : దలైలామా వారసుడి ఎంపికపై భారత్‌కు చైనా హెచ్చరికRam NarayanaJuly 4, 2025July 4, 2025 by Ram NarayanaJuly 4, 2025July 4, 2025071 టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా విషయంలో భారత్, చైనాల మధ్య మరోమారు మాటల... Read more
జనరల్ వార్తలు ... పీఎన్బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా బాటలో మరిన్ని బ్యాంకులు … మినిమమ్ బ్యాలెన్స్ టెన్షన్ ఇక లేదు!Ram NarayanaJuly 4, 2025July 4, 2025 by Ram NarayanaJuly 4, 2025July 4, 2025099 దేశంలోని కోట్లాది మంది బ్యాంకు ఖాతాదారులకు పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీ... Read more
జనరల్ వార్తలు ... రోశయ్య జయంతి సభలో చాగంటి అసహనం .. ‘ఇది మర్యాద కాదు’ అంటూ ఆగ్రహంRam NarayanaJuly 4, 2025July 4, 2025 by Ram NarayanaJuly 4, 2025July 4, 2025073 ప్రముఖ ప్రవచనకర్త, పండితులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఓ సభలో తీవ్ర అసహనానికి... Read more
తెలంగాణ వార్తలు యశోద ఆసుపత్రిలో కేసీఆర్ .. ఆరోగ్యంపై కేటీఆర్ కీలక ప్రకటనRam NarayanaJuly 4, 2025July 4, 2025 by Ram NarayanaJuly 4, 2025July 4, 2025089 తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వల్ప అస్వస్థతతో హైదరాబాద్‌లోని యశోద... Read more
సినిమా వార్తలు యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘హరిహర వీరమల్లు’.. 24 గంటల్లోనే ఆల్ టైమ్ రికార్డు!Ram NarayanaJuly 4, 2025July 4, 2025 by Ram NarayanaJuly 4, 2025July 4, 2025092 పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం విడుదలకు... Read more
కోర్ట్ వార్తలు ... బాలీవుడ్ నటి జాక్వెలిన్‌కు ఢిల్లీ హైకోర్టులో భారీ షాక్Ram NarayanaJuly 4, 2025July 4, 2025 by Ram NarayanaJuly 4, 2025July 4, 2025073 ప్రముఖ బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.... Read more
ఆంధ్రప్రదేశ్ భూ సమస్యలపై చంద్రబాబు ఆగ్రహం .. రెవెన్యూ శాఖ పనితీరుపై అసంతృప్తిRam NarayanaJuly 4, 2025July 4, 2025 by Ram NarayanaJuly 4, 2025July 4, 2025086 రెవెన్యూ శాఖ పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు.... Read more
క్రైమ్ వార్తలు అనుమానంతో కౌన్సిలర్ ను నడిరోడ్డుపై హత్య చేసిన భర్తRam NarayanaJuly 4, 2025July 4, 2025 by Ram NarayanaJuly 4, 2025July 4, 2025068 భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. ఆమె మరో... Read more
తెలంగాణ వార్తలు ఎప్పటికైనా సీఎం అవుతా … బీఆర్ఎస్ లో అవమానాలు ఎదుర్కొంటున్నా: కవితRam NarayanaJuly 4, 2025July 4, 2025 by Ram NarayanaJuly 4, 2025July 4, 2025085 రాజకీయాల్లో తన అంతిమ లక్ష్యం ముఖ్యమంత్రి కావడమేనని, పదేళ్లు పట్టినా, ఇరవై ఏళ్లు... Read more
జనరల్ వార్తలు ... కుక్కకాటుతో మరణించిన కబడ్డీ స్టార్Ram NarayanaJuly 4, 2025July 4, 2025 by Ram NarayanaJuly 4, 2025July 4, 2025067 ప్రో కబడ్డీ లీగ్ (2026)లో సత్తా చాటాలని కలలు కన్న ఓ యువ... Read more
తెలంగాణ వార్తలు తండ్రి కేసీఆర్ ను పరామర్శించిన కవితRam NarayanaJuly 4, 2025July 4, 2025 by Ram NarayanaJuly 4, 2025July 4, 2025073 బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, నీరసంతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ... Read more
అంతర్జాతీయం మోదీ రాసిన గుజరాతీ కవిత చదివిన ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానిRam NarayanaJuly 4, 2025July 4, 2025 by Ram NarayanaJuly 4, 2025July 4, 2025081 ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో ఓ అరుదైన, ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఆయనలోని... Read more
జాతీయ వార్తలు లండన్‌లో జల్సాలు .. పార్టీలో పాటలు పాడిన విజయ్ మాల్యా, లలిత్ మోదీRam NarayanaJuly 4, 2025July 4, 2025 by Ram NarayanaJuly 4, 2025July 4, 2025065 భారత చట్టాల నుంచి తప్పించుకుని లండన్‌లో తలదాచుకుంటున్న వివాదాస్పద వ్యాపారవేత్తలు లలిత్ మోదీ,... Read more
అంతర్జాతీయం ట్రంప్‌కు కోపం వస్తుందేమో … సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన పుతిన్!Ram NarayanaJuly 4, 2025July 4, 2025 by Ram NarayanaJuly 4, 2025July 4, 2025067 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్... Read more
అంతర్జాతీయం తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన రష్యా .. ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామం!Ram NarayanaJuly 4, 2025July 4, 2025 by Ram NarayanaJuly 4, 2025July 4, 2025066 ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆఫ్ఘనిస్థాన్ లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని రష్యా... Read more
జాతీయ వార్తలు కమలం పార్టీకి మహిళా సారథి .. రేసులో పురందేశ్వరి, నిర్మల, వానతి శ్రీనివాసన్Ram NarayanaJuly 4, 2025July 4, 2025 by Ram NarayanaJuly 4, 2025July 4, 2025075 భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఒక చారిత్రక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది.... Read more
ఆంధ్రప్రదేశ్ గన్నవరం సబ్-రిజిస్ట్రార్ ఆఫీసులో భారీ చోరీ .. రూ.13 లక్షల స్టాంపు పేపర్లు మాయంRam NarayanaJuly 4, 2025July 4, 2025 by Ram NarayanaJuly 4, 2025July 4, 2025071 గన్నవరం సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీ దొంగతనం జరగడం స్థానికంగా కలకలం రేపింది. గుర్తుతెలియని... Read more
ప్రమాదాలు ... ఖమ్మం-వరంగల్ హైవేపై ఘోర ప్రమాదం … ముగ్గురు సజీవ దహనంRam NarayanaJuly 4, 2025July 4, 2025 by Ram NarayanaJuly 4, 2025July 4, 2025074 ఖమ్మం – వరంగల్ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర విషాదం చోటుచేసుకుంది.... Read more
తెలంగాణ రాజకీయ వార్తలు .. వరంగల్ కాంగ్రెస్ లో రోగం ముదిరిందని భావిస్తున్న అధిష్టానం..Ram NarayanaJuly 3, 2025July 3, 2025 by Ram NarayanaJuly 3, 2025July 3, 2025056 వరంగల్ కాంగ్రెస్ లో రోగం ముదిరిందని భావిస్తున్న అధిష్టానం…కొండా దంపతులు వర్సెస్ ఎమ్మెల్యేల... Read more
కోర్ట్ తీర్పులు ఐ లవ్ యూ చెప్పడం లైంగిక వేధింపు కాదు..బొంబాయి హైకోర్టుRam NarayanaJuly 3, 2025July 3, 2025 by Ram NarayanaJuly 3, 2025July 3, 2025067 ఐ లవ్ యూ చెప్పడం లైంగిక వేధింపు కాదు..బొంబాయి హైకోర్టునాగపూర్ సెషన్ కోర్ట్... Read more
అంతర్జాతీయం గాల్లో ఉండగానే విమానం రెక్క భాగం ఊడిపడింది.. అమెరికాలో తప్పిన ప్రమాదం!Ram NarayanaJuly 3, 2025July 3, 2025 by Ram NarayanaJuly 3, 2025July 3, 2025057 అమెరికాలో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి పెను ప్రమాదం తప్పింది. 115 మంది... Read more
అంతర్జాతీయం ఒకేసారి నాలుగు ఉద్యోగాలు చేస్తున్న భారత టెక్కీ బండారం బట్టబయలు!Ram NarayanaJuly 3, 2025July 3, 2025 by Ram NarayanaJuly 3, 2025July 3, 2025075 సిలికాన్ వ్యాలీలో ‘సోహమ్-గేట్’ పేరుతో ఓ మూన్ లైటింగ్ కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది.... Read more
అంతర్జాతీయం చైనాలో వరదల బీభత్సం.. పలు ప్రావిన్సులకు హై అలర్ట్!Ram NarayanaJuly 3, 2025July 3, 2025 by Ram NarayanaJuly 3, 2025July 3, 2025063 చైనాలో భారీ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దేశంలోని వాయవ్య, నైరుతి ప్రాంతాల్లో కుండపోతగా... Read more
క్రికెట్ వార్తలు గిల్ తొలి డబుల్ సెంచరీ… భారత్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోరు 587Ram NarayanaJuly 3, 2025July 3, 2025 by Ram NarayanaJuly 3, 2025July 3, 2025068 గిల్ తొలి డబుల్ సెంచరీ… భారత్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోరు 587ఇంగ్లండ్‌తో రెండో... Read more
అంతర్జాతీయం ఆ 45 సెకన్ల సమయం మా తలరాతను నిర్ణయించింది… లేకపోతే అణుయుద్ధమే!: పాక్Ram NarayanaJuly 3, 2025July 3, 2025 by Ram NarayanaJuly 3, 2025July 3, 2025072 ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులతో పాకిస్థాన్ పై... Read more
జాతీయ వార్తలు దశాబ్దాలుగా రాయచోటిలో మకాం.. అల్-ఉమ్మా ఉగ్రవాదుల అరెస్ట్‌తో విస్తుపోయే నిజాలు!Ram NarayanaJuly 3, 2025July 3, 2025 by Ram NarayanaJuly 3, 2025July 3, 2025064 అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో దశాబ్దాలుగా సాధారణ జీవితం గడుపుతున్న ఇద్దరు వ్యక్తుల... Read more
జాతీయ వార్తలు ప్రజాగ్రహానికి తలొగ్గిన ఢిల్లీ సర్కారు… పాత వాహనాల యజమానులకు ఊరట!Ram NarayanaJuly 3, 2025July 3, 2025 by Ram NarayanaJuly 3, 2025July 3, 2025060 కాలం చెల్లిన వాహనాలకు ఇంధనం నిరాకరించాలన్న వివాదాస్పద ఉత్తర్వుల విషయంలో ఢిల్లీ ప్రభుత్వం... Read more
జాతీయ వార్తలు ఓలా, ఊబర్ కొత్త రూల్స్… డ్రైవర్లు, ప్రయాణికులు తప్పకుండా తెలుసుకోవాలి!Ram NarayanaJuly 3, 2025July 3, 2025 by Ram NarayanaJuly 3, 2025July 3, 2025054 దేశవ్యాప్తంగా ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి క్యాబ్, బైక్ ట్యాక్సీ సేవలను వినియోగించే... Read more
జాతీయ వార్తలు జీతాల్లో హైదరాబాద్‌దే అగ్రస్థానం… ఫ్రెషర్స్‌కు చెన్నై స్వర్గధామం!Ram NarayanaJuly 3, 2025July 3, 2025 by Ram NarayanaJuly 3, 2025July 3, 2025067 భారతదేశంలో ఉద్యోగ వేతనాల విషయంలో సరికొత్త ట్రెండ్ మొదలైంది. ఒకప్పుడు బెంగళూరు, ముంబై,... Read more
అంతర్జాతీయం భారత్‌లో 2,500 పార్టీలు ఉన్నాయి … ప్రధాని మోదీ చెప్పగానే ఆశ్చర్యపోయిన ఘనా ఎంపీలుRam NarayanaJuly 3, 2025July 3, 2025 by Ram NarayanaJuly 3, 2025July 3, 2025060 “భారతదేశంలో సుమారు 2,500 రాజకీయ పార్టీలు ఉన్నాయి” అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... Read more
క్రైమ్ వార్తలు కొరియర్ బాయ్ నంటూ వచ్చి యువతిపై అత్యాచారం … మళ్లీ వస్తానంటూ మెసేజ్!Ram NarayanaJuly 3, 2025July 3, 2025 by Ram NarayanaJuly 3, 2025July 3, 2025074 పుణెలో ఓ దుండగుడు అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. డెలివరీ బాయ్ ముసుగులో ఇంట్లోకి... Read more
తెలంగాణ వార్తలు హైదరాబాద్‌కు ప్రపంచ నగరాలతోనే పోటీ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిRam NarayanaJuly 3, 2025July 3, 2025 by Ram NarayanaJuly 3, 2025July 3, 2025065 తెలంగాణ రాజధాని హైదరాబాద్ దేశంలోని ఇతర నగరాలతో పోటీ పడటం లేదని, ప్రపంచంలోని... Read more
అంతర్జాతీయం చికాగోలో కాల్పుల కలకలం .. నలుగురి మృతి, 14 మందికి గాయాలుRam NarayanaJuly 3, 2025July 3, 2025 by Ram NarayanaJuly 3, 2025July 3, 2025065 అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటు చేసుకుంది. చికాగో నగరంలోని రివర్ నార్త్... Read more
అంతర్జాతీయం దలైలామా వారసుడి ఎంపిక .. చైనాకు గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్Ram NarayanaJuly 3, 2025July 3, 2025 by Ram NarayanaJuly 3, 2025July 3, 2025054 టిబెటన్ బౌద్ధ గురువు దలైలామా వారసుడి ఎంపిక విషయంలో చైనా చేస్తున్న వాదనలను... Read more
అంతర్జాతీయం చేత్తో బిర్యానీ తిన్నందుకు ట్రోలింగ్ .. న్యూయార్క్ మేయర్ అభ్యర్థిపై జాత్యాహంకార విమర్శలుRam NarayanaJuly 3, 2025July 3, 2025 by Ram NarayanaJuly 3, 2025July 3, 2025071 అమెరికాలోని న్యూయార్క్ నగర మేయర్ పదవికి పోటీ పడుతున్న భారత సంతతి నేత... Read more
జనరల్ వార్తలు ... కొవిడ్ టీకాలపై సిద్ధరామయ్య వ్యాఖ్యలు .. తీవ్రంగా స్పందించిన కిరణ్ మజుందార్ షాRam NarayanaJuly 3, 2025July 3, 2025 by Ram NarayanaJuly 3, 2025July 3, 2025081 కర్ణాటకలో ఇటీవల సంభవించిన గుండెపోటు మరణాలకు కొవిడ్ టీకాలే కారణం కావొచ్చంటూ ఆ... Read more
అంతర్జాతీయం ఎగిరేందుకు మొరాయిస్తున్న బ్రిటన్ ఖరీదైన యుద్ధ విమానం … కేరళలో ఎఫ్-35బి దుస్థితి!Ram NarayanaJuly 3, 2025July 3, 2025 by Ram NarayanaJuly 3, 2025July 3, 2025068 ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన, ఖరీదైన యుద్ధ విమానం… బ్రిటన్ రాయల్ నేవీ అమ్ములపొదిలో... Read more
ఆంధ్రప్రదేశ్ కరేడు భూముల జోలికొస్తే చూస్తూ ఊరుకోం : వైఎస్ షర్మిలRam NarayanaJuly 3, 2025July 3, 2025 by Ram NarayanaJuly 3, 2025July 3, 2025076 నెల్లూరు జిల్లా కరేడులో ఇండోసోల్ కంపెనీ సోలార్ ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రభుత్వం... Read more
తెలంగాణ రాజకీయ వార్తలు .. ఖర్గేకు కవిత లేఖ .. తీవ్రంగా స్పందించిన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్Ram NarayanaJuly 3, 2025July 3, 2025 by Ram NarayanaJuly 3, 2025July 3, 2025074 బీసీ రిజర్వేషన్ల అంశంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత... Read more
క్రైమ్ వార్తలు రూ.400కు అర లీటర్ పెట్రోల్ … బట్టబయలైన బంకు మోసం!Ram NarayanaJuly 3, 2025July 3, 2025 by Ram NarayanaJuly 3, 2025July 3, 2025072 నెల్లూరు జిల్లాలోని పెట్రోల్ బంకుల్లో కొందరు నిర్వాహకులు మీటర్ల మాయాజాలంతో వినియోగదారులను నిలువునా... Read more
బిజినెస్ వార్తలు భారత్‌లో ఐఫోన్ తయారీకి చైనా బ్రేక్ ? వెనక్కి వెళ్లిన వందలాది మంది ఇంజినీర్లుRam NarayanaJuly 3, 2025July 3, 2025 by Ram NarayanaJuly 3, 2025July 3, 2025065 భారత్‌లో తయారీ రంగాన్ని భారీగా విస్తరించాలని ప్రణాళికలు రచిస్తున్న టెక్ దిగ్గజం యాపిల్‌కు... Read more
ఆంధ్రప్రదేశ్ జగన్‌ను కలిసిన వల్లభనేని వంశీRam NarayanaJuly 3, 2025July 3, 2025 by Ram NarayanaJuly 3, 2025July 3, 20250100 గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ ఈ రోజు ఆ... Read more
ఆంధ్రప్రదేశ్ అరెస్ట్ ఎప్పుడు చేస్తారు ? ఎదురుచూస్తున్నా … ప్రభుత్వానికి పేర్ని నాని సవాల్Ram NarayanaJuly 3, 2025July 3, 2025 by Ram NarayanaJuly 3, 2025July 3, 2025063 తన అరెస్ట్ గురించి కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ... Read more
తెలంగాణ వార్తలు వరంగల్ కాంగ్రెస్‌లో ముదురుతున్న విభేదాలు .. మీనాక్షి నటరాజన్‌ను కలిసిన కొండా దంపతులుRam NarayanaJuly 3, 2025July 3, 2025 by Ram NarayanaJuly 3, 2025July 3, 2025061 తెలంగాణ కాంగ్రెస్‌లో, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజుకున్న వర్గపోరు ఇప్పుడు హైకమాండ్... Read more
అంతర్జాతీయం పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు …Ram NarayanaJuly 2, 2025July 2, 2025 by Ram NarayanaJuly 2, 2025July 2, 2025057 పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు …బానిసగా బతకడం కన్నా... Read more
ఆంధ్రప్రదేశ్ నిరుపేదలకే మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్ళు…మంత్రి తుమ్మలRam NarayanaJuly 2, 2025July 2, 2025 by Ram NarayanaJuly 2, 2025July 2, 2025056 నిరుపేదలకే మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్ళు…మంత్రి తుమ్మల నిరుపేదలకు మొదటి విడతలో ఇందిరమ్మ... Read more
తెలుగు రాష్ట్రాలు పాపికొండల యాత్రకు బ్రేక్..!!Ram NarayanaJuly 2, 2025July 2, 2025 by Ram NarayanaJuly 2, 2025July 2, 2025063 పాపికొండల యాత్రకు బ్రేక్..!! గోదావరి నదిలో విహారయాత్ర అదికూడా పాపికొండల నడుమ ,పేరంటాళ్ళ... Read more
ఖమ్మం వార్తలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుతూ హామీలను నెరవేరుస్తున్నాం…మంత్రి పొంగులేటిRam NarayanaJuly 2, 2025July 2, 2025 by Ram NarayanaJuly 2, 2025July 2, 2025071 రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుతూ హామీలను నెరవేరుస్తున్నాం…మంత్రి పొంగులేటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను... Read more
అంతర్జాతీయం లండన్ లో గూగుల్ కార్యాలయం ఎదుట నిరసనలు…Ram NarayanaJuly 2, 2025July 2, 2025 by Ram NarayanaJuly 2, 2025July 2, 2025066 టెక్నాలజీ దిగ్గజం గూగుల్ కు వ్యతిరేకంగా లండన్ లో నిరసనలు వెల్లువెత్తాయి. ఆర్టిఫిషియల్... Read more
తెలంగాణ వార్తలు ఎన్నికల ఖర్చుపై నోరుజారిన కొండా మురళి …ఈసీకి బీజేపీ ఫిర్యాదు …Ram NarayanaJuly 2, 2025July 2, 2025 by Ram NarayanaJuly 2, 2025July 2, 2025073 తెలంగాణ రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఎన్నికల వ్యయం... Read more
తెలంగాణ వార్తలు పాశమైలారం ప్రమాదం …మృతులకు ఒక్కరికి కోటి నష్టపరిహారం ప్రకటించిన యాజమాన్యం..!Ram NarayanaJuly 2, 2025July 2, 2025 by Ram NarayanaJuly 2, 2025July 2, 2025071 సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో పెను విషాదాన్ని మిగిల్చిన సిగాచి పరిశ్రమ ప్రమాదంపై యాజమాన్యం... Read more
అంతర్జాతీయం నేరాలు చేస్తే అమెరికా పౌరులైనా వదలం… దేశం దాటిస్తాం: ట్రంప్Ram NarayanaJuly 2, 2025July 2, 2025 by Ram NarayanaJuly 2, 2025July 2, 2025073 అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తీవ్రమైన... Read more
ఆంధ్రప్రదేశ్ ఏపీ కేడర్ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా!Ram NarayanaJuly 2, 2025July 2, 2025 by Ram NarayanaJuly 2, 2025July 2, 2025071 సిద్దార్థ కౌసిల్ రాజీనామా వెనక కారణం ఏమై ఉంటుందబ్బా…! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన... Read more
అంతర్జాతీయం 12 ఏళ్లలో తొలిసారి.. బ్రిక్స్ సదస్సుకు చైనా అధ్యక్షుడు గైర్హాజరు!Ram NarayanaJuly 2, 2025July 2, 2025 by Ram NarayanaJuly 2, 2025July 2, 2025065 అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ఈ వారం బ్రెజిల్‌లో... Read more
తెలంగాణ వార్తలు ఫార్ములా ఈ రేస్ కేసు: ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్‌కు మరోసారి ఏసీబీ నోటీసులుRam NarayanaJuly 2, 2025July 2, 2025 by Ram NarayanaJuly 2, 2025July 2, 2025065 హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా ఈ-రేస్ కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ... Read more
కోర్ట్ వార్తలు ... 140 రోజుల తర్వాత జైలు నుంచి విడుదలైన వల్లభనేని వంశీRam NarayanaJuly 2, 2025July 2, 2025 by Ram NarayanaJuly 2, 2025July 2, 2025064 గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ జైలు నుంచి విడుదలయ్యారు.... Read more
అంతర్జాతీయం బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఆరు నెలల జైలు శిక్షRam NarayanaJuly 2, 2025July 2, 2025 by Ram NarayanaJuly 2, 2025July 2, 2025066 బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనాకు కోర్టు ధిక్కరణ... Read more
తెలుగు రాష్ట్రాలు హరీశ్ రావును ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ పై పయ్యావుల కేశవ్ విమర్శలుRam NarayanaJuly 2, 2025July 2, 2025 by Ram NarayanaJuly 2, 2025July 2, 2025057 బనకచర్ల ప్రాజెక్టు అంశాన్ని బీఆర్ఎస్ కేవలం రాజకీయ లబ్ధి కోసమే తెరపైకి తెచ్చిందని... Read more
రాజకీయ వార్తలు ఐదేళ్లు నేనే ముఖ్యమంత్రి అన్న సిద్ధరామయ్య … మద్దతివ్వడం తప్ప మార్గం లేదన్న డీకే శివకుమార్Ram NarayanaJuly 2, 2025July 2, 2025 by Ram NarayanaJuly 2, 2025July 2, 2025088 కర్ణాటక రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన నాయకత్వ మార్పు... Read more
ఆంధ్రప్రదేశ్ ‘షర్లిన్ ప్రశస్థ’ … ఓ పాపకు సీఎం చంద్రబాబు నామకరణం!Ram NarayanaJuly 2, 2025July 2, 2025 by Ram NarayanaJuly 2, 2025July 2, 2025066 ముఖ్యమంత్రి హోదాలో నిత్యం రాజకీయ, అధికారిక కార్యక్రమాలతో తీరిక లేకుండా గడిపే చంద్రబాబు... Read more
తెలంగాణ వార్తలు చంద్రబాబు, రేవంత్ మధ్య చీకటి ఒప్పందం ఉంది: హరీశ్ రావుRam NarayanaJuly 2, 2025July 2, 2025 by Ram NarayanaJuly 2, 2025July 2, 2025075 ఏపీ సీఎం చంద్రబాబు కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘బ్యాగ్ మ్యాన్’గా... Read more
తెలంగాణ వార్తలు వెంటిలేటర్‌పై నటుడు ఫిష్ వెంకట్ .. సాయం కోసం భార్య వేడుకోలుRam NarayanaJuly 2, 2025July 2, 2025 by Ram NarayanaJuly 2, 2025July 2, 2025076 తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన విలనిజం, కామెడీతో ప్రేక్షకులను అలరించిన ప్రముఖ నటుడు... Read more
జాతీయ వార్తలు జీఎస్టీ తగ్గింపు ఆలోచనలో కేంద్రం .. భారీగా తగ్గనున్న ధరలుRam NarayanaJuly 2, 2025July 2, 2025 by Ram NarayanaJuly 2, 2025July 2, 2025062 ఆదాయపన్నులో రాయితీలతో వేతన జీవులకు కొంత ఊరట కల్పించిన కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు... Read more