న్యూఢిల్లీలోని కోట్ల మార్గ్‌లో నిర్మించిన కాంగ్రెస్ పార్టీ నూతన ప్రధాన కార్యాలయం ‘ఇందిరా భవన్’ జనవరి 15న ప్రారంభం కానుంది. ఈ కార్యాలయాన్ని...
పిబ్రవరిలో టీయుడబ్ల్యూజే (ఐజేయు) ఖమ్మం జిల్లా మహాసభలువైరాలో జరపాలని నిర్ణయంజిల్లా వ్యాపితంగా సభ్యత్వ క్యాంపెయిన్హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. రాంనారాయణ ఫిబ్రవరిలో...
మైక్రోసాఫ్ట్ సంస్థ భారత్‌లో 3 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ ఛైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల ప్రకటించారు. క్లౌడ్ సేవలు,...
సుప్రీంకోర్టు కొలీజియం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధేను బాంబే హైకోర్టుకు బదిలీ చేయాలని నేడు సిఫార్సు చేసింది. 1964...
రిటైర్మెంట్ తర్వాత తనకు కొంచెం ఏకాంతం, స్వీయ అధ్యయనం కోసం కొంత సమయం కావాలని, ఇందుకోసం అందరికీ దూరంగా వెళతానని కేంద్ర ఎన్నికల...
ఫార్ములా ఈ-కార్ రేసులో తాను తప్పు చేయలేదని, ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇది ఆరంభం...
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తూ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలోని బుద్ధ భవన్...
శక్తిమంతమైన భూకంపం నేడు టిబెట్ ను కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రత నమోదైన ఈ భూకంపం కారణంగా 95 మంది మృత్యువాత...
ఢిల్లీ ప్రజలు అభివృద్ధి వైపే చూస్తారని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ విజయం ఖాయమని మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత...
ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ తన ఆరుగురు పిల్లలు, భర్తను వదిలేసి ఓ బిచ్చగాడితో పారిపోయింది. దాంతో భర్త...
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల...
వారిద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని బాసలు చేసుకున్నారు. కానీ, కులం వారి మధ్య అడ్డుగోడగా నిలిచింది. కులం పేరు చెప్పి పెద్దలు తమ...
బ్యాంకు దోపిడీకి విఫలయత్నం చేసిన భార్యాభర్తలు, వారికి సహకరించిన మరో ముగ్గురిని వనపర్తి జిల్లా అమరచింత పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి...
అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా గురించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కెనడాను అమెరికాలో విలీనం చేస్తామని… యూఎస్...
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను సినీ నటుడు అల్లు అర్జున్ పరామర్శించారు....
కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 153 మంది లిబరల్ పార్టీ ఎంపీలలో...
టిబెట్ లో పెను భూకంపం సంభవించింది. మంగళవారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో నేపాల్ – టిబెట్ సరిహద్దుల్లో భూమి కంపించింది. రిక్టర్...
దేశంలో పంచదార వినియోగదారుల బడ్జెట్‌పై త్వరలోనే స్వల్ప భారం పెరిగే అవకాశాలు ఉన్నాయి. చక్కెర కనీస విక్రయ ధరను పెంచాలని కేంద్ర ప్రభుత్వం...
కొన్ని యూట్యూబ్ ఛానళ్లు, కొందరు వ్యక్తులు ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన టీమ్ తెలిపింది. గరికపాటిపై వారు...
కొన్ని రకాల ఆహార పదార్థాలు చల్లగా ఉన్నప్పుడు రుచికరంగా ఉంటాయి. మరికొన్నింటిని వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటాయి. చల్లగా తినాల్సిన వాటిని వేడి...
తెలంగాణలో ఫార్ములా ఈ రేసు నిర్వహణకు సంబంధించి నాటి బీఆర్ఎస్ సర్కారు గ్రీన్ కో కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అయితే,...
కొత్త కొత్త టెక్నాలజీలు, మనం కూర్చున్న చోటికే అన్నీ వచ్చేసే స్థాయిలో సౌకర్యాలు రావడంతో… ఇటీవలి కాలంలో శరీరానికి తగినంత వ్యాయామం ఉండటం...
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘కూలీ’. ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ కోసం థాయిలాండ్ వెళుతున్న...
సాధారణంగా ఎవరైనా చిరుతను చూస్తే ఏం చేస్తారు. వెంటనే అక్కడి నుంచి పరుగు అందుకుంటారు. కానీ, ఓ వ్యక్తి మాత్రం చిరుతను చూసి...
తెలుగు మహాసభల్లో యాంకర్ ముఖ్యమంత్రి పేరు మరిచిపోవడంపై కాంగ్రెస్ నేత, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం...
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఆయన కుప్పం టీడీపీ కార్యాలయానికి వచ్చారు. జన నాయకుడు...
మీ చేతి గోళ్లు పెళుసుగా ఉన్నాయా? చేతులు కాస్త ఉబ్బి కనిపిస్తున్నాయా లేక మునివేళ్లు పాలిపోయాయా? అయితే మీలో ఏదో తీవ్రమైన అనారోగ్యం...
సంక్రాంతి సీజన్ వస్తోందంటే తెలుగు రాష్ట్రాల్లో హడావిడి మామూలుగా ఉండదు. ప్రయాణాలు ఊపందుకుంటాయి. ఇటు ఏపీ, అటు తెలంగాణ రాష్ట్రాల ఆర్టీసీలు వేల...
చదువుకునే వారి నుంచి ఉద్యోగం చేసే వారిదాకా… అందరికీ ఎప్పుడూ కొత్త అంశాలు నేర్చుకోవడం తప్పనిసరి. చదువులో ముందుండాలన్నా, ఉద్యోగంలో, కెరీర్ లో...
అత్యాచార కేసులో జీవితఖైదు అనుభవిస్తున్న వివాదాస్పద స్వామీజీ ఆశారాం బాపుకు సుప్రీంకోర్టు స్వల్ప ఊరటను కల్పించింది. ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది....
హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ దాడి ఘటనపై తెలంగాణ పీసీసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్...
— బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టివేసింది....
ఛత్తీస్ ఘడ్ లో జర్నలిస్ట్ ముఖేష్ దారుణహత్య …ఒళ్ళు గగుర్పొడిచే అంశాలుగుండెను చీల్చి బయటకు తీసి.. కాలేయం ,పక్కటెముకలు ముక్కలు ,ముక్కలుగా నరికిన...
హుస్నాబాద్ లో జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్…టి యు డబ్ల్యూ జే (iju) ఆధ్వర్యంలో కార్యక్రమంరాష్ట్రంలో జర్నలిస్టులందరికి...
కేటీఆర్ నివాసంలో ఏసీబీ రెయిడ్స్…ఫార్ములా – ఈ కార్ రేసు కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా...
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా …సొంతపార్టీ నుంచే తిరుగుబాటుమార్చ్ 24 వరకు పార్లమెంట్ ప్రోరోగ్ చేయాలనీ గవర్నర్ కు సిఫార్స్గత కొంత...
కరోనా మహమ్మారి దెబ్బకు హడలిపోయిన ప్రపంచ దేశాలను మరో వైరస్ కలవరపెడుతోంది. దాని పేరు హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటాన్యూమా వైరస్). చైనాలో ఈ...
బంగ్లాదేశ్‌లో పలువురి అదృశ్యం, హత్యలకు సంబంధించి ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాపై బంగ్లాదేశ్‌కు కోర్టు ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ఐసీటీ)...
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈ తెల్లవారుజామున ఆయనను అదుపులోకి...
హైదరాబాద్ నగర వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. నగరంలో రెండో అతి పెద్ద ఫ్లైఓవర్ నేటి నుంచి అందుబాటులోకి రానుంది. ఆరాంఘర్ నుంచి...
చిన్నతనంలోనే కన్నతల్లికి దూరమై ఓ విదేశీ జంట సంరక్షణలో పెరిగిన ఓ యువతి పెంచిన తల్లితో కలిసి తన కన్నతల్లి ఆచూకీ తెలుసుకునేందుకు...
ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రిలో ఇంటర్నేషనల్ ఏపీ పేపర్ మిల్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. జీతాలు పెంచాలంటూ ఐదు రోజులుగా కార్మికులు నిరసన...
ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. తాజాగా ఈ రేస్ వ్యవహారానికి సంబంధించి పలు కీలక విషయాలను తెలంగాణ ప్రభుత్వం...
‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్‌కు హాజరై తిరిగి వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఇద్దరు అభిమానుల కుటుంబాలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్...
ఫార్ములా ఈ-కార్ రేసును నిర్వహించిన గ్రీన్ కో సంస్థ నుంచి బీఆర్ఎస్ పార్టీకి కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించిన...
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని, పవర్ స్టార్ పవన్...
శ్రీశైలం పుణ్యక్షేత్రం దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప్రాంతం వన్యప్రాణులకు ఆవాసం. కాగా, శ్రీశైలం ఆలయ...
ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్‌లోని చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా వర్చువల్‌గా...
గత కొన్ని నెలలుగా భద్రతాబలగాల చేతిలో ఎదురుదెబ్బలు తింటున్న మావోయిస్టులు ఈరోజు రెచ్చిపోయారు. ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో ఘాతుకానికి పాల్పడ్డారు....
తెలంగాణలో సవరించిన ఓటరు జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 3,35,27,925 మంది ఓటర్లు ఉన్నారు. 1,66,41,489 మంది...
రక్త నాళాలు గట్టిపడి సంకోచించినప్పుడు శరీరమంతా రక్తం సరఫరా అయ్యేందుకు వీలుగా రక్తపోటు (బీపీ) పెరుగుతుంది. ఈ సమస్యను వెంటనే చక్కదిద్దకపోతే దీర్ఘకాలంలో...
సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా సిగ్గుపడుతున్నా విజయవాడ కేసరపల్లిలో వీహెచ్ పీ ఆధ్వర్యంలో లక్షలాది మందితో నిర్వహించిన హైందవ శంఖారావం ధార్మిక సభకు...
ఏదైనా చిన్న విషయాన్ని చెప్పడానికి ‘పిట్ట పిల్లంత’ అని చెబుతుండటం సాధారణమే. ‘ఊర పిచ్చుకపై బ్రహ్మాస్త్రమా?’ అంటూ అతి చిన్నవైన పిచ్చుకలను గుర్తు...
విజయవాడలో హైందవ శంఖారావం సభ… డిక్లరేషన్ ప్రకటించిన వీహెచ్ పీ… హిందూ ధర్మ పరిరక్షణ, దేవాలయాల విశిష్టతను కాపాడడం, ముఖ్యంగా ఆలయాలకు స్వయంప్రతిపత్తి...
అమెరికాపై భారీ మంచు తుపాను పంజా విసరనుందని వాతావరణ సంస్థలు అంచనా వేశాయి. ఇది ఈ దశాబ్దంలోనే అతి తీవ్ర మంచు తుపాను...
ఓయో.. ఈ పేరు వింటే అందరికీ గుర్తొచ్చే విషయం ఒకటే. మేజర్లు.. అంటే పద్దెనిమిదేళ్లు నిండిన ఎవరైనా సరే ఆధార్ కార్డ్ చూపించి...
ఉగాండాలో ఓ వ్యక్తి ఏకంగా తన కుటుంబ సభ్యులతో చిన్న గ్రామాన్నే సృష్టించాడు. పన్నెండు మందిని పెళ్లి చేసుకుని తనకున్న వందలాది ఎకరాల్లో...
పందొమ్మిదేళ్ల క్రితం పదిహేడు రోజుల కవల పిల్లలను చంపేశారా యువకులు.. పసికందులతో పాటు తల్లిని కూడా మట్టుబెట్టారు. ఆపై ఊరు వదిలేసి, పేరు...
మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీలో అక్రమంగా నిర్మించిన ఐదంతస్తుల భవనాన్ని హైడ్రా కూల్చివేస్తోంది. శనివారం ఈ భవనాన్ని పరిశీలించిన హైడ్రా చీఫ్ రంగనాథ్,...
గుడిలో వివాహం జరుగుతోంది.. పూజారి మంత్రాలు చదువుతుండగా అర్జెంట్ అవసరమని చెప్పి వధువు బాత్రూంకు వెళ్లింది. అంతే, మళ్లీ తిరిగిరాలేదు. ఒంటిమీదున్న నగలతో...
ప్రాణాంతక వైరస్‌లు, వ్యాధులకు పుట్టినిల్లు అయిన చైనాలో ప్రస్తుతం పిల్లులు ప్రాణాంతకమైన ‘ఫీలైన్ ఇన్ఫెక్షియస్ పెర్టోనిటిస్’ అనే వైరల్ వ్యాధి బారినపడుతున్నాయి. ఫీలైన్...
సినీ హీరో అల్లు అర్జున్ కు పోలీసులు మరోసారి నోటీసులు అందజేశారు. ఆదివారం ఉదయం జూబ్లిహిల్స్ లోని అల్లు అర్జున్ నివాసానికి రాంగోపాల్...
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరాలన్న టీమిండియా కలలన్నీ కల్లలయ్యాయి. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 1-3 తేడాతో చేజార్చుకోవడంతో తుది పోరుకు...
అంతరిక్షంలో అలసంద మొలకెత్తింది. ఇది ఇస్రో సాధించిన మరో ఘనతగా పేర్కొనవచ్చు. స్పేడెక్స్‌లో ప్రయోగం చేపట్టిన తర్వాత అవి నాలుగు రోజుల్లో అవి...
అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో, దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప-2 మూవీ డిసెంబర్ 5న విడుదలైంది. జనవరి...
మన దగ్గర స్ట్రీట్ ఫుడ్ పానీపూరీకి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ మూలన చిన్న కొట్టుపెట్టిన కూడా జనాలు క్యూ...
ప్రముఖ గాయకుడు స్వర్గీయ ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం నెల్లూరు తిప్పరాజువారి వీధిలోని తాను నివాసం ఉన్న ఇంటిని వేద పాఠశాల నిర్వహణ కోసం 2020...
వ్యవసాయ భూములకు ఎలాంటి షరతులు లేకుండా రైతు భరోసా… రేవంత్ రెడ్డికేబినెట్ భేటీ తర్వాత కీలక ప్రకటన చేసిన సీఎంరైతులకు ఎట్టి పరిస్థిల్లో...
మోడీ చేసే మోసాలకు భారతరత్న ఇవ్వాలి …కే ఏ పాల్లక్ష కోట్ల అప్పు చేస్తున్న రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలిఖమ్మం సొంత...
టీయూడబ్ల్యూజే పోరాటాలు ఆకర్షించాయిదానికి అనుబంధంగానే పని చేస్తాంతెలంగాణ వీడియో జర్నలిస్టుల అసోసియేషన్ వెల్లడివీడియో జర్నలిస్టుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న tuwj అధ్యక్షులు విరాహత్ అలీ...
యుటిఎఫ్ స్వర్ణోత్సవ పతాక జాతాలకు ఖమ్మంలో ఘన స్వాగతంఈనెల 5 నుండి 8 వరకు కాకినాడలో జరుగు యుటిఎఫ్ స్వర్ణోత్సవ మహాసభలను విజయవంతం...
అక్రమ నిర్మాణాలకు సంబంధించి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ప్రతి సోమవారం హైదరాబాద్ నగర ప్రజల...
సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం 6,432 ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ మేరకు టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే...
అతి విశ్వాసం, చిన్న చిన్న తప్పిదాల కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని, కేసీఆర్ దేశాన్ని శాసించే రోజులు వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్...
చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ వ్యాపిస్తోందంటూ కథనాలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఫ్లూ లక్షణాలు ఉన్నవారు మాస్కులు ధరించాలని రాష్ట్ర వైద్య...
తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా ఆస్తులు తీసుకునే హక్కుతో పాటు వృద్ధాప్యంలో వారి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత కూడా బిడ్డలకు ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం...
నిరుద్యోగులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే శాఖలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న దాదాపు 32వేల లెవెల్ 1 (గ్రూపు...
ప్రస్తుత సాంకేతిక యుగంలో స్మార్ట్ ఫోన్ వాడకం ప్రజల్లో ఒక భాగమైంది. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ ప్రయాణాలు,...
ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, తుని-అన్నవరం, ఒంగోలులో కొత్త విమానాశ్రయాలు నిర్మించబోతున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఉండవల్లిలోని...
టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ కీలక మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్‌లో తను ఆడడంలేదు. వరుస...
మారిన జీవన శైలితో కేన్సర్ల బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తినే ఆహారం నుంచి ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తులు, కొన్ని రకాల...
తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్వహించిన కొత్త సంవత్సర వేడుకలు టీడీపీ, బీజేపీల మధ్య చిచ్చు పెట్టాయి. తాడిపత్రి మహిళల కోసం ప్రత్యేక...
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు భారీ ఊరటను కల్పించింది. సంథ్య థియేటర్ తొక్కిసలాట కేసులో షరతులతో కూడిన...
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ-రేసింగ్ కేసును ఏసీబీ దర్యాఫ్తు చేస్తోంది. ఈ...
థాయ్ లాండ్ ప్రధాని గా పెటోంగ్టార్న్ షినవ్రత గత ఏడాది ఆగస్టులో బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆమె మేనత్త ఇంగ్లక్ షినవ్రత...
నా కోసం నేనో ఇల్లు కట్టుకోలేదనే విషయం దేశానికి తెలుసు: ప్రధాని మోదీ మోదీ తన కోసం ఇల్లు కట్టుకోలేదన్న విషయం దేశం...
వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రెండు కొత్త డిపాజిట్ స్కీములు తీసుకువచ్చినట్టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) చైర్మన్ చల్లా...
తెలంగాణలో టమాటాకు గిట్టుబాటు ధర లేక చాలామంది రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లాలో అయితే టమాటాకు గిట్టుబాటు ధర...
ప్రభుత్వానికి ఆదాయం లేకుండా పోయిందని, ప్రతి నెల వస్తోన్న రాబడి సరిపోవడం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక...
హెచ్ఎంపీవీ వైరస్ విషయమై వస్తోన్న కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదని చైనా తెలిపింది. చైనాలో కొత్త వైరస్ హెచ్ఎంపీవీ కారణంగా ఆసుపత్రుల్లో రద్దీ...
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ విదేశీ పర్యటనకు వెళ్లేందుకు సీబీఐ కోర్టును అనుమతి కోరారు. జనవరి 11 నుంచి 15 వరకు...
15 ఏళ్ల కుర్రాడితో ప్రేమలో పడిన 23 ఏళ్ల యువతి అతడితో కలిసి జీవించాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం మరో స్నేహితుడి సాయం తీసుకుంది....
వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసుల పైనుంచి దూసుకెళ్లిందో కారు. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. న్యూ ఇయర్ వేళ కాకినాడలో...
1995 నాటి ముఖ్యమంత్రిని మీరు మళ్లీ చూస్తారన్న బాబు … మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో...
మావోయిస్టులను ఏరిపారేసే లక్ష్యంతో కేంద్రం పక్కా కార్యాచరణను అమలు చేస్తున్న తరుణంలో, నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్...
ఎవరెవరు ప్రజలకు దగ్గరగా ఉన్నారో తన వద్ద వివరాలు ఉన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా తనను...
హైదరాబాద్ శివారు ప్రాంతం నార్సింగిలో ఆసక్తికర ఘటన జరిగింది. వైన్ షాపులో చోరీకి వచ్చిన ఓ దొంగ మద్యం తాగి అక్కడే పడిపోయి,...
నూతన సంవత్సరాది వేళ అమెరికాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ వాహనం జనాలపైకి దూసుకెళ్లిన ఘటనలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. మరో...
హైదరాబాద్ వాసులకు శుభవార్త. హైదరాబాద్ నార్త్ సిటీవాసులకు మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు 23 కిలోమీటర్లు, జేబీఎస్...
స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ప్రతి ఏడాది ప్రపంచ ఆర్థిక వాణిజ్య సదస్సు నిర్వహిస్తుండడం తెలిసిందే. 2025లో జనవరి 20 నుంచి 24...