కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదం వెనుక ఉన్న మిస్టరీ వీడింది. తొలుత ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, బైక్‌ను...
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో దారుణం చోటుచేసుకుంది. లక్ష్మీ నారాయణ్ సింగ్ అలియాస్ పప్పు సింగ్ (54) అనే జర్నలిస్టును దుండగులు అత్యంత కిరాతకంగా నరికి...
తమ లొంగుబాటుపై మావోయిస్టు పార్టీ చేస్తున్న ఆరోపణలపై మాజీ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న (రూపేశ్) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము...
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో, ఆఖరి వన్డేలో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇప్పటికే సిరీస్ కోల్పోయినప్పటికీ, ఈ గెలుపుతో...
దేశంలో అత్యధిక ఖనిజ సంపద కలిగిన రాష్ట్రాల్లో ఒకటైన రాజస్థాన్, ఇప్పుడు బంగారు నిల్వల విషయంలో మరోసారి వార్తల్లో నిలిచింది. రాష్ట్రంలోని గిరిజన...
జమ్మూకశ్మీర్‌లో ఇటీవలే జరిగిన రాజ్యసభ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంతృప్తి, అసంతృప్తి రెండూ వ్యక్తం చేశారు. నాలుగు స్థానాల్లో మూడింటిని...
భారతీయ నగరాల్లో వివాహేతర సంబంధాల ధోరణిపై గ్లీడెన్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా వివాహేతర సంబంధాలు ఎక్కువగా...
ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ తాజాగా తన సైన్యం సాయంతో నిధులు సమకూర్చుకునే ప్రయత్నం చేస్తోంది. సైనిక బలగాలను అద్దెకు ఇవ్వడం ద్వారా...
‘జనం బాట’ ప్రారంభించిన కవిత.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో...
ఈ ఏడాది (2025) నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, వెనిజులా ప్రజాస్వామ్య ఉద్యమకారిణి మరియా కొరినా మచాడో భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు....
కర్నూలులో జరిగిన బస్సు అగ్ని ప్రమాదం ఘటన నేపథ్యంలో తెలంగాణ రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ వ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై...
తెలంగాణలోని పురపాలక సంఘాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 138 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో అభివృద్ధి పనుల...
అమెరికా తమపై ఒక కొత్త యుద్ధాన్ని సృష్టిస్తోందని వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో తీవ్ర ఆరోపణలు చేశారు. కరేబియన్ సముద్రంలోకి అమెరికా తన...
సాధారణ కంటి పరీక్షతో ఒక వ్యక్తికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని, వారి శరీరం ఎంత వేగంగా వృద్ధాప్యం చెందుతుందో అంచనా వేయవచ్చని...
మహారాష్ట్రలోని సతారాలో సంచలనం రేపిన వైద్యురాలి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సబ్ ఇన్ స్పెక్టర్ గోపాల్ బద్నే తనపై...
మంచిర్యాల జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొడుకు పుట్టలేదన్న మనస్తాపంతో ఓ తల్లి తన 9 నెలల పసికందుతో కలిసి బావిలో దూకి...
అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం క్యాంపస్ సమీపంలో గుర్తుతెలియని దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. అయితే,...
విశాఖపట్నంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకునే వారికి రవాణా శాఖ కఠిన నిబంధనలను అమలులోకి తెచ్చింది. నగర శివారు గంభీరంలోని ఆర్‌టీఓ కార్యాలయం వద్ద...
అమెరికాను వణికించిన అల్ ఖైదా చీఫ్ బిన్ లాడెన్ గురించి సీఐఏ మాజీ అధికారి జాన్ కిరియాకో ఓ ఆసక్తికర సంఘటనను తాజాగా...
సింగపూర్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో స్టాఫ్ మేల్ నర్సుగా పనిచేస్తున్న భారతీయుడు దారుణానికి పాల్పడ్డాడు. పురుషుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో అతడిని...
పుణెలో 20 ఏళ్ల యువతిపై అత్యాచారానికి యత్నించి, ఆమె ప్రతిఘటించడంతో కిరాతకంగా హత్య చేసిన ఘటనలో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. హవేలీ...
కర్నూలు సమీపంలో 20 మందిని బలిగొన్న ఘోర బస్సు ప్రమాద ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ప్రమాద సమయంలో బస్సులో నిద్రిస్తున్నప్పటికీ,...
చెన్నై కేంద్రంగా సంచలనం సృష్టించిన మత్తుపదార్థాల కేసులో దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో అక్రమ నగదు లావాదేవీలు జరిగాయన్న అనుమానాలతో దర్యాప్తు చేస్తున్న...
కారుతో ‘స్టంట్స్’ చేయడాన్ని కొందరు యువకులు కొత్త స్థాయికి తీసుకెళ్లారు. అత్యంత ప్రమాదకరంగా, అసభ్యకరంగా ప్రవర్తించి పోలీసులకు చిక్కారు. గురుగ్రామ్‌లో నడిరోడ్డుపై కదులుతున్న...
ప్రమాదంలో చిక్కుకుని మంటల్లో కాలిపోతున్న బస్సు నుంచి సుమారు పది మంది ప్రయాణికులను కాపాడి మానవత్వం చాటుకున్నాడు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. శ్రీసత్యసాయి...
కాలిఫోర్నియాలో గృహ హింస కేసులో తిరుపతికి చెందిన ఎన్నారై జెస్వంత్ మనికొండ (36) అరెస్టయ్యారు. భార్యపై హింసకు పాల్పడినట్లు, కోర్టు జారీ చేసిన...
దేశంలో క్యాబ్ సేవల రంగంలో గుత్తాధిపత్యం చెలాయిస్తున్న ఓలా, ఉబర్‌లకు గట్టి పోటీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ‘భారత్ ట్యాక్సీ’ పేరుతో...
అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారతీయ వలసదారులే అతిపెద్ద బలమని, దేశ జీడీపీ వృద్ధికి, అప్పుల భారం తగ్గించడానికి వారే ఎక్కువగా దోహదపడుతున్నారని ఓ...
హైదరాబాద్ నగరంలోని పలు జిమ్‌లలో ప్రాణాంతక ఇంజెక్షన్లను అక్రమంగా నిల్వ చేస్తున్నారనే సమాచారంతో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తనిఖీలు నిర్వహించారు....
కర్నూలు జిల్లా శివారులో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మరణించిన వారిలో ఒకరి గుర్తింపు ఇంకా తెలియరాలేదు. ఈ నేపథ్యంలో, మృతుడి వివరాలు...
19 మంది ప్రాణాలు తీసిన పల్సర్ బైక్…రాంగ్ రూట్ లో వచ్చి బస్సును ఢీకొట్టిన శివశంకర్తెల్లవారుజామున రెండున్నర గంటలకు చిన్నటేకూరు కు ఎందుకు...
తెలంగాణలో జాయింట్ కలెక్టర్ పదవి రద్దు.. తెలంగాణలో జాయింట్ కలెక్టర్ పదవిని రద్దు చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....
 జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. ఓటర్ల తుది జాబితా విడుదల హైదరాబాద్‌ నగరంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను జిల్లా ఎన్నికల అధికారి...
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో హైడ్రా కమిషనర్ ఏ.వీ. రంగనాథ్ సమావేశమయ్యారు. మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్‌లో ఆయన మర్యాదపూర్వకంగా...
ఆధునిక జీవనశైలి కారణంగా ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఈ మహమ్మారి...
హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ కలకలం రేగింది. సెవెన్ హిల్స్ కాలనీలో పట్టపగలే ఓ మహిళ మెడలోంచి గొలుసు...
అమెరికా – భారత్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్న సమయంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక...
కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపిన కావేరి బస్సు ప్రమాద స్థలంలో మరో ఘటన చోటుచేసుకుంది. కాలిపోయిన బస్సును రోడ్డు పైనుంచి తొలగిస్తుండగా,...
ఏపీలో జర్నలిస్టుల ఇళ్లస్థలాల పై క్యాబినెట్ సబ్ కమిటీలో చర్చ …మంత్రి పార్థసారధిబాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ తెలిసి కూడా జగన్ అలా మాట్లాడడం...
అరచేతిపై సూసైడ్ నోట్ రాసుకుని ఆత్మహత్య చేసుకున్న వైద్యురాలు మహారాష్ట్రలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రక్షించాల్సిన పోలీస్ అధికారి నుంచే తీవ్ర లైంగిక...
మైనారిటీల రక్షణ, భావ ప్రకటన, మీడియా స్వేచ్ఛా హక్కులను కాపాడేందుకు భారత్ సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు మధ్యాహ్నం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఒక కీలక సమావేశం జరగనుంది. ఈ...
ఇప్పటికే భారత్‌తో జల వివాదాలతో సతమతమవుతున్న పొరుగు దేశం పాకిస్థాన్‌కు తాలిబన్ల పాలనలోని ఆఫ్ఘనిస్థాన్ గట్టి షాక్ ఇచ్చింది. పాకిస్థాన్‌కు ప్రవహించే కీలకమైన...
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ ఏర్పాటుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఆకాంక్షిస్తే, వారి కోరిక మేరకు...
విశాఖపట్నంలో ఏర్పాటు కానున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్‌పై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు...
ఎయిర్ ఇండియా విమానంలో ఓ మహిళ సహ ప్రయాణికుడిపై భాష పేరుతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. మరాఠీలో...
కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 11 మంది మృతి చెందినట్లు జిల్లా కలెక్టర్...
అమెరికాలో నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులకు జారీ చేసే H-1B వీసాలపై కొత్తగా విధించిన లక్ష డాలర్ల భారీ ఫీజు విధానాన్ని కోర్టులో...
తమపై అమెరికా విధించిన కొత్త ఆంక్షలను ఒకవైపు తేలిగ్గా తీసుకుంటూనే, మరోవైపు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్....
మీ శరీరానికి ఏ మందులు సరిగ్గా సరిపోతాయో జీవితాంతం మార్గనిర్దేశం చేసే ఒకే ఒక్క పరీక్ష అందుబాటులోకి వస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా...
అమెరికా ప్రజలను ప్రస్తుతం అత్యధికంగా వేధిస్తున్న సమస్య జీవన వ్యయం. దేశాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యల్లో ఇదే మొదటి స్థానంలో ఉందని సగానికి...
ఒకే ఊరు.. ఒకే పాఠశాలలో కలిసి చదువుకున్న ముగ్గురు ప్రాణ స్నేహితులు.. కేవలం మూడు రోజుల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరుగా ప్రాణాలు...
ఇటీవల ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడి పవర్ బ్యాంక్ నుంచి మంటలు చెలరేగిన ఘటన నేపథ్యంలో  దేశీయ విమానాల్లో పవర్ బ్యాంక్‌ల వినియోగంపై...
సుప్రీంకోర్టు తదుపరి సీజేఐ నియామక ప్రక్రియ షురూ భారత అత్యున్నత న్యాయస్థానానికి నూతన ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) నియామక ప్రక్రియ అధికారికంగా మొదలైంది....
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వారం ఆసియాలో కీలక పర్యటన చేపట్టనున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్న అమెరికా-చైనా వాణిజ్య...
కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సు అగ్నికి ఆహుతై, బూడిదైపోయింది. ఈ ఘోర...
ఏడో నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌కు చెందిన వేల కోట్ల రూపాయల విలువైన రాజమహళ్ల పంపకాల వివాదంలో ఆయన వారసులకు...
ఆస్ట్రేలియా పర్యటనలో భారత క్రికెట్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. గురువారం జరిగిన రెండో వన్డేలోనూ ఓటమి పాలవ్వడంతో, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను...
తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇద్దరు కీలక నేతల మధ్య రాజుకున్న వివాదంపై తీవ్రంగా స్పందించారు. విజయవాడ...
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో గుట్టుగా సాగుతున్న ఓ భారీ వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు ఛేదించారు. నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌ను కేంద్రంగా చేసుకుని...
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. ఇద్దరి కన్నా ఎక్కువ పిల్లలు ఉన్నవారు ఎన్నికల్లో...
ఆరోగ్యం పట్ల జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలి-తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి కంటి నిండా నిద్దర లేకుండా, కడుపునిండా తిండి...
జూబ్లీహిల్స్ లో రౌడీ షీటర్ కు కాంగ్రెస్ టికెట్ …కేసీఆర్రేవంత్ రెడ్డి హయాంలో తెలంగాణ గుల్లప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉంది …దాన్ని ఉపయోగించుకోవాలిహైడ్రా...
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం పేట్‌బషీరాబాద్‌లో జర్నలిస్టులకు కేటాయించిన విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. సర్వే నంబర్...
రాష్ట్రంలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ త్వరలోనే కొత్త అక్రిడిటేషన్లు జారీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ సంచాలకుడు కె.ఎస్. విశ్వనాథన్ హామీ ఇచ్చారు....
మెగాస్టార్ చిరంజీవిపై ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల దుమారం కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్...
కర్ణాటకలో ఓ ఐఏఎస్ అధికారిణి తన భక్తిని చాటుకున్నారు. హసన్ జిల్లా డిప్యూటీ కమిషనర్ (డీసీ) కేఎస్ లతా కుమారి, ప్రసిద్ధ హసనాంబ...
తెలంగాణ ప్రభుత్వంలో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారికి, మంత్రికి మధ్య జరిగిన తీవ్ర వివాదం ఆయన స్వచ్ఛంద పదవీ విరమణకు (వీఆర్ఎస్) దారితీసింది....
అధికార తెలుగుదేశం పార్టీలో ఓ కొత్త వివాదం కలకలం రేపుతోంది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్), తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు...
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ మధ్య జరిగిన ఓ సరదా సంభాషణ ఇప్పుడు...
మహిళల ఆరోగ్య హక్కుల విషయంలో జపాన్ ప్రభుత్వం ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. దేశంలో మొట్టమొదటిసారిగా అత్యవసర గర్భనిరోధక మాత్రలను (మార్నింగ్-ఆఫ్టర్ పిల్)...
బ్యాంకు ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. డిపాజిట్ ఖాతాలు, సేఫ్టీ లాకర్లకు సంబంధించిన నామినేషన్ సౌకర్యాలలో కీలక మార్పులు తీసుకువచ్చింది. కొత్త...
ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు శాంతి చర్చల విషయంలో ముందుకురాని రష్యాపై అమెరికా తన వైఖరిని కఠినతరం చేసింది. రష్యా ఆర్థిక వ్యవస్థకు జీవనాధారమైన...
బీహార్ రాజకీయాల్లో గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రతిపక్ష ‘మహాఘటబంధన్’ (మహాకూటమి) తన ముఖ్యమంత్రి...
ఆసియా, ఆఫ్రికాలోని పలు దేశాల్లో ‘జెన్ జీ’ (1997-2012 మధ్య పుట్టిన తరం) యువత ప్రభుత్వాలనే కూల్చేస్తుంటే, ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా...
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులకు ప్రపంచ బ్యాంకు నుంచి మరో విడత భారీ నిధులు అందనున్నాయి. మొదటి దశ అభివృద్ధి కోసం...
పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. రెండో ప్రపంచ యుద్ధం నాటి ఓ భారీ బాంబు బయటపడటంతో స్థానికులు భయాందోళనలకు...
బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రతిపక్ష మహాకూటమిలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కూటమి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ పోస్టర్ల నుంచి కాంగ్రెస్...
దేశ రాజధాని ఢిల్లీలో ఈ తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెద్ద కుట్రకు పథకం రచిస్తున్నారన్న ఆరోపణలు...
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ను లక్ష్యంగా చేసుకుని తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) తీవ్రవాద సంస్థ సవాల్ విసిరింది. “సాధారణ సైనికులను చనిపోయేందుకు...
కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లోకి చొరబడిన ఐదుగురు దుండగులు, పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహిళపై సామూహిక అత్యాచారానికి...
భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) తన పసిడి నిల్వలను భారీగా పెంచుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో, సురక్షితమైన పెట్టుబడిగా భావించే...
మన భూమికి ఆకాశంలో ఓ కొత్త స్నేహితుడు దొరికాడు. ‘2025 పీఎన్7’ అనే పేరుగల ఈ చిన్న గ్రహశకలం, భూమికి ఒక ‘క్వాజీ-మూన్’...
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న జగన్ తన లండన్ పర్యటన సందర్భంగా న్యాయస్థానం విధించిన షరతులను ఉల్లంఘించారని సీబీఐ...
“నాతో పాటు శిక్షణ తీసుకున్న 25 మందిలో 17 మంది చనిపోయారు. వారిలో ఒక భారతీయుడు కూడా ఉన్నాడు. యుద్ధానికి వెళ్లనంటే మెడపై...
బిహార్ రాజకీయాల్లో చాలాకాలంగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష మహాఘటబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజస్వీ...
ఆన్‌లైన్ షాపింగ్‌లో జరిగిన ఓ భారీ మోసం చెన్నై నగరంలో కలకలం రేపింది. ఏకంగా రూ.4 కోట్ల విలువైన లగ్జరీ చేతి గడియారం...
తెలుగు రాష్ట్రాల ప్రజలు దేశంలోనే అత్యధికంగా అప్పుల భారంతో సతమతమవుతున్నారు. కేంద్ర గణాంకాల శాఖ తాజాగా విడుదల చేసిన ఒక సర్వేలో ఈ...
అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. భారత్‌పై దాడులకు పాల్పడుతున్న ఉగ్రవాదులను ‘స్వాతంత్ర్య యోధులు’గా చిత్రీకరించి, వారి చర్యలను సమర్థించేందుకు...
గూగుల్ సంస్థ భారీ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్టు చేసిన ప్రకటనతో విశాఖపట్నం పేరు ప్రపంచవ్యాప్తంగా టెక్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే, టెక్నాలజీ...
ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్‌కు కర్నూలు జిల్లా వినియోగదారుల ఫోరం గట్టి షాకిచ్చింది. ఓ వినియోగదారుడికి తప్పుడు ఉత్పత్తిని పంపి, ఆ తర్వాత...
విదేశాల్లో, ముఖ్యంగా అమెరికా వంటి దేశాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడిన భారత సంతతి శాస్త్రవేత్తలు, విద్యా నిపుణులను తిరిగి స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర...
దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియంను సందర్శించిన సీఎం దుబాయ్ లో బిజీబిజీగా సీఎం చంద్రబాబు  యూఏఈ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న...
ఏపీలో రవాణా వ్యవస్థ రూపురేఖలను మార్చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) ఒక భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు,...
ఉద్యోగుల హక్కుల సాధనే ఏపీ ఎన్జీవో సంఘం ప్రధాన లక్ష్యమని, వారి డిమాండ్ల పరిష్కారంలో రాజీలేని పోరాటాన్ని కొనసాగిస్తామని ఏపీ ఎన్జీవో అసోసియేషన్...
ఉక్రెయిన్‌తో శాంతి చర్చల విషయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిజాయతీగా, నిక్కచ్చిగా వ్యవహరించడం లేదని నిర్ధారణకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్...
బీఆర్ యస్ అభ్యర్థి సునీతపై బాంబ్ పేల్చిన మాగంటి గోపినాథ్ కుమారుడుమాగంటి సునీత భార్యనే కాదు ..నామినేషన్ రద్దు చేయండన్న కుమారుడుఈ మేరకు...
హైదరాబాద్ శివారు ప్రాంతంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. మేడ్చల్ జిల్లా, పోచారం పరిధిలో ఒక వ్యక్తిపై గుర్తు తెలియని దుండగుడు కాల్పులు...
అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించి, అక్కడే ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలనుకుంటున్న భారత విద్యార్థుల ఆశలపై యూఎస్ ఇమ్మిగ్రేషన్ విభాగం నీళ్లు చల్లింది. ఎఫ్‌-1...
కోల్‌కతా నుంచి శ్రీనగర్‌కు వెళ్తున్న ఇండిగో విమానం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని వారణాసిలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో ఇంధన సమస్య తలెత్తడంతో పైలట్లు...