Category : ఆఫ్ బీట్ వార్తలు
ఆంధ్రా అల్లుడికి 130 రకాల తెలంగాణ వంటకాలతో విందు..!
— సంక్రాంతి పండుగకు వచ్చిన కొత్త అల్లుడికి తెలంగాణ అత్తమామలు అదిరిపోయే విందు...
‘గర్భవతుల్ని చేస్తే రూ. 13 లక్షలు’ అంటూ ప్రకటన!
‘సంతానం లేని మహిళలను గర్భవతులను చేయండి.. రూ. 13 లక్షలు అందుకోండి’.. ఈ...
శునకాలపై అమానుషం.. కాళ్లు కట్టి, మూతులు కుట్టి 40 అడుగుల వంతెనపై నుంచి విసిరివేత!
వీధి శునకాలపై కొందరు అమానుషంగా ప్రవర్తించారు. వాటి కాళ్లు కట్టేసి, మూతులు కుట్టేసి...
నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ బాస్… చిరుతకే చుక్కలు చూపించాడుగా…!
సాధారణంగా ఎవరైనా చిరుతను చూస్తే ఏం చేస్తారు. వెంటనే అక్కడి నుంచి పరుగు...
కన్నతల్లిని వెదుక్కుంటూ స్పెయిన్ నుంచి ఒడిశా వచ్చిన యువతి!
చిన్నతనంలోనే కన్నతల్లికి దూరమై ఓ విదేశీ జంట సంరక్షణలో పెరిగిన ఓ యువతి...
రెక్కలు కూడా కనిపించనంత వేగం.. వేలెడంత పక్షి !
ఏదైనా చిన్న విషయాన్ని చెప్పడానికి ‘పిట్ట పిల్లంత’ అని చెబుతుండటం సాధారణమే. ‘ఊర...
12 మంది భార్యలు.. 102 మంది సంతానంతో ఏకంగా ఊరునే సృష్టించాడు!
ఉగాండాలో ఓ వ్యక్తి ఏకంగా తన కుటుంబ సభ్యులతో చిన్న గ్రామాన్నే సృష్టించాడు....
ఇద్దరు పసికందులను చంపి పరార్.. పందొమ్మిదేళ్ల తర్వాత పట్టుబడ్డ హంతకులు
పందొమ్మిదేళ్ల క్రితం పదిహేడు రోజుల కవల పిల్లలను చంపేశారా యువకులు.. పసికందులతో పాటు...
సినీ ఫక్కీలో పెళ్లి పీటల మీదనుంచి వధువు జంప్ …
గుడిలో వివాహం జరుగుతోంది.. పూజారి మంత్రాలు చదువుతుండగా అర్జెంట్ అవసరమని చెప్పి వధువు...
ఏడాదిలో రూ. 40లక్షలు ఆర్జించిన పానీపూరీ వ్యక్తి.. జీఎస్‌టీ నోటీసులతో నెట్టింట చర్చ!
మన దగ్గర స్ట్రీట్ ఫుడ్ పానీపూరీకి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు....
2025కి వినూత్న రీతిలో స్వాగతం పలికిన రైల్వే ఉద్యోగులు..!
తీపి, చేదు జ్ఞాపకాలతో 2024 సంవత్సరం కాలగర్భంలో కలిసిపోయింది. బుధవారం నుంచి నూతన...
మెడలో 5 కేజీల బంగారు ఆభరణాలతో తిరుమలకు భక్తుడు!
ఐదు కేజీల బంగారు ఆభరణాలు ధరించిన ఓ భక్తుడు తిరుమల శ్రీవారి ఆలయాన్ని...
ఫెరారీ కారుకు ఎడ్లబండే దిక్కయింది.. !
సముద్రపు అలలను చూస్తూ రయ్ రయ్ మంటూ కారులో దూసుకువెళుతుంటే ఆ ఆనందం...
“మా అత్తను త్వరగా చంపు తల్లీ” అంటూ రూ.20 నోటుపై రాసి హుండీలో వేశారు!
కొత్తగా మొక్కుకునే వారు, మొక్కు చెల్లించుకునే వారు ఆలయాల్లోని హుండీల్లో కానుకలు వేయడం...
అమెరికా మాజీ ప్రెసిడెంట్ కు హర్యానా గ్రామంతో లింక్.. ఏకంగా ఊరి పేరునే మార్చుకున్న గ్రామస్థులు
అమెరికా మాజీ ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ వందేళ్ల వయసులో ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా...
విందు ఆలస్యం.. పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్న వరుడు.. ఆ తర్వాత ఎవరిని పెళ్లాడాడంటే..!
పెళ్లిలో విందు వడ్డించడంలో ఆలస్యమైందన్న కారణంతో వివాహాన్ని రద్దు చేసుకున్నాడో వరుడు. ఉత్తరప్రదేశ్‌లోని...
బోరుబావిలో పడిన పదేళ్ల బాలుడు.. 18 గంటల తర్వాత బయటికి!
మధ్యప్రదేశ్‌లోని గునా జిల్లాలో బోరుబావిలో పడిన పదేళ్ల బాలుడిని ఎట్టకేలకు విజయవంతంగా బయటకు...
రండి… ప్రీగా తీసుకెళ్లండి!… బాక్సింగ్ డే సందర్భంగా బంపర్ ఆఫర్ ఇచ్చిన దుకాణదారు!
సహజంగా ఏదైనా షాపు ప్రారంభోత్సవం సందర్భంగా 50 శాతం లేదా 80 శాతం...
‘మా అత్త త్వరగా చనిపోవాలి’.. అంటూ దేవుడి హుండీలో నోటు…
‘మా అత్త త్వరగా చనిపోవాలి’ అని 20 రూపాయల నోటుపై రాసి దేవుడి...
2 డాలర్ల టిప్ కోసం గర్భిణీని 14 సార్లు పొడిచిన డెలివరీ గాళ్… అమెరికాలో దారుణం…
పిజ్జా డెలివరీ సందర్భంగా టిప్ విషయంలో కస్టమర్ తో గొడవపడి వెళ్లిపోయిన డెలివరీ...
అల్లు అర్జున్ ట్యాలెంటెడ్ యాక్టర్.. ఆయనతో నన్ను పోల్చొద్దు: అమితాబ్ బచ్చన్
స్టార్ హీరో అల్లు అర్జున్ పై బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రశంసలు...
12 మంది భార్యలు, 102 మంది పిల్లలు.. 578 మంది మనవలు.. ఆ వ్యక్తి ఈయనే..!
ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు తగ్గుతున్నా దాదాపు దేశాలన్నీ అధిక జనాభాతో బాధపడుతున్నాయి. బహుశా...
భయం గొలిపేలా నిప్పులు చిమ్ముతూ.. అగ్నిపర్వతం
అమెరికాలోని హవాయ్ దీవుల్లో ఉన్న కిలౌవా అగ్నిపర్వతం… ఒక్కసారిగా బద్దలైంది. భారీ శబ్ధంతో...
25 ఏళ్ల క్రితం బంధువుల పెళ్లికి వెళ్లి తప్పిపోయిన మహిళ.. అంత్యక్రియలూ చేసేశారు.. కానీ బిగ్ ట్విస్ట్
ఓ మహిళ తన పిల్లలను వెంటబెట్టుకొని బంధువుల పెళ్లికి వెళ్లింది. తిరుగుపయనంలో ప్రమాదవశాత్తూ...
అత్యధిక వేతనం.. అతి తక్కువ ఒత్తిడి.. 2025లో టాప్-10 ఉద్యోగాలు ఇవే!
కొత్త ఏడాదికి హాయ్ చెప్పే క్షణాలు సమీపిస్తున్నాయి. నూతన సంవత్సరాన్ని కొత్తగా ప్రారంభించాలని,...
పురుష టీచర్ కు ప్రసూతి సెలవులు… బీహార్ లో విడ్డూరం!
బీహార్ విద్యాశాఖలో ఓ విడ్డూరమైన ఘటన చోటుచేసుకుంది. సహజంగా ప్రసూతి సెలవులను మహిళా...
ఈ జింకల తెలివి చూశారా? నోరెళ్లబెట్టే దృశ్యాలు!
జపాన్ అంటేనే క్రమశిక్షణకు పెట్టింది పేరు. అక్కడి ఆఫీసులలోనే కాదు రోడ్ల మీద...
‘రా’ ఏజెంట్‌గా చెప్పుకుని కెనడా మహిళపై పలుమార్లు అత్యాచారం.. ఆపై బెదిరింపు!
భారత గూఢచార సంస్థ (రా) ఏజెంట్‌గా చెప్పుకున్న ఓ జిమ్ ట్రైనర్ కెనడా...
సానియా మీర్జా, మహమ్మద్ షమీ పెళ్లి పై రూమర్లు..!
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ కు...
చావు అంచుల దాకా వెళ్లిరావడమంటే ఇదేనేమో..!
ఉత్తర ప్రదేశ్ లో ఇద్దరు యువకులు చావు అంచుల దాకా వెళ్లొచ్చారు. వేగంగా...
కాలు మోపితే కాటికే… డేంజరస్ మృత్యు గుహ ఇది!
అదో గుహ… లోపలికి వెళ్లేందుకు చిన్న ద్వారం… చూడటానికి మామూలుగానే కనిపిస్తుంది… కానీ...
ఇడెవండీ బాబు …మహిళకు నిప్పంటించి కాలిపోతుంటే కూర్చొని చూశాడు ..
రైలులో మహిళకు నిప్పంటించి.. ఆమె చనిపోయేంత వరకు కూర్చుని చూశాడు! రైలులో ఓ...
‘దోపిడీ పెళ్లి కూతురు’.. మూడు పెళ్లిళ్లు.. రూ. 1.25 కోట్ల లూటీ!
పెళ్లి పేరుతో అందిన కాడికి దోచుకుని పరారయ్యే ‘దోపిడీ పెళ్లి కూతురు’కు పోలీసులు...
ఏనుగులు ఎలుకలను చూసి… ఎందుకు భయపడతాయి?
భూమ్మీద నివసించే జంతువుల్లో అతి పెద్దవి ఏనుగులే. సాధారణంగా అడవికి రాజుగా చెప్పుకొనే...
తండ్రి అప్పు తీర్చేందుకు ఏడేళ్ల కూతురు అమ్మకం.. గుజరాత్ లో దారుణం….
గుజరాత్ లో దారుణం చోటుచేసుకుంది.. తండ్రి అప్పు తీర్చడంలేదని ఏడేళ్ల కూతురిని కిడ్నాప్...
గాల్లో 8 పల్టీలు కొట్టిన కారు.. ప్యాసింజర్లు అంతా క్షేమం.. !
రాజస్థాన్ లోని బికనేర్ లో ఓ కారు అదుపుతప్పి గాలిలో పల్టీలు కొట్టింది....
రోజుకు 15 గంటలు పని.. స్టార్టప్ కంపెనీలో కష్టాలు చెప్పుకుంటూ ఏడ్చేసిన టెకీ…
‘రోజుకు 12 నుంచి 15 గంటలు పనిచేయాల్సి వస్తోంది.. అయినా, కష్టపడుతున్నా. శిక్షణ...
ఆలయ హుండీలో పొరపాటున ఐఫోన్ వేసిన భక్తుడు..
అది ఇక దేవుడి ఆస్తేనన్న ఆలయ అధికారులు దేవుడి హుండీలో ఓ భక్తుడు...
హెయిర్ కటింగ్ మధ్యలో లేచి పరుగెత్తి… పోలీసును కాపాడిన యువకుడు…
అది పెద్దగా మనుషుల సంచారం లేని రోడ్డు… అక్కడో దుండగుడు పోలీసు అధికారికి...
యూపీలో పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతులు.. ఆసక్తికర విషయం ఏంటంటే..!
ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో ఇద్దరు యువతులు వివాహం చేసుకున్నారు. రాణు, జ్యోతి అనే ఇద్దరు...
మానసిక ప్రశాంతత కోసం కోటి రూపాయల జీతాన్ని పూచికపుల్లలా వదిలేసుకున్నాడు!
ఇది ఉరుకుల పరుగుల జీవితం. పరుగు ఆపామంటే మనల్ని ఓవర్ టేక్ చేసి...
ముంబయి లోకల్ రైల్లో షాకింగ్ ఘటన.. మహిళల కంపార్టుమెంట్‌లోకి వ్యక్తి నగ్నంగా ఎంట్రీ!
ముంబయిలో ఓ లోకల్ రైల్లో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆ రైల్లోని...
రూ.3 వేల లాటరీ తగిలింది.. ఆ డబ్బుతో టికెట్ కొంటే రూ.25 కోట్లు వచ్చాయి!
ఎవరికైనా లాటరీ తగలడం ఓ అదృష్టం. కానీ అంతకన్నా పెద్ద అదృష్టం ముందుంటే…...
73ఏళ్ల భార్యకు 70ఏళ్ల భర్త విడాకులు.. వ్యవసాయ భూమి అమ్మి రూ.3.7 కోట్ల భరణం ఇచ్చిన రైతు!
హర్యానాలోని కర్నాల్ జిల్లాలో 70ఏళ్ల వృద్ధ దంపతులు విడాకులు తీసుకున్న ఘటన నెట్టింట...
ఓఆర్ఆర్ పై మనీ హంట్.. 20 వేల నోట్ల కట్ట విసిరేసిన యువకుడిపై కేసు.!
— సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు యువత రకరకాల ప్రయత్నాలు చేస్తోంది.. చాలామంది...
అమెరికాలోని ఓ పట్టణంలో గోధుమ రంగు మంచు.. అధికారుల అలర్ట్
మంచు తెల్లటి రంగులో ఉంటుందనేది అందరికీ తెలిసిందే. కానీ, అమెరికాలోని మైనే రాష్ట్రం...
బతికున్న కోడిపిల్లను అమాంతం మింగేసిన వ్యక్తి.. చివరికి జరిగింది ఇదీ!
పిల్లలులేని ఓ వ్యక్తి మూఢనమ్మకంతో బతికున్న కోడిపిల్లను అమాంతం మింగేశాడు. అది కాస్తా...
2024లో గూగుల్ లో పాకిస్థానీలు భారత్ గురించి సెర్చ్ చేసిన అంశాలు ఇవేనట!
2024 సంవత్సరం మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో, ప్రముఖ సెర్చ్ ఇంజిన్...
ఖర్చు తగ్గించే ‘నేకెడ్ ఫ్లయింగ్’.. విమాన ప్రయాణాల్లో కొత్త ట్రెండ్!
దూర ప్రాంతాలకు కూడా అత్యంత వేగంగా, సుఖవంతమైన ప్రయాణంతో వెళ్లగలగడం విమానాలతోనే సాధ్యం....
పగలూ, రాత్రి తేడా లేదు.. ఇక్కడ 24 గంటలూ సూర్యుడు కనిపిస్తాడు!
రోజులో కొంచెం అటూ ఇటుగా 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి...
తెలివి ఇన్ని రకాలా..? మన స్థాయిని నిర్ణయించేవి ఏవి?
ఎవరైనా ఏదైనా బాగా చెబితే తెలివి ఎక్కువే ఉంది అంటుంటారు. బాగా చదివే...
వామ్మో.. లోన్ పేరుతో రైతు నుంచి రూ.39వేల దేశీ కోడి మాంసం తినేసిన బ్యాంక్ మేనేజర్!
ఛత్తీస్‌గఢ్‌లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. లోన్ అప్రూవల్ పేరుతో బ్యాంక్ మేనేజర్ ఓ...
102 ఏళ్ల మహిళను పెళ్లాడిన 100 ఏళ్ల పెళ్లికొడుకు.. ప్రపంచంలోనే మొదటిసారి!
ప్రేమకు వయసుతో సంబంధం లేదంటారు. దీనిని నిరూపించే ఘటనలు కోకొల్లలు. తాజాగా దీనిని...
కారు బానెట్‌పై బంగారు నగలు… యువతి వింత ప్రయోగం!
దుబాయ్‌కి చెందిన ఓ యువతి చేసిన వింత ప్రయోగ వీడియో ఒకటి సోషల్...
గాయపడిందేమో అనుకుని ఫుడ్ పెడితే.. ఈ పక్షుల యాక్షన్ మామూలుగా లేదు!
అక్కడో ఓ కాకి కింద పడిపోయి ఉంది… పాపం ఏదైనా దెబ్బతగిలి పడిపోయిందేమోనని...
మోదీ, ఖర్గేల కరచాలనం, నవ్వులు.. !
— ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని నిత్యం విమర్శించే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున...
ఈ నంబర్ల నుంచి ఫోన్లు వస్తే లిఫ్ట్ చేయకండి.. తస్మాత్ జాగ్రత్త!
అమాయకులను బురిడీ కొట్టించడమే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు రకరకాల మార్గాలను అన్వేషిస్తుంటారు. ముఖ్యంగా...
భూమ్మీద ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ కాదు.. మీకు తెలియని రహస్యాలు !
భూమ్మీద ఎత్తయిన పర్వత శిఖరం ఏదంటే.. చాలా మంది టక్కున ‘ఎవరెస్ట్ (#everest)’...
బాలుడితో టీచర్ ప్రేమ, పెళ్లి…. !
ఇటీవల ఉత్తరాఖండ్‌లో చోటుచేసుకున్న మైనర్ బాలుడితో టీచర్ ప్రేమాయణం ఘటనకు సంబంధించిన వార్త...
చిన్న చేపను నోటికిస్తే చేతినే కొరికేయబోయిన డేంజరస్ ఫిష్.. !
అదో చేప… పెద్ద పెద్ద కళ్లతో… ఫిరానా చేపల్లా ముళ్లలాంటి పళ్లతో భయం...
ఐక్యూలో స్టీఫెన్ హాకింగ్, ఐన్‌స్టీన్‌ను మించిపోయిన పదేళ్ల భారత సంతతి కుర్రాడు!
బ్రిటన్‌కు చెందిన పదేళ్ల భారత సంతతి కుర్రాడు క్రిష్ అరోరా ఇంటెలిజెన్స్ కోషెంట్...
రూ.295 కట్ చేశారని ఏడేళ్లపాటు బ్యాంక్ తో ఫైట్ చేసిన కస్టమర్!
చెక్ డిడక్షన్ చార్జీ అంటూ తన ఖాతాలో నుంచి అనవసరంగా డబ్బు కట్...
మీరు ఎప్పుడు చనిపోతారో ఈ యాప్ ఇప్పుడే చెప్పేస్తుందట!
గర్భం దాల్చిన మహిళ ఏ సమయంలో ప్రసవిస్తుందో కాస్త అటుఇటుగా డాక్టర్లు చెప్పగలరు.....
లక్కున్నోడు.. బ్రిటన్ వ్యక్తికి రూ.1,800 కోట్ల జాక్‌పాట్!
అదృష్టం అనేది ఎప్పుడు… ఎవరిని… ఎలా వరిస్తుందో చెప్పలేం. లాటరీ విషయానికొస్తే బంపర్...
వేలంలో రూ. 38.50 లక్షలు పలికిన అరుదైన మొదటి ఎడిషన్ హ్యారీ పోటర్ బుక్!
స్టాఫోర్డ్‌షైర్‌లోని లిచ్‌ఫీల్డ్‌లో బుధవారం జరిగిన పుస్తక వేలంలో అరుదైన మొదటి ఎడిషన్ హ్యారీ...
పొరపాటున రూ. 5900 కోట్లు చెత్త సంచిలో పడేసిన యూకే మహిళ.. లక్ష టన్నుల చెత్త కిందకు చేరిన బ్యాగ్!!
యూకేకు చెందిన ఓ మహిళ పొరపాటున ఓ బ్యాగ్ పారేసింది. అందులో తన...
ఫ్రాన్స్‌లో సామూహిక అత్యాచార ఘటన.. ప్రతిష్ఠాత్మక లౌవ్రే పిరమిడ్ వద్ద వేలాదిమంది మహిళల అర్ధనగ్న నిరసన!
లైంగిక హింస, అసమానతలకు వ్యతిరేకంగా ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో వేలాదిమంది మహిళలు, పురుషులు...
ఐపీఎల్ వేలం కోసం నీతా అంబానీ ధరించిన ప్యాంట్‌సూట్ ధర ఎంతో తెలుసా?
ఐపీఎల్ మెగా వేలం-2025 మొదటి విడత ప్రక్రియ నిన్న (ఆదివారం) ముగిసింది. అంచనాలను...
విమానంలో పాములు.. వణికిపోయిన ప్రయాణికులు!
బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఇద్దరు మహిళా ప్రయాణికుల వద్ద విషపూరితమైన పాములు...
నాకు ఇలాంటి లక్షణాలున్న భర్త కావాలి.. ముంబై తాజ్ హోటల్ వద్ద ప్లకార్డుతో యువతి..!
గడ్డాలు గీసుకోని అబ్బాయిలు తమకు వద్దంటూ ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో అమ్మాయిలు రోడ్డెక్కి...
కునుకు తీసినందుకు పోయిన ఉద్యోగం.. కోర్టుకెక్కి రూ. 40 లక్షల పరిహారం పొందిన ఉద్యోగి!
విధుల్లో ఉంటూ కునుకు తీసిన ఉద్యోగిని తొలగించిందో కంపెనీ. అదేమైనా ఉద్యోగం తీసివేసేంత...
భూమి లోపల 15 అంతస్తుల బంకర్ నిర్మిస్తున్న అమెరికా..
అందులో సూపర్ మార్కెట్, స్విమ్మింగ్ పూల్.. ఒకటేమిటి సకల సౌకర్యాలు! ప్రస్తుతం ప్రపంచమంతా...
జాబ్ ఇంటర్వ్యూలో హెచ్ఆర్ అడిగిన ప్రశ్నతో అవాక్కైన అభ్యర్థి.. ఇదేం ప్రశ్న అంటూ ట్వీట్
ఉద్యోగ నియామకానికి జరిపే ఇంటర్వ్యూలో అభ్యర్థి సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు హెచ్ఆర్ సిబ్బంది రకరకాల...
‘టోక్యో’ నగరానికి ఏమైంది?.. అక్కడి మహిళలు ఎందుకిలా మారిపోతున్నారు?
ఆర్థిక ప్రగతిని సాధించిన నగరంగా… అన్ని విధాలా అభివృద్ధి చెందిన అత్యాధునిక సిటీగా...
కొత్తగా పెళ్లయిన వారికి… ఈ వస్తువులు అస్సలే ఇవ్వొద్దట!
స్నేహితులు, బంధువులు, కొలీగ్స్… ఇలా ఎవరో ఒకరి ఇళ్లలో పెళ్లి జరిగితే హాజరవుతూ...
అమెరికాను వణికిస్తున్న బాంబ్ సైక్లోన్ ఎంత భయంకరంగా ఉందో ?
అమెరికాను వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’ ఉపగ్రహం కంటికి చిక్కింది. తుపాను తీవ్ర రూపం...
ఈ దేశాల్లో మహిళలే అధికం.. ఆ రెండు దేశాల్లో మహిళల శాతం మరీ దారుణం!
దేశమేదైనా, ప్రాంతమేదైనా ఆడా, మగా సమానంగా ఉండటం అవసరం. ఎవరి సంఖ్య పెరిగినా,...
పెళ్లి బారాత్ లో నోట్ల వర్షం.. రూ.20 లక్షలు వెదజల్లిన మగపెళ్లివారు ..!
పెళ్లి ఊరేగింపులో వధూవరులపై పూల వర్షం కురిపించడం గురించి విని ఉంటారు.. కానీ...
యూకేలో వెటర్నరీ డాక్టర్ ఆత్మహత్య.. కారణం తెలిస్తే హృదయం ద్రవించిపోతుంది..!
పెంపుడు జంతువుల పట్ల సంపన్నులు చూపుతున్న పీనాసితనంతో ఓ వైద్యుడు విరక్తి చెందాడు....
విమానంలో పైలట్ భార్య ప్రయాణం.. హృదయాన్ని హత్తుకునే ప్రకటన చేసిన పైలట్!
ఇండిగో విమానం బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. ప్రయాణికులు అందరూ సీట్లలో కూర్చొని ఉన్నారు....
రాత్రివేళ ఇళ్లలోకి దూరి నిద్రిస్తున్న మహిళల తలపై కొట్టి పారిపోతున్న యువకుడు!
చిన్నపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి 2022లో జైలుశిక్ష అనుభవించిన ఓ యువకుడు వింత...
పాకిస్థాన్‌లో సర్‌ప్రైజ్… కోటి రూపాయలు ఖర్చు చేసి 20 వేలమందికి బిచ్చగాడి డిన్నర్!
పాకిస్థాన్‌లోని గుజ్రాన్‌వాలాకు చెందిన ఓ బిచ్చగాడి కుటుంబం… తమ నానమ్మ జ్ఞాపకార్థం ఏర్పాటు...
ఈ వెబ్ సైట్లను ఎంత మంది చూస్తారో తెలుసా?
ఇప్పుడంతా ఇంటర్నెట్ మయం. ఏదైనా విషయం తెలుసుకోవాలనుకున్నా, నేర్చుకోవాలనుకున్నా, కాసేపు సరదాగా ఎంజాయ్...
రాజు నివాసానికే కన్నం పెట్టిన దొంగలు… యూకే రాజభవనంలో చోరీ…
బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్ నివాసంలో దొంగలు పడ్డారు. ఓ ట్రక్కు, మరో...
గొంతు నొప్పితో హాస్పిటల్‌కు వెళ్లిన మహిళకు కలలో కూడా ఊహించని షాక్…
నర్సింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఓ 20 ఏళ్ల యువతి గొంతు నొప్పిగా ఉండడంతో...
పెళ్లి కొడుకు కోసం మూడు గంటలు ఆగిన రైలు.
రైల్వేకు థ్యాంక్స్ చెప్పిన పెళ్లివారు.. నెటిజన్ల మండిపాటు పెళ్లి కొడుకు కోసం బస్సులు...
అంబులెన్స్ కు దారివ్వని వ్యక్తి… పోలీసులు ఏం చేశారంటే…!
ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి అత్యంత కీలకమైనది… అంబులెన్స్. అందుకే ఎంతటి ట్రాఫిక్ ఉన్నప్పటికీ...
మన గుండె రోజుకు ఎన్నిసార్లు కొట్టుకుంటుంది?
మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం గుండె. మిగతా అవయవాల్లో ఏమైనా తేడాలు...
ఆరెంజ్ జ్యూస్ తాగడానికి వెళ్లిన మహిళకు రూ.2.10 కోట్లు
ఆరెంజ్ జ్యూస్ తాగడానికి వెళితే అదృష్టం కలిసి వస్తుందని ఎవరు ఊహిస్తారు! కానీ...
తన పాలతో 3.50 లక్షలకు పైగా పసికందుల ఆకలిని తీర్చింది.. అమెరికా మహిళ గిన్నిస్ రికార్డు!
తల్లి పాలు అమృతంతో పోలుస్తారు.. అలాంటి అమృతాన్ని తన బిడ్డలతో పాటు ఇతరులకూ...
రష్యాలో శృంగార మంత్రిత్వశాఖ.. ఏర్పాటు వెనక కారణం ఇదే!
రష్యా ఇప్పుడు జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. జననాలకు, మరణాలకు మధ్య భారీ వ్యత్యాసం...
పెళ్లికి ముందురోజు కట్నం డబ్బుతో వరుడు జంప్… హైదరాబాద్ లో ఘటన!
వాళ్లిద్దరూ లవర్స్.. నానా కష్టాలు పడి పెద్దవాళ్లను పెళ్లికి ఒప్పించారు.. మరుసటి రోజే...
లంచ్ బాక్స్ మరచిపోయారంటూ ఆఫీస్‌కు వెళుతున్న భర్తకు భార్య ఫోన్.. అదృష్టం తలుపు తట్టింది!
లంచ్ బాక్స్ మరచిపోయారంటూ ఆఫీస్‌కు వెళుతున్న ఓ వ్యక్తికి అతడి భార్య ఫోన్...
అంకుల్ అని పిలిచిన షాప్ ఓనర్ ను చితకబాదిన కస్టమర్.. భోపాల్ లో ఘటన.. !
భార్య ముందు తనను అంకుల్ అని పిలవడంపై షాప్ ఓనర్ తో గొడవపడ్డాడో...
కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన బాలుడు.. పొట్టలో 56 వస్తువులు…
కడుపు నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలతో ఆసుపత్రికి వచ్చిన బాలుడిని పరీక్షించిన వైద్యులు...
‘వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2024’గా కొత్త పదం ‘బ్రాట్’… అర్థం ఏమిటో తెలుసా?
కాలిన్స్ డిక్షనరీ ‘వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2024’గా కొత్త పదం ‘బ్రాట్’...
డాక్టర్‌ను పెళ్లాడేందుకు రూ. 50 కోట్ల కట్నం డిమాండ్ చేసిన ఎయిమ్స్ టాపర్!
ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) టాపర్ ఒకరు డాక్టర్...
యాదాద్రి లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న బంగారుబాబు
యాదాద్రి లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న బంగారుబాబు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి...
ఇది గోల్డెన్ స్వీట్… కేజీ రూ.75 వేలు!
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని ఓ మిఠాయి కొట్టువారు వినూత్నంగా స్వీట్స్ తయారు చేస్తూ...
రైలు ప్రయాణికులకు ఏసీ బోగీలో ఇచ్చే దుప్పట్లను నెలకోసారే ఉతుకుతారట!
రైలులోని ఏసీ బోగీలో ప్రయాణించేటప్పుడు ఈసారి సొంత దుప్పటి తీసుకెళ్లడం మేలు. ఎందుకంటే...